Pawan Kalyan and Allu Arjun: ఎన్నాళ్లకెన్నాళ్లకు..!. పవన్ ఇంటికి బన్నీ... ఆనందంలో అభిమానులు..

Pawan Kalyan News

Pawan Kalyan and Allu Arjun: ఎన్నాళ్లకెన్నాళ్లకు..!. పవన్ ఇంటికి బన్నీ... ఆనందంలో అభిమానులు..
Allu ArjunPawan Kalyan Visits Mark ShankarAnna Lezhneva
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 113 sec. here
  • 12 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 80%
  • Publisher: 63%

Allu Arjun meets with Pawan kalyan: అల్లు అర్జున్ చాలా ఏళ్ల తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లడం ప్రస్తుతం ప్రాధాన్యత సంతరించుకుంది. మొత్తంగా కొన్నేళ్లుగా మెగా వర్సెస్ అల్లు వివాదం రూమర్స్ వేళ ఈ భేటీ మాత్రం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

Allu Arjun meets with Pawan kalyan: అల్లు అర్జున్ చాలా ఏళ్ల తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లడం ప్రస్తుతం ప్రాధాన్యత సంతరించుకుంది. మొత్తంగా కొన్నేళ్లుగా మెగా వర్సెస్ అల్లు వివాదం రూమర్స్ వేళ ఈ భేటీ మాత్రం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

కొన్నేళ్లుగా పవన్ కళ్యాణ్ వర్సెస్ అల్లు అభిమానుల మధ్య సోషల్ మీడియాలో వివాదం పీక్స్ కు వెళ్లిన విషయం తెలిసిందే. ఏపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో అల్లు అర్జున్ తన ఫ్రెండ్ శిల్పారవీచంద్ర కిషోర్ రెడ్డి తరపున నంద్యాలకు వెళ్లి మరీ ప్రచారం నిర్వహించారు. అప్పటి నుంచి వివాదం క్రమక్రమంగా పెరుగుతు వచ్చింది. ఈ క్రమంలో మెగా బ్రదర్ నాగబాబు సైతం ఇండైరెక్ట్ గా సెటైరికల్ గా సోషల్ మీడియాలో పోస్టులు సైతం పెట్టారు.ఈ క్రమంలో అప్పటి నుంచి వీరి మధ్య వివాదం పీక్స్ కు చేరిందని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. మరోవైపు సోషల్ మీడియాలో అల్లు వర్సెస్ మెగా ఫ్యాన్స్ లు ఒకరిపై మరోకరు సెటైర్ లు వేసుకుంటూ గొడవలకు కూడా దిగారు. మరోవైపు అల్లు అర్జున్ పుష్ప2 రిలీజ్ నేపథ్యంలో.. జరిగిన తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత మెగా ఫ్యామిలీ, అల్లు అర్జున్ ను వెళ్లి పరామర్శించారు.. ఆ తర్వాత బన్నీ తన సతీమణితో కలిసి మెగాస్టార్ ఇంటికి సైతం వెళ్లారు. అయితే.. ఆ తర్వాత కొద్ది రోజులు వీళ్ల మధ్య మరల బాండింగ్ స్ట్రాంగ్ అయిందన్న క్రమంలో మరల ఏదో గ్యాప్ ఉందని ప్రచారం జరిగింది. పవన్ కళ్యాన్ బన్నీని మాత్రం అసలు కలవలేదు. అల్లు అర్జున్ పవన్ ను కలిసేందుకు ప్రయత్నించిన కూడా పవన్ పెద్దగా ఇష్టపడలేదని అప్పట్లో ప్రచారం కూడా జరిగింది. ఇటీవల బన్నీ బర్త్ డే వేళ మెగా ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా విష్ చేయలేదు. ఇదంతా పక్కన పెడితే.. మరోసారి మెగా , అల్లు ఫ్యామిలీల మధ్య ఆసక్తి కర పరిణామం చోటు చేసుకుంది. అల్లు అర్జున్ తన సతీమణి స్నేహరెడ్దితో కలిసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లారు. ఇటీవల సింగపూర్ లో పవన్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ స్కూల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మార్క్ శంకర్ ను చూసేందుకు బన్నీ దంపతులు పవన్ ఇంటికి వెళ్లారు. మార్క్ శంకర్ ను చూసి అల్లు అర్జున్ దంపతులు ఎమోషనల్ అయినట్లు తెలుస్తొంది. అయితే.. మొత్తంగా కొన్నేళ్ల నుంచి పవన్ ను కలవని బన్నీ.. మార్క్ శంకర్ గురించి కలవడం ప్రస్తుతం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో మాటల తూటాలు పేల్చుకుంటున్న అల్లు వర్సెస్ మెగా అభిమానులకు కొంత మంది సెటైర్ లు వేస్తున్నారు. వాళ్ల కుటుంబాల్లో ఎలాంటి గ్యాప్ లేదని.. మీరు అనవసరంగా లేనీ పోనీ రూమర్స్ క్రియేట్ చేసి బకరాలు అవుతున్నారని కూడా కొంత మంది నెటిజన్లు ఫ్యాన్స్ పై మండిపడుతున్నారు. మొత్తంగా బన్నీ ఫ్యామిలీ.. పవన్ ఇంటికి వెళ్లి మార్క్ శంకర్ ను చూడటం ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. Samantha: పొరపాట్లు చేశాను.. అందుకే కోట్ల రూపాయలు వదులుకున్న.. అందరికీ గుడ్ బై చెప్పేసా: సమంత

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Allu Arjun Pawan Kalyan Visits Mark Shankar Anna Lezhneva Mark Shankar Health News Bunny Meets With Pawan Kalyan Allu Arjun Emotional Chiranjeevi Allu Arjun Went To Pawan Kalyan Home Allu Arjun And Allu Sneha Reddy

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

Actor Vijay Warning: పవన్..నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే మంచిదిActor Vijay Warning: పవన్..నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే మంచిదిJanasena Chief Pawan Kalyan Controversy Continues TVK Party Chief Actor Vijay Slams at Pawan Kalyan Actor Vijay Warning: పిఠాపురంలో జరిగిన జనసేన జయకేతనం సభలో జనసేనాని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.
Read more »

Pawan Kalyan: పవన్ ఆదేశించాడు.. జనసైనికులు పాటించారు..Pawan Kalyan: పవన్ ఆదేశించాడు.. జనసైనికులు పాటించారు..Pawan Kalyan: దేవుడు శాసించాడు.. అరుణాచలం పాటించాడు అని రజినీకాంత్ హీరోగా నటించిన ‘అరుణాచలం’ సినిమాలోని డైలాగ్ ఇది. ఇపుడు నిజ జీవితంలో పవన్ కళ్యాణ్ ఆదేశాలను.. జనసైనికులు పాటించి సమాజానికి ఆదర్శంగా నిలిచారు.
Read more »

Pawan Kalyan Video: కార్యకర్త కొడుకును భూజాల మీద కూర్చొబెట్టుకుని భావోద్వేగానికి గురైన పవన్ కళ్యాణ్.. వీడియో వైరల్..Pawan Kalyan Video: కార్యకర్త కొడుకును భూజాల మీద కూర్చొబెట్టుకుని భావోద్వేగానికి గురైన పవన్ కళ్యాణ్.. వీడియో వైరల్..Pawan kalyan holds kid on shoulders: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కర్నూల్ కు వెళ్లారు. అక్కడ వివిధ డెవలప్ మెంట్ పనుల్ని ప్రారంభించారు.ఈ క్రమంలో ఒక కార్యకర్త కుమారుడ్ని పవన్ ప్రేమతో తన భుజాల మీద ఎత్తుకున్నారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది.
Read more »

4 साल, 2 फिल्म, कमाई 2120 करोड़... एक झटके में स्टार से बना सुपरस्टार, अब इतिहास रचने की तैयारी में है एक्ट...4 साल, 2 फिल्म, कमाई 2120 करोड़... एक झटके में स्टार से बना सुपरस्टार, अब इतिहास रचने की तैयारी में है एक्ट...Allu Arjun Untold Story: आज हम आपको एक ऐसे एक्टर के बारे में बताने जा रहे हैं जो एक झटके में स्टार से सुपरस्टार बन गया.
Read more »

Pawan Kalyan Son: పవన్ కొడుకుపై జుగుప్సాకరమైన పోస్టులు.. ఏపీ పోలీసులు సీరియస్..Pawan Kalyan Son: పవన్ కొడుకుపై జుగుప్సాకరమైన పోస్టులు.. ఏపీ పోలీసులు సీరియస్..Mark Shankar: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు ఇటీవల సింగపూర్ లో స్కూళ్లో జరిగిన అగ్ని ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ఈ క్రమంలో కొంత మంది నీచులు సోషల్ మీడియా వేదికగా జుగుప్సాకరమైన పోస్టులు పెట్టారు. దీనిపై ఏపీ పోలీసులు సీరియస్ అయ్యారు.
Read more »

Pawan Kalyan Video: కోలుకున్న మార్క్‌ శంకర్‌.. హైదరాబాద్‌ తీసుకువచ్చిన పవన్‌ దంపతుల వీడియో వైరల్Pawan Kalyan Video: కోలుకున్న మార్క్‌ శంకర్‌.. హైదరాబాద్‌ తీసుకువచ్చిన పవన్‌ దంపతుల వీడియో వైరల్Mark Shankar with Pawan un Hyderabad: పవన్‌ దంపతులు మార్క్‌ శంకర్‌ను హైదరాబాద్‌ తీసుకవచ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో డిప్యూటీ సీఎం స్వయాన తన కొడుకు మార్క్ శంకర్‌ను భుజాన ఎత్తుకొని వచ్చారు.
Read more »



Render Time: 2026-04-02 10:23:23