Pawan kalyan holds kid on shoulders: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కర్నూల్ కు వెళ్లారు. అక్కడ వివిధ డెవలప్ మెంట్ పనుల్ని ప్రారంభించారు.ఈ క్రమంలో ఒక కార్యకర్త కుమారుడ్ని పవన్ ప్రేమతో తన భుజాల మీద ఎత్తుకున్నారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది.
Pawan Kalyan Video: కార్యకర్త కొడుకును భూజాల మీద కూర్చొబెట్టుకుని భావోద్వేగానికి గురైన పవన్ కళ్యాణ్. వీడియో వైరల్. Pawan kalyan holds kid on shoulders: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కర్నూల్ కు వెళ్లారు. అక్కడ వివిధ డెవలప్ మెంట్ పనుల్ని ప్రారంభించారు.
Pawan Kalyan Video: కార్యకర్త కొడుకును భూజాల మీద కూర్చొబెట్టుకుని భావోద్వేగానికి గురైన పవన్ కళ్యాణ్.. వీడియో వైరల్.. Pawan kalyan holds kid on shoulders: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కర్నూల్ కు వెళ్లారు. అక్కడ వివిధ డెవలప్ మెంట్ పనుల్ని ప్రారంభించారు.ఈ క్రమంలో ఒక కార్యకర్త కుమారుడ్ని పవన్ ప్రేమతో తన భుజాల మీద ఎత్తుకున్నారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది.డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కర్నూల్ కు వెళ్లారు. అక్కడ వివిధ డెవలప్ మెంట్ పనుల్ని ప్రారంభించారు.ఈ క్రమంలో ఒక కార్యకర్త కుమారుడ్ని పవన్ ప్రేమతో తన భుజాల మీద ఎత్తుకున్నారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్కడకు వెళ్లిన కూడా అక్కడ రచ్చ మాములుగా ఉండదు. చాలా మంది అభిమానులు.. పవన్ తమవైపు చూస్తే పండగ చేసుకుంటారు. ఆయనతో కరచాలనం కోసం ఎంతో తాపత్రయపడిపోతుంటారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్.. కూడా ఏపీలో ఒకవైపు ప్రజలకు ఎన్నికలలో ఇచ్చిన హమీలను నెరవేర్చేదిశగా ముందుకు వెళ్తున్నారు. నిరంతం ప్రజల్లో ఉంటూ.. వారి కష్టాలను దగ్గర నుంచి చూస్తు దాన్ని పరిష్కరించే దిశగా ముందుకు వెళ్తున్నారు. ప్రజల కోసం ఇటీవల పవన్ సరైన భద్రత లేకుండానే.. నేరుగా జనాల్లోకి వెళ్లిపోతున్నారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ తాజాగా.. కర్నూలు జిల్లాల ఓర్వకల్లు మండలం పూడిచెర్ల బహిరంగ సభలో పాల్గొన్నారు. అక్కడ అనేక డెవ్ లప్ మెంట్ పనుల్ని సైతం ప్రారంభించారు.పూడిచెర్ల బహిరంగ సభలో ఆయన మాట్లాడుతున్నారు. దీనికి భారీగా టీడీపీ, జనసైనీకులు తరలివచ్చారు. ఇంతలో ఒక కార్యకర్త తన బిడ్డ తలకు ఎర్రటి తువ్వాలు చుట్టి.. అచ్చం పవన్ కళ్యాణ్ లా రెడీ చేశారు. పవన్ ను కలిసేందుకు.. కార్యకర్త ఎంతో పరితపించాడు. ఇది గమనించిన పవన్ కళ్యాణ్ ఆ బుడ్డొడిని తన దగ్గరకు పిలిపించుకుని ఆప్యాయంగా హత్తుకున్నారు. ఆ తర్వాత తానే స్వయంగా ఆ బిడ్డను ఎత్తుకుని తన భుజాల మీద కూర్చొబెట్టుకున్నారు. దీంతో ఆ బుడ్డొడు, కార్యకర్త ఆనందానికి మాత్రం హద్దులు లేవని చెప్పుకొవచ్చు. ఆ బుడ్డొడు మాత్రం తెగ సంబరపడ్డాడు. పవన్ కళ్యాన్ ఆ బిడ్డను ఎత్తుకుని చాలా ఎమోషనల్ అయ్యారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్గా మారింది. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Telangana BjP chiefKeerthy Suresh Video: కీర్తిసురేష్‌కు షాకింగ్ అనుభవం.. చెయ్యిపట్టుకుని బలవంతం చేసిన ఐస్ క్రీమ్ వెండర్..?.. వీడియో వైరల్..
Kurnool Pawan Kurnool Tour Pawan Kalyan Emotional Janasena Party Viral Video Pawan Kalyan Holds Boy On Shoulders
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
Pawan Kalyan Health Update: అపోలో హాస్పటల్ కు పవన్ కళ్యాణ్..Pawan Kalyan Health Update: హైదరాబాద్ నగరంలోని అపోలో ఆసుపత్రిలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వైద్య పరీక్షలు చేయించుకున్నారు. డాక్టర్లు పవన్‌కల్యాణ్‌కు స్కానింగ్, తదితర వైద్య పరీక్షలు నిర్వహించారు. పవన్ కల్యాణ్ హెల్త్ రిపోర్ట్స్ పరిశీలించి పలు సూచనలు చేశారు.
Read more »
Ameesha Patel Viral Video: పవన్ కళ్యాణ్ హీరోయిన్‌కు షాకింగ్ అనుభవం.. గుడిలో రెచ్చిపోయిన బాబాలు.. వీడియో వైరల్..Ameesha Patel Video: ముంబైలోకి ఫెమస్ టెంపుల్ కు వెళ్లిన బాలీవుడ్ నటికి చేదు అనుభవం ఎదురైంది.ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు మండిపడుతున్నారు.
Read more »
Romance Video: ఛీ.. ఛీ.. ఆఫీసులో రెచ్చిపోయిన ప్రిన్సిపాల్.. లేడీ టీచర్‌తో రాసలీలలు.. వీడియో వైరల్..Hot romance video: స్కూల్ లో ప్రిన్సిపాల్ బరితెగించి ప్రవర్తించాడు.లేడీ టీచర్ తో రొమాన్స్ చేస్తు, సెల్ఫీలు సైతం దిగాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
Read more »
JanaSena Party: జనసేన జన్మస్థలం తెలంగాణ.. కర్మస్థలం ఆంధ్రా: పవన్ కల్యాణ్JanaSena Party Formantion Sabha Pawan Kalyan Speech: తన రాజకీయాలతో దేశం దృష్టి ఆకర్షించగలిగామని.. జనసేన పార్టీతో టీడీపీని, బీజేపీని నిలబెట్టామని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు.
Read more »
Chameleon vs Pawan Kalyan: ఊసరవల్లి కంటే వేగంగా పవన్ కళ్యాణ్, ట్రెండ్ అవుతోన్న ఆ పదంAndhra Pradesh deputy Cm pawan kalyan facing Trolling on his comments to support hindi Chameleon vs Pawan Kalyan: పిఠాపురంలో జరిగిన జనసేన ఆవిర్భావ సభ జయకేతనంలో జనసేనాని పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగంలో రెండు కీలకాంశాలున్నాయి.
Read more »
Actor Vijay Warning: పవన్..నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే మంచిదిJanasena Chief Pawan Kalyan Controversy Continues TVK Party Chief Actor Vijay Slams at Pawan Kalyan Actor Vijay Warning: పిఠాపురంలో జరిగిన జనసేన జయకేతనం సభలో జనసేనాని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.
Read more »
