Ameesha Patel Viral Video: పవన్ కళ్యాణ్ హీరోయిన్‌కు షాకింగ్ అనుభవం.. గుడిలో రెచ్చిపోయిన బాబాలు.. వీడియో వైరల్..

Ameesha Patel News

Ameesha Patel Viral Video: పవన్ కళ్యాణ్ హీరోయిన్‌కు షాకింగ్ అనుభవం.. గుడిలో రెచ్చిపోయిన బాబాలు.. వీడియో వైరల్..
Viral VideoMaha ShivratriLord Shiva
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 139 sec. here
  • 13 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 90%
  • Publisher: 63%

Ameesha Patel Video: ముంబైలోకి ఫెమస్ టెంపుల్ కు వెళ్లిన బాలీవుడ్ నటికి చేదు అనుభవం ఎదురైంది.ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు మండిపడుతున్నారు.

Ameesha Patel Viral Video : పవన్ కళ్యాణ్ హీరోయిన్‌కు షాకింగ్ అనుభవం. గుడిలో రెచ్చిపోయిన బాబాలు. వీడియో వైరల్. Ameesha Patel Video: ముంబైలోకి ఫెమస్ టెంపుల్ కు వెళ్లిన బాలీవుడ్ నటికి చేదు అనుభవం ఎదురైంది.

Ameesha Patel Viral Video: పవన్ కళ్యాణ్ హీరోయిన్‌కు షాకింగ్ అనుభవం.. గుడిలో రెచ్చిపోయిన బాబాలు.. వీడియో వైరల్.. Ameesha Patel Video: ముంబైలోకి ఫెమస్ టెంపుల్ కు వెళ్లిన బాలీవుడ్ నటికి చేదు అనుభవం ఎదురైంది.ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు మండిపడుతున్నారు.8th Pay Commission Salary Hike: ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ అంటే ఏంటి, కొత్త వేతన సంఘంలో జీతాలు ఎంత పెరుగుతాయిChandra Gochar 2025: సూర్యుడు పాలించే రాశిలోకి చంద్రుడు.. ఈ రాశుల వారికి డబుల్ జాక్పాట్.. ఊహించని డబ్బు! సాధారణంగా సెలబ్రీటీలు, రాజకీయ నేతలను చాలా మంది కలవాలని అనుకుంటారు. ఒక వేళ వారు ఎక్కడైన కన్పిస్తే ఫోటొలు, సెల్ఫీల కోసం తెగ తాపత్రయ పడుతుంటారు. అంతేకాకుండా.. ఒక్కసారైన వారితో మాట్లాడాలని ప్రయత్నిస్తుంటారు. తమ ఫెవరేట్ సెలబ్రీటీలు, పొలిటిషియన్స్ లను కలిసి వారి మీద తమకున్న ప్రేమను చాటుకొవాలని ఎంతటి పనైన చేసేందుకు అభిమానులు వెనుకాడరు. ఈ నేపథ్యంలో కొన్నిసార్లు అభిమానులు హద్దులు దాటి ప్రవర్తిస్తుంటారు. వీరి ప్రవర్తనలు చాలా సందర్బరాలలో కాంట్రవర్సీగా కూడా మారాయి.ఈ క్రమంలో మహా శివరాత్రివేళ గుడికి వెళ్లిన ఒక నటికి షాకింగ్ అనుభవం ఎదురైంది.మహాశివరాత్రి సందర్భంగా ముంబై - జుహూలో ఓ శివాలయానికి వెళ్లిన హీరోయిన్ అమీషా పటేల్‌ను చుట్టుముట్టి ఫోటోల కోసం ఎగబడ్డ బాబాలుముంబై జుహూలోని శివాలయంలో ఈ విచిత్రం చోటు చేసుకుంది. మహాశివరాత్రిని పురస్కరించుకుని బాలీవుడ్ నటి స్టార్ హీరోయిన్ అమీషా పటేల్ గుడికి వెళ్లింది. శివుడ్ని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంది. అయితే.. అక్కడున్న భక్తులు ఆమెను చూడగానే... గుడిలోనే సెల్పీలు దిగేందుకు పోటీ పడ్డారు. తమఫోన్ లను తీసుకుని ఆమె చుట్టు చేరిపోయారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. నటిని సెల్పీల కోసం అక్కడున్న బాబాలు ఎక్కువగా వేధించారు. బాబాలు.. తమఫోన్ లను పట్టుకుని నటి దగ్గరకు వెళ్లి ఆమెను తాకుతూ.. సెల్పీల కోసం ప్రయత్నించారు. సాధారణ అభిమానుల కంటే.. ఎక్కువ మంది బాబాలు నటిని చుట్టుముట్టడంతో అక్కడున్న వారు సైతం విస్తుపోయారు. మొత్తంగా వారి నుంచి ఎలాగోలా తప్పించుకుని నటి తన కారులో ఎక్కి వెళ్లిపోయింది. Viral Video: వామ్మో.. నదిలో స్విమ్మింగ్ చేస్తుండగా.. కాళ్ల దగ్గరకు వచ్చిన భారీ మొసలి.. షాకింగ్ వీడియో వైరల్.. ఈ వీడియో వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు.. ఏంటీ భయ్యా..ఈ బాబాలు ఇలా ఉన్నారంటూ కొంత మంది షాక్ అవుతున్నారు. బాబాలు సెలబ్రీటీలతో ఫోటోలు దిగడమేంటని మరికొందరు ముక్కున వేలేసుకుంటున్నారు. మరికొందరు వీరంతా దొంగ బాబాలు.. అంటూ సెటైర్ లు వేస్తున్నారు. మొత్తానికి ఈ వీడియో మాత్రం ప్రస్తుతం వైరల్ గా మారింది. అమీశా పటేల్ తెలుగు పవన్ కళ్యాణ్ తో బద్రిలో నటించింది. అదే విధంగా బాలయ్యతో పరమవీరచక్ర, మహేష్ బాబుతో నాని, ఎన్టీఆర్ తో నరసింహుడులో నటించింది. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.7th Pay Commission DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు హోలీ నజరానా, డీఏ ప్రకటన ఎంత పెరుగుతుందిPune Rape Case Update: పుణే రేప్‌ కేసు నిందితుడి అరెస్ట్‌.. బస్సులో వందల కండోమ్స్‌, మహిళల లోదుస్తులు..

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Viral Video Maha Shivratri Lord Shiva Viral News Social Media Actress Ameesha Patel Video Mumbai Ameesha Patel News Pawan Kalyan

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

Viral Video: వామ్మో.. దట్టమైన అడవిలో గుడి చుట్టు ప్రదక్షిణలు చేస్తున్న సింహలు.. షాకింగ్ వీడియో వైరల్..Viral Video: వామ్మో.. దట్టమైన అడవిలో గుడి చుట్టు ప్రదక్షిణలు చేస్తున్న సింహలు.. షాకింగ్ వీడియో వైరల్..Lion Viral Video: అడవిలో రెండు సింహలు బైటకు వచ్చాయి. టెంపుల్ చుట్టు తిరుగుతు కన్పించాయి. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.
Read more »

Viral Video: ఇదెక్కడి విడ్డూరం.. ఒంటి నిండా బంగారం వేసుకుని వర్కౌట్స్ చేస్తు రెచ్చిపోయిన యువతి .. వీడియో వైరల్..Viral Video: ఇదెక్కడి విడ్డూరం.. ఒంటి నిండా బంగారం వేసుకుని వర్కౌట్స్ చేస్తు రెచ్చిపోయిన యువతి .. వీడియో వైరల్..Bride body building video: యువతి ఒంటి నిండా బంగారం వేసుకుని బాడీ బిల్డింగ్ చేస్తు హల్ చల్ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్గా మారింది. నెటిజన్ లు ఈ వీడియో చూసి షాక్ అవుతున్నారు.
Read more »

Poonam Pandey Video: పూనమ్ పాండేకు షాకింగ్ అనుభవం.. సెల్ఫీ పేరుతో అభిమాని పాడుపని.. వీడియో వైరల్..Poonam Pandey Video: పూనమ్ పాండేకు షాకింగ్ అనుభవం.. సెల్ఫీ పేరుతో అభిమాని పాడుపని.. వీడియో వైరల్..Fan forcibly try to kiss poonam pandey: పూనమ్ పాండే దగ్గరకు వెళ్లి ఒక అభిమాని చేసిన పని ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. దీనిపై నటి పూనమ్ సీరియస్ అయ్యింది. ఈ ఘటన దుమారంగా మారింది.
Read more »

AP Assembly 2025: అసెంబ్లీలో జగన్ స్కెచ్ అదిరిపోలే.. దెబ్బకు బాబు, పవన్ విల విల..AP Assembly 2025: అసెంబ్లీలో జగన్ స్కెచ్ అదిరిపోలే.. దెబ్బకు బాబు, పవన్ విల విల..AP Assembly 2025: ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఏపీ అసెంబ్లీ వేదికగా వేసిన స్కెచ్ తో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఏక కాలంలో షాక్ ఇచ్చాడు.
Read more »

Viral Video: వామ్మో.. నదిలో స్విమ్మింగ్ చేస్తుండగా.. కాళ్ల దగ్గరకు వచ్చిన భారీ మొసలి.. షాకింగ్ వీడియో వైరల్..Viral Video: వామ్మో.. నదిలో స్విమ్మింగ్ చేస్తుండగా.. కాళ్ల దగ్గరకు వచ్చిన భారీ మొసలి.. షాకింగ్ వీడియో వైరల్..Crocodile Video: నదిలో ఒక వ్యక్తి స్నానం కోసం వెళ్లాడు. ఇంతలో అతని కాళ్ల దగ్గర ఏదో తాకినట్లు అన్పించడంతో వెంటనే అప్రమత్తమయ్యాడు.ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
Read more »

Viral Video: ఇదెక్కడి వింత భయ్యా.. భోజన ప్లేట్ల కోసం ప్రపంచ వేదిక పై తన్నుకున్నారుగాViral Video: ఇదెక్కడి వింత భయ్యా.. భోజన ప్లేట్ల కోసం ప్రపంచ వేదిక పై తన్నుకున్నారుగాViral Video: ప్రపంచస్థాయి ఇన్వెస్టర్ల సదస్సులో భోజన ప్లేట్ల కోసం తన్నుకున్న వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. దీని గూరించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Read more »



Render Time: 2026-04-02 15:27:21