Janasena Chief Pawan Kalyan Controversy Continues TVK Party Chief Actor Vijay Slams at Pawan Kalyan Actor Vijay Warning: పిఠాపురంలో జరిగిన జనసేన జయకేతనం సభలో జనసేనాని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.
Actor Vijay Warning: పిఠాపురం జనసేన సభ రేపిన ప్రకంపనలు ఇంకా వ్యాపిస్తూనే ఉన్నాయి. హిందీ భాషపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై భారీగా విమర్శలు వస్తున్నాయి. పవన్ వ్యాఖ్యలకు తమిళ నేతలు దీటైన సమాధానం ఇస్తున్నారు.
పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. దర్శనం టిక్కెట్లు, గదులను బుక్ చేసుకోండి.. Actor Vijay Warning: పిఠాపురంలో జరిగిన జనసేన జయకేతనం సభలో జనసేనాని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. తమిళనాడు నేతలైతే మండి పడుతున్నారు. ఇక కొత్తగా పార్టీ స్థాపించిన విజయ్ అయితే నోరు అదుపులో పెట్టుకోమంటూ పవన్ కళ్యాణ్‌కు సూచిస్తున్నారు. మొన్న పిఠాపురంలో జరిగిన జనసేన ఆవిర్భావ సభ చాలా దుమారం రేపింది. పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు చేసిన వ్యాఖ్యలు టీడీపీలో అసంతృప్తిని రాజేస్తే పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు దక్షిణాదిలో ముఖ్యంగా తమిళనాడులో మంట పుట్టిస్తున్నాయి. ఇప్పటికే తమిళనాడులోని రాజకీయ పార్టీలు పవన్ కళ్యాణ్‌పై మండిపడుతున్నాయి. ప్రస్తుతం కొందరు హిందీ భాషపై గగ్గోలు పెడుతున్నారంటూ పరోక్షంగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌కు చురకలు అంటించే ప్రయత్నం చేశారు పవన్ కళ్యాణ్. హిందీ భాషను అందరూ నేర్చుకోవల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. హిందీ సినిమాల డబ్బింగ్‌తో వ్యాపారం చేసుకోవచ్చు గానీ హిందీ మాట్లాడకూడదంటారా అంటూ తమిళనాడు చలనచిత్ర పరిశ్రమపై కూడా విమర్శలు సంధించారు. హిందీ వ్యతిరేకిస్తున్నవాళ్లు కూడా తమ సినిమాలు హిందీలో డబ్ చేసుకుంటున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేయదల్చిన త్రిభాషా సూత్రాన్ని అనుసరించక తప్పదన్నారు. ఈ వ్యాఖ్యలపై ఇప్పటికే నెటిజన్లు మండిపడుతున్నారు. ఉత్తరాది అహంకారం అంటూ గతంలో పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగం క్లిప్పింగులు బయటకు తీసి..ఊసరవల్లి కంటే వేగంగా మారుతున్న పవన్ కళ్యాణ్ అంటూ ట్రోలింగ్ చేస్తున్నారు తాజాగా తమిళ నటుడు టీవీకే పార్టీ అధినేత విజయ్ గట్టి కౌంటర్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారికి ఉత్తరాది అహంకారం నుండి ఉత్తరాది ఉత్తమం అనే భావన వచ్చిందని ఎద్దేవా చేశారు. ఆవిర్భావ సభ జనసేనది కాగా ఎజెండా మాత్రం బీజేపీదని స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారికి ముఖ్యంగా ఏపీకు చెందిన చాలామందికి జీవనోపాధి కల్పిస్తున్నామని గుర్తు చేశారు. ఇతర భాషలపై తమకు గౌరవం ఉందని, అలాగని ఆ భాషల్ని తమపై రుద్దాలని చూడటం మంచిది కాదన్నారు. మన తమిళ, తెలుగు, మలయాళ భాషల్ని హిందీ భాషలు ఉన్న రాష్ట్రాల్లో మూడో భాషగా అంగీకరిస్తారా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే బాగుంటుందని సూచించారు. Salary Hike: ఈ ఉద్యోగులకు గ్రేట్‌న్యూస్, ఏకంగా 62 వేలు పెరగనున్న జీతం, ప్యూన్ నుంచి క్లర్క్ వరకు ఎవరికెంత పెరుగుతుంది స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Chiranjeevi UK ParliamentHari Hara Veera Mallu New Release Date: ఆ స్పెషల్ డే రోజున రిలీజ్ కానున్న పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు.. బొమ్మ బ్లాక్ బస్టర్ అంటున్న ఫ్యాన్స్..
TVK Party Vijay Actor Vijay Pawan Kalyan Hindi Language Controversy Pawan Kalyan Controversy On Hindi Language Actor Vijay Counter On Pawan Kalyan Hindi Comment
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
Pawan kalyan: డిప్యూటీ సీఎం బాడీ షేమింగ్‌పై పోస్టులు.. కేసు నమోదు చేసిన పోలీసులు..Mahakumbh mela: పవన్ కళ్యాన్ ఇటీవల తన సతీమణితో కలిసి ప్రయాగ్ రాజ్ కుంభమేళకు వెళ్లారు. అక్కడ పుణ్యస్నానాలు ఆచరించి ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు.
Read more »
AP Assembly 2025: అసెంబ్లీలో జగన్ స్కెచ్ అదిరిపోలే.. దెబ్బకు బాబు, పవన్ విల విల..AP Assembly 2025: ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఏపీ అసెంబ్లీ వేదికగా వేసిన స్కెచ్ తో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఏక కాలంలో షాక్ ఇచ్చాడు.
Read more »
PM Modi in Vantara Video: వంతారాలో సింహం, పులి పిల్లల్ని ఆడిస్తున్న ప్రధాని మోదీ.. వీడియో వైరల్..Modi playing with lion and tiger cubs: ప్రధాని నరేంద్ర మోదీ జామ్ నగర్ లోని వంతారాలో సింహం, పులి పిల్లల్ని తన ఓడిలో పెట్టుకుని మరీ వాటిని లాలిస్తున్నారు.ఈ వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.
Read more »
Actor Vijay: മദ്യപാനികളും റൗഡികളും ഉൾപ്പെടെ ചടങ്ങിൽ പങ്കെടുത്തു; വിജയ് സംഘടിപ്പിച്ച നോമ്പുതുറയ്ക്കെതിരെ പരാതിഇഫ്താറിൽ മുസ്ലിങ്ങളെ അപമാനിച്ചുവെന്ന് ആരോപിച്ച് തമിഴ്നാട് സുന്നത്ത് ജമാഅത്താണ് പരാതി നൽകിയിരിക്കുന്നത് | Complaint against Ifthar party organized by Vijay TVK
Read more »
JanaSena Party: జనసేన జన్మస్థలం తెలంగాణ.. కర్మస్థలం ఆంధ్రా: పవన్ కల్యాణ్JanaSena Party Formantion Sabha Pawan Kalyan Speech: తన రాజకీయాలతో దేశం దృష్టి ఆకర్షించగలిగామని.. జనసేన పార్టీతో టీడీపీని, బీజేపీని నిలబెట్టామని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు.
Read more »
Chameleon vs Pawan Kalyan: ఊసరవల్లి కంటే వేగంగా పవన్ కళ్యాణ్, ట్రెండ్ అవుతోన్న ఆ పదంAndhra Pradesh deputy Cm pawan kalyan facing Trolling on his comments to support hindi Chameleon vs Pawan Kalyan: పిఠాపురంలో జరిగిన జనసేన ఆవిర్భావ సభ జయకేతనంలో జనసేనాని పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగంలో రెండు కీలకాంశాలున్నాయి.
Read more »
