Modi playing with lion and tiger cubs: ప్రధాని నరేంద్ర మోదీ జామ్ నగర్ లోని వంతారాలో సింహం, పులి పిల్లల్ని తన ఓడిలో పెట్టుకుని మరీ వాటిని లాలిస్తున్నారు.ఈ వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.
Modi playing with lion and tiger cubs: ప్రధాని నరేంద్ర మోదీ జామ్ నగర్ లోని వంతారాలో సింహం, పులి పిల్లల్ని తన ఓడిలో పెట్టుకుని మరీ వాటిని లాలిస్తున్నారు.ఈ వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.Today Gold Rate: తిక్క కుదిరినట్లుంది.
.కుప్పకూలుతున్న బంగారం ధరలు..ఎంత తగ్గిందో తెలిస్తే పసిడి ప్రియులకు పండగేదేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచ వన్యప్రాణి దినోత్సవ వేడుకల్లో భాగంగా తన సొంత రాష్ట్రమైన గుజారాత్ లో పర్యటించారు. ఈ క్రమంలో.. సోమవారం రోజు గిర్ అడవుల్లో ఫారెస్ట్ అధికారులతో కలిసి సఫారీ రైడ్ కు వెళ్లారు. అనేక రకాల క్రూర జంతువులను దగ్గర నుంచి చూశారు. సింహలను దగ్గర నుంచి చూసి ఫోటోలు కూడా తీశారు. అదే విధంగా ఈ రోజు మోదీ.. జామ్ నగర్ లో ఉన్న వంతారాను సందర్శించారు. వంతారలో ముఖ్యంగా గాయపడిన, ఇబ్బందుల్లో ఉన్న జంతువులను కాపాడే లక్ష్యంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, రిలయన్స్ ఫౌండేషన్ డైరెక్టర్ అనంత్ అంబానీ దీన్ని ఏర్పాటు చేశారు. వంతారాను అనంత్ అంబానీ ఎంతో ప్రతిష్టాత్మకంగా దీన్ని నిర్వహిస్తున్నారు. వంతారను ప్రధాని మోదీ ఈరోజు సందర్శించారు. Watch: Prime Minister Narendra Modi inaugurated and visited Vantara, a wildlife rescue and conservation center in Gujarat, home to over 1.5 lakh rescued animals. He explored its advanced veterinary facilities, interacted with rare species, witnessed surgeries, and participated in…వంతారాలో పునరావాసం పొందుతున్న వివిధ జాతుల జంతువులను మోదీ దగ్గరి నుంచి చూశారు. దీనిలో భాగంగా.. అక్కడున్న సింహలు, పులి పిల్లలను తన ఒళ్ల తీసుకుని మరీవాటిని లాలించారు. ఇంకా అక్కడున్న అనేక జంతువులకు ఆహారం అందించారు. వాటిని దగ్గర నుంచి చూశారు. వంతారాలో వాటిని అందిస్తున్న సదుపాయాల్ని అనంత్ అంబానీ దగ్గరుండి మరీ మోదీకి వివరించారు. ప్రస్తుతం మోదీ సింహలు, పులి పిల్లలతో ఆడుకున్న వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. మరోవైపు.. వంతారాలో..వన్యప్రాణుల ఆస్పత్రిని, స్పెషల్ గా జంతువుల కోసం ఏర్పాటు చేసిన ఎంఆర్ఐ, సిటీ స్కాన్‌లు, అత్యవసర సేవల విభాగాలను ఏర్పాటు చేశారు. వంతారా అనేది ఒక కృత్రిమమైన అడవి. గుజరాత్‌లోని జామ్‌నగర్ రిలయన్స్ రిఫైనరీ కాంప్లెక్స్‌లో 3 వేల ఎకరాల్లోదీన్ని ఏర్పాటు చేశారు. ఈ అడవిలో 25 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏనుగుల కోసం ప్రత్యేకంగా ఆస్పత్రికి కూడా ఏర్పాటు చేశారు.ఇది ప్రపంచంలోనే అతిపెద్దది. ఇందులో దాదాపు 2వేల వన్యప్రాణులను కాపాడుతున్నారు. గిర్ అడవుల్లో సింహల సంఖ్య పెరుగడం పట్ల మోదీ హర్షం వ్యక్తం వ్యక్తం చేశారు. జంతుజాలాన్ని అంతరించిపోకుండా కాపాడుకావాలని సూచించారు. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Married Woman: శోభనం రోజు భర్త ముందే ప్రియుడికి వీడియో కాల్.. కట్ చేస్తే షాకింగ్ ఘటన.. మ్యాటర్ ఏంటంటే..?
Modi In Vantara Gujarat Modi Playing With Lion And Tiger Cubs World Wildlife Day Modi In Jamnagar Narendra Modi In Vantara Pm Modi Inaugurates Vantara Reliance Vantara
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
Pm Kisan: పీఎం కిసాన్ కొత్త రైతుల రిజిస్ట్రేషన్ ఎలా? స్టెప్ బై స్టెప్ విధానం ఇదే..PM Kisan New Farmers Registration: ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (PMKSY) 19వ విడుత నిధులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈనెల 24వ తేదీ బీహార్ భగల్పూర్ వేదికగా విడుదల చేయనున్నారు.
Read more »
PM Modi Phone Call: ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదంపై రేవంత్ రెడ్డికి ప్రధాని మోదీ ఫోన్‌కాల్.. వివరాలు ఆరా!PM Narendra Modi Phone Call To Revanth Reddy On SLBC Tunnel: శ్రీశైలం లెఫ్ట్ కెనాల్‌లో చోటుచేసుకున్న ప్రమాదంపై ప్రధాని మోదీ ఆరా తీశారు. విషయం తెలుసుకున్న ప్రధాని నేరుగా తెలంగాణ ముఖ్యమంత్రికి ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. సహాయ చర్యలకు సహకరిస్తామని హామీ ఇచ్చారు.
Read more »
Viral Video: వామ్మో.. నదిలో స్విమ్మింగ్ చేస్తుండగా.. కాళ్ల దగ్గరకు వచ్చిన భారీ మొసలి.. షాకింగ్ వీడియో వైరల్..Crocodile Video: నదిలో ఒక వ్యక్తి స్నానం కోసం వెళ్లాడు. ఇంతలో అతని కాళ్ల దగ్గర ఏదో తాకినట్లు అన్పించడంతో వెంటనే అప్రమత్తమయ్యాడు.ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
Read more »
PM Modi Secret: ప్రధాని మోదీ ఆరోగ్య రహాస్యం ఏమిటో తెలుసా? 300 రోజులు అదే తింటారంట!PM Narendra Modi Reveals His Health Secret Of 300 Days: రాజకీయాలు.. పరిపాలనతో నిత్యం బిజీగా ఉండే ప్రధాని మోదీ తొలిసారి తన ఆరోగ్య రహాస్యాన్ని వివరించారు. ఏడాదిలో అత్యధికంగా అదే ఆహారం తింటానని ప్రకటించడం ఆసక్తికరంగా మారింది.
Read more »
Viral Video: ఇదెక్కడి వింత భయ్యా.. భోజన ప్లేట్ల కోసం ప్రపంచ వేదిక పై తన్నుకున్నారుగాViral Video: ప్రపంచస్థాయి ఇన్వెస్టర్ల సదస్సులో భోజన ప్లేట్ల కోసం తన్నుకున్న వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. దీని గూరించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Read more »
Ameesha Patel Viral Video: పవన్ కళ్యాణ్ హీరోయిన్‌కు షాకింగ్ అనుభవం.. గుడిలో రెచ్చిపోయిన బాబాలు.. వీడియో వైరల్..Ameesha Patel Video: ముంబైలోకి ఫెమస్ టెంపుల్ కు వెళ్లిన బాలీవుడ్ నటికి చేదు అనుభవం ఎదురైంది.ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు మండిపడుతున్నారు.
Read more »
