Mahakumbh mela: పవన్ కళ్యాన్ ఇటీవల తన సతీమణితో కలిసి ప్రయాగ్ రాజ్ కుంభమేళకు వెళ్లారు. అక్కడ పుణ్యస్నానాలు ఆచరించి ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు.
Maha kumbh mela : పవన్ కళ్యాన్ ఇటీవల తన సతీమణితో కలిసి ప్రయాగ్ రాజ్ కుంభమేళకు వెళ్లారు. అక్కడ పుణ్యస్నానాలు ఆచరించి ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు.Maha kumbh Monosali: సినిమాలో చాన్స్ అంటూ మోసపోయిన మోనాలీసా.
.?.. ట్రాప్ చేశారంటూ ప్రొడ్యూసర్ షాకింగ్ కామెంట్స్.. మ్యాటర్ ఏంటంటే..?School Holidays: ఫిబ్రవరి 27న కూడా అన్నీ స్కూళ్లు బంద్.. శివరాత్రి మరుసటి రోజు ఎందుకు సెలవు తెలుసా..? దేశ మంతట ఎక్కడ చూసిన కూడా ప్రస్తుతం కుంభమేళ గురించి ఎక్కువగా చర్చించుకుంటున్నారు. మన దేశంనుంచి మాత్రమే కాకుండా.. ప్రపంచ దేశాల నుంచి కూడా భారీగా భక్తులు తరలివస్తున్నారు. 144 ఏళ్ల తర్వాత ఏర్పడిన కుంభమేళ కావడంతో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఎలాగైన సరే.. కుంభమేళలో పుణ్నస్నానాలు చేసి తీరాలని భక్తులు సంకల్పంతో ముందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలో కుంభమేళలకు రాజకీయనాయకులతో పాటు, సెలబ్రీటీలు కూడా భారీగా పొటెత్తారు. ఈ క్రమంలో ఇటీవల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన సతీమణి అన్నా లెజీనోవా, కుమారుడు అకీరా నందన్, దర్శకుడు త్రివిక్రమ్, టీటీడీ సభ్యుడు ఆనంద్ సాయితో కలిసి పుణ్యస్నానాలు ఆచరించారు. అంతే కాకుండా.. కుంభమేళలో పుణ్యస్నానాలు ఆచరించి, గంగాదేవీకి ప్రత్యేకంగా పూజలు చేశారు. అయితే పవన్ కళ్యాణ్ పుణ్యస్నానాలు ఆచరించే క్రమంలో ఆయన తన షర్ట్ తీసి కన్పించారు. దీంతో సోషల్ మీడియాలో కొంత మంది ఆయన బాడీషేమింగ్ చేస్తు కాంట్రవర్సీగా పోస్ట్ లు పెట్టారు. పవన్ పొట్ట ఏంటీ ఇలా అయిపోయిందని..మరికొందరు రాజకీయాల్లో వస్తే ఇలానే అని.. కాంట్రవర్సీగా పోస్టులు పెట్టి ట్రోల్స్ చేశారు. మరికొందరు పవన్ కళ్యాణ్ ను సంపూర్ణేష్ బాబుతో పోలుస్తూ పోస్టులు పెట్టారు. ఈ క్రమంలో ప్రస్తుతం దీనిపై ఏపీ పోలీసులు సీరియస్ అయ్యారు. Pawan Kalyan -Maha Kumbh: కుంభమేళాలో పవిత్ర స్నాం అనంతరం సనాతన ధర్మంపై పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఇటీవల సినీ నటుడు సంపూర్ణేష్ బాబుతో.. పవన్ కళ్యాణ్ ను పోలుస్తూ harsha reddy @Harsha 88889x సోషల్ మీడియా ఖాతాలో ఓ ఫోటో పోస్ట్ అయ్యింది. దీనిపై పోలీసులు కేసునమోదు చేశారు. దీనిపై జనసేన నాయకుడు రిషికేష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.. రిషికేష్ ఫిర్యాదుతో నెల్లూరులోని కావలి రెండో పట్టణం పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. దీనిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఉపముఖ్యమంత్రిని కించపరుస్తూ ఇలా అనుచిత పోస్టు పెట్టడం పట్ల కూటమి నేతలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.దీనిపై ప్రస్తుతం ఏపీలో మరోసారి వైసీపీ వర్సెస్ కూటమిగా ట్విట్ ల వార్ కొనసాగుతుంది. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Lady doctorBaba Ramdev Video: 59 ఏళ్ల వయసులో గుర్రం కన్నా స్పీడ్‌గా రన్నింగ్ చేస్తున్న రామ్ దేవ్ బాబా.. వీడియో వైరల్..KCR Meeting: గాయాల నుంచి కోలుకుని పుంజుకోవాలి.. గులాబీ శ్రేణులకు మాజీ సీఎం కేసీఆర్ పిలుపుMonalisa Video: తల్లిని ఊహించని విధంగా సర్ ప్రైజ్ చేసిన కుంభమేళ బ్యూటీ.. మోనాలీసాపై నెటిజన్ల ప్రశంసలు.. వీడియో వైరల్..
Deputy CM Pawan Kalyan Kumbh Mela Maha Kumbh Prayag Raj Triveni Sangam Pawan Kalyan Body Shaming Pawan Kalyan Body Shaming Controversy Nellore Police AP Police Pawan Kalyan Body Shaming Issue
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
Cooker Murder: మీర్‌పేట హత్య.. భయంతో బిల్డింగ్ ఖాళీ, పొంతనలేని సమాధానాలతో తలలు పట్టుకుంటున్న పోలీసులు..Meerpet Husband Cooker Murder Case: తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న జిల్లెలగూడ మర్డర్ కేసు కొత్త మలుపు తిరిగింది. మరోవైపు ఆ బిల్డింగ్ ఉన్నవారంతా మర్డర్ విషయాన్ని తెలుసుకుని భయాందోళనకు గురయ్యారు.
Read more »
Ram Gopal Varma: చెక్ బౌన్స్ కేసు.. రామ్ గోపాల్ వర్మ ఫస్ట్ రియాక్షన్ ఇదే.. వైరల్‌గా మారిన పోస్ట్..Ram gopal varma controversy: ఫెమస్ దర్శకుడు ఆర్జీవీకి తాజాగా ముంబై కోర్టు చెక్ బౌన్స్ కేసులో షాకింగ్ తీర్పు వెల్లడించింది. దీనిపై రామ్ గోపాల్ వర్మ ఎక్స్ వేదికగా సంచలన ట్విట్ చేశారు.
Read more »
Pawan singh new Car: अब लेजेंडर की सवारी करेंगे भोजपुरी स्टार पवन सिंह, नई गाड़ी की कीमत सुन छूट जाएंगे पसी...भोजपुरी सिनेमा के स्टार पवन सिंह अब नई कार खरीद रहे हैं, जिसकी कीमत लाखों में है और ये नया मॉडल है. पावरस्टार की टीम के कई सदस्यों ने भी तस्वीरें साझा कर उन्हें शुभकामनाएं दी हैं. नई गाड़ी के साथ पवन सिंह का यह नया अंदाज उनके चाहने वालों को बेहद पसंद आ रहा है.
Read more »
కేటీఆర్ నిర్మల సీతారామన్‌కు ఘాటు లేఖపార్లమెంట్ వేదికగా తెలంగాణపై తీవ్ర విమర్శలు చేసిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్‌కు మాజీ మంత్రి కేటీఆర్ ఘాటు లేఖ రాశారు. అప్పుల తెలంగాణ అని చేసిన వ్యాఖ్యలను కేటీఆర్ ఖండించారు.
Read more »
CM Rekha Gupta Oath Ceremony: PM Modi ने Pawan Kalyan से क्यों कहा- 'Himalaya जाने का इरादा है?'Delhi CM Rekha Gupta Oath Ceremony: PM मोदी ने मंच पर पवन कल्याण को देखकर ऐसा क्या कहा कि वो खुद हंसने लगे? दिल्ली के रामलीला मैदान में हुए शपथ ग्रहण समारोह में पीएम मोदी और पवन कल्याण की दिलचस्प बातचीत हुई। क्या इसके पीछे कोई बड़ा राजनीतिक संकेत छिपा है? क्या बीजेपी दक्षिण भारत में अपने मिशन को और तेज कर रही है? इस वीडियो में जानिए पूरी...
Read more »
Indiramma Illu: ఇందిరమ్మ ఇళ్ల పనులకు శ్రీకారం చుట్టిన రేవంత్ రెడ్డి..Indiramma Illu: తెలంగాణలో పేదల సొంతింటి కలను ప్రభుత్వం సాకారం చేస్తోంది. ఈ క్రమంలోనే ఇందిరమ్మ ఇళ్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టనున్నారు. మొదటి దశ కింద చేపట్టే పనులను సీఎం నారాయణపేట జిల్లా అప్పక్‌పల్లిలో ప్రారంభించనున్నారు.
Read more »
