Pawan Kalyan Health Update: హైదరాబాద్ నగరంలోని అపోలో ఆసుపత్రిలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వైద్య పరీక్షలు చేయించుకున్నారు. డాక్టర్లు పవన్‌కల్యాణ్‌కు స్కానింగ్, తదితర వైద్య పరీక్షలు నిర్వహించారు. పవన్ కల్యాణ్ హెల్త్ రిపోర్ట్స్ పరిశీలించి పలు సూచనలు చేశారు.
Pawan Kalyan Health Update : హైదరాబాద్ నగరంలోని అపోలో ఆసుపత్రిలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వైద్య పరీక్షలు చేయించుకున్నారు. డాక్టర్లు పవన్‌కల్యాణ్‌కు స్కానింగ్, తదితర వైద్య పరీక్షలు నిర్వహించారు.
పవన్ కల్యాణ్ హెల్త్ రిపోర్ట్స్ పరిశీలించి పలు సూచనలు చేశారు.Star Hero: 14 మంది హీరోయిన్స్.. 100 కంటే ఎక్కువ సార్లు లిప్ లాక్ చేసిన స్టార్ హీరో.. పద్మభూషణ్ అవార్డు గ్రహీత కూడా..Anjana devi: చిరంజీవి తల్లి అంజనాదేవీ హెల్త్ సీరియస్ అంటూ వార్తలు.. అసలు విషయం ఏంటంటే..? Pawan Kalyan Health Update: పవన్ కళ్యాణ్ ఓ వైపు రాజకీయాలు.. మరోవైపు సినిమాలు.. ఇంకోవైపు తన నియోజకవర్గానికి సంబంధించిన పనులతో తీరిక లేకుండా ఉన్నారు. దీంతో ఆయన చేయాల్సిన సినిమాలు కూడా లేట్ అవుతూ వస్తున్నాయి. మరోవైపు క్షణం తీరిక లేకుండా తిరుగుతూ ఉండటం మూలానా పవన్ కళ్యాణ్ ను వెన్ను నొప్పి వెంటాడుతోంది. ఇప్పటికే హైదరాబాద్ లో తన కోడలు ఉపాసనకు సంబంధించిన అపోలో హాస్పిటల్ లో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అంతేకాదు త్వరలో మరికొన్ని వైద్య పరీక్షలు అవసరం ఉందని డాక్టర్లు చెప్పారు0. ఈ నెలాఖరున లేదా మార్చి మొదటి వారంలో మిగిలిన వైద్య పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచించారు. పవన్ కల్యాణ్, గత కొంతకాలంగా బ్యాక్‌పెయిన్ లాంటి సమస్యలతో బాధపడుతున్నారు. ఆ మధ్య కేబినెట్ సమావేశానికి కూడా ఆయన దూరంగా ఉన్నారు.. ఇక, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాలను దర్శించుకున్న సమయంలోనూ.. ఆయన ఆయుర్వేద వైద్యుల సలహాలు తీసుకున్నట్టుగా సమాచారం. ఈ సందర్భంగా ఆ వైద్యులు ఇచ్చిన కొన్ని మూలికలు కూడా తీసుకున్నట్టుగా తెలుస్తోంది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కల్యాణ్ గారు ఈ రోజు హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకున్నారు. స్కానింగ్, తత్సంబంధిత పరీక్షలు నిర్వహించారు. రిపోర్ట్స్ పరిశీలించిన వైద్యులు పలు సూచనలు చేశారు. మరికొన్ని…తాజాగా ఢిల్లీలో మీడియా చిట్‌చాట్‌లో వెన్ను నొప్పి కారణంగానే ఏపీలో కొన్ని ముఖ్యమైన సమావేశాలకు హాజరు కాలేకపోయానని.. ఇప్పటికీ వెన్న నొప్పి తీవ్రంగా వుందని పవన్ కల్యాణ్ స్వయంగా వెల్లడించారు. కాగా, తాజాగా పవన్ కల్యాణ్ అపోలో ఆస్పత్రిలో వైద్య పరీక్షలను చేసుకున్న విషయాన్ని ఫొటోలతో సహా వెల్లడించింది జనసేన పార్టీ.ఈ నెల 24వ నుంచి ప్రారంభం కానున్న ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఈ సమావేశాలకు పవన్ కల్యాణ్ హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలోనే సాయంత్రం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అధ్యక్షతన జనసేన శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పవన్ భేటీకానున్నారు. ఏపీ బడ్జెట్ పై అవగాహన కల్పించడంతో పాటు, సభలో వ్యవహరించాల్సిన తీరుపై ఎమ్మెల్యేలకు పవన్ దిశానిర్దేశం చేస్తారు.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Group 2 Mains Examinations
Pawan Kalyan Janasena Andhra Pradesh Tollywood
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
Balakrishna as Padma Bhushan: పద్మభూషణ్ అవార్డుకు ఎంపికైన బాలయ్యకు బాబు, రేవంత్, చిరు, పవన్ సహా ప్రముఖుల అభినందనలు..Balakrishna as Padma Bhushan: దేశ అత్యున్నత పురస్కారాల్లో తెలుగు వారు సత్తా చాటారు. హీరో నందమూరి బాలకృష్ణకు కేంద్రం పద్మభూషణ్ పురస్కారం ప్రకటించింది.
Read more »
CM Rekha Gupta Oath Ceremony: PM Modi ने Pawan Kalyan से क्यों कहा- 'Himalaya जाने का इरादा है?'Delhi CM Rekha Gupta Oath Ceremony: PM मोदी ने मंच पर पवन कल्याण को देखकर ऐसा क्या कहा कि वो खुद हंसने लगे? दिल्ली के रामलीला मैदान में हुए शपथ ग्रहण समारोह में पीएम मोदी और पवन कल्याण की दिलचस्प बातचीत हुई। क्या इसके पीछे कोई बड़ा राजनीतिक संकेत छिपा है? क्या बीजेपी दक्षिण भारत में अपने मिशन को और तेज कर रही है? इस वीडियो में जानिए पूरी...
Read more »
Pawan kalyan: డిప్యూటీ సీఎం బాడీ షేమింగ్‌పై పోస్టులు.. కేసు నమోదు చేసిన పోలీసులు..Mahakumbh mela: పవన్ కళ్యాన్ ఇటీవల తన సతీమణితో కలిసి ప్రయాగ్ రాజ్ కుంభమేళకు వెళ్లారు. అక్కడ పుణ్యస్నానాలు ఆచరించి ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు.
Read more »
Health Update: ডাক্তারখানায় যাওয়ার নামে গাড়ি ছুটিয়ে ধাক্কা মারে বাবা! কেমন আছে ট্যাংরার নাবালক?Kolkata Tangra Murder Case Health Update of 3 injured how is the minor boy now
Read more »
Kalyan Banerjee: শোভন-রত্নার বিবাহবিচ্ছেদের লড়াই, শ্বশুরকে কালারফুল আক্রমণ কল্যাণের!Kalyan Banerjee attacks Dulal Chandra Das as Colourful Leader in Sovan Chantterjee Ratna Chatterjee divorce case
Read more »
अस्थमा अटैक के बाद पोप की हालत गंभीर: दर्द बढ़ा, खून भी चढ़ाया गया; 21 फरवरी को डॉक्टर ने खतरे से बाहर बताय...Vatican City Catholic Church Pope Francis Asthma Attack Health Update.
Read more »
