Pawan Kalyan Video: కోలుకున్న మార్క్‌ శంకర్‌.. హైదరాబాద్‌ తీసుకువచ్చిన పవన్‌ దంపతుల వీడియో వైరల్

Pawan Kalyan Video News

Pawan Kalyan Video: కోలుకున్న మార్క్‌ శంకర్‌.. హైదరాబాద్‌ తీసుకువచ్చిన పవన్‌ దంపతుల వీడియో వైరల్
Mark Shankar Latest UpdateMark Shankar HyderabadPawan Kalyan Son Video
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 107 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 60%
  • Publisher: 63%

Mark Shankar with Pawan un Hyderabad: పవన్‌ దంపతులు మార్క్‌ శంకర్‌ను హైదరాబాద్‌ తీసుకవచ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో డిప్యూటీ సీఎం స్వయాన తన కొడుకు మార్క్ శంకర్‌ను భుజాన ఎత్తుకొని వచ్చారు.

Mark Shankar with Pawan in Hyderabad video: మార్క్‌ శంకర్‌ కోలుకోవడంతో సింగపూర్‌ నుంచి హైదరాబాద్‌కు తీసుకువచ్చాడు పవన్‌ కల్యాణ్‌. ఆయనతోపాటు సతీమణి అన్నాలెజినోవా కూడా ఉన్నారు. ఆ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

Samantha Ruth Prabhu: మరోసారి తెలుగింటి కోడలు కాబోతున్న సమంత..!.. డేట్ కూడా ఫిక్స్..!.. పండగ చేసుకుంటున్న అభిమానులు.. ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ కొడుకు ఈ నెల 9వ తేదీ సింగపూర్‌ స్కూల్‌లో అగ్నిప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో మార్క్‌ శంకర్‌ చేతులకు , కాళ్లకు గాయాలు అయ్యాయి. అంతేకాదు మంటల వల్ల పొగ మార్క్‌ ఊపిరితిత్తులకు చేరడంతో తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. ఈ నేపథ్యంలో సింగపూర్‌లోనే ఆసుపత్రిలో మార్క్‌కు మెరుగైన వైద్యం అందించారు. ఆ తర్వాత నిన్న శనివారం రోజు కోలుకున్న మార్క్‌ శంకర్‌ను పవన్ కల్యాణ్‌ దంపతులు హైదరాబాద్‌కు తీసుకువచ్చారు. ఎయిర్‌పోర్ట్‌ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. పవన్‌ దంపతులు మార్క్‌ శంకర్‌ను హైదరాబాద్‌ తీసుకవచ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో డిప్యూటీ సీఎం స్వయాన తన కొడుకు మార్క్ శంకర్‌ను భుజాన ఎత్తుకొని వచ్చారు. అయితే, అతనితోపాటు అన్నా లెజీనోవా, కూతురు కూడా కనిపిస్తున్నారు. అయితే ఘటన జరిగిన ఆ రోజే మెగాస్టార్ చిరంజీవితోపాటు ఆయన సతీమణి సురేఖ కూడా సింగపూర్‌కు మార్క్ శంకర్‌ను చూడటానికి వెళ్లారు. ఒక పరిస్థితి సద్దుమణగడంతో పవన్ మళ్ళీ యథావిధిగా తన పనుల్లో మునిగిపోయే అవకాశం ఉంది. సింగపూర్‌ స్కూలులో అగ్నిప్రమాదం సమయంలో పవన్‌ మన్నెం పర్యాటనలో ఉన్నారు. పర్యాటన ముగించుకుని వెంటనే ఆయన తన అన్న మెగాస్టార్‌ చిరంజీవి, సురేఖలతో కలిసి సింగపూర్ బయలుదేరారు. అదే కాదు రెండు సినిమా ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. ప్రస్తుతం మార్క్‌ శంకర్ కోలుకున్నాడని చిరంజీవి కూడా ఇటీవల పోస్ట్ పెట్టిన సంగతి తెలిసిందే. తమతో పాటు తమ అభిమానులు మార్క్‌ శంకర్ కోలుకోవాలని ప్రార్థనలు చేశారు ధన్యవాదాలు కూడా తెలియజేశారు. ఆంజనేయ స్వామి దయవల్ల పెద్ద గండం నుంచి బయటపడ్డాడని ఆయన పోస్ట్ పెట్టారు.Pawan Kalyan Son: పవన్ కొడుకు హెల్త్‌పై జుగుప్సాకరమైన పోస్టులు.. ఏపీ పోలీసులు సీరియస్.. ఇక సింగపూర్ స్కూల్లో జరిగిన అగ్నిప్రమాదంలో 19 మంది చిన్నారులు గాయపడ్డారు. వెంటనే స్కూల్ యాజమాన్యం స్పందించడంతో ఆ ప్రాణాపాయం తప్పింది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతా మార్క్‌ శంకర్ త్వరగా కోలుకోవాలని పెద్ద ఎత్తున పూజలు కూడా నిర్వహించారు. ఈ నేపథ్యంలో మార్క్‌ హనుమాన్‌ జయంతి రోజే ఇండియాకి తిరిగి వచ్చాడు..స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Hyderabad

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Mark Shankar Latest Update Mark Shankar Hyderabad Pawan Kalyan Son Video Pawan Kalyan Airport Video

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

JanaSena Party: జనసేన జన్మస్థలం తెలంగాణ.. కర్మస్థలం ఆంధ్రా: పవన్ కల్యాణ్JanaSena Party: జనసేన జన్మస్థలం తెలంగాణ.. కర్మస్థలం ఆంధ్రా: పవన్ కల్యాణ్JanaSena Party Formantion Sabha Pawan Kalyan Speech: తన రాజకీయాలతో దేశం దృష్టి ఆకర్షించగలిగామని.. జనసేన పార్టీతో టీడీపీని, బీజేపీని నిలబెట్టామని ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్ ప్రకటించారు.
Read more »

Chameleon vs Pawan Kalyan: ఊసరవల్లి కంటే వేగంగా పవన్ కళ్యాణ్, ట్రెండ్ అవుతోన్న ఆ పదంChameleon vs Pawan Kalyan: ఊసరవల్లి కంటే వేగంగా పవన్ కళ్యాణ్, ట్రెండ్ అవుతోన్న ఆ పదంAndhra Pradesh deputy Cm pawan kalyan facing Trolling on his comments to support hindi Chameleon vs Pawan Kalyan: పిఠాపురంలో జరిగిన జనసేన ఆవిర్భావ సభ జయకేతనంలో జనసేనాని పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగంలో రెండు కీలకాంశాలున్నాయి.
Read more »

Actor Vijay Warning: పవన్..నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే మంచిదిActor Vijay Warning: పవన్..నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే మంచిదిJanasena Chief Pawan Kalyan Controversy Continues TVK Party Chief Actor Vijay Slams at Pawan Kalyan Actor Vijay Warning: పిఠాపురంలో జరిగిన జనసేన జయకేతనం సభలో జనసేనాని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.
Read more »

Jagapathi Babu Video: నన్ను మళ్లీ రూ. కోటికి అమ్మేస్తావా..?.. ఆమనిపై సెటైర్‌లు వేసిన జగపతి బాబు.. వీడియో వైరల్..Jagapathi Babu Video: నన్ను మళ్లీ రూ. కోటికి అమ్మేస్తావా..?.. ఆమనిపై సెటైర్‌లు వేసిన జగపతి బాబు.. వీడియో వైరల్..Jagapathi babu amani video: టాలీవుడ్ హిట్ పెయిర్ జగపతి బాబు, ఆమని చేసిన ఫన్నీ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ గా మారింది. దీన్నిచూసిన నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.
Read more »

Pawan Kalyan Video: కార్యకర్త కొడుకును భూజాల మీద కూర్చొబెట్టుకుని భావోద్వేగానికి గురైన పవన్ కళ్యాణ్.. వీడియో వైరల్..Pawan Kalyan Video: కార్యకర్త కొడుకును భూజాల మీద కూర్చొబెట్టుకుని భావోద్వేగానికి గురైన పవన్ కళ్యాణ్.. వీడియో వైరల్..Pawan kalyan holds kid on shoulders: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కర్నూల్ కు వెళ్లారు. అక్కడ వివిధ డెవలప్ మెంట్ పనుల్ని ప్రారంభించారు.ఈ క్రమంలో ఒక కార్యకర్త కుమారుడ్ని పవన్ ప్రేమతో తన భుజాల మీద ఎత్తుకున్నారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది.
Read more »

Justice Yashwant Varma: జస్టిస్ వర్మ నివాసంలో కాలిపోయిన నగదు... సుప్రీంకోర్టు విడుదల చేసిన వీడియో..Justice Yashwant Varma: జస్టిస్ వర్మ నివాసంలో కాలిపోయిన నగదు... సుప్రీంకోర్టు విడుదల చేసిన వీడియో..Justice Yashwant Varma cash Video: జస్టిస్ యశ్వంత్ వర్మకు సంబంధించిన వీడియోను నిన్న సుప్రీంకోర్టు విడుదల చేసింది. ఆయన నివాసంలో కాలిపోయిన నోట్ల కట్టలకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
Read more »



Render Time: 2026-04-02 07:04:17