Pawan Kalyan: పవన్ ఆదేశించాడు.. జనసైనికులు పాటించారు..

Janasena Party Clean The Ground News

Pawan Kalyan: పవన్ ఆదేశించాడు.. జనసైనికులు పాటించారు..
Pawan Kalyan Strong Counter To StalinStalinJana Sena Party
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 115 sec. here
  • 6 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 59%
  • Publisher: 63%

Pawan Kalyan: దేవుడు శాసించాడు.. అరుణాచలం పాటించాడు అని రజినీకాంత్ హీరోగా నటించిన ‘అరుణాచలం’ సినిమాలోని డైలాగ్ ఇది. ఇపుడు నిజ జీవితంలో పవన్ కళ్యాణ్ ఆదేశాలను.. జనసైనికులు పాటించి సమాజానికి ఆదర్శంగా నిలిచారు.

Pawan Kalyan: దేవుడు శాసించాడు. అరుణాచలం పాటించాడు అని రజినీకాంత్ హీరోగా నటించిన ‘అరుణాచలం’ సినిమాలోని డైలాగ్ ఇది. ఇపుడు నిజ జీవితంలో పవన్ కళ్యాణ్ ఆదేశాలను. జనసైనికులు పాటించి సమాజానికి ఆదర్శంగా నిలిచారు.

Pawan Kalyan: దేవుడు శాసించాడు.. అరుణాచలం పాటించాడు అని రజినీకాంత్ హీరోగా నటించిన ‘అరుణాచలం’ సినిమాలోని డైలాగ్ ఇది. ఇపుడు నిజ జీవితంలో పవన్ కళ్యాణ్ ఆదేశాలను.. జనసైనికులు పాటించి సమాజానికి ఆదర్శంగా నిలిచారు.Sunita Williams Pics: 9 నెలలు స్పెస్ సెంటర్‌లో సునీతా విలియమ్స్ ఎలా ఉన్నారో తెలుసా..! పిక్స్‌పై ఓ లుక్కేండిPawan Kalyan: జనసేన పార్టీ సిద్ధాంతాలను మరో సారి స్పష్టం చేశారు ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌. పర్యావరణం విధ్వంసం చేసేలా పార్టీ కార్యక్రమాలను నిర్వహించడం తమ పార్టీ విధానాలకు విరుద్ధమన్నారు. బహిరంగసభలు నిర్వహించినా వాటిని పార్టీ శ్రేణుల చేత శుభ్రం చేసి మళ్లీ ప్రజలకు ఉపయోగపడేలా తయారుచేసి అందించాలన్నారు. జనసేన పార్టీ ఆ విధానాన్ని తూచా తప్పకుండా పాటిస్తుందన్నారు. ఈ నెల 14న జనసేన పార్టీ ఆవిర్భావ సభను పిఠాపురం నియోజకవర్గం చిత్రాడ గ్రామంలో ఘనంగా జరిగిన జయకేతనం బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి పవన్ కళ్యాణ్ అభిమానులు, పార్టీ శ్రేణఉలు పెద్దసంఖ్యలో తరలి వచ్చారు. ఈ సందర్భంగా ఆ ప్రాంతం అంతా ప్లాస్టిక్‌ కవర్లతో, వాడి పడేసిన వాటర్‌బాటిల్స్‌తో అపరిశుభ్రంగా తయారయ్యింది. దానిని శుభ్రం చేశారు. ఆ విజ్యువల్స్‌ను ట్యాగ్‌ చేస్తూ పార్టీ విధానాలను మరోసారి ప్రకటించారు. మొత్తంగా జనసేన చెప్పడమే కాదు.. దాన్ని ఆచరించి చూపించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. మొత్తంగా తన పార్టీ కార్యకర్తలు క్రమశిక్షణ గల సైనికులను మరోసారి ప్రూవ్ చేసుకున్నారు. మరోవైపు జయకేతనం సభలో పవన్ కళ్యాణ్ స్పీచ్ పలు అంశాలను సృశించారు. ఈ సభలో దక్షిణాది బాల్ థాక్రే మాదిరి ప్రసంగించారు. అంతేకాదు దేశంలో కులం, మతం, ప్రాంతం, భాషల పేరుతో ప్రజలను విడదీస్తున్న స్టాలిన్ వంటి నేతలకు చురకలు అంటించారు. భిన్నత్వంలో ఏకత్వం భారతదేశ బలమన్నారు. త్రిభాష సిద్ధాంతం వద్దు.. హిందీ మాకొద్దు అనే తమిళ నాయకుకులు గట్టిగానే గడ్డి పెట్టాడు. మరోవైపు 40 యేళ్ల తెలుగు దేశం పార్టీకి తామే పూర్వ వైభవం తీసుకొచ్చామని చెప్పిన కొన్ని మాటలు కూటమిలో ప్రకంపనలు రేపినా.. తెలుగు దేశం శ్రేణులు ఈ విషయమై సంయమనం పాటించాయి. Star Heroine: హిందువుగా పుట్టి.. ముస్లిం వ్యక్తిని పెళ్లి చేసుకొని.. ప్రస్తుతం క్రైస్తవ మతం అనుసరిస్తున్న స్టార్ హీరోయిన్.. Madhuri Dixit: షాకింగ్.. మాధురి దీక్షిత్ అందానికి మై మరిచిపోయి పెదవులను రక్తం కారేలా కొరికేసిన మాజీ ఎంపీ.. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.SpaceX Crew Dragon

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Pawan Kalyan Strong Counter To Stalin Stalin Jana Sena Party

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

Pawan Kalyan Health Update: అపోలో హాస్పటల్ కు పవన్ కళ్యాణ్..Pawan Kalyan Health Update: అపోలో హాస్పటల్ కు పవన్ కళ్యాణ్..Pawan Kalyan Health Update: హైదరాబాద్‌ నగరంలోని అపోలో ఆసుపత్రిలో ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ వైద్య పరీక్షలు చేయించుకున్నారు. డాక్టర్లు పవన్‌కల్యాణ్‌కు స్కానింగ్‌, తదితర వైద్య పరీక్షలు నిర్వహించారు. పవన్‌ కల్యాణ్‌ హెల్త్‌ రిపోర్ట్స్‌ పరిశీలించి పలు సూచనలు చేశారు.
Read more »

Renu desai: పవన్ కళ్యాణ్‌పై మాజీ సీఎం వివాదస్పద వ్యాఖ్యలు.. వైరల్‌గా మారిన రేణు దేశాయ్ ఇన్ స్టా పోస్ట్.. ఏమనిందంటే..?Renu desai: పవన్ కళ్యాణ్‌పై మాజీ సీఎం వివాదస్పద వ్యాఖ్యలు.. వైరల్‌గా మారిన రేణు దేశాయ్ ఇన్ స్టా పోస్ట్.. ఏమనిందంటే..?Pawan kalyan: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై ఇటీవల ఏపీ మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయంగా చర్చకు దారితీశాయి. దీనిపైన ఇంకా జనసైనికులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. పవన్ దీనికి కౌంటర్ ఇస్తేనే తమ ఈగో సాటిస్ ఫై అవుతుందని కూడా కామెంట్లు చేస్తున్నారు.
Read more »

JanaSena Party: జనసేన జన్మస్థలం తెలంగాణ.. కర్మస్థలం ఆంధ్రా: పవన్ కల్యాణ్JanaSena Party: జనసేన జన్మస్థలం తెలంగాణ.. కర్మస్థలం ఆంధ్రా: పవన్ కల్యాణ్JanaSena Party Formantion Sabha Pawan Kalyan Speech: తన రాజకీయాలతో దేశం దృష్టి ఆకర్షించగలిగామని.. జనసేన పార్టీతో టీడీపీని, బీజేపీని నిలబెట్టామని ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్ ప్రకటించారు.
Read more »

Pawan Kalyan: పవన్ నోట జై తెలంగాణ నినాదాలు, ఏపీ హిట్ ఫార్ములా అమలు చేయనున్నారాPawan Kalyan: పవన్ నోట జై తెలంగాణ నినాదాలు, ఏపీ హిట్ ఫార్ములా అమలు చేయనున్నారాJanasena Chief Pawan Kalyan Jai Telangana Slogans in Pithapuram meeting will Andhra Pradesh పిఠాపురం సభలో పవన్ కళ్యాణ్ ఎక్కువగా తెలంగాణ అంశాలే ప్రస్తావించారు. పార్టీ జన్మస్థలమే తెలంగాణ అని చెప్పారు. నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ ప్రసంగం చేశారు
Read more »

Chameleon vs Pawan Kalyan: ఊసరవల్లి కంటే వేగంగా పవన్ కళ్యాణ్, ట్రెండ్ అవుతోన్న ఆ పదంChameleon vs Pawan Kalyan: ఊసరవల్లి కంటే వేగంగా పవన్ కళ్యాణ్, ట్రెండ్ అవుతోన్న ఆ పదంAndhra Pradesh deputy Cm pawan kalyan facing Trolling on his comments to support hindi Chameleon vs Pawan Kalyan: పిఠాపురంలో జరిగిన జనసేన ఆవిర్భావ సభ జయకేతనంలో జనసేనాని పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగంలో రెండు కీలకాంశాలున్నాయి.
Read more »

Actor Vijay Warning: పవన్..నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే మంచిదిActor Vijay Warning: పవన్..నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే మంచిదిJanasena Chief Pawan Kalyan Controversy Continues TVK Party Chief Actor Vijay Slams at Pawan Kalyan Actor Vijay Warning: పిఠాపురంలో జరిగిన జనసేన జయకేతనం సభలో జనసేనాని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.
Read more »



Render Time: 2026-04-02 07:04:18