Pawan Kalyan: పవన్ నోట జై తెలంగాణ నినాదాలు, ఏపీ హిట్ ఫార్ములా అమలు చేయనున్నారా

Janasena News

Pawan Kalyan: పవన్ నోట జై తెలంగాణ నినాదాలు, ఏపీ హిట్ ఫార్ములా అమలు చేయనున్నారా
Ap PoliticsTelanganaPawan Kalyan
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 136 sec. here
  • 10 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 79%
  • Publisher: 63%

Janasena Chief Pawan Kalyan Jai Telangana Slogans in Pithapuram meeting will Andhra Pradesh పిఠాపురం సభలో పవన్ కళ్యాణ్ ఎక్కువగా తెలంగాణ అంశాలే ప్రస్తావించారు. పార్టీ జన్మస్థలమే తెలంగాణ అని చెప్పారు. నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ ప్రసంగం చేశారు

Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్‌లో విజయవంతమైన కూటమి ఫార్ములాను తెలంగాణలో అమలు చేయనున్నారా అంటే అవుననే సమాధానం విన్పిస్తోంది. జనసేన ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల అదే సూచిస్తున్నాయి. తెలంగాణలో ఎదుగుతున్న బీజేపీకు బలం చేకూర్చే ప్రయత్నాలని తెలుస్తోంది.

పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.JanaSena Party: జయకేతన సభ గ్రాండ్‌ సక్సెస్‌.. టీడీపీ, బీజేపీ, వైసీపీకి భారీ ఝలక్‌ Pawan Kalyan: పిఠాపురంలో జరిగిన జనసేన పార్టీ ఆవిర్భావ సభలో జనసేనాని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. జయకేతనం పేరుతో ఏర్పాటైన 12వ వార్షికోత్సవ సభలో పవన్ ఎక్కువగా తెలంగాణ గురించే మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ గడ్డపై నా తెలంగాణ అంటూ చెప్పడం కాకతాళీయం కాదని, ప్రణాళికలో భాగమని సూచిస్తోంది. పిఠాపురం సభలో పవన్ కళ్యాణ్ ఎక్కువగా తెలంగాణ అంశాలే ప్రస్తావించారు. పార్టీ జన్మస్థలమే తెలంగాణ అని చెప్పారు. నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ ప్రసంగం చేశారు. గతంలో తాను కరెంట్ షాక్‌తో ప్రాణాలు కోల్పోయే స్థితిలో ఉంటే కొండగట్టు ఆంజనేయస్వామి దయతో ప్రాణాలు కాపాడుకున్నట్టు చెప్పారు. గద్దర్‌పై అభిమానం వ్యక్తపరిచారు. దాశరధి కృష్ణమాచార్యుల గురించి గుర్తు చేసుకున్నారు. ఆయన సాహిత్యంతో ప్రభావితమయ్యానన్నారు. అంతేకాదు..రుద్రవీణ వాయిస్తా..అగ్నిధారలు కురిపిస్తామనే దాశరధి మాటలు నిజం చేశామని చెప్పుకొచ్చారు. ఈ మాటలేవీ అలవోకగానో లేదా కాకతాళీయంగానే చేసినవి కావని తెలుస్తోంది. రానున్న రోజుల్లో పార్టీని తెలంగాణలో విస్తృతం చేసే ఆలోచనలో భాగంగానే ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. అన్నీ కుదిరితే త్వరలో తెలంగాణలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయవచ్చనే వాదన విన్పిస్తోంది. వాస్తవానికి తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు బలంగా బీజేపీ ఎదుగుతోంది. క్రమంగా ఓటింగ్ శాతం పెంచుకుంటోంది. ఈ క్రమంలో బీజేపీకు ఇతర పార్టీల సహకారం తోడైతే అధికారంలో రావచ్చనేది అంచనా. ఏపీలో బీజేపీ-జనసేన-తెలుగుదేశం హిట్ ఫార్ములా ఇది రెండవసారి. 2014లో తొలిసారి ఈ మూడు పార్టీలు కలిసి పోటీ చేశాయి. జనసేన పోటీ చేయకపోయినా నేరుగా మద్దతు తెలిపింది. 2019లో మూడు పార్టీలు వేర్వేరుగా పోటీ చేసి బోర్లా పడ్డాయి. 2024లో మళ్లీ కలిసి పోటీ చేసి భారీ విజయంతో అధికారం చేపట్టాయి. ఇదే హిట్ ఫార్ములాను తెలంగాణలో అమలు చేసే ఆలోచన ఉందని తెలుస్తోంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ తెలంగాణలో తిరిగి యాక్టివ్ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఆ పార్టీకు సానుభూతిపరులు రాష్ట్రంలో ఇంకా మిగిలే ఉన్నారు. బీజేపీ బలం పుంజుకుంటోంది. సనాతన ధర్మం పేరుతో పవన్ కళ్యాణ్ హిందూవులను పోలరైజ్ చేసే పనిలో ఉన్నారు. అందుకే ఈ మూడు పార్టీల కూటమి తెలంగాణలో కూడా రిపీట్ కావచ్చనే అంచనా ఉంది. ఎందుకంటే ఇది అసాధ్యమయ్యే ఆలోచన కానే కాదు. మూడు పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడి ఎన్నికలకు వెళితే విజయం సాధించవచ్చనే అభిప్రాయం వ్యక్తమౌతోంది. ఏపీ హిట్ ఫార్ములాను తెలంగాణలో అమలు చేసే ప్రయత్నంలో భాగంగానే పవన్ కళ్యాణ్ ఏపీలో జరిగిన పార్టీ ఆవిర్భావ సభలో తెలంగాణ అంశాల్ని ప్రస్తావించారని సమాచారం. బీజేపీ అధిష్టానం ఇచ్చిన సంకేతాలతోనే పవన్ ఇలా మాట్లాడారనే విశ్లేషణ కూడా విన్పిస్తోంది. మరి ఏపీ హిట్ ఫార్ములా తెలంగాణలో ఎప్పుడు వర్కవుట్ అవుతుందో చూడాలి.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.aadhar card photo change online

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Ap Politics Telangana Pawan Kalyan Pithapuram Janasena Party Meeting Pawan Kalyan Speech In Pithapuram Pawan Kalyan On Telangana

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

APPSC Group 2 Mains: ఏపీ ప్రభుత్వం న్యాయ సలహా.. గ్రూపు 2 మెయిన్స్‌ పరీక్షలు వాయిదాAPPSC Group 2 Mains: ఏపీ ప్రభుత్వం న్యాయ సలహా.. గ్రూపు 2 మెయిన్స్‌ పరీక్షలు వాయిదాAP Govt Postpone Group 2 Examinations: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఏపీ నిరుద్యోగులు ఆందోళన చేపడుతుండడంతో ఏపీ ప్రభుత్వం పునరాలోచనలో పడింది. పరీక్షల వాయిదా వేసింది.
Read more »

Pawan Kalyan Health Update: అపోలో హాస్పటల్ కు పవన్ కళ్యాణ్..Pawan Kalyan Health Update: అపోలో హాస్పటల్ కు పవన్ కళ్యాణ్..Pawan Kalyan Health Update: హైదరాబాద్‌ నగరంలోని అపోలో ఆసుపత్రిలో ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ వైద్య పరీక్షలు చేయించుకున్నారు. డాక్టర్లు పవన్‌కల్యాణ్‌కు స్కానింగ్‌, తదితర వైద్య పరీక్షలు నిర్వహించారు. పవన్‌ కల్యాణ్‌ హెల్త్‌ రిపోర్ట్స్‌ పరిశీలించి పలు సూచనలు చేశారు.
Read more »

AP Assembly 2025: అసెంబ్లీలో జగన్ స్కెచ్ అదిరిపోలే.. దెబ్బకు బాబు, పవన్ విల విల..AP Assembly 2025: అసెంబ్లీలో జగన్ స్కెచ్ అదిరిపోలే.. దెబ్బకు బాబు, పవన్ విల విల..AP Assembly 2025: ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఏపీ అసెంబ్లీ వేదికగా వేసిన స్కెచ్ తో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఏక కాలంలో షాక్ ఇచ్చాడు.
Read more »

MLC Elections 2025: ఏపీ, తెలంగాణ ఎమ్మెల్సీల ఎన్నిక ఏకగ్రీవం, ఎన్నికైన ఎమ్మెల్సీల వీరేMLC Elections 2025: ఏపీ, తెలంగాణ ఎమ్మెల్సీల ఎన్నిక ఏకగ్రీవం, ఎన్నికైన ఎమ్మెల్సీల వీరేAndhra Pradesh and Telangana MLA Quota MLC Candidates Elected Unanimously here MLC Elections 2025: ఏపీలో 5, తెలంగాణలో 5 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల ప్రక్రియ జరుగుతోంది.
Read more »

MLC Elections 2025: ఏపీ, తెలంగాణ ఎమ్మెల్సీల ఎన్నిక ఏకగ్రీవం, ఎన్నికైన ఎమ్మెల్సీల వీరేMLC Elections 2025: ఏపీ, తెలంగాణ ఎమ్మెల్సీల ఎన్నిక ఏకగ్రీవం, ఎన్నికైన ఎమ్మెల్సీల వీరేAndhra Pradesh and Telangana MLA Quota MLC Candidates Elected Unanimously here MLC Elections 2025: ఏపీలో 5, తెలంగాణలో 5 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల ప్రక్రియ జరుగుతోంది.
Read more »

JanaSena Party: జనసేన జన్మస్థలం తెలంగాణ.. కర్మస్థలం ఆంధ్రా: పవన్ కల్యాణ్JanaSena Party: జనసేన జన్మస్థలం తెలంగాణ.. కర్మస్థలం ఆంధ్రా: పవన్ కల్యాణ్JanaSena Party Formantion Sabha Pawan Kalyan Speech: తన రాజకీయాలతో దేశం దృష్టి ఆకర్షించగలిగామని.. జనసేన పార్టీతో టీడీపీని, బీజేపీని నిలబెట్టామని ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్ ప్రకటించారు.
Read more »



Render Time: 2026-04-02 05:20:05