Mark Shankar: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు ఇటీవల సింగపూర్ లో స్కూళ్లో జరిగిన అగ్ని ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ఈ క్రమంలో కొంత మంది నీచులు సోషల్ మీడియా వేదికగా జుగుప్సాకరమైన పోస్టులు పెట్టారు. దీనిపై ఏపీ పోలీసులు సీరియస్ అయ్యారు.
Mark Shankar : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు ఇటీవల సింగపూర్ లో స్కూళ్లో జరిగిన అగ్ని ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ఈ క్రమంలో కొంత మంది నీచులు సోషల్ మీడియా వేదికగా జుగుప్సాకరమైన పోస్టులు పెట్టారు.
దీనిపై ఏపీ పోలీసులు సీరియస్ అయ్యారు.ఆంధ్ర ప్రదేశ్ లో ఇటీవల కూటమి సర్కారు సోషల్ మీడియాలో మహిళలపై అసభ్యకరమైన పోస్టులపై సీరియస్ అయ్యింది. పార్టీలకతీతంగా మహిళల్ని కించపర్చే విధంగా ఎవరు మాట్లాడిన తాట తీస్తామని కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఏపీలో మాజీ సీఎం సతీమణి వైఎస్ భారతపై కాంట్రవర్సీగా మాట్లాడినందుకు ఏపీ పోలీసులు.. చేబ్రోలు కిరణ్ ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మరోవైపు ఏపీ డిప్యూటీ సీఎం కుమారుడు మార్క్ శంకర్ పై కొంత మంది సోషల్ మీడియాలో జుగుప్సాకరంగా పోస్టులు పెట్టారు. ఏకంగా రెండు సోషల్ మీడియా అకౌంట్ లలో పవన్ తనయుడు మార్క్ శంకర్ ఇక లేరని .. రిప్.. అంటూ పోస్ట్ లు చేశారు. ఇది కాస్తవైరల్ కావడంతో దీనిపై జనసేన అభిమానులు, మెగా ఫ్యాన్స్ సీరియస్ అయ్యారు. దీనిపై ప్రత్తిపాడు, విజయవాడలో పీఎస్ లలో ఫిర్యాదులు చేశారు.ఈ మేరకు పోలీసులు రెండు కేసుల్ని నమోదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు చాలా సీరియస్ గా విచారణ ప్రారంభించారు. చిన్న పిల్లలపై ఇలాంటి వ్యాఖ్యల్ని ఎట్టిపరిస్థితుల్లో వదిలేది లేదని పోలీసులు స్పష్టం చేశారు. ప్రస్తుతం పోలీసులు టెక్నికల్ టీమ్ సపోర్ట్ తీసుకుని.. సదరు సోషల్ మీడియా అకౌంట్ హోల్డర్ లను పట్టుకునే పనిలో పడ్డారు. ఈ ఘటనను మెగా అభిమానులు తీవ్రంగా పరిగణిస్తున్నారు.నిందితులను వదిలేదిలేదని స్పష్టం చేస్తున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ కొడుకు మార్క్ శంకర్ సింగపూర్ లో ఆస్పత్రి నుంచి డిశ్చార్జీ అయ్యాడు. పూర్తిగా కొలుకొవడానికి మరికొన్ని రోజులు పట్టొచ్చని చిరంజీవి తన కొడుకు హెల్త్ అప్ డేట్ ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. తమకులదైవం ఆంజనేయ స్వామి దయవల్ల మార్క్ శంకర్ గండం నుంచి గట్టేక్కాడనికూడా చెప్పుకొచ్చారు. తమ కోసం ప్రార్థనలు చేస్తున్న అభిమానులకు ప్రత్యేకంగా మెగాస్టార్ ధన్యవాదాలు తెలిపారు. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.MLC Kavitha Video: పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అవ్వడం ఏపీ దురదృష్టం..!.. బాంబు పేల్చిన కల్వకుంట్ల కవిత.. వీడియో ఇదే..Python Snake Attack Video Watch: కొండ చిలువల గుడ్లను పట్టుకునందుకు ఏం చేసిందో చూడండి.. షాక్ అవుతారు!
Mark Shankar Mark Shankar Health News AP Police Mark Shankar Health Update Megastar Chiranjeevi Pawan Kalyan Controversy Deputy CM Pawan Kalyan Controversy Post On Pawan Kalyan Health
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
Renu desai: పవన్ కళ్యాణ్‌పై మాజీ సీఎం వివాదస్పద వ్యాఖ్యలు.. వైరల్‌గా మారిన రేణు దేశాయ్ ఇన్ స్టా పోస్ట్.. ఏమనిందంటే..?Pawan kalyan: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై ఇటీవల ఏపీ మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయంగా చర్చకు దారితీశాయి. దీనిపైన ఇంకా జనసైనికులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. పవన్ దీనికి కౌంటర్ ఇస్తేనే తమ ఈగో సాటిస్ ఫై అవుతుందని కూడా కామెంట్లు చేస్తున్నారు.
Read more »
JanaSena Party: జనసేన జన్మస్థలం తెలంగాణ.. కర్మస్థలం ఆంధ్రా: పవన్ కల్యాణ్JanaSena Party Formantion Sabha Pawan Kalyan Speech: తన రాజకీయాలతో దేశం దృష్టి ఆకర్షించగలిగామని.. జనసేన పార్టీతో టీడీపీని, బీజేపీని నిలబెట్టామని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు.
Read more »
Pawan Kalyan: పవన్ నోట జై తెలంగాణ నినాదాలు, ఏపీ హిట్ ఫార్ములా అమలు చేయనున్నారాJanasena Chief Pawan Kalyan Jai Telangana Slogans in Pithapuram meeting will Andhra Pradesh పిఠాపురం సభలో పవన్ కళ్యాణ్ ఎక్కువగా తెలంగాణ అంశాలే ప్రస్తావించారు. పార్టీ జన్మస్థలమే తెలంగాణ అని చెప్పారు. నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ ప్రసంగం చేశారు
Read more »
Chameleon vs Pawan Kalyan: ఊసరవల్లి కంటే వేగంగా పవన్ కళ్యాణ్, ట్రెండ్ అవుతోన్న ఆ పదంAndhra Pradesh deputy Cm pawan kalyan facing Trolling on his comments to support hindi Chameleon vs Pawan Kalyan: పిఠాపురంలో జరిగిన జనసేన ఆవిర్భావ సభ జయకేతనంలో జనసేనాని పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగంలో రెండు కీలకాంశాలున్నాయి.
Read more »
Actor Vijay Warning: పవన్..నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే మంచిదిJanasena Chief Pawan Kalyan Controversy Continues TVK Party Chief Actor Vijay Slams at Pawan Kalyan Actor Vijay Warning: పిఠాపురంలో జరిగిన జనసేన జయకేతనం సభలో జనసేనాని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.
Read more »
Pawan Kalyan: పవన్ ఆదేశించాడు.. జనసైనికులు పాటించారు..Pawan Kalyan: దేవుడు శాసించాడు.. అరుణాచలం పాటించాడు అని రజినీకాంత్ హీరోగా నటించిన ‘అరుణాచలం’ సినిమాలోని డైలాగ్ ఇది. ఇపుడు నిజ జీవితంలో పవన్ కళ్యాణ్ ఆదేశాలను.. జనసైనికులు పాటించి సమాజానికి ఆదర్శంగా నిలిచారు.
Read more »
