Pawan Kalyan Meets Murali Nayak Family: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ ఇండియా పాకిస్తాన్ యుద్ధంలో అమరుడైన మురళి నాయక్ కుటుంబాన్ని నేడు కలిశారు. ఆయన భౌతిక కాయానికి నివాళులర్పించి వారి కుటుంబాన్ని ఓదార్చారు.
Pawan Kalyan : మురళి నాయక్ తల్లిని ఓదార్చిన పవన్. వ్యక్తిగతం గానూ వీరజవాన్ కుటుంబానికి భారీ సాయం. Pawan Kalyan Meets Murali Nayak Family: పాకిస్తాన్ యుద్ధంలో అమరుడైన మురళి నాయక్ కుటుంబాన్ని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ పరామర్శించారు.
Pawan Kalyan : మురళి నాయక్ తల్లిని ఓదార్చిన పవన్.. వ్యక్తిగతం గానూ వీరజవాన్ కుటుంబానికి భారీ సాయం.. Pawan Kalyan Meets Murali Nayak Family: పాకిస్తాన్ యుద్ధంలో అమరుడైన మురళి నాయక్ కుటుంబాన్ని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ పరామర్శించారు. ఆయన భౌతిక గాయానికి డిప్యూటీ సీఎం, మంత్రులు నివాళులు అర్పించారు. ఇక వీర జవాన్ తల్లిని ఇద్దరు నేతలు ఓదార్చారు. ఆమె గుండెలవిసేలా రోదిస్తుంటే తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఇక పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగాను ఆ కుటుంబానికి భారీ సాయం ప్రకటించారు..: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ ఇండియా పాకిస్తాన్ యుద్ధంలో అమరుడైన మురళి నాయక్ కుటుంబాన్ని నేడు కలిశారు. ఆయన భౌతిక కాయానికి నివాళులర్పించి వారి కుటుంబాన్ని ఓదార్చారు. ఇక వీర జవాన్ తల్లి పుత్రశోకంతో గుండెలవిసేలా ఏడవడంతో ఆయన చలించి పోయారు. ఆమె పుత్రశోకాన్ని చూసి ఇద్దరు నేతలు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. అయితే ఈరోజు సాయంత్రం శ్రీ సత్యసాయి జిల్లా, గోరంట్ల మండలం, కల్లి తండాలోనే వీర జవాన్ అంత్యక్రియలు జరగనున్నాయి. అధికార లాంఛనాలతో వీర జవాన్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. పెద్ద ఎత్తున ఈ అంత్యక్రియల్లో గ్రామస్థులు పాల్గొననున్నారు. ఇక పాక్ కాల్పుల్లో వీర మరణం పొందిన అగ్ని వీర్ మురళి నాయక్ కుటుంబానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున రూ.50 లక్షల నగదు. ఐదు ఎకరాల పొలం. 300 గజాల ఇంటి స్థలం. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని ప్రకటించింది. అంతేకాదు ఏపీ డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ కూడా ఆయన తరఫున వ్యక్తిగతంగా రూ.25 లక్షలు ప్రకటించారు.. ఈ సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. మురళి నాయక్ మరణం చాలా బాధించిందని పేర్కొన్నారు. అసలు కారణం పాక్. ఆర్మీ జనరల్ ఉగ్రవాదులను పంపి అమాయకులను పొట్టన పెట్టుకుంటున్నాడు. 1947లో విడిపోయిన నాలుగు యుద్ధాలు చేసినా.. అమాయకులను పొట్టన పెట్టుకుంటూనే ఉంది. దాని దాహం ఇంకా తీరలేదు. ఎలాగైనా దీనికి బలమైన ముగింపు పలకాలి. సీజ్ ఫైర్ అన్న తర్వాత కూడా కాల్పులు జరిపే దేశం అది. వాళ్ళ అరాచకాలకు భారత్ ఇబ్బందులు పడుతోంది అని వ్యాఖ్యానించారు. సరిహద్దుల్లో విధి నిర్వహణలో భాగంగా వీరోచితంగా పోరాడిన మురళి నాయక్‌ను పవన్ కళ్యాణ్ ప్రశంసించారు. ఆయన భౌతిక కాయానికి నివాళులర్పించారు. తల్లిదండ్రుల దుఃఖం ఎన్నటికీ తీర్చ అనేది అన్నారు. ఈ నేపథ్యంలో ఏపీ మంత్రి లోకేష్, సత్యకుమార్, సవిత కూడా వీర జవాన్ కుటుంబాన్ని పరామర్శించారు. ఇదిలా ఉండగా ఎలాంటి సాయం చేయడానికి అయినా మురళి కుటుంబానికి తాను ఉన్నానని ఏపీ డిప్యూటీ సీఎం చెప్పారు. వారి కుటుంబానికి ఆ దేవుడు ధైర్యం ప్రసాదించాలని కోరుతున్నాం అన్నారు. యువతకు మురళి నాయక్ ఆదర్శమని చెప్పారు. ఇక కేంద్ర ప్రభుత్వం కూడా మురళి నాయక్ సేవలను ఎన్నటికీ మరువదన్నారు.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Hafiz Muhammed Jameel: మసూద్ అజహర్ కుడిభుజం.. బహవాల్పూర్ టెర్రర్ క్యాంప్ ఇన్ చార్జ్ హపీజ్ మహ్మద్ జమీల్ గురించి షాకింగ్ ఫ్యాక్ట్స్Patanjali: గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ప్రాజెక్టులు పెట్టుబడులతో ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుడుతున్న పతంజలిIndia Vs Pakistan War: భారత డ్రోన్ దాడులను పాక్ ఎందుకు ఆపలేకపోయింది? ఖవాజా ఆసిఫ్ ఇచ్చిన సమాధానం వింటే నవ్వాపుకోలేరు..
Murali Nayak Andhra Pradesh Deputy CM Pawan Kalyan Tribute Indian Army Martyr Pawan Kalyan Emotional AP Government Aid
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
Pawan Kalyan Son: పవన్ కొడుకుపై జుగుప్సాకరమైన పోస్టులు.. ఏపీ పోలీసులు సీరియస్..Mark Shankar: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు ఇటీవల సింగపూర్ లో స్కూళ్లో జరిగిన అగ్ని ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ఈ క్రమంలో కొంత మంది నీచులు సోషల్ మీడియా వేదికగా జుగుప్సాకరమైన పోస్టులు పెట్టారు. దీనిపై ఏపీ పోలీసులు సీరియస్ అయ్యారు.
Read more »
Pawan Kalyan Video: కోలుకున్న మార్క్ శంకర్.. హైదరాబాద్ తీసుకువచ్చిన పవన్ దంపతుల వీడియో వైరల్Mark Shankar with Pawan un Hyderabad: పవన్ దంపతులు మార్క్ శంకర్‌ను హైదరాబాద్ తీసుకవచ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో డిప్యూటీ సీఎం స్వయాన తన కొడుకు మార్క్ శంకర్‌ను భుజాన ఎత్తుకొని వచ్చారు.
Read more »
Pawan Kalyan and Allu Arjun: ఎన్నాళ్లకెన్నాళ్లకు..!. పవన్ ఇంటికి బన్నీ... ఆనందంలో అభిమానులు..Allu Arjun meets with Pawan kalyan: అల్లు అర్జున్ చాలా ఏళ్ల తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లడం ప్రస్తుతం ప్రాధాన్యత సంతరించుకుంది. మొత్తంగా కొన్నేళ్లుగా మెగా వర్సెస్ అల్లు వివాదం రూమర్స్ వేళ ఈ భేటీ మాత్రం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
Read more »
Pawan Kalyan: ఉగ్రవాదంపై దేశ ప్రజలంతా గళం విప్పాలి.. పవన్ కళ్యాణ్..Pawan Kalyan: దేశ ప్రజలంతా ఉగ్రవాదంపై గళం విప్పాల్సిన సమయం వచ్చిందన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఉగ్రవాదం ఎక్కడ ఉన్నా కూకటి వేళ్ళతో పెకిలించాల్సిన సమయం ఆసన్నం అయిందన్నారు.
Read more »
Pawan Kalyan: ప్రధాని నరేంద్ర మోదీ ముందు పవన్ కల్యాణ్ డ్యాన్స్‌లు చేసుకో..!Congress MP Chamala Kiran Kumar Reddy Sensational Comments On Pawan Kalyan: సినీ నటుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ ముందు డ్యాన్స్‌లు చేసుకోవాలి.. ఆయనపై సినిమాలు తీయాలని హితవు పలికారు.
Read more »
Pawan Kalyan: ప్రధాని మోడీ అమరావతి పర్యటనలో పవన్ కళ్యాణ్ కు ఘోర అవమానం..Pawan Kalyan: ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ప్రధాని నరేంద్ర మోడీ అమరావతి పర్యటనలో భాగంగా ఏపీలోని కూటమి ప్రభుత్వం అడుగడున అవమానించేలా ప్రవర్తిస్తోంది. దీనికి సంబంధించిన జనసేన, టీడీపీ నేతల మధ్య సోషల్ మీడియా వార్ జరగుతోంది.
Read more »
