IPL 2025 Reschedule: క్రికెట్ అభిమానులకు శుభవార్త, త్వరలో ఐపీఎల్ కొత్త షెడ్యూల్

BCCI News

IPL 2025 Reschedule: క్రికెట్ అభిమానులకు శుభవార్త, త్వరలో ఐపీఎల్ కొత్త షెడ్యూల్
India Pakistan WarIndia Pakistan CeasefireIPL 2025
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 102 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 61%
  • Publisher: 63%

BCCI to Reschedule IPL 2025 Season 18 suspended due to india Pakistan war bcci IPL 2025 Reschedule: ఇండియా పాకిస్తాన్ యుద్ధంతో ఆగిపోయిన ఐపీఎల్ 2025 సీజన్ 18 త్వరలో మళ్లీ ప్రారంభం కానుంది.

IPL 2025 Reschedule: మొన్న యుద్ధం మొదలైంది. ఐపీఎల్ ఆగింది. ఇప్పుడు యుద్ధం ఆగింది. ఐపీఎల్ ప్రారంభం కానుంది. త్వరలో ఐపీఎల్ 2025 సీజన్ 18 కొత్త షెడ్యూల్ విడుదల కానుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.Heroine: నీ మూత్రం తాగాలనుంది.

!.. టాలీవుడ్ హీరోయిన్‌కు నెటిజన్ షాకింగ్ క్వశ్చన్..!.. నటి రిప్లై ఏంటంటే..? IPL 2025 Reschedule: ఇండియా పాకిస్తాన్ యుద్ధంతో ఆగిపోయిన ఐపీఎల్ 2025 సీజన్ 18 త్వరలో మళ్లీ ప్రారంభం కానుంది. ఈ మేరకు బీసీసీఐ ప్రకటన విడుదల చేసింది. ఇవాళ ప్రత్యేక భేటీ నిర్వహించి ఐపీఎల్ కొనసాగింపుపై నిర్ణయం తీసుకోనుంది. ఇండియా పాకిస్తాన్ యుద్ధం కారణంగా ఐపీఎల్ 2025 సీజన్ 18కు తాత్కాలికంగా బ్రేక్ పడింది. రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరగడంతో యుద్ధం ఆగిపోయింది. దాంతో ఐపీఎల్ తిరిగి ప్రారంభించేందుకు బీసీసీఐ సిద్దమౌతోంది. వీలైనంత త్వరగా ఐపీఎల్ మ్యాచ్ లు ముగించాలని గవర్నింగ్ కౌన్సిల్ ఆలోచన చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తే ఈ నెల 15 నుంచే మ్యాచ్‌లు రీ స్టార్ట్ చేయవచ్చు. అసలు షెడ్యూల్ మే 25లోపే టోర్నీ ముగించే ఆలోచనలో బీసీసీఐ ఉన్నట్టు తెలుస్తోంది. ఇవాళ బీసీసీఐ ప్రత్యేక భేటీ నిర్వహించనుంది. ఈ భేటీలో ఐపీఎల్ 2025పై కీలక నిర్ణయం తీసుకోనుంది. ఐపీఎల్ 2025లో ఇప్పటి వరకు 57 మ్యాచ్‌లు ముగిశాయి. ధర్మశాల వేదికగా పంజాబ్ ఢిల్లీ 58వ మ్యాచ్ అర్ధంతరంగా ముగిసింది. ఈ మ్యాచ్ మళ్లీ నిర్వహిస్తారా లేక చెరో పాయింట్ కేటాయిస్తారా అనేది తేలాల్సి ఉంది. దీనిపై ఇవాళ జరిగే గవర్నింగ్ కౌన్సిల్ నిర్ణయం తీసుకోనుంది. మరో 12 మ్యాచ్‌లు జరిగితే లీగ్ దశ పూర్తవుతుంది. ఆ తరువాత 4 ప్లే ఆఫ్ మ్యాచ్‌లు ఉంటాయి. అంటే మొత్తం 16 మ్యాచ్‌ల పూర్తయ్యాక, ఫైనల్ ఉంటుంది. షెడ్యూల్ ప్రకారం రెండు ప్లే ఆఫ్ మ్యాచ్‌లకు హైదరాబాద్ ఆతిద్యం ఇవ్వనుంది. మిగిలిన మూడు స్డేడియంలలో ఇతర మ్యాచ్‌లు జరగనున్నాయి. ఐపీఎల్ ఆగిపోవడంతో స్వదేశాలకు వెళ్లిపోయిన విదేశీ ఆటగాళ్లను ఇండియాకు రప్పించాల్సి ఉంది. ఇదే ఇప్పుడు అతి పెద్ద సమస్యగా మారుతోంది.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Hafiz Muhammed Jameel: మసూద్ అజహర్ కుడిభుజం.. బహవాల్పూర్ టెర్రర్ క్యాంప్ ఇన్ చార్జ్ హపీజ్ మహ్మద్ జమీల్ గురించి షాకింగ్ ఫ్యాక్ట్స్Patanjali: గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ప్రాజెక్టులు పెట్టుబడులతో ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుడుతున్న పతంజలిIndia Vs Pakistan War: భారత డ్రోన్ దాడులను పాక్‌ ఎందుకు ఆపలేకపోయింది? ఖవాజా ఆసిఫ్ ఇచ్చిన సమాధానం వింటే నవ్వాపుకోలేరు..

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

India Pakistan War India Pakistan Ceasefire IPL 2025 IPL 2025 Season 18 IPL 2025 Season 18 Reschedule

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

आज PBKS का मुकाबला KKR से: कौन मारेगा बाजी, पहली पारी में कितने रन बनेंगे, वरुण चक्रवर्ती कितने विकेट लेंगेआज PBKS का मुकाबला KKR से: कौन मारेगा बाजी, पहली पारी में कितने रन बनेंगे, वरुण चक्रवर्ती कितने विकेट लेंगेIPL Today Match Predictions Update Punjab Kings (PBKS) vs Kolkata Knight Riders (KKR) Quiz IPL-2025.
Read more »

MI vs SRH: ट्रेविस हेड ने बताया किस भारतीय खिलाड़ी से मिलती है प्रेरणा, बयान ने मचाई खलबलीMI vs SRH: ट्रेविस हेड ने बताया किस भारतीय खिलाड़ी से मिलती है प्रेरणा, बयान ने मचाई खलबलीTravis Head about his Inspiration MI vs SRH IPL 2025: IPL 2025 के पॉइंट्स टेबल में मुंबई इंडियंस 7वें तो हैदराबाद की टीम 9वें स्थान पर है.
Read more »

IPL 2025: ఐపీఎల్ 2025 ప్లే ఆఫ్ రేసులో నిలిచే నాలుగు జట్లు ఏవో తెలుసాIPL 2025: ఐపీఎల్ 2025 ప్లే ఆఫ్ రేసులో నిలిచే నాలుగు జట్లు ఏవో తెలుసాIPL 2025 Points Table and expected four franchisees to reach Play Off IPL 2025: ఐపీఎల్ 2025 సీజన్ 18లో ఇప్పటి వరకు 51 మ్యాచ్‌లు జరిగాయి. అట్టడుగున ఉన్న జట్ల సంగతి పక్కనబెడితే మిగిలిన జట్లలో ప్లే ఆఫ్ ఎవరు చేరుతారనేది ఆసక్తి కల్గిస్తోంది.
Read more »

OTT Releases 2025: మే నెలలో ఓటీటీ ప్రేమికులకు సందడి, అన్నీ కొత్త సినిమాలేOTT Releases 2025: మే నెలలో ఓటీటీ ప్రేమికులకు సందడి, అన్నీ కొత్త సినిమాలేOTT New Releases of Movies and Webseries in telugu, hindi and tamil Malayalam OTT Releases 2025: ఓటీటీ లవర్స్‌కు పండగే. వేసవి సెలవుల్లో హాయిగా ఇంట్లో ఉంటూ కొత్త సినిమాలు వెబ్‌సిరీస్‌లు ఎంజాయ్ చేయవచ్చు
Read more »

IPL 2025: అనుకున్నదే జరిగింది.. ఐపీఎల్ నిరవధిక వాయిదా..!IPL 2025: అనుకున్నదే జరిగింది.. ఐపీఎల్ నిరవధిక వాయిదా..!IPL 2025: భారత్ పాకిస్తాన్ మధ్య నెలకున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్ 2025ను నిరవధిక వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. ఈ మేరకు నేడు సమావేశం అయిన బీసీసీఐ ఇలాంటి క్లిస్ట పరిస్థితుల్లో దేశంతో నిలవాలని భావిస్తున్నట్లు ప్రకటించింది. తదుపరి షెడ్యూల్ త్వరలోనే ప్రకటించున్నట్లు వెల్లడించింది.
Read more »

IPL 2025 एक आठवड्यासाठी स्थगित, BCCI कडून राष्ट्राच्या सुरक्षेला प्राधान्यIPL 2025 एक आठवड्यासाठी स्थगित, BCCI कडून राष्ट्राच्या सुरक्षेला प्राधान्यTATA IPL 2025 suspended: BCCI ने तत्काळ प्रभावाने TATA IPL 2025 चे उर्वरित सामने एक आठवड्यासाठी स्थगित केले आहेत.
Read more »



Render Time: 2026-04-01 23:41:00