Pawan Kalyan: దేశ ప్రజలంతా ఉగ్రవాదంపై గళం విప్పాల్సిన సమయం వచ్చిందన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఉగ్రవాదం ఎక్కడ ఉన్నా కూకటి వేళ్ళతో పెకిలించాల్సిన సమయం ఆసన్నం అయిందన్నారు.
Pawan Kalyan : దేశ ప్రజలంతా ఉగ్రవాదంపై గళం విప్పాల్సిన సమయం వచ్చిందన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఉగ్రవాదం ఎక్కడ ఉన్నా కూకటి వేళ్ళతో పెకిలించాల్సిన సమయం ఆసన్నం అయిందన్నారు.8th Pay Commission Updates: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అప్‌డేట్.
. HRA మారితే జీతం ఎంత పెరుగుతుందో తెలుసా..!Cobra Snake Facts: పాములు కుబుసం విడవడం, మరో పాముతో జతకట్టడం గురించి ఈ రహాస్యాలు మీకు తెలుసా..? : కాశ్మీర్ లో ఆర్టికల్ 370 తర్వాత పరిస్థితులు చక్కబడుతున్న వేళ కావాలని కొన్ని మతవాద సంస్థలు అక్కడ అల్లకల్లోలం సృష్టించడానికి రక్తపాతం సృష్టిస్తున్నాయని అన్నారు. కశ్మీర్లోని పెహల్గాంలో జరిగిన ఉగ్రవాదుల దుశ్చర్యలో ప్రాణాలు కోల్పోయిన చంద్రమౌళి, మధుసూదన్ రావు భౌతిక కాయాలను సందర్శించి నివాళులర్పించారు పవన్. పెహల్గామ్ బాధితుల వేదన చూస్తే మాట రావడం లేదన్నారు. ఉగ్రవాద దుశ్చర్యలను ఖండించేందుకు అంతా ఏకతాటి పైకి రావాలని పిలుపునిచ్చారు.మతం అడిగి మరీ కాల్చి చంపడం అత్యంత హేయం అన్నారు. ఉగ్రవాదులు ఎక్కడున్నా నిర్ధాక్షిణ్యంగా ఏరిపారేయాలన్నారు. ఏ మతధర్మం ఆచరిస్తారని అడిగిమరీ చంపారంటే ఎంతటి దారుణం అని వ్యాఖ్యానించారు. జమ్ముకశ్మీర్ అభివృద్ధిని తట్టుకోలేకే ఇంతటి కిరాతకానికి ఒడిగట్టారని మండిపడ్డారు. షూటింగ్‌ల కోసం చాలాసార్లు తాను కశ్మీర్ వెళ్లాననీ.. అక్కడి పరిస్థితి తెలుసు అని అన్నారు. అటు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ , మంత్రి ఆనం రాంనారాయణ్ రెడ్డి సైతం మధుసూదన్‌రావు మృతదేహానికి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. మరోవైపు పహల్గామ్ ఉగ్రదాడి హేమమైన చర్య అని ఏపీ ఎమ్మెల్సీ, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు అన్నారు. ఉగ్రవాదులకు త్వరలోనే భారత ప్రభుత్వం గట్టిగాబుద్ధి చెబుతోందన్నారు. ఆర్మీ దుస్తుల్లో వచ్చి దాడి చేయడం పిరికి పంద చర్య అని విమర్శించారు. ఉగ్రదాడిలో మృతి చెందిన వారికి హైదరాబాద్ కూకట్‌పల్లిలో జనసేన ఆధ్వర్యంలో నివాళి ఆర్పించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు నేమోరి శంకర్‌గౌడ్‌తో కలిసి నాగబాబు పాల్గొన్నారు. మృతి చెందిన వారికి నివాళులు అర్పించి..వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Pahalgam Terror Attack: పహల్గావ్ ఉగ్రదాడి మృతుల్లో హిందూవులు ఎంతమంది, ముస్లిం-క్రైస్తవులు ఎందరుIndus Water Treaty: సింధు నది జలాల ఒప్పందం అంటే ఏమిటి? కేంద్రం నిర్ణయంతో పాకిస్తాన్‌పై ఎలాంటి ప్రభావం పడుతుంది?Pak Army Chief Asim Munir: కుట్రను వారం ముందే చెప్పిన పాక్ ఆర్మీ చీఫ్..?.. భారత్ ఇంటెలిజెన్స్ లైట్ తీసుకున్నారా..?..
Pawan Kalyan On Pahalgam Attack Janasena Candle Rally On Pahalgam Missile Test Bharat Missile Test India Pak War
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
Varma Comments: టీడీపీ పగ్గాలు లోకేష్ కు అప్పగించాలి.. పిఠాపురం వర్మ సంచలన వ్యాఖ్యలు..Varma Comments: ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేశ్ ల తర్వాత ఎక్కువగా వినిపిస్తున్న పేరు పిఠాపురం వర్మ. పవన్ కళ్యాణ్ కోసం తన సీటును త్యాగం చేసిన త్యాగ రాజుగా నిలిచారు. ఆ తర్వాత పవన్ గెలుపు కోసం తన వంతుగా కృషి చేశారు. ఆ సంగతి పక్కన పెడితే..
Read more »
MLC Kavitha Video: పవన్ డిప్యూటీ సీఎం అవ్వడం ఏపీ దురదృష్టం..!.. బాంబు పేల్చిన కల్వకుంట్ల కవిత.. వీడియో ఇదే..Kavitha on Pawan kalyan: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ పై షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాన్ కు డిప్యూటీ సీఎం అయ్యేంత సిన్మాలేదన్నారు. ఆయన అనుకొకుండా డిప్యూటీ అయ్యారంటూ సెటైర్ లు వేశారు.
Read more »
Pawan Kalyan Son: పవన్ కొడుకుపై జుగుప్సాకరమైన పోస్టులు.. ఏపీ పోలీసులు సీరియస్..Mark Shankar: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు ఇటీవల సింగపూర్ లో స్కూళ్లో జరిగిన అగ్ని ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ఈ క్రమంలో కొంత మంది నీచులు సోషల్ మీడియా వేదికగా జుగుప్సాకరమైన పోస్టులు పెట్టారు. దీనిపై ఏపీ పోలీసులు సీరియస్ అయ్యారు.
Read more »
Pawan Kalyan Video: కోలుకున్న మార్క్ శంకర్.. హైదరాబాద్ తీసుకువచ్చిన పవన్ దంపతుల వీడియో వైరల్Mark Shankar with Pawan un Hyderabad: పవన్ దంపతులు మార్క్ శంకర్‌ను హైదరాబాద్ తీసుకవచ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో డిప్యూటీ సీఎం స్వయాన తన కొడుకు మార్క్ శంకర్‌ను భుజాన ఎత్తుకొని వచ్చారు.
Read more »
Pawan Kalyan: बेटे मार्क शंकर के साथ सिंगापुर से लौटे पवन कल्याण, एयरपोर्ट का वीडियो वायरलआंध्र प्रदेश के उपमुख्यमंत्री और मशहूर फिल्म स्टार पवन कल्याण के छोटे बेटे मार्क शंकर पवनोविच हाल ही में एक बड़े हादसे का शिकार हो गए थे। सिंगापुर में उनके स्कूल में लगी आग
Read more »
Pawan Kalyan and Allu Arjun: ఎన్నాళ్లకెన్నాళ్లకు..!. పవన్ ఇంటికి బన్నీ... ఆనందంలో అభిమానులు..Allu Arjun meets with Pawan kalyan: అల్లు అర్జున్ చాలా ఏళ్ల తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లడం ప్రస్తుతం ప్రాధాన్యత సంతరించుకుంది. మొత్తంగా కొన్నేళ్లుగా మెగా వర్సెస్ అల్లు వివాదం రూమర్స్ వేళ ఈ భేటీ మాత్రం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
Read more »
