Pak War: ఇక పై ఉగ్ర చర్యలను యుద్ధంగానే ప్రకటిస్తాం.. పాక్ కు భారత్ ఘాటు హెచ్చరిక..

Ceasefire News

 Pak War: ఇక పై ఉగ్ర చర్యలను యుద్ధంగానే ప్రకటిస్తాం.. పాక్ కు భారత్ ఘాటు హెచ్చరిక..
Donald Trump Declares India Pak CeasefireLOCLahore
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 97 sec. here
  • 9 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 63%
  • Publisher: 63%

India - Pak War: ఇకపై భారత్ పై పాకిస్థాన్ ఉగ్రవాద చర్యలకు పాల్పడితే దాన్ని యుద్ధంగానే పరిగణిస్తామని భారత్ ఉగ్ర చర్యలను యుద్ధంగా పరిగణిస్తామన్నారు. ప్రస్తుతం భారత్, పాక్ మధ్య అమెరిక జోక్యంతో కాల్పలు విరమణ ఒప్పందం జరిగింది. ఈ నపథ్యంలో భారత్.. పాక్ కు ఘాటు హెచ్చరికలే జారీ చేసింది.

India - Pak War: ఇకపై భారత్ పై పాకిస్థాన్ ఉగ్రవాద చర్యలకు పాల్పడితే దాన్ని యుద్ధంగానే పరిగణిస్తామని భారత్ ఉగ్ర చర్యలను యుద్ధంగా పరిగణిస్తామన్నారు. ప్రస్తుతం భారత్, పాక్ మధ్య అమెరిక జోక్యంతో కాల్పలు విరమణ ఒప్పందం జరిగింది.

ఈ నపథ్యంలో భారత్.. పాక్ కు ఘాటు హెచ్చరికలే జారీ చేసింది.: ఇకపై భారత్ పై ఉగ్రమూకలు జరిపే ఏ దాడినైనా పాకిస్థాన్ తమపై యుద్ధంగానే పరిగణిస్తాము. ఈ నేపథ్యంలో భారత్ పాక్ కు ఘాటు హెచ్చరిక జారీ చేసింది. ఇప్పటికే పలు మార్లు పాక్ ఉగ్ర మూకలు భారత్ పై దాడి చేసిన సందర్భంలో సర్జికల్ స్ట్రైక్స్ తో పాక్ కు గట్టి సమాధానమే ఇచ్చింది. అంతేకాదు ఇకపై ఉగ్రవాదులను తమ దేశంపై పంపిస్తే తాట తీస్తామని చెప్పారు. భారత్ లో ఎలాంటి ఉగ్రవాదానికి సంబంధించిన చర్య జరిగినా.. అది పాక్ ప్రేరేపిత ఉగ్రవాద చర్యగానే భావిస్తాము. వీటిని యుద్ధంగా పరిగణించి పాక్ తాట తీస్తామని హెచ్చరికలు జారీ చేశారు. మొత్తంగా భారత్ 7వ తేది అర్ధరాత్రి ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో చేపట్టిన మిలటరీ ఆపరేషన్ లో పాకిస్థాన్ లోని 4 అటు పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని 5 మొత్తంగా 9 ఉగ్రవాద శిబిరాలను మట్టు పెట్టింది. ఈ దాడిలో పలువురు ఉగ్రవాద అగ్ర లీడర్లు హతమయ్యారు. ఇక కాందహార్ హైజాక్ నేపథ్యంలో భారత్.. పాకిస్థాన్ కు అప్పగించిన మజూద్ అజహర్ కు చెందిన కుటుంబ సభ్యులు అందరు చనిపోయారు. ఈ దాడిలో లష్కరే తోయిబా ఛీప్ హఫీజ్ సయ్యద్ మరణించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్యవర్తిత్వంతో ఇరు దేశాలు ఈ రోజు సాయంత్రం 5 గంటల నుంచి కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చింది. అంతేకాదు ఇరు దేశాలకు చెందిన DGCA అధికారులు సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు చర్చలు జరపనున్నట్టు విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తెలిపారు. అయితే భారత్ మాత్రం ఉగ్రవాదంపై పోరు కొనసాగుతుందని చెప్పారు. ఇక సోమవారం జరిగే డీజీసీఏ అధికారుల సమావేశంలో పీవోజేకే ను భారత్ కు అప్పగించే అంశం తెర మీదకు వచ్చే అవకాశాలున్నాయి. మరి కాల్పుల విరమణకు ఓకే చెప్పిన పాకిస్థాన్ దానికి కట్టుబడి ఉంటుందా అనేది చూడాలి. ఒకవేళ ఉల్లంఘనలకు పాల్పడితే మాత్రం ఆ దేశం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. భర్తపై ప్రతీకారంతో వివాహేతర సంబంధం పెట్టుకున్న స్టార్ హీరోయిన్.. ఈ రేంజ్ కాంట్రవర్షల్ నటి మరొకరు లేరేమో.. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Operation Sindoor

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Donald Trump Declares India Pak Ceasefire LOC Lahore Islamabad India Pakistan

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

Seema Haidar: అయ్యయ్యో.. ప్రియుడి కోసం వచ్చిన సీమాహైదర్ పరిస్థితి.. పాక్‌కు వెళ్లాల్సిందేనా..?Seema Haidar: అయ్యయ్యో.. ప్రియుడి కోసం వచ్చిన సీమాహైదర్ పరిస్థితి.. పాక్‌కు వెళ్లాల్సిందేనా..?Pahalgam Terror Attack: పహల్గం ఉగ్రదాడుల తర్వాత భారత్ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.ఈ నేపథ్యంలో ప్రస్తుతం భారత్లో ఉంటున్నసీమా హైదర్ పాక్ కు వెళ్లాలా..అనేదానిపై చర్చనెలకొంది.
Read more »

Operation Sindoor: శత్రు దేశం నిద్రపోకుండా విధ్వంసం సృష్టించిన SCALP క్షిపణి సామర్థ్యం ఏంటో తెలుసా?Operation Sindoor: శత్రు దేశం నిద్రపోకుండా విధ్వంసం సృష్టించిన SCALP క్షిపణి సామర్థ్యం ఏంటో తెలుసా?Operation Sindoor: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ పాక్ పై విరుచుకుపడింది. పిరిగిపందలైన లష్కరే తోయిబా టెర్రరిస్టులు అమాయక టూరిస్టులను పొట్టన పెట్టుకున్న సంగతి తెలిసిందే.
Read more »

Asaduddin Owaisi on Operation Sindoor: ఆపరేషన్ సిందూర్.. సంచలన వ్యాఖ్యలు చేసిన అసదుద్దీన్ ఓవైసీ.. ఏమన్నారంటే..?Asaduddin Owaisi on Operation Sindoor: ఆపరేషన్ సిందూర్.. సంచలన వ్యాఖ్యలు చేసిన అసదుద్దీన్ ఓవైసీ.. ఏమన్నారంటే..?Opration sindoor: భారత్ పాక్ పై విరుచుకుపడింది.ఈ క్రమంలో బుధవారం రాత్రి త్రివిధ దళాలు పాక్ పై మూకుమ్ముడిగా దాడులు చేశాయి. దీనిపై హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ రియాక్ట్ అయ్యారు.
Read more »

India-Pak War Video: ఉచ్ఛస్థితిలో ఆరుగ్రహాలు.. అప్పట్లో కురుక్షేత్రం.. ఇప్పుడు ఇండియా- పాక్ యుద్దం.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న పండితుడి వీడియో..India-Pak War Video: ఉచ్ఛస్థితిలో ఆరుగ్రహాలు.. అప్పట్లో కురుక్షేత్రం.. ఇప్పుడు ఇండియా- పాక్ యుద్దం.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న పండితుడి వీడియో..Operation Sindoor: భారత్ , పాక్ ల మధ్య వార్ పీక్స్ కు చేరింది.ఈ క్రమంలో ఎనిమిది నెలల క్రితం ఒక కార్యక్రమంలో పండితుడు స్వామి యోగేశ్వరానంద గిరి చేసిన వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
Read more »

India Pakistan War: భారత్-పాక్‌ల మధ్య యుద్దం.. బ్యాంకులకు కీలక ఆదేశాలు జారీ చేసిన నిర్మలమ్మ..India Pakistan War: భారత్-పాక్‌ల మధ్య యుద్దం.. బ్యాంకులకు కీలక ఆదేశాలు జారీ చేసిన నిర్మలమ్మ..Operation Sindoor: భారత్, పాక్ ల మధ్య ఉద్రిక్తతలు పీక్స్ కు చేరాయి.ఈ క్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బ్యాంకులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.
Read more »

India Pakistan War: ఆ నక్క బుద్దులు భారత్ ముందు వద్దు.. పాక్ దాడులపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన నవాజ్ షరీఫ్..India Pakistan War: ఆ నక్క బుద్దులు భారత్ ముందు వద్దు.. పాక్ దాడులపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన నవాజ్ షరీఫ్..Operation Sindoor: పాక్ భారత్ పై కవ్వింపు చర్యలకు పాల్పడుతునే ఉంది. ఈ క్రమంలో జమ్ముతో పాటు..సరిహద్దు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో డ్రోన్ లతో దాడులకు తెగబడింది.
Read more »



Render Time: 2026-04-02 04:53:09