Operation Sindoor: భారత్, పాక్ ల మధ్య ఉద్రిక్తతలు పీక్స్ కు చేరాయి.ఈ క్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బ్యాంకులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.
Operation Sindoor : భారత్, పాక్ ల మధ్య ఉద్రిక్తతలు పీక్స్ కు చేరాయి.ఈ క్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బ్యాంకులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. Operation Sindoor : మరో వివాదంలో అల్లు అర్జున్. ఆపరేషన్ సిందూర్ పై సంచలన పోస్ట్.
Operation Sindoor: భారత్, పాక్ ల మధ్య ఉద్రిక్తతలు పీక్స్ కు చేరాయి.ఈ క్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బ్యాంకులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.Operation Sindoor: మరో వివాదంలో అల్లు అర్జున్.. ఆపరేషన్ సిందూర్ పై సంచలన పోస్ట్.. డిలిట్ చేయాలంటూ ఫ్యాన్స్ రచ్చ.. భారత్ పాక్ ల మధ్య ఉద్రిక్తతలు తీవ్రతరమయ్యాయి. పాక్ భారత్ లొని సరిహద్దు ప్రాంతాల్ని టార్గెట్ చేసుకుని దాడులకు తెగబడింది.ఈ నేపథ్యంలో పాక్ దాడుల్ని భారత్ సమర్థవంతంగా తిప్పికొడుతుంది. పాక్ డ్రోన్ల దాడితో భారత్ పై విరుచుకుపడుతుంది. అయితే.. భారత్ బార్డర్ లోని పలు ప్రాంతాలలో లైట్స్ ఆఫ్ చేసి చీకటిగా ఉంచాలని అధికారులు ఆదేశించారు . పాక్ డ్రోన్ ల దాడిలో.. సరిహద్దు ప్రాంతాల్లోని ముగ్గురు పౌరులు తీవ్రంగా గాయపటినట్లు సమాచారం. మొత్తంగా భారత్,పాక్ ల మధ్య ఎప్పుడు ఏమౌతుందని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే... కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్ భారత్ , పాక్ యుద్దం వేళ బ్యాంకులకు కీలక ఆదేశాలు జారీచేశారు. ఎల్లవేళల ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. ఏటీఎంలలో ఎప్పటికప్పుడు డబ్బులు ప్రజలకు అందుబాటులో ఉండేలా చూసుకొవాలన్నారు. ఆన్ లైన్ లావాదేవీలు, డబ్బులకు సంబంధిన లావాదేవీల్లో ఎలాంటి అంతరాయం కల్గకుండా చర్యలు తీసుకొవాలన్నారు. ముఖ్యంగా సైబర్ నేరగాళ్లు, మోసగాళ్లతో అప్రమత్తంగా ఉండాన్నారు. India Pakistan War: ఆ నక్క బుద్దులు భారత్ ముందు వద్దు.. పాక్ దాడులపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన నవాజ్ షరీఫ్.. అదే విధంగా దేశ సరిహద్దుల్లో బ్యాంకు లలో పనిచేసేవారు అప్రమత్తంగా ఉండాలన్నారు. అక్కడి ఆర్మీ అధికారులతో నిరంతరం మాట్లాడుతూ ఉంటూ.. సెఫ్టీ ఎన్వీరాన్ మెంట్ లో బ్యాంకు కార్యకలపాలు చేసుకొవాలన్నారు. దాడులపై ఫెక్ ప్రచారాలను నమ్మవద్దని అన్నారు. ప్రజలు మాత్రం ఎల్లప్పుడు అప్రమత్తంగా ఉండాలన్నారు. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Donald Trump India Pakistan
Nirmala Sitharaman Banks Indian Banks India Pakistan War India Vs Pakistan India Attacks On Pakistan Jammu Kashmir India War On Pakistan India Pakistan War Today INS Vikrant India Pakistan War Update India Attack Pakistan Attack In Jammu
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
Telangana: స్కూళ్లకు సెలవులు.. కీలక ఆదేశాలు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం..Telangana: తెలంగాణ ప్రభుత్వం స్కూళ్లకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈనెల 23వ తేదీ ప్రోగ్రెస్ కార్డులు ఇవ్వాలని స్పష్టం చేసింది. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం..
Read more »
పాకిస్థాన్ మద్య యుద్ధం జరిగితే ఎవరి సైనిక బలం ఎంత..? ఎన్ని యుద్ధ విమానాలు, క్షిపణులు, అణ్వస్త్రాలు ఉన్నాయిIndia-Pakistan War: పహల్గామ్ దాడి తర్వాత భారత్- పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇరుదేశాల మధ్య ఇప్పటికే పరోక్ష యుద్ధం ప్రారంభం అవ్వగా, భవిష్యత్తులో భారత్ పాకిస్తాన్ మధ్య ఒకవేళ యుద్దం గనుక సంభవించినట్లయితే ఎవరి బలం ఎంతో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Read more »
Bank Holiday: రేపటి నుంచి 3 రోజులు బ్యాంకులు బంద్.. ఎందుకో తెలుసా?Bank Holiday: సాధారణంగా మనదేశంలో బ్యాంకులకు ఆర్‌బీఐ జారీ చేసిన క్యాలెండర్ ప్రకారం ఉంటాయి. ఇది కాకుండా కొన్ని స్థానిక పండుగల ఆధారంగా కూడా బ్యాంకులకు సెలవులు ఉంటాయి.
Read more »
Pak: భారత్ - పాకిస్థాన్ సరిహద్దుల వెంబడి కాల్పుల మోత.. బార్డర్ లో తీవ్ర ఉద్రిక్తత..India - Pak Cross Firing : భారత్, పాక్ మధ్య టెన్షన్ వాతావరణం నెలకొంది. నియంత్రణ రేఖ ఎల్‌ఓసీతో పాటు అంతర్జాతీయ సరిహద్దు వెంబడి పాకిస్తాన్ సైన్యం కవ్వింపు చర్యలు ఆగడం లేదు.
Read more »
India Pakistan War: ప్రారంభమైన భారత్, పాక్ ల మధ్య యుద్దం.. దాయాది పీచమణుస్తున్న ఇండియన్ ఆర్మీ..India Pakistan war update: భారత్ లోని జమ్మును టార్గెట్ చేసుకుని దాయాది కాల్పులకు తెగబడింది.ఈ క్రమంలో భారత్ పూర్తి స్థాయిలో యుద్దానికి దిగింది. ఈక్రమంలో ఇప్పటికే డ్రోన్ ల దాడిని భారత్ సమర్థవంతంగా తిప్పికొట్టింది.
Read more »
India-Pak War Video: ఉచ్ఛస్థితిలో ఆరుగ్రహాలు.. అప్పట్లో కురుక్షేత్రం.. ఇప్పుడు ఇండియా- పాక్ యుద్దం.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న పండితుడి వీడియో..Operation Sindoor: భారత్ , పాక్ ల మధ్య వార్ పీక్స్ కు చేరింది.ఈ క్రమంలో ఎనిమిది నెలల క్రితం ఒక కార్యక్రమంలో పండితుడు స్వామి యోగేశ్వరానంద గిరి చేసిన వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
Read more »
