India Pakistan war update: భారత్ లోని జమ్మును టార్గెట్ చేసుకుని దాయాది కాల్పులకు తెగబడింది.ఈ క్రమంలో భారత్ పూర్తి స్థాయిలో యుద్దానికి దిగింది. ఈక్రమంలో ఇప్పటికే డ్రోన్ ల దాడిని భారత్ సమర్థవంతంగా తిప్పికొట్టింది.
India Pakistan war update: భారత్ లోని జమ్మును టార్గెట్ చేసుకుని దాయాది కాల్పులకు తెగబడింది.ఈ క్రమంలో భారత్ పూర్తి స్థాయిలో యుద్దానికి దిగింది. ఈక్రమంలో ఇప్పటికే డ్రోన్ ల దాడిని భారత్ సమర్థవంతంగా తిప్పికొట్టింది.
Jupiter Transit 2025: దేవతల గురువు బృహస్పతి సంచారం.. ఈ రాశుల వారికి లక్ష్మీదేవి సిరులు కురిపించడం ఖాయం..Operation Sindoor: ఇంటెలిజెన్స్ ఇన్‌పుట్స్.. డ్రోన్లతో దాడి ఆపరేషన్ సింధూర్ ఎలా జరిగింది? వింగ్ కమాండర్ వివరణ..దాయాది పాక్ జమ్ముపై దాడులకు తెగబడింది. ఈ నేపథ్యంలో ఇండియా కూడా ప్రతిదాడులకు దిగింది. ఉగ్రవాదుల దాడుల నేపథ్యంలో..జమ్ము, రాజస్థాన్, పంజాబ్,హర్యానాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. ఆ రాష్ట్రాల ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి.అధికారులు ఎవరు కూడా జిల్లాదాటొద్దని స్పష్టంగా ప్రభుత్వం ఆదేశించింది. విద్యాసంస్థలకు సెలవులు ఇచ్చారు. అధికారులకు సెలవులు రద్దుచేశారు. బార్డర్ రాష్ట్రాల సీఎంలతో మోదీ సమావేశమయ్యారు.జమ్ము, కశ్మీర్,అఖ్నూర్ లలో పాక్.. ఆత్మాహుతి డ్రోన్ లతో దాడులకు దిగింది. పౌరులంతా లైట్ లు ఆఫ్ చేసి ఇంట్లోనే ఉండాలనిఅధికారులు హెచ్చరించారు. అంతకు ముందు పాక్ కు చెందిన ఎఫ్ 16, ఎప్ 17 యుద్దవిమానాల్ని భారత్ కూల్చివేసినట్లు సమాచారం. ఈ క్రమంలో పాక్ దాడులకు భారత్ దీటుగా స్పందిస్తోంది. ప్రతిదాడులకు దిగిన భారత ఆర్మీ.. లాహోర్, సియాల్ కోట్, ఇస్లామాబాద్ లపై దాడులు చేస్తోంది. లాహోర్ దిశగా భారత సైన్యం కదులుతోంది. ఈ క్రమంలో సరిహద్దు రాష్ట్రాలలో హైఅలర్ట్ నెలకొంది. దేశ వ్యాప్తంగా అన్ని విమానాగ్రయాల్లో భద్రత చర్యలు చేపట్టాలని విమానయాన శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.దాయాది పోఖ్రాన్ ఆర్మీ స్టేషన్ పై దాడికి యత్నిస్తే.. భారత్ తిప్పికొట్టింది. ప్రధాని మోదీ త్రివిధ దళాధిపతులతో నిరంతరం సమావేశాలు నిర్వహిస్తున్నారు. జాతీయ భద్రత సలహాదారు అజిత్ ధోబాల్ కూడా ప్రధానితో పాటు ఉన్నారు. మరోవైపు ఉద్రిక్తలను తగ్గించుకొవాలని.. భారత్ విదేశాంగశాఖ మంత్రి జైశంకర్, పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ లకు యూఎస్ విదేశాంగ మంత్రి మార్కో రుబియో కాల్ చేశారు. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Operation Sindoor: ఆపరేషన్ సింధూర్ సక్సెస్ వెనుక ఉన్న వీరనారీమణులు కల్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమిక సింగ్ ఎవరు?Operation Sindoor: ఉగ్రవాద స్థావరాలపై భారత్ మెరుపుదాడి.. వణికిపోయిన పాక్.. ఇప్పటి వరకు ఎప్పుడు ఏం జరిగిందో ఒకే క్లిక్‌లో మీకోసం..!
India Pakistan War India Pak War Nuclear Radiation Effect Nuclear Radiation Nuclear Radiation Explossion India Attacks On Pakistan India Vs Pakistan Asaduddin Owaisi Delhi Mim Leader Shoaib Jamia Asaduddion On Operation Sindoor Colonel Sofiya Qureshi Vyomika Singh Sania Social Media Post On Operation Sindoor India War On Pakistan India Air Strike India Pak War Live Update India Pakistan War Today Operation Sindoor Update
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
Pahalgam Attack: ఢీ.. అంటే.. ఢీ.. భారత్ , పాక్ మధ్య కమ్ముకున్న యుద్దమేఘాలు.. రాష్ట్రపతితో అమిత్ షా, జైశంకర్ భేటీ..Pahalgam Terror Attack: భారత్ , పాక్ ల మధ్య యుద్దమేఘాటు కమ్ముకున్నాయి.ఈ క్రమంలో కేంద్ర హోమంత్రి అమిత్ షా, విదేశాంగ మంత్రి జైశంకర్ రాష్ట్రపతిని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Read more »
Seema Haidar: భారత్ , పాక్ ల మధ్య ఉద్రిక్తతలు... సంచలన నిర్ణయం తీసుకున్న సీమా హైదర్..Pahalgam terror Attack: పహల్గం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్లో ఉన్న పాక్ జాతీయులు వెంటనే వెళ్లిపోవాలని కేంద్రం ఆదేశించిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా పాక్ నుంచి పబ్ జీ ఆటలో పరిచయం అయిన ప్రియుడి కోసం సీమా హైదర్ భారత్ కు వచ్చింది.
Read more »
పాకిస్థాన్ మద్య యుద్ధం జరిగితే ఎవరి సైనిక బలం ఎంత..? ఎన్ని యుద్ధ విమానాలు, క్షిపణులు, అణ్వస్త్రాలు ఉన్నాయిIndia-Pakistan War: పహల్గామ్ దాడి తర్వాత భారత్- పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇరుదేశాల మధ్య ఇప్పటికే పరోక్ష యుద్ధం ప్రారంభం అవ్వగా, భవిష్యత్తులో భారత్ పాకిస్తాన్ మధ్య ఒకవేళ యుద్దం గనుక సంభవించినట్లయితే ఎవరి బలం ఎంతో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Read more »
Pahalgam Terror Attack: పాకిస్థాన్‌కు భారత్ మరో ఝులక్.. అన్ని యూట్యూబ్ ఛానెళ్ల నిషేధం..India bans pakistan 16 youtube channels: భారత్ మరోసారి పాక్ కు భారీ షాక్ ఇచ్చింది. ఇప్పటికే పాక్ అన్నిచర్యలను భారత్ ఆర్మీ గట్టిగానే తిప్పికొడుతుంది. ఈ క్రమంలో పాక్ కు చెందిన అన్ని యూట్యూబ్ ఛానెళ్లపై నిషేధం విధించింది.
Read more »
Pak: భారత్ - పాకిస్థాన్ సరిహద్దుల వెంబడి కాల్పుల మోత.. బార్డర్ లో తీవ్ర ఉద్రిక్తత..India - Pak Cross Firing : భారత్, పాక్ మధ్య టెన్షన్ వాతావరణం నెలకొంది. నియంత్రణ రేఖ ఎల్‌ఓసీతో పాటు అంతర్జాతీయ సరిహద్దు వెంబడి పాకిస్తాన్ సైన్యం కవ్వింపు చర్యలు ఆగడం లేదు.
Read more »
Asaduddin Owaisi on Operation Sindoor: ఆపరేషన్ సిందూర్.. సంచలన వ్యాఖ్యలు చేసిన అసదుద్దీన్ ఓవైసీ.. ఏమన్నారంటే..?Opration sindoor: భారత్ పాక్ పై విరుచుకుపడింది.ఈ క్రమంలో బుధవారం రాత్రి త్రివిధ దళాలు పాక్ పై మూకుమ్ముడిగా దాడులు చేశాయి. దీనిపై హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ రియాక్ట్ అయ్యారు.
Read more »
