Operation Sindoor: భారత్ , పాక్ ల మధ్య వార్ పీక్స్ కు చేరింది.ఈ క్రమంలో ఎనిమిది నెలల క్రితం ఒక కార్యక్రమంలో పండితుడు స్వామి యోగేశ్వరానంద గిరి చేసిన వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
India-Pak War Video: ఉచ్ఛస్థితిలో ఆరుగ్రహాలు. అప్పట్లో కురుక్షేత్రం. ఇప్పుడు ఇండియా- పాక్ యుద్దం. గూస్ బంప్స్ తెప్పిస్తున్న పండితుడి వీడియో. Operation Sindoor : భారత్ , పాక్ ల మధ్య వార్ పీక్స్ కు చేరింది.
India-Pak War Video: ఉచ్ఛస్థితిలో ఆరుగ్రహాలు.. అప్పట్లో కురుక్షేత్రం.. ఇప్పుడు ఇండియా- పాక్ యుద్దం.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న పండితుడి వీడియో.. Operation Sindoor: భారత్ , పాక్ ల మధ్య వార్ పీక్స్ కు చేరింది.ఈ క్రమంలో ఎనిమిది నెలల క్రితం ఒక కార్యక్రమంలో పండితుడు స్వామి యోగేశ్వరానంద గిరి చేసిన వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.భారత్ , పాక్ ల మధ్య యుద్దం తారాస్థాయికి చేరింది. పహల్గం ఉగ్రదాడి తర్వాత పాక్ కు ఆపరేషన్ సిందూర్ పేరుతో పాక్ లోని ఉగ్రస్థావరాలపై భారత్ దాడుల్ని చేసింది .ఈ నేపథ్యంలో పాక్ , భారత్ పై కవ్వించు చర్యలకు పాల్పడుతునే ఉంది. అయితే.. నిన్న దాయాది పాక్.. భారత్ పై దాడులకు ప్రయత్నించింది. ముఖ్యంగా జమ్ముతో పాటు.. మొత్తంగా 16 ప్రాంతాల్ని టార్గెట్ చేసుకుంది. ఈ క్రమంలో దాయాది దాడుల్ని భారత్ సమర్థవంతంగా తిప్పికొట్టింది. పాక్ లోకి ఆర్మీదళాలు చొచ్చుకుని పోయి.. కరాచీ, పెషావార్, రావల్పిండి, భటిండా.. మొదలైన ప్రాంతాలపై దాడులు చేసింది. పాక్ కుటిల చర్యలకు గట్టిగా కౌంటర్ ఇచ్చింది.ఈక్రమంలో ప్రపంచ దేశాలు భారత్, పాక్ ల యుద్దంతో తీవ్ర ఆందోళన వ్యక్తం చెందుతున్నాయి.ఉద్రిక్తతలను తగ్గించుకుని చర్చలతో సమస్యల్ని పరిష్కరించుకొవాలని పిలుపునిచ్చాయి.ఈ నేపథ్యంలో.. ప్రస్తుతం భారత్ , పాక్ ల మధ్యయుద్దాన్ని ఎనిమిది నెలల క్రితం జరుగుతుందని స్వామి యోగేశ్వరానంద గిరి ఊహించాడు. ఆయన ముఖ్యంగా.. మే 25 వ తేదీ సమయంలో ఆరు గ్రహాలు ఉచ్చస్థితిలోకి వస్తున్నాయన్నారు.ఇది గతంలో మహా భారత కురు క్షేత్రంయుద్దం జరిగిందన్నారు. ఈ నేపథ్యంలో భారత్ దాయాదికి చుక్కలు చూపించడం ఖాయమన్నారు. ఇది వందల ఏళ్లుగా పరిష్కరం కాని సమస్యలకు శాశ్వత పరిష్కారం దొరుకుందన్నారు.ఈ క్రమంలో పండితుడు స్వామి యోగేశ్వరానంద గిరి మాట్లాడిన వీడియోనెట్టింట తెగ వైరల్గా మారింది. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.HYDRA Police Station
India Pakistan War India Vs Pakistan India Attacks On Pakistan Jammu Kashmir India War On Pakistan India Pakistan War Today INS Vikrant India Pakistan War Update India Attack Pakistan Attack In Jammu Jammu Drone Attack Pakistan Attack On India Pakistan Attack News Jaisalmer Attack Pahalgam Terror Attack Pm Modi Shehbaz Sharif India Pakistan War Latest War Between India And Pakistan Latest On India Pakistan War
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
Hissing Snake Video: ఎప్పుడైనా ఇలాంటి అరుదైన పామును చూశారా? వీడియో మీ కోసమే..Hissing Snake Video: ప్రస్తుతం అరుదైన పాముకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
Read more »
Pak: భారత్ - పాకిస్థాన్ సరిహద్దుల వెంబడి కాల్పుల మోత.. బార్డర్ లో తీవ్ర ఉద్రిక్తత..India - Pak Cross Firing : భారత్, పాక్ మధ్య టెన్షన్ వాతావరణం నెలకొంది. నియంత్రణ రేఖ ఎల్‌ఓసీతో పాటు అంతర్జాతీయ సరిహద్దు వెంబడి పాకిస్తాన్ సైన్యం కవ్వింపు చర్యలు ఆగడం లేదు.
Read more »
Cobra Snake Dance Video: అరెవావ్.. నాగిని పాటకు మైమర్చిపోయి నాట్యం చేస్తున్న పాము..గూస్ బంప్స్ తెప్పిస్తున్న వీడియో..Snake dance on nagin song video: పాము కన్పించగానే అక్కడున్న కొంత మంది నాగిని మూవీలోని పాటను పెట్టారు. ఆ పాట ట్యూన్ కు పాము మైమర్చిపోయి మరీ డ్యాన్స్ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది.
Read more »
India Vs Pakistan: పాక్ యుద్దం వేళ ప్రధాని మోడీతో అజిత్ దోవల్ అత్యవసర భేటి..India Vs Pakistan: భారత్, పాకిస్థాన్ యుద్ధం వేళ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ప్రధాని నరేంద్ర మోడీతో అత్యవసర భేటి అయ్యారు. ఇప్పటికే పాకిస్థాన్ మన దేశంపై ప్రయోగించిన పలు అస్త్రశస్త్రాలను గాల్లోనే పేల్చ్చేసింది. మరోవైపు జమ్మూలో పాకిస్థాన్ చేసిన మిస్సైల్ దాడిని తిప్పి గొట్టింది.
Read more »
Operation Sindoor: భారత్-పాక్ భీకర యుద్దం.. ప్రధాని మోదీ జాతకంపై ఉజ్జయిని పండితుడి సంచలన ప్రిడిక్షన్..India Pakistan War update: భారత్ దాయాదిపై పాక్ పీచమణుస్తుంది. గురువారం రాత్రి నుంచి ఇండియన్ ఆర్మీ పాక్ పై ముప్పెట దాడికి దిగింది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ జాతకంపై ఉజ్జయిని పండితుడు చెప్పిన జ్యోతిష్యం సంచలనంగా మారింది.
Read more »
India Pak War: పాకిస్తాన్ బెయిల్ ఔట్ ప్యాకేజీ సమీక్షిస్తున్న ఐఎంఎఫ్..పాక్ చేతికి ఇక చిప్పే..India Pak War: పాకిస్తాన్‌కు బెయిలౌట్ ప్యాకేజీని సమీక్షించడానికి IMF ముందు ఈ రోజు భారత్ తన నివేదిక ను సమర్పించనుంది. ఉగ్రవాద విష భుజంగాలను పెంచి పోషిస్తున్న ఈ దేశానికి ప్రపంచ బ్యాంక్ ద్రవ్యనిధి నుంచి ఎలాంటి బెయిల్ అవుట్ ప్యాకేజ్ లు ఇవ్వకూడదని భారత్ కోరనుంది.
Read more »
