India Vs Pakistan: భారత్, పాకిస్థాన్ యుద్ధం వేళ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ప్రధాని నరేంద్ర మోడీతో అత్యవసర భేటి అయ్యారు. ఇప్పటికే పాకిస్థాన్ మన దేశంపై ప్రయోగించిన పలు అస్త్రశస్త్రాలను గాల్లోనే పేల్చ్చేసింది. మరోవైపు జమ్మూలో పాకిస్థాన్ చేసిన మిస్సైల్ దాడిని తిప్పి గొట్టింది.
India Vs Pakistan : భారత్, పాకిస్థాన్ యుద్ధం వేళ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ప్రధాని నరేంద్ర మోడీతో అత్యవసర భేటి అయ్యారు. ఇప్పటికే పాకిస్థాన్ మన దేశంపై ప్రయోగించిన పలు అస్త్రశస్త్రాలను గాల్లోనే పేల్చ్చేసింది.
మరోవైపు జమ్మూలో పాకిస్థాన్ చేసిన మిస్సైల్ దాడిని తిప్పి గొట్టింది. దేశంలో ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రధాని మోడీతో జాతీయభద్రతా సలహా దారు భేటి అయ్యారు.Jupiter Transit 2025: దేవతల గురువు బృహస్పతి సంచారం.. ఈ రాశుల వారికి లక్ష్మీదేవి సిరులు కురిపించడం ఖాయం..Operation Sindoor: ఇంటెలిజెన్స్ ఇన్‌పుట్స్.. డ్రోన్లతో దాడి ఆపరేషన్ సింధూర్ ఎలా జరిగింది? వింగ్ కమాండర్ వివరణ..Prabhas: ప్రభాస్ ని పెళ్లి చేసుకుంటా అంటున్న తెలుగు స్టార్ హీరోయిన్.. ఏం చెప్పిందంటే..? India Vs Pakistan:ప్రధాని నరేంద్ర మోడీతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ భేటీ అయ్యారు. శ్రీనగర్‌పై పాకిస్థాన్ డ్రోన్లు మిసైళ్లతో విరుచుకుపడింది. పాక్ మిసైళ్లను భారత్ ఎక్కడికక్కడ కూల్చేసింది. పాక్ దాడులకు పాల్పడే అవకాశం ఉందని ముందే గ్రహించిన భారత సైన్యం పాక్ దాడుల్ని తిప్పికొడుతోంది. ఈ నేపథ్యంలో అజిత్ దోవల్‌తో మోడీ సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక పాకిస్థాన్ కు అన్ని కాళ రాత్రులే అన్న అభిప్రాయం వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు భారత్ పై డ్రోన్ దాడి విఫలకావడంతో సరిహద్దుల్లో కాల్పులను పాకిస్థాన్ తీవ్రతరం చేసింది. కుప్వారా, పూంచ్, రాజౌరిలలో మళ్లీ కాల్పలకు దిగింది. భారత సైన్యం దీటైన సమాధానం ఇస్తోంది. సరిహద్దుకు దగ్గరగా ఉన్న ప్రాంతాల ప్రజలను ఇప్పటికే సురక్షిత ప్రదేశాలకు తరలించారు. చండీగడ్‌లో ఆర్డీఎక్స్‌తో ఇద్దరు పాకిస్థానీలను భద్రతా దళాలు పట్టుకున్నాయి.ఇక పాకిస్థాన్‌కు సొంత దేశం ప్రజల నుంచే మద్దతు లభించడం లేదు. షాబాజ్ షరీఫ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు వీధుల్లోకి వచ్చారు. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు షరీఫ్, ఆర్మీ చీఫ్ అసిం మునీర్‌లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు భారత్ పై విషయం చిమ్ముతున్న 8 వేల అకౌంట్స్‌ను ట్విట్టర్ బ్లాక్ చేసింది.ఈ ఖాతాలను బ్లాక్ చేయకపోతే.. కంపెనీకి భారీ జరిమానాలు విధిస్తామని కేంద్రం హెచ్చరించింది.అటు అజిత్ దోవల్ ఇప్పటికే జాతీయ భద్రత అంశంపై త్రివిధ దళాలతో భేటి అవుతున్నారు. భర్తపై ప్రతీకారంతో వివాహేతర సంబంధం పెట్టుకున్న స్టార్ హీరోయిన్.. ఈ రేంజ్ కాంట్రవర్షల్ నటి మరొకరు లేరేమో.. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Operation Sindoor: ఆపరేషన్ సింధూర్ సక్సెస్ వెనుక ఉన్న వీరనారీమణులు కల్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమిక సింగ్ ఎవరు?Operation Sindoor: ఉగ్రవాద స్థావరాలపై భారత్ మెరుపుదాడి.. వణికిపోయిన పాక్.. ఇప్పటి వరకు ఎప్పుడు ఏం జరిగిందో ఒకే క్లిక్‌లో మీకోసం..!
India Vs Pakistan India Attacks Pakistan Ports Sri Nagar Pulwama Terror Attack Operation Sindoor
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
Shehbaz Sharif: పహల్గం ఘటన.. పాక్ ప్రధాని ఫస్ట్ రియాక్షన్.. ఏమన్నాడంటే..?Pahalgam Terror Attack: పహల్గం ఘటనపై పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ స్పందించారు. ఈ ఘటనపై తాము తటస్థమైన విచారణకు రెడీ అని చెప్పుకొచ్చారు.
Read more »
RSS Chief: ప్రధాని మోడీతో ఆర్ఎస్ఎస్ ఛీఫ్ భేటి.. పాక్ మూడినట్టేనా..!Modi - RSS Chief: భారత్, దాయాది దేశమైన పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తల మధ్య ఢిల్లీలో కీలక సమావేశాలు జరుగుతున్నాయి. త్రివిధ దళాలతో సమావేశం అనంతరం ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ప్రధాని నరేంద్ర మోడీ సమావేశం అయ్యారు.
Read more »
India VS Pakistan: భారత్,పాక్ ఉద్రిక్తతల వేళ కీలక పరిణామం.. జైశంకర్, షెహబాజ్ లకు అమెరికా ఫోన్..US Secretary Marco rubio: భారత్, పాక్ ల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. ఈ క్రమంలో తాజాగా.. అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రూబియో రంగంలోకి దిగారు.
Read more »
Operation Sindoor: భారత్ మెరుపు దాడులపై పాక్ ప్రధాని స్పందన..Operation Sindoor: పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత దేశం.. పాకిస్థాన్ ఆక్రమణలో ఉన్న జమ్మూ కశ్మీర్ లోని ఉగ్రవాద శిబిరాలపై దాడులు నిర్వహించింది. ఈ సందర్భంగా ఉగ్రవాదులకు చెందిన పలు శిబిరాలను భారత్ ధ్వంసం చేసింది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్ స్పందించారు.
Read more »
India Pakistan War: పాక్ ప్రధాని ఇంటి సమీపంలో పేలుళ్లు..తృటిలో తప్పించుకున్న షెహబాజ్India Pakistan War: పాకిస్తాన్ భారత్ పై డ్రోన్, మిస్సైల్స్ తో దాడికి దిగిన వేళ భారత ఆర్మీ పాకిస్తాన్ కు ధీటైన సమధానం చెబుతూ బాంబుల వర్షం కురిపిస్తోంది. ఈ క్రమంలోనే కీలక పరిమాణం చోటుచేసుకుంది. ఇస్లామాబాద్ లోని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ నివాసానికి అత్యంత సమీపంలో భారీ పేలుడు సంభవించినట్లుగా సమాచారం.
Read more »
India Vs Pakistan: పాక్ తో యుద్ధం నేపథ్యంలో దేశ వ్యాప్తంగా హై అలర్ట్..India Vs Pakistan: మంగళవారం అర్ధరాత్రి ఉరుములేని పిడుగులా పాకిస్థాన్ లోని ఉగ్రవాద శిబిరాలపై ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో విరుచుకుపడిన భారత దళాలు.. మొత్తం తొమ్మిది ప్రధాన లక్ష్యాలపై మన సైన్యం గురిపెట్టింది. వాటిలో నాలుగు పాకిస్థాన్‌లో, మిగిలిన ఐదు పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ఉన్నాయి.
Read more »
