India Vs Pakistan: పాక్ తో యుద్ధం నేపథ్యంలో దేశ వ్యాప్తంగా హై అలర్ట్..

India Pakistan War 2025 News

India Vs Pakistan: పాక్ తో యుద్ధం నేపథ్యంలో దేశ వ్యాప్తంగా హై అలర్ట్..
High AlertPakistan Attacks On IndiaShehbaz Sharif
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 141 sec. here
  • 11 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 84%
  • Publisher: 63%

India Vs Pakistan: మంగళవారం అర్ధరాత్రి ఉరుములేని పిడుగులా పాకిస్థాన్ లోని ఉగ్రవాద శిబిరాలపై ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో విరుచుకుపడిన భారత దళాలు.. మొత్తం తొమ్మిది ప్రధాన లక్ష్యాలపై మన సైన్యం గురిపెట్టింది. వాటిలో నాలుగు పాకిస్థాన్‌లో, మిగిలిన ఐదు పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో ఉన్నాయి.

India Vs Pakistan: మంగళవారం అర్ధరాత్రి ఉరుములేని పిడుగులా పాకిస్థాన్ లోని ఉగ్రవాద శిబిరాలపై ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో విరుచుకుపడిన భారత దళాలు. మొత్తం తొమ్మిది ప్రధాన లక్ష్యాలపై మన సైన్యం గురిపెట్టింది. వాటిలో నాలుగు పాకిస్థాన్‌లో, మిగిలిన ఐదు పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో ఉన్నాయి.

India Vs Pakistan: మంగళవారం అర్ధరాత్రి ఉరుములేని పిడుగులా పాకిస్థాన్ లోని ఉగ్రవాద శిబిరాలపై ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో విరుచుకుపడిన భారత దళాలు.. మొత్తం తొమ్మిది ప్రధాన లక్ష్యాలపై మన సైన్యం గురిపెట్టింది. వాటిలో నాలుగు పాకిస్థాన్‌లో, మిగిలిన ఐదు పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో ఉన్నాయి. మరోవైపు పాక్ మన దేశంపై మిస్సైల్ ఎటాక్ కు గట్టి సమాధానమిచ్చాము. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా కేంద్రం హై అలర్ట్ ప్రకటించింది.Jupiter Transit 2025: దేవతల గురువు బృహస్పతి సంచారం.. ఈ రాశుల వారికి లక్ష్మీదేవి సిరులు కురిపించడం ఖాయం..Operation Sindoor: ఇంటెలిజెన్స్‌ ఇన్‌పుట్స్‌.. డ్రోన్లతో దాడి ఆపరేషన్‌ సింధూర్‌ ఎలా జరిగింది? వింగ్‌ కమాండర్‌ వివరణ..Prabhas: ప్రభాస్ ని పెళ్లి చేసుకుంటా అంటున్న తెలుగు స్టార్ హీరోయిన్.. ఏం చెప్పిందంటే..? India Vs Pakistan War: పాకిస్తాన్ పై భారత సైన్యం విరుచుకుపడుతోంది. ఈ నేపథ్యంలో దేశంలో ప్రధాన నగరాలకు హై అలర్ట్ ప్రకటించారు. ఇండియా గేట్ సహా అన్ని ప్రదేశాలను మూసేశారు. జమ్మూకశ్మీర్, రాజస్థాన్, పంజాబ్‌లో భద్రత ముమ్మరం చేశారు. అటు తాజా పరిణామాలపై ప్రధాని నరేంద్ర మోడీ దగ్గరుండి ఆ తీశారు. పాక్ పై దాడుల విషయంలో ప్రభుత్వం ఆర్మీకి ఫ్రీహ్యాండ్ ఇచ్చారు. మరోవైపు పాకిస్థాన్‌ను భారత్ ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఏకంగా ఐఎన్ఎస్ విక్రాంత్ సహా 26 యుద్ధ నౌకలను రంగంలోకి దించింది. అటు భారత ముమ్మర దాడులతో పాకిస్థాన్ నగరాలు కకావికలంగా మారాయి. సర్గోదా, ఫైసలాబాద్‌లోని రక్షణ వ్యవస్థలను భారత్ కూల్చేసింది.మరోవైపు పాకిస్తాన్ లోని ఉగ్ర మూకలు ఉన్న తొమ్మిది స్థావరాలపై భారత్‌ అటాక్‌ చేసింది. ఈ దెబ్బకు వందకు పైగా ఉగ్రవాదులు మరణించారు. జమ్మూ కాశ్మీర్ లో పాకిస్తాన్ ఉగ్రవాదులు చేసిన మారణకాండకు ప్రతీకార చర్యగా...ఆపరేషన్ సిందూర్ నిర్వహించింది భారత్‌ ఆర్మీ. ఇక తాజాగా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఎటాక్‌తో పాకిస్తాన్ ఉక్కిరి బిక్కిరి అవుతోంది. మూడు పాక్ యుద్ధవిమానాలు, 8 క్షిపణలను భారత సైన్యం కూల్చేసింది. భారత దాడులతో అల్లాడిపోతున్న పాకిస్థాన్ .. ఉరి సెక్టార్‌లో జనావాసాలే లక్ష్యంగా కాల్పులు కొనసాగిస్తోంది. ఒకపక్క ఇండియా ఆర్మీ విరుచుకుపడుతుంటే.. బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ.. పాక్ సైన్యంపై దాడులు ముమ్మరం చేసింది. క్వెట్టాను స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించింది. ఆపరేషన్ సిందూర్ ఆపరేషన్ కు మన భద్రతా దళానికి చెందిన ఇద్దరు మహిళా మణులు నేతృత్వం వహించడంతో పాటు వారితోనే ప్రెస్ మీట్ పెట్టించి సంచలనం రేపింది. అటు నిన్నటి అఖిల్ పక్ష సమావేశంలో ఆపరేషన్ సిందూర్ కంటిన్యూ అవుతుందని ప్రకటించారు. అంతేకాదు పాకిస్థాన్ అంతం చూసేవరకు నిద్రపోయేది లేదని స్టేట్ మెంట్ ఇచ్చింది. భర్తపై ప్రతీకారంతో వివాహేతర సంబంధం పెట్టుకున్న స్టార్ హీరోయిన్.. ఈ రేంజ్ కాంట్రవర్షల్ నటి మరొకరు లేరేమో.. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Operation Sindoor: ఆపరేషన్‌ సింధూర్‌ సక్సెస్‌ వెనుక ఉన్న వీరనారీమణులు కల్నల్‌ సోఫియా ఖురేషి, వింగ్‌ కమాండర్‌ వ్యోమిక సింగ్‌ ఎవరు?Operation Sindoor: ఉగ్రవాద స్థావరాలపై భారత్ మెరుపుదాడి.. వణికిపోయిన పాక్.. ఇప్పటి వరకు ఎప్పుడు ఏం జరిగిందో ఒకే క్లిక్‎లో మీకోసం..!

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

High Alert Pakistan Attacks On India Shehbaz Sharif Punjab Amritsar India - Pak War Pakistan Firing

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

America Vs India: అమెరికాలో మీ పిల్లలు తస్మాత్ జాగ్రత్త.. ఈ తప్పులు చేసారో అంతే సంగతులు..America Vs India: అమెరికాలో మీ పిల్లలు తస్మాత్ జాగ్రత్త.. ఈ తప్పులు చేసారో అంతే సంగతులు..America Vs India: అమెరికాలో భారతీయ స్టూడెంట్స్ ప్రతి కదలికపై ఆ దేశ అధికారులు నిఘా పెడుతున్నారు. ఎక్కడి వెళ్లినా, ఏం చేస్తున్నా నీడలా వెంటాడుతున్నారు.
Read more »

High Alert: ఉగ్రదాడుల నేపథ్యంలో దేశ వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించిన కేంద్ర హోం శాఖ..High Alert: ఉగ్రదాడుల నేపథ్యంలో దేశ వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించిన కేంద్ర హోం శాఖ..High Alert: దేశవ్యాప్తంగా ఉగ్రదాడులు జరగవచ్చనే నిఘా సంస్థల హెచ్చరికల నేపథ్యంతో కేంద్ర హోం శాఖ అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ముఖ్యంగా సముద్ర తీర ప్రాంత పట్టణాలు అప్రమత్తంగా ఉండాలని, గస్తీ పెంచుకోవాలని సూచించింది.
Read more »

Seema Haidar: అయ్యయ్యో.. ప్రియుడి కోసం వచ్చిన సీమాహైదర్ పరిస్థితి.. పాక్‌కు వెళ్లాల్సిందేనా..?Seema Haidar: అయ్యయ్యో.. ప్రియుడి కోసం వచ్చిన సీమాహైదర్ పరిస్థితి.. పాక్‌కు వెళ్లాల్సిందేనా..?Pahalgam Terror Attack: పహల్గం ఉగ్రదాడుల తర్వాత భారత్ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.ఈ నేపథ్యంలో ప్రస్తుతం భారత్లో ఉంటున్నసీమా హైదర్ పాక్ కు వెళ్లాలా..అనేదానిపై చర్చనెలకొంది.
Read more »

Caste Census: కేంద్రం క్యాస్ట్ సెన్సెస్ పై బీజేపీ, కాంగ్రెస్ మధ్య డైలాగ్ వార్.. క్రెడిట్ మాదంటే మాదే..Caste Census: కేంద్రం క్యాస్ట్ సెన్సెస్ పై బీజేపీ, కాంగ్రెస్ మధ్య డైలాగ్ వార్.. క్రెడిట్ మాదంటే మాదే..Caste Census: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత దేశ వ్యాప్తంగా భారత్, పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ అధ్యక్షతన కేంద్ర క్యాబినేట్ దేశ వ్యాప్తంగా కులగణన చేస్తున్నట్టు ప్రకటించి సంచలనం రేపింది.
Read more »

India vs Pakistan: యుద్ధమేఘాలు.. కరాచీ తీరంలోకి టర్కీ యుద్ధనౌక.. ఏ క్షణమైనా భారత్‌ దాడిచేస్తుందని..India vs Pakistan: యుద్ధమేఘాలు.. కరాచీ తీరంలోకి టర్కీ యుద్ధనౌక.. ఏ క్షణమైనా భారత్‌ దాడిచేస్తుందని..India vs Pakistan:దాయాది దేశం మిత్ర దేశాల సాయం కోరుతోంది. ఈ నేపథ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకోవటంతో కరాచీ తీరంలో టర్కీ యుద్ధనౌక కూడా వచ్చి చేరింది.
Read more »

Pakistan Attack Jammu Airport LIVE Update: హై అలర్ట్.. జమ్మూ కశ్మీర్‌లో పాకిస్థాన్ డ్రోన్ల దాడులుPakistan Attack Jammu Airport LIVE Update: హై అలర్ట్.. జమ్మూ కశ్మీర్‌లో పాకిస్థాన్ డ్రోన్ల దాడులుPakistan Attack Jammu Airport LIVE Update: హై అలర్ట్.. జమ్మూ కశ్మీర్‌లో పాకిస్థాన్ డ్రోన్ల దాడులు
Read more »



Render Time: 2026-04-02 06:11:46