Caste Census: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత దేశ వ్యాప్తంగా భారత్, పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ అధ్యక్షతన కేంద్ర క్యాబినేట్ దేశ వ్యాప్తంగా కులగణన చేస్తున్నట్టు ప్రకటించి సంచలనం రేపింది.
Caste Census : కేంద్రం క్యాస్ట్ సెన్సెస్ పై బీజేపీ, కాంగ్రెస్ మధ్య డైలాగ్ వార్. క్రెడిట్ మాదంటే మాదే. Caste Census : పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత దేశ వ్యాప్తంగా భారత్, పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకున్నాయి.
Caste Census: కేంద్రం క్యాస్ట్ సెన్సెస్ పై బీజేపీ, కాంగ్రెస్ మధ్య డైలాగ్ వార్.. క్రెడిట్ మాదంటే మాదే.. Caste Census: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత దేశ వ్యాప్తంగా భారత్, పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ అధ్యక్షతన కేంద్ర క్యాబినేట్ దేశ వ్యాప్తంగా కులగణన చేస్తున్నట్టు ప్రకటించి సంచలనం రేపింది. ఈ క్యాస్ట్ సెన్సెస్ పై తెలంగాణలోని కాంగ్రెస్, బీజేపీలు కుల గణనపై క్రెడిట్ మాదంటే మాదే అంటూ చెప్పుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో నేతల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది.EPFO Update: ఈపీఎస్ 95 పెన్షన్ దారులకు డబుల్ గుడ్ న్యూస్.. పెన్షన్ పెంపుతో పాటు వేతన పరిమితి పెంపు: కుల గణనపై కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. జన గణనలో కులగణనకు తాము సహకరిస్తామన్నారు. కులగణన కోరుతూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వేల కిలోమీటర్లు పాదయాత్ర చేశారని గుర్తుచేశారు. ఈ విషయంలో మొదటిగా ఆయనకు అభినందనలు చెప్పాలన్నారు. కులగణన విషయంలో దేశానికి మార్గదర్శకంగా నిలిచామన్నారు. దేశంలో అనేక పార్టీలు కులగణన కోరుతున్నామన్నారు. కులగణన విషయంలో కేంద్రమంత్రుల కమిటీ ఏర్పాటు చేయాలని కోరారు. అందులో కేంద్రమంత్రులు, సీనియర్ అధికారులను నియమించాలని సూచించారు. రాష్ట్రంలో 8 పేజీల్లో 57 ప్రశ్నల ద్వారా వివరాలు సేకరించినట్లు తెలిపారు. కులగణన పూర్తయ్యాక ఏం చేస్తారో స్పష్టంగా చెప్పాలని కేంద్ర ప్రభుత్వానికి రేవంత్ సూచించారు. రేవంత్ వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కులగణన నిర్ణయం రాహుల్ గాంధీ, రేవంత్రెడ్డిలకు భయపడి తీసుకున్నది కాదన్నారు. సామాజిక న్యాయానికి బీజేపీ కట్టుబడి ఉన్నందునే తీసుకున్నామని తెలిపారు. కాంగ్రెస్లాగా.. ముస్లింలను బీసీ జనాభాలో చేర్చి మోసం చేయబోమన్నారు. కులగణన చేయాలని భావిస్తే కాంగ్రెస్ గత 60 ఏళ్లలో ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. తెలంగాణ, కర్ణాటకలో కులగణనను కాంగ్రెస్ తూతూ మంత్రంగా చేసిందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ చేసింది నిజమైన కులగణన కాదని కిషన్రెడ్డి దుయ్యబట్టారు.మరోవైపు మల్కాజ్ గిరి ఎంపీ బీజేపీ నేత ఈటల మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన బీసీ జనగణకు శాస్త్రీయత లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ చేపట్టిన సర్వేలో బీసీ జనాభాను తగ్గించి చూపించారని ఆరోపించారు. బీసీ సంఘాలు ఆ జన గణనను బంగాళాఖాతంలో వేశాయని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కేంద్రం అధికారంలో ఉన్నప్పుడు జనగణన చేయలేదు. కానీ.. ఇప్పుడు చేయాలని డిమాండ్ చేయడం సిగ్గుచేటని విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోడీ ఒక మాట ఇస్తే దేశమంతా నమ్ముతుందన్నారు. కేంద్రం చేసే కులగనలు బీసీలలో రాజకీయ, సామాజిక, ఆర్థిక, విద్యాపరంగా వరంలా మారబోతుందని తెలిపారు. నిజమైన సామాజిక న్యాయం అందిస్తున్న పార్టీ ఏదైనా ఉంది అంటే అది భారతీయ జనతా పార్టీ మాత్రమే అన్నారు ఈటల. భర్తపై ప్రతీకారంతో వివాహేతర సంబంధం పెట్టుకున్న స్టార్ హీరోయిన్.. ఈ రేంజ్ కాంట్రవర్షల్ నటి మరొకరు లేరేమో.. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.Simhachalam wall collapseGold Rate Today: భారీగా తగ్గిన బంగారం ధర.. తులం పసిడి ఏకంగా రూ. 5000 తగ్గింది.. నేటి తాజా ధరలు ఇవే
Backward Castes Population Revanth Reddy Kishan Reddy Narendra Modi New Delhi Ashwini Vaishnaw Cabinet Committee On Political Affairs Caste Enumeration
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
Telangana Politics: మూడు పార్టీల మధ్య డైలాగ్ వార్.. ప్రజలు పరేషాన్Telangana Politics: తెలంగాణలో హెచ్సీయూ భూముల వ్యవహారం ప్రకంపనలు రేపుతోంది. హెచ్సీయూ పరిధిలోని 400 ఎకరాల యూనివర్సిటీ భూములను ప్రభుత్వం లాక్కుంటుందని ప్రతిపక్ష బీఆర్ఎస్ విమర్శలు గుప్పిస్తోంది. భూముల అమ్మకాలతో ప్రభుత్వం వేల కోట్ల స్కామ్కు పాల్పడుతోందని ప్రతిపక్ష బీఆర్ఎస్ విమర్శిస్తోంది.
Read more »
Tamilnadu BJP: తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా నైనార్ నాగేంద్రన్.. తెలంగాణ అధ్యక్షుడు అతడేనా..?Tamilnadu BJP:తమిళనాడు బీజేపీ కొత్త అధ్యక్షుడుగా తిరునల్వేలి శాసనసభ్యుడు నైనార్ నాగేంద్రన్ పగ్గాలు చేపట్టనున్నారు. ప్రస్తుతం రాష్ట్ర బీజేపీ చీఫ్గా ఉన్న అన్నామలై స్థానంలో నాగేంద్రన్ బాధ్యతలు చేపట్టనున్నారు.
Read more »
Caste Census: ജാതി സെൻസസിന് കേന്ദ്രസർക്കാർ; നീക്കം ബിഹാർ തിരഞ്ഞെടുപ്പിന് തൊട്ടുമുമ്പ്അടുത്ത ജനറൽ സെൻസസിനൊപ്പം ജാതി സെൻസസും നടത്താനാണ് തീരുമാനം | Central government decides to implement caste census in India
Read more »
Caste Census in Population Census: সেনসাস নিয়ে বিশাল বড় সিদ্ধান্ত! এবার থেকে জনগণনার সঙ্গেই হবে জাতিগণনাও...Caste Census To Be Part Of next population Census Big Announcement by Ashwini Vaishnaw
Read more »
समय की मांग, सियासी जरूरत... जानें, मोदी सरकार क्‍यों कराने जा रही जाति जनगणना?Caste Census Breaking News: जाति जनगणना के आधार पर लागू नहीं होगा आरक्षण | NDTV India
Read more »
Modi-NASB: మోడీ బిగ్ స్టెప్.. అజిత్ దోవల్ టీమ్ పై కేంద్రం వేటు.. మాజీ ‘రా’ చీఫ్ ఎంట్రీ..!Modi-NASB: పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో నిఘా వైఫల్యం పై కూడా విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో జాతీయ భద్రతాకు సంబంధించిన విషయంలో మోడీ సర్కార్ కొన్ని కీలక మార్పులు చేసింది.ముఖ్యంగా నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ బోర్డ్ లో అజిత్ దోవల్ టీమ్ కు బిగ్ షాక్ ఇచ్చింది.
Read more »
