India Pakistan War: పాక్ ప్రధాని ఇంటి సమీపంలో పేలుళ్లు..తృటిలో తప్పించుకున్న షెహబాజ్

Pakistan Attack On India News

India Pakistan War: పాక్ ప్రధాని ఇంటి సమీపంలో పేలుళ్లు..తృటిలో తప్పించుకున్న షెహబాజ్
India-Pakistan WarLatest NewsIndia-Pakistan Updates
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 117 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 67%
  • Publisher: 63%

India Pakistan War: పాకిస్తాన్ భారత్ పై డ్రోన్, మిస్సైల్స్ తో దాడికి దిగిన వేళ భారత ఆర్మీ పాకిస్తాన్ కు ధీటైన సమధానం చెబుతూ బాంబుల వర్షం కురిపిస్తోంది. ఈ క్రమంలోనే కీలక పరిమాణం చోటుచేసుకుంది. ఇస్లామాబాద్ లోని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ నివాసానికి అత్యంత సమీపంలో భారీ పేలుడు సంభవించినట్లుగా సమాచారం.

India Pakistan War: పాకిస్తాన్ భారత్ పై డ్రోన్, మిస్సైల్స్ తో దాడికి దిగిన వేళ భారత ఆర్మీ పాకిస్తాన్ కు ధీటైన సమధానం చెబుతూ బాంబుల వర్షం కురిపిస్తోంది. ఈ క్రమంలోనే కీలక పరిమాణం చోటుచేసుకుంది. ఇస్లామాబాద్ లోని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ నివాసానికి అత్యంత సమీపంలో భారీ పేలుడు సంభవించినట్లుగా సమాచారం.

Jupiter Transit 2025: దేవతల గురువు బృహస్పతి సంచారం.. ఈ రాశుల వారికి లక్ష్మీదేవి సిరులు కురిపించడం ఖాయం..Operation Sindoor: ఇంటెలిజెన్స్‌ ఇన్‌పుట్స్‌.. డ్రోన్లతో దాడి ఆపరేషన్‌ సింధూర్‌ ఎలా జరిగింది? వింగ్‌ కమాండర్‌ వివరణ..పాకిస్తాన్ భారత్ పై డ్రోన్, మిస్సైల్స్ తో దాడికి దిగిన వేళ భారత ఆర్మీ పాకిస్తాన్ కు ధీటైన సమధానం చెబుతూ బాంబుల వర్షం కురిపిస్తోంది. ఈ క్రమంలోనే కీలక పరిమాణం చోటుచేసుకుంది. ఇస్లామాబాద్ లోని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ నివాసానికి అత్యంత సమీపంలో భారీ పేలుడు సంభవించినట్లుగా సమాచారం. సుమారు 20 కిలోమీటర్ల పరిధిలోనే ఊహించని ఘటన జరిగింది. వెంటనే షరీఫ్ ను ఆయన వ్యక్తిగత సిబ్బంది సురక్షిత బంకర్ లోకి తీసుకెళ్లినట్లు సమాచారం. ఈ విషయాన్ని అధికార వర్గాలు కాసేపట్లోనే అధికారికంగా ధ్రువీకరించనున్నాయి. మరోవైపు తెల్లవారేలోపు పాకిస్తాన్ ను కకావికలం చేసేందుకు భారత ఆర్మీ కూడా సిద్ధంగా ఉన్నట్లు భారత రక్షణశాఖ వర్గాలు వెల్లడించాయి. కాగా పఠాన్ కోట్ సెక్టార్ లో పాకిస్తాన్ కు చెందిన రెండు ఫైటర్ జెట్లను సైన్యం కూల్చింది. ఇందులో ఎఫ్ 16 యుద్ధ విమానం కూడా ఉంది. ఎఫ్ 16 పైలట్ ను భారత సైన్యం అదుపులోకి తీసుకుని..జలంధర్ లో పాక్ డ్రోన్లను భారత రక్షణ వ్యవస్థ అత్యంత సమర్థవంతంగా అడ్డుకుంది.మే 7 తెల్లవారుజామున, భారత్ ఆపరేషన్ 'సిందూర్' అనే కోడ్‌నేమ్‌తో నిర్వహించిన ఆపరేషన్‌లో దీర్ఘ-శ్రేణి హై-ప్రెసిషన్ స్ట్రైక్ ఆయుధాలను ఉపయోగించి దాడి చేసింది. పీఓకే, పాకిస్తాన్ లోపలి భాగంలో తొమ్మిది ప్రాంతాలను నేలమట్టం చేసింది. బుధవారం తెల్లవారుజామున ప్రారంభించిన వరుస దాడుల్లో 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారని వర్గాలు తెలిపాయి.26 మంది మృతి చెందిన పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతీకారం తీర్చుకునే లక్ష్యంతో చేపట్టిన ఈ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. ఈ దశలో ఉగ్రవాదుల మరణాల సంఖ్యను ఖచ్చితంగా నిర్ధారించడం కష్టంగా మారిందని వర్గాలు తెలిపాయి. మే 7-8 రాత్రి ఉత్తర, పశ్చిమ భారతదేశంలోని అనేక భారత సైనిక స్థావరాలపై పెద్ద ఎత్తున డ్రోన్, క్షిపణి దాడికి పాకిస్తాన్ సైన్యం చేసిన ప్రయత్నాలను భారత సాయుధ దళాలు విజయవంతంగా మట్టుబెట్టాయి. లాహోర్‌లోని వైమానిక రక్షణ వ్యవస్థను తటస్థీకరించారు.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Operation Sindoor: ఆపరేషన్‌ సింధూర్‌ సక్సెస్‌ వెనుక ఉన్న వీరనారీమణులు కల్నల్‌ సోఫియా ఖురేషి, వింగ్‌ కమాండర్‌ వ్యోమిక సింగ్‌ ఎవరు?Operation Sindoor: ఉగ్రవాద స్థావరాలపై భారత్ మెరుపుదాడి.. వణికిపోయిన పాక్.. ఇప్పటి వరకు ఎప్పుడు ఏం జరిగిందో ఒకే క్లిక్‎లో మీకోసం..!Operation Sindoor

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

India-Pakistan War Latest News India-Pakistan Updates Pakistan Missile Attack On India Pakistan Drone Attack

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

कश्मीर में सेना का एक्शन, 4 आतंकियों के घर ढहाए: जलशक्ति मंत्री बोले- पाकिस्तान को एक बूंद पानी नहीं देंगे;...कश्मीर में सेना का एक्शन, 4 आतंकियों के घर ढहाए: जलशक्ति मंत्री बोले- पाकिस्तान को एक बूंद पानी नहीं देंगे;...Pahalgam Terror Attack, India Pakistan Airforce, India Pakistan Terrorist Action, PM Modi Amit Shah, Jammu Kashmir, India vs Pakistan War, India Pakistan Conflict, Indus Water Treaty, Indian Air Force, BSF, Pahalgam attack
Read more »

Shehbaz Sharif: పహల్గం ఘటన.. పాక్ ప్రధాని ఫస్ట్ రియాక్షన్.. ఏమన్నాడంటే..?Shehbaz Sharif: పహల్గం ఘటన.. పాక్ ప్రధాని ఫస్ట్ రియాక్షన్.. ఏమన్నాడంటే..?Pahalgam Terror Attack: పహల్గం ఘటనపై పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ స్పందించారు. ఈ ఘటనపై తాము తటస్థమైన విచారణకు రెడీ అని చెప్పుకొచ్చారు.
Read more »

पहलगाम आतंकी हमले की जांच NIA करेगी: सुरक्षाबलों ने कश्मीर में 7 आतंकियों के घर धमाके से ढहाए; ईरान राष्ट्र...पहलगाम आतंकी हमले की जांच NIA करेगी: सुरक्षाबलों ने कश्मीर में 7 आतंकियों के घर धमाके से ढहाए; ईरान राष्ट्र...Pahalgam Terror Attack, India Pakistan Airforce, India Pakistan Terrorist Action, PM Modi Amit Shah, Jammu Kashmir, India vs Pakistan War, India Pakistan Conflict, Indus Water Treaty, Indian Air Force, BSF, Pahalgam attack
Read more »

India VS Pakistan: భారత్,పాక్ ఉద్రిక్తతల వేళ కీలక పరిణామం.. జైశంకర్, షెహబాజ్ లకు అమెరికా ఫోన్..India VS Pakistan: భారత్,పాక్ ఉద్రిక్తతల వేళ కీలక పరిణామం.. జైశంకర్, షెహబాజ్ లకు అమెరికా ఫోన్..US Secretary Marco rubio: భారత్, పాక్ ల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. ఈ క్రమంలో తాజాగా.. అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రూబియో రంగంలోకి దిగారు.
Read more »

Operation Sindoor: భారత్ మెరుపు దాడులపై పాక్ ప్రధాని స్పందన..Operation Sindoor: భారత్ మెరుపు దాడులపై పాక్ ప్రధాని స్పందన..Operation Sindoor: పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత దేశం.. పాకిస్థాన్ ఆక్రమణలో ఉన్న జమ్మూ కశ్మీర్ లోని ఉగ్రవాద శిబిరాలపై దాడులు నిర్వహించింది. ఈ సందర్భంగా ఉగ్రవాదులకు చెందిన పలు శిబిరాలను భారత్ ధ్వంసం చేసింది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్ స్పందించారు.
Read more »

India Pakistan War: হায়নার মতো হানাদার পাকিস্তানের গর্ব চূর্ণ, ভারত গুঁড়িয়ে দিল F16 যুদ্ধবিমান...India Pakistan War: হায়নার মতো হানাদার পাকিস্তানের গর্ব চূর্ণ, ভারত গুঁড়িয়ে দিল F16 যুদ্ধবিমান...India Pakistan War Update Indian air defence brings down Pakistan F16 amid attacks on Jammu
Read more »



Render Time: 2026-04-02 11:30:11