Shehbaz Sharif: పహల్గం ఘటన.. పాక్ ప్రధాని ఫస్ట్ రియాక్షన్.. ఏమన్నాడంటే..?

Pahalgam Terror Attack News

Shehbaz Sharif: పహల్గం ఘటన.. పాక్ ప్రధాని ఫస్ట్ రియాక్షన్.. ఏమన్నాడంటే..?
Pahalgam AttackJammu KashmirPakistan Pm Shehbaz Sharif
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 110 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 61%
  • Publisher: 63%

Pahalgam Terror Attack: పహల్గం ఘటనపై పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ స్పందించారు. ఈ ఘటనపై తాము తటస్థమైన విచారణకు రెడీ అని చెప్పుకొచ్చారు.

Pahalgam Terror Attack : పహల్గం ఘటనపై పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తొలిసారి స్పందించారు. ఈ ఘటనపై తాము తటస్థమైన విచారణకు రెడీ అని చెప్పుకొచ్చారు.Singer Sunitha: చూడగానే టెంప్ట్ అయ్యా.!. ఫస్ట్ క్రష్‌ గురించి షాకింగ్ నిజం రివీల్ చేసిన సింగర్ సునీత.

Pahalgam Terror Attack: పహల్గం ఘటనపై పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తొలిసారి స్పందించారు. ఈ ఘటనపై తాము తటస్థమైన విచారణకు రెడీ అని చెప్పుకొచ్చారు.Singer Sunitha: చూడగానే టెంప్ట్ అయ్యా..!.. ఫస్ట్ క్రష్‌ గురించి షాకింగ్ నిజం రివీల్ చేసిన సింగర్ సునీత.. ట్విస్ట్ అదుర్స్...పహల్గం ఘటనపై పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తొలిసారి స్పందించారు.ఈ ఘటనపై భారత్.. పాక్ పై నిరాధార ఆరోపణలు చేస్తుందన్నారు. అదే విధంగా ఎలాంటి చర్యలు ఎదుర్కొనేందుకు అయిన తాము సిద్దమని ప్రగల్గాలు పలికాడు. అంతే కాకుండా.. దీనిపై పూర్తిస్థాయిలో న్యూట్రల్ విచారణకు సిద్దమన్నారు. ఈ క్రమంలో పహల్గం ఘటన జరిగిప్పటి నుంచి పాక్ ప్రధాని దీనిపైన తొలిసారి ఈ విధంగా మాట్లాడారు. ఇప్పటికే పాక్ ఉపప్రధాని, మంత్రులు భారత్ ను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. పాక్ అడ్డాంగా దొరికిపోయిన కూడా.. తప్పుచేయలేదని చెప్పడం కొత్తకాదని భారత్ ఈ వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించింది. ఇదిలా ఉండగా.. ఖైబర్ పఖ్తుంఖ్వాలోని పాక్ మిలిటరీ అకాడమి గ్రాడ్యూయేషన్ వేడుకల్లో పాక్ ప్రధాని పాల్గొన్నారు. ఈ క్రమంలో భారత్, పాక్ ల మధ్య ఏర్పడిన ఉద్రిక్తతలపై మాట్లాడారు. పహల్గం ఘటనతో మనదేశం నిందలు ఎదుర్కొంటుందన్నారు. ఈ ఘటనపై తటస్థ, పారదర్శక , విచారణకు సిద్దమన్నారు. తమ దేశం శాంతికి ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఉగ్రవాదాన్ని తాము కూడా ఖండిస్తున్నామని చెప్పారు. Pahalgam Attack: పాకిస్తాన్‌ డీఎన్‌ఏలోనే ఉగ్రవాదం.. గొంతు కోస్తా అంటూ భారతీయులకు పాక్‌ అధికారి వార్నింగ్‌.. అదే విధంగా భారత్ ప్రధాని చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ గా తమ దేశ సార్వభౌమత్వంపై రాజీ పడేది లేదన్నారు. తమదేశం కోసం ఎలాంటి ముప్పు అయిన ఎదుర్కొనేందుకు సిద్దమన్నారు. సింధు జలాల ఒప్పందపై మాట్లాడుతూ.. భారత్ ఏకపక్షంగా ఈ నిర్ణయం తీసుకొవడం సరికాదన్నారు. చర్చల ద్వారా సమస్యల్ని పరిష్కరించుకొవాలని తాము కోరుకుంటున్నట్లు భారత్ ను మళ్లీ నిందించే ప్రయత్నంను పాక్ ప్రధాని చేశాడు. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Bharat SummitBLA Attack Video: పాకిస్తాన్‌కు బిగ్ షాక్.. 10 మంది సైనికులు హతం, ఉక్కిరిబిక్కిరి అవుతున్న దాయాది లైవ్‌ వీడియో విడుదల..Stock Pick: బంగారం లాంటి స్టాక్... రూ. 1 లక్ష పెట్టుబడిని రూ. 15 లక్షలు చేసిన బంపర్ స్టాక్ ఇదే..Gold Rate Today: పసిడి ప్రియులకు ఊరట.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఏప్రిల్ 25, శుక్రవారం బంగారం ధరలు ఇవే

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Pahalgam Attack Jammu Kashmir Pakistan Pm Shehbaz Sharif Pak Pm Reacts On Pahalgam Terror Attack

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

Pahalgam Attack: మేకపోతు గాంభీర్యం చూపిస్తు.. ఉత్తర కుమారుడి ప్రగల్బాలు పలుకుతున్న పాక్.. ఏమందంటే..?Pahalgam Attack: మేకపోతు గాంభీర్యం చూపిస్తు.. ఉత్తర కుమారుడి ప్రగల్బాలు పలుకుతున్న పాక్.. ఏమందంటే..?Pak PM Shehbaz Sharif: పాక్ ప్రధాని కూడా త్రివిధ దళాల అధికారులతో సమావేశం నిర్వహించుకున్నాడు. అయితే..లోపల మాత్రం ఎంత భయంగా ఉన్న పైకీ మాత్రం ఏదో మేకపోతు గాంభీర్యం చూపించే విధంగా ప్రవర్తిస్తున్నాడని మేధావులు అంటున్నారు.
Read more »

Seema Haidar: అయ్యయ్యో.. ప్రియుడి కోసం వచ్చిన సీమాహైదర్ పరిస్థితి.. పాక్‌కు వెళ్లాల్సిందేనా..?Seema Haidar: అయ్యయ్యో.. ప్రియుడి కోసం వచ్చిన సీమాహైదర్ పరిస్థితి.. పాక్‌కు వెళ్లాల్సిందేనా..?Pahalgam Terror Attack: పహల్గం ఉగ్రదాడుల తర్వాత భారత్ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.ఈ నేపథ్యంలో ప్రస్తుతం భారత్లో ఉంటున్నసీమా హైదర్ పాక్ కు వెళ్లాలా..అనేదానిపై చర్చనెలకొంది.
Read more »

Top 25 Headlines: PM Modi | Indus Water Treaty | Pahalgam Terror Attack | PakistanTop 25 Headlines: PM Modi | Indus Water Treaty | Pahalgam Terror Attack | PakistanTop 25 Headlines: Pahalgam Terror Attack | PM Modi | Indus Water Treaty | Pakistan | Rahul Gandhi | Jammu Kashmir | Bihar | Shehbaz Sharif Top50Headlines PahalgamTerrorAttack PM Modi RahulGandhi Pakistan
Read more »

Pahalgam Terror Attack: వాళ్లు స్వాతంత్ర సమరయోధులు.. ఉగ్రదాడి దుర్మార్గులపై పాక్ ఉప ప్రధాని ప్రశంసలు.. రగిలిపోతున్న భారత్..Pahalgam Terror Attack: వాళ్లు స్వాతంత్ర సమరయోధులు.. ఉగ్రదాడి దుర్మార్గులపై పాక్ ఉప ప్రధాని ప్రశంసలు.. రగిలిపోతున్న భారత్..Pak deputy cm controversy comments: పహాల్గం ఉగ్రదాడికి పాల్పడిన వారంత ఫ్రీడమ్ ఫైటర్స్ అంటూ పాక్ డిప్యూటీ పీఎం చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. దీనిపై పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. వాళ్లకు బుద్ది చెప్పాల్సిందే అంటూ భారతీయులు ముక్త కంఠంతో డిమాండ్ చేస్తున్నారు.
Read more »

Top 50 Headlines: Pakistan LOC Firing | Pahalgam Attack | Indus Water Treaty | PakistanTop 50 Headlines: Pakistan LOC Firing | Pahalgam Attack | Indus Water Treaty | PakistanTop 50 Headlines: Pahalgam Terror Attack | PM Modi | Indus Water Treaty | Pakistan | Rahul Gandhi | Jammu Kashmir | Bihar | Shehbaz Sharif
Read more »

Pahalgam Terror Attack: కొంచెమైన సిగ్గుందా..?.. డిప్యూటీ పీఎంకు ఇచ్చిపడేసిన పాక్ మాజీ క్రికెటర్ .. ఏమన్నారంటే..?Pahalgam Terror Attack: కొంచెమైన సిగ్గుందా..?.. డిప్యూటీ పీఎంకు ఇచ్చిపడేసిన పాక్ మాజీ క్రికెటర్ .. ఏమన్నారంటే..?Danish Kaneria slams on pak deputy pm: పాక్ కు చెందిన ఉప ప్రధాని ఇషాక్ దార్ తాజాగా.. పహల్గం దారుణానికి పాల్పడిన ఉగ్రవాదుల్ని ఫ్రీడమ్ ఫైటర్స్ గా అభివర్ణిస్తు కామెంట్స్ చేశాడు. దీనిపై భారతీయులంతా రగిలిపోతున్నారు. మరోవైపు ఆ దేశ మాజీ క్రికెటర్ కూడా దీన్ని ఖండించాడు.
Read more »



Render Time: 2026-04-02 12:55:54