US Secretary Marco rubio: భారత్, పాక్ ల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. ఈ క్రమంలో తాజాగా.. అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రూబియో రంగంలోకి దిగారు.
US Secretary Marco rubio: భారత్, పాక్ ల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. ఈ క్రమంలో తాజాగా. అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రూబియో రంగంలోకి దిగారు.Akshaya Tritiya: అక్షయ తృతీయ రోజు గోల్డ్ కాకుండా. తప్పకుండా కొనాల్సిన ఈ ఐదు వస్తువులు మీకు తెలుసా.
US Secretary Marco rubio: భారత్, పాక్ ల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. ఈ క్రమంలో తాజాగా.. అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రూబియో రంగంలోకి దిగారు.Akshaya Tritiya: అక్షయ తృతీయ రోజు గోల్డ్ కాకుండా.. తప్పకుండా కొనాల్సిన ఈ ఐదు వస్తువులు మీకు తెలుసా..? పహల్గం ఉగ్రఘటనపై భారత్ అన్ని రకాలుగా పాక్ పై ప్రతీకారం తీర్చుకునేందుకు ముందుకు వెళ్తుంది. ఇప్పటికే ప్రధాని మోదీపలు పర్యాయాలు కేబినెట్ మంత్రులు, త్రివిధ దళాధిపతులతో సమావేశంమయ్యారు. అంతేకాకుండా.. ఉగ్రనిర్మూలనలో.. భారత్ ఆర్మీకి పూర్తిగా స్వేచ్చను ఇస్తున్నట్లు వెల్లడించారు. ఇదిలా ఉండగా.. పాక్ కు సింధు జలాల ఒప్పందంను రద్దు చేసుకుంది. మరోవైపు పాక్ పౌరులను భారత్ వారిదేశానికి పంపించివేసింది. అటారీ బార్డర్ ను క్లోజ్ చేసింది. దీంతో ఏ సమయంలో అయిన భారత్ యుద్దం ప్రకటించవచ్చని పాక్ ఇప్పటికే తమ పౌరులను అప్రమత్తంగా ఉండాలని కూడా తెలిపింది. మరోవైపు భారత్ దాడలకు భయపడి.. పాక్ ఆర్మీకి చెందిన ఉద్యోగులు తమ ఉద్యోగాలకు కూడా రిజైన్ చేసి వెళ్లిపోతున్నారు. పాక్ ఒకవైపు లోపల వణికిపోతునే, మరోవైపు ప్రగల్బాలు పలకడం మాత్రం మానుకొవడంలేదు. ఈ క్రమంలో పాక్ కు చెందిన కొంత మంది నేతలు ఇటీవల రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఇక తాజాగా.. పాక్ సెనెటర్ పాల్వాషా ఖాన్ తను దుర్భుద్ధిని బయటపెట్టారు.అమోధ్యలో బాబ్రీ మసీదు కట్టడానికి పునాది రాయి వేస్తామని పాక్ సెనెటర్ కాంట్రవర్సీగా మాట్లాడింది. పాక్ ఆర్మీ ఛీఫ్ తొలి ఆజాన్ ఇస్తారంటూ తన నక్క బుద్ది బైటపెట్టింది. ఒక వేళ యుద్దం వస్తే.. తాము దేనీకైన రెడీ అంటూ ప్రగల్బాలు పలికింది.ఈ క్రమంలోపాక్ బార్డర్ లో కవ్వింపు చర్యల్ని మాత్రం ఆపడంలేదు. సిమ్లా ఒప్పందంను రద్దు చేసుకుని కాల్పులకు పాల్పడింది. భారత్ కూడా అంతే ధీటుగా సమాధానం చెప్తుంది. అయితే.. మొత్తంగా భారత్, పాక్ ల మధ్య ఉద్రిక్తతలు పీక్స్ కు చేరాయి.ఈ క్రమంలో.. అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రూబియో, పాక్ ప్రధాని, షెహబాజ్ షరీఫ్, భారత్ విదేశాంగ మంత్రి ఎస్. జైంకర్ లతొ ఫోన్ లో మాట్లాడారు.ఈ క్రమంలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తమ దేశం అండగా ఉంటుందన్నారు. భారత్, పాక్ లు ఇప్పుడు నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించుకొవాలన్నారు. Pahalgam Terror: పాక్ జిందాబాద్ అంటూ నినాదాలు.!. తొక్కి చంపిన గుర్తు తెలియని వ్యక్తులు.. ఎక్కడంటే..? అదే విధంగా సమస్యల్ని మాట్లాడి సామరస్యపూర్వకంగా పరిష్కరించుకొవాలని ఉచిత సలహాలు ఇచ్చాడు. ఇరుదేశాల మధ్య పహల్గంపై తటస్థ అధికారులతో దర్యాప్తు చేపట్టేలని యూఎస్ విదేశాంగ మాత్రం మార్క్ రూబియో ఇరుదేశాల్ని కోరారు. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.0
Pahalgam Terror Attack India Vs Pakistan Us Secretary Marco Rubio S Jaishankar Pak Pm Shehbaz Sharif Pm Modi
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
Trump Tariffs: హమ్మయ్య.. ట్రంప్ వెనక్కి తగ్గాడు..సుంకాలు తగ్గించాడు.. దేనికంటే?Trump Tariffs: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రతీకార సుంకాల నుంచి స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లు, చిప్ లను మినహాయించారు.
Read more »
US Vice Presidet: భారత్ పర్యటనకు అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్.. పర్యటన చేసేది ఈ ప్రదేశాలే..!US Vice Presidet: అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ మరికాసేట్లో భారత్ కు రానున్నారు. కుటుంబసమేతంగా ఆయన నాలుగు రోజులపాటు భారత్ లో పర్యటిస్తారు.
Read more »
Pahalgam Attack: ఢీ.. అంటే.. ఢీ.. భారత్ , పాక్ మధ్య కమ్ముకున్న యుద్దమేఘాలు.. రాష్ట్రపతితో అమిత్ షా, జైశంకర్ భేటీ..Pahalgam Terror Attack: భారత్ , పాక్ ల మధ్య యుద్దమేఘాటు కమ్ముకున్నాయి.ఈ క్రమంలో కేంద్ర హోమంత్రి అమిత్ షా, విదేశాంగ మంత్రి జైశంకర్ రాష్ట్రపతిని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Read more »
Seema Haidar: అయ్యయ్యో.. ప్రియుడి కోసం వచ్చిన సీమాహైదర్ పరిస్థితి.. పాక్‌కు వెళ్లాల్సిందేనా..?Pahalgam Terror Attack: పహల్గం ఉగ్రదాడుల తర్వాత భారత్ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.ఈ నేపథ్యంలో ప్రస్తుతం భారత్లో ఉంటున్నసీమా హైదర్ పాక్ కు వెళ్లాలా..అనేదానిపై చర్చనెలకొంది.
Read more »
Shehbaz Sharif: పహల్గం ఘటన.. పాక్ ప్రధాని ఫస్ట్ రియాక్షన్.. ఏమన్నాడంటే..?Pahalgam Terror Attack: పహల్గం ఘటనపై పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ స్పందించారు. ఈ ఘటనపై తాము తటస్థమైన విచారణకు రెడీ అని చెప్పుకొచ్చారు.
Read more »
Pak: భారత్ - పాకిస్థాన్ సరిహద్దుల వెంబడి కాల్పుల మోత.. బార్డర్ లో తీవ్ర ఉద్రిక్తత..India - Pak Cross Firing : భారత్, పాక్ మధ్య టెన్షన్ వాతావరణం నెలకొంది. నియంత్రణ రేఖ ఎల్‌ఓసీతో పాటు అంతర్జాతీయ సరిహద్దు వెంబడి పాకిస్తాన్ సైన్యం కవ్వింపు చర్యలు ఆగడం లేదు.
Read more »
