Operation Sindoor: పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత దేశం.. పాకిస్థాన్ ఆక్రమణలో ఉన్న జమ్మూ కశ్మీర్ లోని ఉగ్రవాద శిబిరాలపై దాడులు నిర్వహించింది. ఈ సందర్భంగా ఉగ్రవాదులకు చెందిన పలు శిబిరాలను భారత్ ధ్వంసం చేసింది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్ స్పందించారు.
Operation Sindoor : పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత దేశం. పాకిస్థాన్ ఆక్రమణలో ఉన్న జమ్మూ కశ్మీర్ లోని ఉగ్రవాద శిబిరాలపై దాడులు నిర్వహించింది. ఈ సందర్భంగా ఉగ్రవాదులకు చెందిన పలు శిబిరాలను భారత్ ధ్వంసం చేసింది.
Operation Sindoor: పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత దేశం.. పాకిస్థాన్ ఆక్రమణలో ఉన్న జమ్మూ కశ్మీర్ లోని ఉగ్రవాద శిబిరాలపై దాడులు నిర్వహించింది. ఈ సందర్భంగా ఉగ్రవాదులకు చెందిన పలు శిబిరాలను భారత్ ధ్వంసం చేసింది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్ స్పందించారు.Lakshmi Narayana Yog: 64 ఏళ్ల తర్వాత అరుదైన లక్ష్మీనారాయణ యోగం.. ఈ రాశుల వారికి ఊహించని ధనలాభాలతో పాటు నూతన గృహయోగం..SIP: 5 ఏళ్లలో రూ. 5 కోట్లు సంపాదించాలని ఉందా.. ఈ సిప్ ప్లాన్ గురించి తెలిస్తే మైండ్ బ్లాక్ అవడం ఖాయం.. : పహల్గామ్ ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. గత నెల 22న పాకిస్థాన్ కు చెందిన ఉగ్రమూకలు 26 మంది అమాయక భారతీయుల ఉసురు తీసారు. ఈ నేపథ్యంలో భారత్ .. పాకిస్థాన్ తో ఉన్న అన్ని సింధు నదీ జలాల ఒప్పందం సహా ఆ దేశంతో అన్ని వాణిజ్య సంబంధాలను తెగ తెంపులు చేసుకుంది. ఈ నేపథ్యంలో మంగళవారం అర్దారాత్రి దాటిన తర్వాత మన దేశానికి చెందిన ఎయిర్ ఫోర్స్ యుద్ధ విమానాలతో పీవోజేకేలోని ఉగ్రవాద శిబిరాలపై విరుచుకు పడింది. మొత్తంగా 5 ఉగ్రవాద స్థావరాలపై దాడులు నిర్వహించింది. అదులో లక్కరే తోయిబా వ్యవస్థాపకుడు ఇండియా మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది హఫీజ్ సయ్యద్ ఉగ్రవాద కంచుకోట అయిన మురిడ్కే కూడా ఇండియన్ ఎయర్ ఫోర్స్ మిస్సైల్స్ ధ్వంసం చేసింది. మొత్తంగా కోట్లీ, భీంభర్, సియాల్ కోట్, గుల్పూర్, చకంబ్రూ, మురిడ్కే, బహ్వల్ పూర్ లోని నిర్దేశిత లక్ష్యాలను టార్గెట్ చేసి చేధించింది. లష్కరే తోయిబా, జైషే మహ్మద్ కు చెందిన టాప్ ఉగ్రలీడర్లు టార్గెట్ గా ‘ఆపరేషన్ సిందుర్’ పేరిట భారత్ ఈ ప్రతీకార దాడులు నిర్వహించింది. ఉగ్రవాద శిబిరాలపై పేలుళ్ల తర్వాత ఆ ప్రాంతంలో అంధకారం అలముకుందని ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు. మరోవైపు భారత్ దాడులను పాకిస్థాన్ ధృవీకరించింది. దీనిపై అక్కడి ఆర్మీ ఉన్నతాధికారులు స్పందించారు. ఈ దాడుల్లో ముగ్గురు చనిపోయారని.. 12 మందికి తీవ్రగాయలైనలట్టు పాకిస్థాన్ ఆర్మీ తెలిపింది. భారత ఆనందాన్ని వాళ్లకు విషాదంలా మారుస్తామని పాకిస్థాన్ పేర్కొంది. భారత్ ఆర్మీ ప్రతీకార దాడులపై పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ స్పందించారు. భారత్ మా దేశంలోని ఐదు ప్రాంతాల్లో దాడులు నిర్వహించింది. భారత్ దీనికి భారీ మూల్యం చెల్లించుకుంటుందని బీరాలు పలికాడు. పాక్ ప్రధాని ప్రకటన తర్వాత సరిహద్దు వెంట పూంఛ్, రాజైరి సెక్టార్లలోని పాకిస్థాన్ సైన్యం కాల్పలు స్టార్ట్ చేసింది. మరోవైపు భారత్ కూడా కాల్పులు మొదలుపెట్టింది. మొత్తంగా భారత్ - పాకిస్థాన సరిహద్దు ఎల్ వోసీ వెంబడి తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. భారత్ ప్రతీకార దాడులతో పాకిస్థాన్ అప్రమత్తమైంది. లాహోర్, సియాల్ కోట్ ఎయిర్ పోర్ట్ లను 48 గంటలు మూసివేస్తున్నట్టు ప్రకటించింది. ఈ దాడుల తర్వాత భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ అమెరికా భద్రతా సలహాదారు మార్కూ రూబియాతో మాట్లాడారు. ఇక్కడ యుద్ధ పరిస్థితులను వివరించారు. దాడుల తర్వాత భారత వాయు దళానికి చెందిన ఎయర్ డిఫెన్స్ వ్యవస్థలు అప్రమత్తమయ్యాయి. మరోవైపు పాకిస్తాన్ పాక్ ప్రధాని ఆ దేశ రక్షణ ఉన్నతాధికారులతో మరికాసేట్లో సమావేశం కానున్నట్టు తెలుస్తుంది. భర్తపై ప్రతీకారంతో వివాహేతర సంబంధం పెట్టుకున్న స్టార్ హీరోయిన్.. ఈ రేంజ్ కాంట్రవర్షల్ నటి మరొకరు లేరేమో.. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Telangana Rtc strike call
Pakistan Primi Minister Shehbaz Sharif India Pakistan War India War Mock Drill High Alert Issue By Central Goverment Pahalgam Terror Attack Air Strikes On Pojk
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
Pahalgam Attack: ఢీ.. అంటే.. ఢీ.. భారత్ , పాక్ మధ్య కమ్ముకున్న యుద్దమేఘాలు.. రాష్ట్రపతితో అమిత్ షా, జైశంకర్ భేటీ..Pahalgam Terror Attack: భారత్ , పాక్ ల మధ్య యుద్దమేఘాటు కమ్ముకున్నాయి.ఈ క్రమంలో కేంద్ర హోమంత్రి అమిత్ షా, విదేశాంగ మంత్రి జైశంకర్ రాష్ట్రపతిని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Read more »
Seema Haidar: అయ్యయ్యో.. ప్రియుడి కోసం వచ్చిన సీమాహైదర్ పరిస్థితి.. పాక్‌కు వెళ్లాల్సిందేనా..?Pahalgam Terror Attack: పహల్గం ఉగ్రదాడుల తర్వాత భారత్ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.ఈ నేపథ్యంలో ప్రస్తుతం భారత్లో ఉంటున్నసీమా హైదర్ పాక్ కు వెళ్లాలా..అనేదానిపై చర్చనెలకొంది.
Read more »
Shehbaz Sharif: పహల్గం ఘటన.. పాక్ ప్రధాని ఫస్ట్ రియాక్షన్.. ఏమన్నాడంటే..?Pahalgam Terror Attack: పహల్గం ఘటనపై పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ స్పందించారు. ఈ ఘటనపై తాము తటస్థమైన విచారణకు రెడీ అని చెప్పుకొచ్చారు.
Read more »
Operation Sindoor LIVE: పాకిస్థాన్‌పై భారత్ ప్రతీకారం.. ఉగ్రస్థావరాలపై మెరుపు దాడులుOperation Sindoor LIVE: పాకిస్థాన్‌పై భారత్ ప్రతీకారం.. ఉగ్రస్థావరాలపై మెరుపు దాడులు
Read more »
Operation Sindoor: పీవోకేలో ఎన్ని ఉగ్రవాద శిబిరాలు ఉన్నాయి..పాక్ ఉగ్రవాద రాజధాని ముజఫరాబాద్ గురించి ఈ సీక్రెట్స్ తెలుసా?Operation Sindoor: గత నెలలో జరిగిన పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతీకారం తీర్చుకున్న భారత సైన్యం, పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థల స్థావరాలపై 9 క్షిపణులను ప్రయోగించింది. ఈ దాడిలో, పాకిస్తాన్‌లోని అనేక ఉగ్రవాద సంస్థలు దాక్కున్న ప్రదేశాలను ఏకకాలంలో లక్ష్యంగా చేసుకున్నారు.
Read more »
Operation Sindoor: శత్రు దేశం నిద్రపోకుండా విధ్వంసం సృష్టించిన SCALP క్షిపణి సామర్థ్యం ఏంటో తెలుసా?Operation Sindoor: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ పాక్ పై విరుచుకుపడింది. పిరిగిపందలైన లష్కరే తోయిబా టెర్రరిస్టులు అమాయక టూరిస్టులను పొట్టన పెట్టుకున్న సంగతి తెలిసిందే.
Read more »
