India Pak War: పాకిస్తాన్ బెయిల్ ఔట్ ప్యాకేజీ సమీక్షిస్తున్న ఐఎంఎఫ్..పాక్ చేతికి ఇక చిప్పే..

Pakistan Imf News

India Pak War: పాకిస్తాన్ బెయిల్ ఔట్ ప్యాకేజీ సమీక్షిస్తున్న ఐఎంఎఫ్..పాక్ చేతికి ఇక చిప్పే..
IMFInternation Monetary FundWar News India Pakistan
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 120 sec. here
  • 6 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 61%
  • Publisher: 63%

India Pak War: పాకిస్తాన్‌కు బెయిలౌట్ ప్యాకేజీని సమీక్షించడానికి IMF ముందు ఈ రోజు భారత్ తన నివేదిక ను సమర్పించనుంది. ఉగ్రవాద విష భుజంగాలను పెంచి పోషిస్తున్న ఈ దేశానికి ప్రపంచ బ్యాంక్ ద్రవ్యనిధి నుంచి ఎలాంటి బెయిల్ అవుట్ ప్యాకేజ్ లు ఇవ్వకూడదని భారత్ కోరనుంది.

India Pak War: పాకిస్తాన్‌కు బెయిలౌట్ ప్యాకేజీని సమీక్షించడానికి IMF ముందు ఈ రోజు భారత్ తన నివేదిక ను సమర్పించనుంది. ఉగ్రవాద విష భుజంగాలను పెంచి పోషిస్తున్న ఈ దేశానికి ప్రపంచ బ్యాంక్ ద్రవ్యనిధి నుంచి ఎలాంటి బెయిల్ అవుట్ ప్యాకేజ్ లు ఇవ్వకూడదని భారత్ కోరనుంది.

Jupiter Transit 2025: దేవతల గురువు బృహస్పతి సంచారం.. ఈ రాశుల వారికి లక్ష్మీదేవి సిరులు కురిపించడం ఖాయం..Operation Sindoor: ఇంటెలిజెన్స్‌ ఇన్‌పుట్స్‌.. డ్రోన్లతో దాడి ఆపరేషన్‌ సింధూర్‌ ఎలా జరిగింది? వింగ్‌ కమాండర్‌ వివరణ..Prabhas: ప్రభాస్ ని పెళ్లి చేసుకుంటా అంటున్న తెలుగు స్టార్ హీరోయిన్.. ఏం చెప్పిందంటే..? India - Pak War: వాషింగ్టన్లో జరిగే అంతర్జాతీయ ద్రవ్య నిధి బోర్డు సమావేశంలో భారతదేశం పాకిస్థాన్ కు ఎలాంటి సహాయ సహకారాలను అందించకూడదనే ఐఎంఎఫ్ కు కోరనుది. ఈ విషయాన్ని అక్కడ ప్రస్తావిస్తామని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. అందుకు ప్రతిస్పందనగా పాకిస్తాన్‌కు రుణాలను సమీక్షించాలని కోరనున్నట్టు తెలిపారు. ఉగ్రవాద బాధిత దేశం అంటూ చెప్పుకుంటూనే .. అక్కడ ఉగ్ర స్థావరాలను ఏర్పాటు చేసి భారత్ పైకి ఉగ్రవాదాన్ని ఎగదోస్తూన్న పాకిస్థాన్ కు అంతర్జాతీయంగా ఏకాకి చేయడమనే లక్ష్యంగా భారత్ కీలకమైన పావులు కదుపుతోంది.పాకిస్తాన్ కోసం ఐఎంఎఫ్ మంజూరు చేసిన 24 బెయిల్ అవుట్ ప్యాకేజీలలో ఇప్పటికే ఐఎంఎఫ్ ఓ నిర్ణయానికి రాలేదని విదేశాంగ కార్యదర్శి మిస్రి తెలిపారు. గత 10 సంవత్సరాలుగా పాకిస్తాన్ IMF నుండి అనేక బెయిలౌట్ ప్యాకేజీలను అందుకుంది. ఉదాహరణకు, 2024 సెప్టెంబరులో 7 బిలియన్ డాలర్ల రుణాన్ని ఫండ్ ను ఐఎంఎఫ్ ఆమోదించింది. ఈ billion 7 బిలియన్లలో, billion 1 బిలియన్లు ఇప్పటికే పంపిణీ చేసింది. అంతేకాకుండా, పాకిస్తాన్‌కు .3 బిలియన్లు వాతావరణ మార్పులకు సంబంధించిన రుణం మార్చి 2025 లో IMF ఆమోదించింది. IMF రుణాలు షరతులతో కూడుకున్నవి. అంతేకాదు వాటికి అనుగుణంగా ఆయా దేశాలు తమ దేశాల్లో ఆర్థిక వ్యవస్థలను నిర్మాణాత్మకంగా సంస్కరించడానికి అంగీకరించాల్సి ఉంటుంది. . అయితే పాకిస్థాన్ ఐఎంఎఫ్ నుంచి తీసుకున్న నిధులను దారి మళ్లిస్తున్నట్టు భారత్ తగిన ఆధారాలు ఐఎంఎఫ్ కు ఆధారాలు సమర్పిస్తోంది. అంతేకాదు పాక్ గడ్డ అంతర్జాతీయ టెర్రరిజం కేంద్రంగా మారిందంటున్నారు. ఒసామా బిన్ లాడెన్ సహా దావద్ ఇబ్రహీం సహా పలువురు అంతర్జాతీయ ఉగ్రవాదులను పాక్ పెంచి పోషిస్తుందనే విషయాన్ని భారత్ ఐఎంఎఫ్ దాంట్లో సమర్పించనుంది. దేశ ప్రజల సంక్షేమానానికి ఉపయోగించాల్సిన నిధులను ఇలా దారి మళ్లించి ఉగ్రవాద విష నాగులను తయారు చేస్తుందనే విషయాన్ని ప్రస్తావించారు. భర్తపై ప్రతీకారంతో వివాహేతర సంబంధం పెట్టుకున్న స్టార్ హీరోయిన్.. ఈ రేంజ్ కాంట్రవర్షల్ నటి మరొకరు లేరేమో.. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Operation Sindoor: ఆపరేషన్‌ సింధూర్‌ సక్సెస్‌ వెనుక ఉన్న వీరనారీమణులు కల్నల్‌ సోఫియా ఖురేషి, వింగ్‌ కమాండర్‌ వ్యోమిక సింగ్‌ ఎవరు?Uttarakhand

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

IMF Internation Monetary Fund War News India Pakistan

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

India-Pak War Situation: ভারত-পাক সংঘর্ষ? দুই পরমাণুশক্তিধর দেশ যদি পরস্পরের সঙ্গে যুদ্ধে লিপ্ত হয়, কী হবে বাকি বিশ্বের? আশঙ্কা...India-Pak War Situation: ভারত-পাক সংঘর্ষ? দুই পরমাণুশক্তিধর দেশ যদি পরস্পরের সঙ্গে যুদ্ধে লিপ্ত হয়, কী হবে বাকি বিশ্বের? আশঙ্কা...India Pak War Situation India Pak Conflict Kashmir attack sparks fear of fresh conflict between India Pakistan after Pahalgam terror attack
Read more »

Pak PM Shahbaz Sharif: পহেলগাঁওয়ের বদলা, যে কোনও সময় হামলা! ভারতের ভয়ে হাসপাতালে পাক প্রধানমন্ত্রী!Pak PM Shahbaz Sharif: পহেলগাঁওয়ের বদলা, যে কোনও সময় হামলা! ভারতের ভয়ে হাসপাতালে পাক প্রধানমন্ত্রী!Pak PM Shahbaz Sharif hospitalized amid fearing war from India after Pahalgam attack
Read more »

Pak: భారత్ - పాకిస్థాన్ సరిహద్దుల వెంబడి కాల్పుల మోత.. బార్డర్ లో తీవ్ర ఉద్రిక్తత..Pak: భారత్ - పాకిస్థాన్ సరిహద్దుల వెంబడి కాల్పుల మోత.. బార్డర్ లో తీవ్ర ఉద్రిక్తత..India - Pak Cross Firing : భారత్, పాక్ మధ్య టెన్షన్ వాతావరణం నెలకొంది. నియంత్రణ రేఖ ఎల్‌ఓసీతో పాటు అంతర్జాతీయ సరిహద్దు వెంబడి పాకిస్తాన్‌ సైన్యం కవ్వింపు చర్యలు ఆగడం లేదు.
Read more »

India Pakistan War: యుద్ధం వస్తే పాకిస్తాన్ పరిస్థితి ఏంటి, వారం రోజుల్లో చేతులెత్తేస్తుందాIndia Pakistan War: యుద్ధం వస్తే పాకిస్తాన్ పరిస్థితి ఏంటి, వారం రోజుల్లో చేతులెత్తేస్తుందాJammu Kashmir Pahalgam Terror Attack creates havoc of India Pakistan War India Pakistan War: జమ్ము కాశ్మీర్ పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి తరువాత ఇండియా పాకిస్తాన్ దేశాల మధ్య వైరి వాతావరణం పీక్స్‌కు చేరింది. ఇప్పటికే సరిహద్దులో యుద్ధం వాతావరణం నెలకొంది.
Read more »

India Pakistan War: పాక్ ప్రధాని ఇంటి సమీపంలో పేలుళ్లు..తృటిలో తప్పించుకున్న షెహబాజ్India Pakistan War: పాక్ ప్రధాని ఇంటి సమీపంలో పేలుళ్లు..తృటిలో తప్పించుకున్న షెహబాజ్India Pakistan War: పాకిస్తాన్ భారత్ పై డ్రోన్, మిస్సైల్స్ తో దాడికి దిగిన వేళ భారత ఆర్మీ పాకిస్తాన్ కు ధీటైన సమధానం చెబుతూ బాంబుల వర్షం కురిపిస్తోంది. ఈ క్రమంలోనే కీలక పరిమాణం చోటుచేసుకుంది. ఇస్లామాబాద్ లోని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ నివాసానికి అత్యంత సమీపంలో భారీ పేలుడు సంభవించినట్లుగా సమాచారం.
Read more »

Video: యెహే.. ఎన్ని రోజులు కాల్పులకు తెగబడతర్రా.. ఏకంగా పాక్‌ ఆర్మీ శిబిరాన్నే లేపేసిన భారత్‌ వీడియో..Video: యెహే.. ఎన్ని రోజులు కాల్పులకు తెగబడతర్రా.. ఏకంగా పాక్‌ ఆర్మీ శిబిరాన్నే లేపేసిన భారత్‌ వీడియో..India Pakistan War Video: ఎల్‌ఓసీ వద్ద కొన్ని రోజులుగా కాల్పులకు తెగబడుతున్న పాకిస్తాన్ ఎట్టకేలకు సరైన బుద్ధి చెప్పింది. భారత సైన్యం ఏకంగా పాకిస్తాన్ సైనిక శిబిరాన్ని ధ్వంసం చేసింది.
Read more »



Render Time: 2026-04-02 07:52:04