India Pakistan War: ఆ నక్క బుద్దులు భారత్ ముందు వద్దు.. పాక్ దాడులపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన నవాజ్ షరీఫ్..

Operation Sindoor News

India Pakistan War: ఆ నక్క బుద్దులు భారత్ ముందు వద్దు.. పాక్ దాడులపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన నవాజ్ షరీఫ్..
Nawaz SharifShehbaz SharifIndia Pakistan War
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 105 sec. here
  • 20 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 104%
  • Publisher: 63%

Operation Sindoor: పాక్ భారత్ పై కవ్వింపు చర్యలకు పాల్పడుతునే ఉంది. ఈ క్రమంలో జమ్ముతో పాటు..సరిహద్దు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో డ్రోన్ లతో దాడులకు తెగబడింది.

India Pakistan War : ఆ నక్క బుద్దులు భారత్ ముందు వద్దు. పాక్ దాడులపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన నవాజ్ షరీఫ్. Operation Sindoor : పాక్ భారత్ పై కవ్వింపు చర్యలకు పాల్పడుతునే ఉంది. ఈ క్రమంలో జమ్ముతో పాటు.

India Pakistan War: ఆ నక్క బుద్దులు భారత్ ముందు వద్దు.. పాక్ దాడులపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన నవాజ్ షరీఫ్.. Operation Sindoor: పాక్ భారత్ పై కవ్వింపు చర్యలకు పాల్పడుతునే ఉంది. ఈ క్రమంలో జమ్ముతో పాటు..సరిహద్దు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో డ్రోన్ లతో దాడులకు తెగబడింది.DroneOperation Sindoor: మరో వివాదంలో అల్లు అర్జున్.. ఆపరేషన్ సిందూర్ పై సంచలన పోస్ట్.. డిలిట్ చేయాలంటూ ఫ్యాన్స్ రచ్చ.. దాయాది పాక్ తన వంకరబుద్దినిమాత్రం మార్చుకొవడంలేదు. భారత్ ఎన్నిరకాలుగా గుణపాఠం చెప్పిన కూడా పాక్ మాత్రం మారటంలేదు. ఒక వైపు పాక్ ప్రజలు తమ ఆర్థిక వ్యవస్థ బాగాలేదని రోడ్లమీదకు వచ్చి గొడవలు చేస్తున్నారు. మరోవైపు.. పాక్ మాత్రం తమకు సాయం చేయాలని మిత్రదేశాలు, ప్రపంచ బ్యాంక్ వంటి సంస్థల ముందు అడుక్కుట్టుంది. ఈ నేపథ్యంలో పాక్ జమ్ముటార్గెట్ గా దాడులకు దిగింది. ముఖ్యంగా జమ్ము, ఆఖ్నూర్ , జైసల్మేర్, హర్యానాలలో అంబాలా, పంచకుల, పంజాబ్ లోని ఫిరోజ్ పూర్ లో విద్యుత్ సరఫరా నిలిపివేసిన ప్రాంతాలలో ఉన్నాయి. జమ్ము సీఎం ఒమర్ అబ్దుల్లా సైతం ప్రజలు తదుపరి సూచనలు వచ్చేవరకు ఇంట్లోనే ఉండాలన్నారు. ఈ క్రమంలో ఇరుదేశాల మధ్యఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలో పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్.. తన సోదరుడు పాక్ ప్రధానికి పలు సూచనలు చేశాడు. ప్రస్తుతం రెండు దేశాలమధ్య వార్ తారాస్థాయికి చేరిందన్నాడు. అంతే కాకుండా.. ఈయుద్దం ఇలానే సాగితే.. దేశంలోని ప్రజలు, వారి ఆర్థిక పరిస్థితి ఛిన్నాభిన్నం అవుతుందన్నాడు. భారత్ పై దాడి చేయడం తగ్గించి.. మధ్యవర్తులు, దౌత్యమార్గంతో చర్చలు జరిపి.. వివాదంకు ఫుల్ స్టాప్ పెట్టేలా చూసుకొవాలన్నారు.ఈ క్రమంలో గతంలోకూడా ఒక సారి పాక్ మాజీ ప్రధాని తనసోదరుడికి ఇదే విధంగా చెప్పారు. ప్రస్తుతం లండన్ నుంచి వచ్చిన తర్వాత నవాజ్ షరీఫ్ ను.. పాక్ ప్రధానిషెహబాజ్ షరీఫ్ కలిసి ప్రస్తుతం పరిణామాలపై వివరించారు . దీంతో ఆయన ఈ మేరకు దౌత్యమార్గంతోనే సమస్య పరిష్కారమౌతుందని చెప్పారు.ఇదిలా ఉండగా.. ఈరోజు పార్లమెంట్ లో ఒక ఎంపీ.. ఏకంగా పాక్ ప్రధానిని పట్టుకుని మోదీ పేరు తల్చుకుంటేనే ఆయనకు సుస్సు అంటూ మాట్లాడారు. అసలు..ప్రదానిగా షెహబాజ్ షరీఫ్ అనర్హుడని అందరి ముందు ఇజ్జత్ తీశాడు. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Donald Trump India Pakistan

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Nawaz Sharif Shehbaz Sharif India Pakistan War India Vs Pakistan India Attacks On Pakistan Jammu Blackout News Jammu Power Outage Jammu Blackout Pakistan Attack Jammu Blackout Security Response Jammu Blackout Impact Jammu Power Failure Updates Jammu Blackout Missile Strike Jammu Kashmir India War On Pakistan India Pakistan War Today INS Vikrant India Pakistan War Update

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

AB venkateswara rao: జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ ఐపీఎస్ అధికారి, త్వరలో రాజకీయాల్లో ఎంట్రీAB venkateswara rao: జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ ఐపీఎస్ అధికారి, త్వరలో రాజకీయాల్లో ఎంట్రీAndhra pradesh retd ips officer ab venkateswara rao entry in politics ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ ఛీఫ్, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
Read more »

Pahalgam Terror Attack: పాకిస్థాన్‌కు మరో ఝులక్..ఆ హీరో సినిమాను బ్యాన్ చేసిన భారత్..!Pahalgam Terror Attack: పాకిస్థాన్‌కు మరో ఝులక్..ఆ హీరో సినిమాను బ్యాన్ చేసిన భారత్..!Fawad Khans movie abir gulaal: పాక్ నటుడు ఫావాద్ ఖాన్ హీరోగా అబీర్ గులాల్ లో నటించారు. అయితే..ఈ మూవీని మే 9 న విడుదల చేసేందుకు మూవీ మేకర్స్ నిర్ణయించారు.కానీ దీనికి భారత్ అనుకొని విధంగా షాక్ ఇచ్చింది.
Read more »

Pahalgam Terror Attack: వద్దు బ్రో.. భారత్‌తో అస్సలు పెట్టుకొవద్దు.!.. పాక్ ప్రధానికి నవాజ్ షరీఫ్ సూచన..Pahalgam Terror Attack: వద్దు బ్రో.. భారత్‌తో అస్సలు పెట్టుకొవద్దు.!.. పాక్ ప్రధానికి నవాజ్ షరీఫ్ సూచన..Former Pak PM Nawaz Sharif: పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఆసక్తికరంగా మారాయి. భారత్ తో అస్సలు గొడవలు పెట్టుకొవద్దని మాజీ ప్రధాని షెహబాజ్ తో చెప్పారు.
Read more »

Operation Sindoor: భారత్ మెరుపు దాడులపై పాక్ ప్రధాని స్పందన..Operation Sindoor: భారత్ మెరుపు దాడులపై పాక్ ప్రధాని స్పందన..Operation Sindoor: పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత దేశం.. పాకిస్థాన్ ఆక్రమణలో ఉన్న జమ్మూ కశ్మీర్ లోని ఉగ్రవాద శిబిరాలపై దాడులు నిర్వహించింది. ఈ సందర్భంగా ఉగ్రవాదులకు చెందిన పలు శిబిరాలను భారత్ ధ్వంసం చేసింది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్ స్పందించారు.
Read more »

India-Pak War Video: ఉచ్ఛస్థితిలో ఆరుగ్రహాలు.. అప్పట్లో కురుక్షేత్రం.. ఇప్పుడు ఇండియా- పాక్ యుద్దం.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న పండితుడి వీడియో..India-Pak War Video: ఉచ్ఛస్థితిలో ఆరుగ్రహాలు.. అప్పట్లో కురుక్షేత్రం.. ఇప్పుడు ఇండియా- పాక్ యుద్దం.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న పండితుడి వీడియో..Operation Sindoor: భారత్ , పాక్ ల మధ్య వార్ పీక్స్ కు చేరింది.ఈ క్రమంలో ఎనిమిది నెలల క్రితం ఒక కార్యక్రమంలో పండితుడు స్వామి యోగేశ్వరానంద గిరి చేసిన వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
Read more »

Operation Sindoor: మోదీ అంటే మా ప్రధానికి సుస్సు..!. సంచలన వ్యాఖ్యలు చేసిన పాక్ ఎంపీ.. వీడియో వైరల్..Operation Sindoor: మోదీ అంటే మా ప్రధానికి సుస్సు..!. సంచలన వ్యాఖ్యలు చేసిన పాక్ ఎంపీ.. వీడియో వైరల్..India pakistan War: భారత్ దాయాదికి చుక్కలు చూపిస్తుంది. ఈ క్రమంలో పార్లమెంట్ లో పాక్ ఎంపీ షాహిద్ అహ్మద్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. దీనిపై నెట్టింట ట్రోల్స్ చేస్తున్నారు.
Read more »



Render Time: 2026-04-02 09:39:22