India Pakistan Ceasefire: కాల్పుల విరమణ ఒప్పందం అంటే ఏంటి? ఎందుకు అవసరం? పూర్తి వివరాలివే

Ceasefire News

India Pakistan Ceasefire: కాల్పుల విరమణ ఒప్పందం అంటే ఏంటి? ఎందుకు అవసరం? పూర్తి వివరాలివే
Donald TrumpTrumpCeasefire India Pakistan
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 152 sec. here
  • 15 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 102%
  • Publisher: 63%

India Pakistan Ceasefire: గత కొన్ని రోజులుగా భారత్-పాక్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తత పరిస్థితులకు ఎట్టకేలకు తెరపడింది. కాల్పుల విరమణకు ఇరు దేశాలు అంగీకరించినట్లు భారత విదేశాంగశాఖ ప్రకటించింది. శనివారం సాయంత్రం 5గంటల నుంచి ఇవి అమల్లోకి వచ్చినట్లు వెల్లడించింది.

India Pakistan Ceasefire : గత కొన్ని రోజులుగా భారత్-పాక్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తత పరిస్థితులకు ఎట్టకేలకు తెరపడింది. కాల్పుల విరమణకు ఇరు దేశాలు అంగీకరించినట్లు భారత విదేశాంగశాఖ ప్రకటించింది. శనివారం సాయంత్రం 5గంటల నుంచి ఇవి అమల్లోకి వచ్చినట్లు వెల్లడించింది.

అంతకుముందు ఇదే అంశంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయని ఇందుకు అమెరికా మధ్యవర్తిత్వం వహించిందన్నారు. అసలు ఈ కాల్పుల విరమణ ఒప్పందం అంటే ఏమిటి? ఎందుకు అవసరం? పూర్తి వివరాలు తెలుసుకుందాం.గత మూడు రోజులుగా ప్రపంచం అంతా ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్న భారత్, పాక్ యుద్ధానికి మధ్య ఉద్రిక్తత పరిస్థితులకు ఎట్టకేలకు తెరపడింది. భారత కాలమానం ప్రకారం శనివారం సాయంత్రం 5గంటల నుంచి భారత్, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చింది. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్రూత్ లో పేర్కొన్నారు. అమెరికా సంయుక్త రాష్ట్రాల మధ్యవర్తిత్వంలో జరిగిన సుదీర్ఘ రాత్రంతా చర్చల తర్వాత, భారత్, పాకిస్తాన్ పూర్తి, తక్షణ కాల్పుల విరమణకు అంగీకరించాయని ప్రకటించడానికి నేను సంతోషంగా ఉన్నాను అని వెల్లడించారు. సాధారణ జ్ఞానం, గొప్ప మేధస్సును ఉపయోగించినందుకు రెండు దేశాలకు అభినందనలు అంటూ పేర్కోన్నారు. అసలు ఈ కాల్పుల విరమణ అంటే ఏమిటి? అది ఎప్పుడు అవసరమో పూర్తి వివరాలు తెలుసుకుందాం.కాల్పుల విరమణ అంటే రెండు వ్యతిరేక పార్టీలు తాత్కాలికంగా లేదా శాశ్వతంగా పోరాటం లేదా కాల్పులను నిలిపివేస్తామని అంగీకరించే ఒప్పందం. ఉదాహరణకు, భారత్, పాకిస్తాన్ మధ్య నియంత్రణ రేఖ వద్ద అనేక కాల్పుల విరమణ ఒప్పందాలు జరిగాయి. తద్వారా రెండు వైపుల సైన్యాలు కాల్పులు ఆపివేసాయి.- ఇది యుద్ధం లేదా సంఘర్షణ సమయంలో జరుగుతుంది. తద్వారా ఉద్రిక్తత తగ్గుతుంది.కాల్పుల విరమణ ఎప్పుడు అవసరం ?ప్రపంచవ్యాప్త ఖండన, ఆంక్షలను నివారించడానికిరెండు వైపులా భారీ నష్టాలు చవిచూసినప్పుడు Mudassar Khadian Khas: గ్లోబల్ టెర్రరిస్ట్.. మర్కజ్ తోయిబా ఇన్ చార్జ్ ముదస్సర్ ఖాన్ గురించి ఎవరికీ తెలియని సీక్రెట్స్ యుద్ధాన్ని, సంఘర్షణను తాత్కాలికంగా ఆపడానికి కాల్పుల విరమణ ఒక ముఖ్యమైన చర్య కాబట్టి అది అవసరం. రెండు దేశాలు లేదా సమూహాల మధ్య హింస పెరిగినప్పుడు, కాల్పుల విరమణ అవసరం అనేక కారణాల వల్ల ఈ ఒప్పందం పరస్పరంగా కుదుర్చుకుంటాయి.యుద్ధ సమయంలో, అమాయక పౌరులు, సైనికుల ప్రాణాలకు ముప్పు ఉంటుంది. కాల్పుల విరమణ ఈ హింసను ఆపడానికి, ప్రాణాలను కాపాడటానికి ఒక అవకాశాన్ని అందిస్తుంది.యుద్ధంలో గాయపడిన వారికి వైద్య సహాయం అవసరం. కాల్పుల విరమణ సమయంలో, గాయపడిన వారికి చికిత్స అందించడానికి వైద్య సహాయం,సహాయ సామాగ్రిని పంపడం సాధ్యమవుతుంది.రెండు వర్గాలు నిరంతరం పోరాడుతుంటే, పరిస్థితి మరింత దిగజారిపోవచ్చు. కాల్పుల విరమణ అనేది తాత్కాలిక పరిష్కారం. ఇది సంభాషణలు, శాంతి చర్చలకు మార్గం సుగమం చేస్తుంది.యుద్ధంలో సైనికులు అలసిపోతారు. వారి ప్రాథమిక అవసరాలైన ఆహారం, పానీయం, ఇతర సౌకర్యాలు అయిపోతాయి. కాల్పుల విరమణ సమయంలో, సైనికులకు విశ్రాంతి లభిస్తుంది. వనరులను తిరిగి సరఫరా చేస్తారు.రెండు వైపులా అంతర్జాతీయ సమాజం కాల్పుల విరమణకు పిలుపునివ్వమని ఒత్తిడి తెస్తుంది. ప్రపంచ స్థాయిలో ఒత్తిడిని తగ్గించడానికి, సహకారం పొందడానికి ఈ కాల్పుల విరమణ అవసరం.యుద్ధ సమయంలో, నిర్మాణాత్మక, ఆర్థిక నష్టం జరుగుతుంది. కాల్పుల విరమణ విధ్వంసాన్ని నిరోధించగలదు. ఇది తరువాత పునర్నిర్మాణానికి సహాయపడుతుంది.కాల్పుల విరమణ సమయంలో, సరిహద్దు ప్రాంతాల్లో ఉగ్రవాద కార్యకలాపాలను అరికట్టవచ్చు. ఎందుకంటే కాల్పుల విరమణ తర్వాత ఇరుపక్షాలు పరిస్థితిని సాధారణీకరించడానికి సమయం దొరుకుతుంది. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Operation Sindoor

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Donald Trump Trump Ceasefire India Pakistan Ceasefire Between India And Pakistan Donald Trump News Ceasefire News Trump News Full And Immediate Ceasefire Cease Fire Between India And Pakistan Trump Ceasefire Trump On India Pakistan War

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

Fact Check: ఏప్రిల్ 15 నుంచి తత్కాల్ టికెట్ బుకింగ్ కొత్త టైమింగ్స్..పూర్తి వివరాలివే..!Fact Check: ఏప్రిల్ 15 నుంచి తత్కాల్ టికెట్ బుకింగ్ కొత్త టైమింగ్స్..పూర్తి వివరాలివే..!Railway Tatkal Ticket Booking Timings: దేశంలో ఎన్నో ప్రయాణ సౌకర్యాలు ఉన్నప్పటికీ సుదీర్ఘ దూరాలకు ప్రయాణాలు చేసేందుకు ఇప్పటికీ ప్రజలు ప్రభుత్వ రవాణా వ్యవస్థ అయిన భారతీయ రైల్వేలపై ఆధారపడుతుంటారు.
Read more »

AP Mega DSC Notification 2025: మెగా డీఎస్సీ ఎలా అప్లై చేయాలి, వయసు, విద్యార్హత ఏంటి పూర్తి వివరాలుAP Mega DSC Notification 2025: మెగా డీఎస్సీ ఎలా అప్లై చేయాలి, వయసు, విద్యార్హత ఏంటి పూర్తి వివరాలుAndhra Pradesh Mega DSC Notification 2025 important Doubts and answers AP Mega DSC Notification 2025: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెగా డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 16,347 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నారు
Read more »

आतंकियों को सजा... कश्मीर से वापस पाकिस्तानी लौटी मुफजाला ने पहलगाम हमले पर और क्या कहाआतंकियों को सजा... कश्मीर से वापस पाकिस्तानी लौटी मुफजाला ने पहलगाम हमले पर और क्या कहाPahalgam Attack: Pakistan ने LoC पर लगातार सातवें दिन तोड़ा Ceasefire; India ने दिया करारा जवाब
Read more »

LOC पर बाज नहीं आ रहा पाकिस्तान, लगातार सातवें दिन तोड़ा सीजफायर; भारत ने दिया करारा जवाबLOC पर बाज नहीं आ रहा पाकिस्तान, लगातार सातवें दिन तोड़ा सीजफायर; भारत ने दिया करारा जवाबPahalgam Attack: Pakistan ने LoC पर लगातार सातवें दिन तोड़ा Ceasefire; India ने दिया करारा जवाब
Read more »

आतंकियों ने पहलगाम के अलावा की थी तीन और जगहों की रेकी, NIA की जांच में हुआ खुलासाआतंकियों ने पहलगाम के अलावा की थी तीन और जगहों की रेकी, NIA की जांच में हुआ खुलासाPahalgam Attack: Pakistan ने LoC पर लगातार सातवें दिन तोड़ा Ceasefire; India ने दिया करारा जवाब
Read more »

कश्मीर में LoC पर क्या चल रहा, पंजाब में रातभर क्या हुआ, देखिए ग्राउंड रिपोर्टकश्मीर में LoC पर क्या चल रहा, पंजाब में रातभर क्या हुआ, देखिए ग्राउंड रिपोर्टIndia Air Strikes Pakistan: LoC पर पाकिस्तान ने लगातार 14वें दिन किया Ceasefire का उल्लंघन | NDTV
Read more »



Render Time: 2026-04-02 01:10:24