Andhra Pradesh Mega DSC Notification 2025 important Doubts and answers AP Mega DSC Notification 2025: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెగా డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 16,347 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నారు
AP Mega DSC Notification 2025: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మెగా డీఎస్సీ నోటిఫికేషన్ దాదాపు ఏడాది తరువాత ఎట్టకేలకు విడుదలైంది. ఏపీ మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌కు సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Rashmi Gautam: హాస్పిటల్లో రష్మి గౌతమ్.. ఎక్కువగా రక్తస్రావం జరగడం వల్లే..! AP Mega DSC Notification 2025: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెగా డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 16,347 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నారు. అయితే గత ఏడాది నోటిఫికేషన్ అప్లై చేసుకున్నవారి పరిస్థితి ఏంటి, ఇప్పుడు మళ్లీ అప్లై చేయాలా, ఫీజు కూడా చెల్లించాల్సి ఉంటుందా అనే సందేహాలు నెలకొన్నాయి. ఏపీలో కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అధికారంలో రాగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తొలి సంతకం మెగా డీఎస్సీ ఫైలుపై చేశారు. కానీ అప్పటి నుంచి నోటిఫికేషన్ వెలువడకపోవడంతో విద్యార్ధులు చాలా నిరాశ చెందారు. ఎట్టకేలకు 16,347 పోస్టుల భర్తీకై నోటిఫికేషన్ వచ్చేసింది. నిన్న ఆదివారం ఏప్రిల్ 20 నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. అర్హులైన, ఆసక్తి కలిగిన ఆభ్యర్ధులుద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే గత ఏడాది ఎన్నికల కంటే ముందు అప్పటి వైసీపీ ప్రభుత్వం కూడా డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. సరిగ్గా పరీక్షలు నిర్వహించే సమయంలో ఎన్నికల కోడ్ కారణంగా చూపి పరీక్షలు వాయిదా వేశారు. ఆ తరువాత వచ్చిన కూటమి ప్రభుత్వం ఆ నోటిఫికేషన్ రద్దు చేసింది. మెగా డీఎస్సీలో విలీనం చేస్తున్నామని ప్రకటించింది.మరి ఇప్పుడు మెగా డీఎస్సీకు అప్లై చేసేటప్పుడు మళ్లీ ఫీజు చెల్లించాలా లేదా అనే సందేహం నెలకొంది విద్యార్ధులకు. గత ఏడాది అప్పటి ప్రభుత్వం 6100 పోస్టులతో నోటిఫికేషన్ జారీ చేసింది. గతంలో అప్లై చేసిన విద్యార్ధులు మెగా డీఎస్సీకు మళ్లీ అప్లై చేయాల్సి ఉంటుంది కానీ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. అప్పుడు దరఖాస్తు చేసుకున్నదానికంటే ఎక్కువ సబ్జెక్టులు లేదా పోస్టులు ఎంచుకుంటే మాత్రం ఒక్కో పోస్టుకు 750 రూపాయలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.ఓసీ అభ్యర్ధులకు టెట్‌లో 90 మార్కులు, బీసీ కేటగరీ విద్యార్ధులకు 75 మార్కులు, ఎస్సీ-ఎస్టీ, దివ్యాంగ కేటగరీ విద్యార్ధులకు 60 మార్కులు టెట్‌లో రావల్సి ఉంటుంది. అప్పుడే డీఎస్సీ రాసేందుకు అర్హులవుతారు. మెగా డీఎస్సీలో మూడు విభాగాలు ఉంటాయి. మొదటి విభాగంలో వ్యక్గిగత వివరాలు, రెండవ విభాగంలో విద్యార్ఙతలు, పోస్టుల వివరాలు ఉంటాయి. ఇక మూడో విభాగంలో ఫీజు చెల్లింపు వివరాలుంటాయి. మొదటి రెండు విభాగాల్లో అంశాల్ని ఎన్ని సార్లయినా ఎడిట్ చేసుకునేందుకు వీలుంటుంది. పూర్తిగా ఒకటికి రెండు సార్లు పరిశీలించిన తరువాతే అప్లికేషన్ సబ్‌మిట్ చేయాలి. అభ్యర్ధి విద్యార్ఙతల్ని బట్టి ఏయే పోస్టులకు అర్హులనేది సాఫ్ట్‌వేర్ ద్వారా తెలుస్తుంది. ఒకసారి ప్రాధాన్యతా క్రమం ఎంపిక చేసుకుంటే తిరిగి మార్చుకునేందుకు వీలుండదు. అభ్యర్ధి ఎంపిక చేసుకున్న మొదటి పోస్టుకు ఎంపిక కాకుంటే రెండవ ఆప్షన్‌కు బదిలీ అవుతుంది. రెండోది కూడా రాకపోతూ మూడోదానికి మారుతుంది. మొదటి ఆప్షన్‌కు ఎంపికైతే మిగిలినవి రద్దవుతాయి. ఒకసారి ఒక పోస్టుకు ఎంపికైన తరువాత మార్చుకునేందుకు అవకాశం ఉండదు.జూలై 1, 2024 నాటికి అభ్యర్ధుల వయస్సు 18 కంటే తక్కువ 44 కంటే ఎక్కువ ఉండకూడదు. రిజర్వేషన్ కేటగరీ అయితే గరిష్టంగా 49 ఏళ్లుండాలి. దివ్యాంగులకు గరిష్టంగా 54 ఏళ్లు ఉండవచ్చు. షెడ్యూల్ కులాల వర్గీకరణకై విడుదల చేసిన జీవో నెంబర్ 7 ప్రకారం గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 విభాగాలుగా నిర్ధారిత శాతం రిజర్వేషన్ ఉంటుంది. స్పోర్ట్స్ కోటా 3 శాతం ఉంటుంది.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Ex DGP OM Prakash Murder Case: కళ్లలో కారం చల్లి.. గాజు సీసాతో 16 సార్లు పొడిచి.. మాజీ డీజీపీ హత్యకేసులో షాకింగ్ నిజాలు..Karnataka Former DGP Murder: రక్తపు మడుగులో మాజీ డీజీపీ.. కత్తులతో పొడిచి చంపిన భార్య..?.. సంచలనంగా మారిన ఘటన..Telangana Inter Results 2025Samantha: డేటింగ్ చేస్తున్న డైరెక్టర్ తో తిరుమలకు సమంత..!.. ఇంకా ఎన్ని ప్రూఫ్స్ కావాలంటున్న నెటిజన్లు.. వీడియో ఇదే..
AP Mega Dsc Notification 2025 AP Mega DSC Notification 2025 Released AP Mega DSC Notification 2025 Important Points
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
Senior Citizen Card: సీనియర్ సిటిజన్ కార్డు ఎలా అప్లై చేయాలి ఎక్కడ తీసుకోవాలిAndhra Pradesh government issuing Senior Citizen Cards check here how and where to apply దేశవ్యాప్తంగా వివిధ రకాల సేవలు పొందేందుకు వీలుగా 60 ఏళ్లు దాటినవారికి సీనియర్ సిటిజన్ కార్డు అందించనుంది. ఈ కార్డు డిజిటల్ రూపంలో ఉంటుంది.
Read more »
AP EAPCET 2025: ఏపీ ఈఏపీసెట్ 2025 ఎలా అప్లై చేయాలి, పరీక్ష తేదీ, ఫీజు, ఇతర ముఖ్యమైన తేదీలు ఇవేAndhra Pradesh EAPCET 2025 Registration Process check the important dates of exam, fees, late fee ఆంధ్రప్రదేశ ఈఏపీసెట్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ నడుస్తోంది. ఇప్పటి వరకు ఇంకా అప్లై చేసుకోకుంటే ఇంకా అవకాశముంది.
Read more »
Pan Card: పాన్ 2.0 వచ్చేసింది, ఎలా అప్లై చేయాలి, పాత పాన్ కార్డు పనిచేస్తుందాPan 2.0 Project Launched check here how to apply for Pan card is old pan card Pan Card: బ్యాంకు ఎక్కౌంట్ ఓపెన్ చేసేందుకు, ఆర్ధిక లావాదేవీలు నిర్వహించేందుకు, ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసేందుకు ఇలా అన్నింటికీ పాన్ కార్డు చాలా కీలకమైంది.
Read more »
AP Inter Results 2025: ఇంటర్ పరీక్షల రీ కౌంటింగ్, రీ వాల్యుయేషన్ ఎలా అప్లై చేసుకోవచ్చుAP Inter Exams Recounting and Revaluation Details check here ఇంటర్ పరీక్ష ఫలితాలతో అసంతృప్తిగా ఉంటే రీ కౌంటింగ్, రీ వాల్యుయేషన్ అప్లై చేసుకోవచ్చు. ఈ నెల 13 నుంచి 22వ తేదీ వరకూ దీనికి అవకాశముంది. ఆన్ లైన్ లో ఇంట్లో కూర్చుని రీ కౌంటింగ్ లేదా రీ వాల్యుయేషన్ కు దరఖాస్తు చేయవచ్చు.
Read more »
AP Mega DSC 2025: నేడే మెగా డీఎస్సీ.. 16,347 పోస్టులు, సబ్జెక్టుల వారీ ఖాళీల షెడ్యూల్ ఇలా..!AP Mega DSC Notification 2025: ఆంధ్రప్రదేశ్ ఏపీ డీఎస్సీ ప్రకటనకు రంగం సిద్ధం అయిపోయింది. ఎన్నో రోజులుగా లక్షలాది మంది నిరుద్యోగులు డిఎస్సీ ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు. నేడు ఎదురు చూపులకు తెరపడనుంది.
Read more »
AP: డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల.. ఈ లింక్ ద్వారా వెంటనే దరఖాస్తు చేసుకోండి..AP Mega DSC Notification 2025: 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసినట్లు ఏపీ మంత్రి లోకేష్ శుభవార్త చెప్పారు. ఇక అధికారిక వెబ్‌సైట్ అయిన https: cse.ap.giv.in, https: apdsc.apcfss.in డీఎస్సీకి దరఖాస్తు చేసుకోవచ్చని మంత్రి లోకేష్ తెలిపారు.
Read more »
