Andhra Pradesh EAPCET 2025 Registration Process check the important dates of exam, fees, late fee ఆంధ్రప్రదేశ ఈఏపీసెట్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ నడుస్తోంది. ఇప్పటి వరకు ఇంకా అప్లై చేసుకోకుంటే ఇంకా అవకాశముంది.
AP EAPCET 2025 : విద్యార్ధులకు బిగ్ అలర్ట్. ఆంధ్రప్రదేశ ఈఏపీసెట్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ నడుస్తోంది. ఇప్పటి వరకు ఇంకా అప్లై చేసుకోకుంటే ఇంకా అవకాశముంది. AP EAPCET 2025 కు సంబంధించి ముఖ్యమైన తేదీలు ఇవేGold Rate Today: శాంతించిన బంగారం ధర.
. తులం ధర రూ. 1600 తగ్గింపు.. మహిళలకు ఇంతకంటే శుభవార్త ఇంకేముంటుందిKavya Maran Networth: ఐపీఎల్ క్వీన్ కావ్య మారన్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా.. వామ్మో అన్ని కోట్లా..! AP EAPCET 2025: ఏపీ ఈఏపీసెట్ అనేది రాష్ట్రంలోని ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా కళాశాలల్లో వివిధ కోర్సుల్లో చేరేందుకు తప్పనిసరిగా రాయాల్సిన ప్రవేశ పరీక్ష ఈసారి ఈ పరీక్షను జేఎన్టీయూ కాకినాడ నిర్వహిస్తోంది. ప్రస్తుతం అప్లికేషన్ల గడువు తేదీ ఇంకా మిగిలి ఉంది. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు cets.apsche.ap.gov.in ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఏపీలో ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఏపీ ఈఏపీసెట్ 2025 రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. మార్చ్ 15న మొదలైన ఈ ప్రక్రియ ఏప్రిల్ 24 వరకు కొనసాగనుంది. జరిమానాలతో అయితే మే 12 వరకు సమయం ఉంది. ఒకసారి అప్లికేషన్ ఆన్‌లైన్‌లో దాఖలు చేసిన తరువాత ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే కరెక్షన్లు చేసుకోవచ్చు. ఈ పరీక్ష రెండు దశల్లో ఉంటుంది. అగ్రికల్చర్, ఫార్మాకు ఒకసారి, ఇంజనీరింగ్ విభాగానికి మరోసారి ఉంటుంది. ఈ పరీక్షకు సంబంధించిన ముఖ్యమైన తేదీలు ఇలా ఉన్నాయి. మార్చ్ 15 నుంచి ఏప్రిల్ 24 వరకూ అప్లికేషన్లు దాఖలు చేయవచ్చు. అప్లికేషన్ ఆన్‌లైన్‌లో cets.apsche.ap.gov.in ద్వారా అప్లై చేసుకోవాలి. 1000 రూపాయల జరిమానాతో మే 1 వరకూ గడువు ఉంది. అదే 2 వేల రూపాయల జరిమానాతో అయితే మే 7 వరకు అప్లై చేసుకోవచ్చు. 4 వేల జరిమానాతో మే 12 వరకూ సమయం ఉంది. ఇదే చివరి అవకాశం. మద్యలో మే 6-8 వరకు అప్లికేషన్లో ఏమైనా తప్పులు ఉంటే సరి చేసుకోవచ్చు. ఏపీ ఈఏపీసెట్ 2025 హాల్ టికెట్లు మే 12న అందుబాటులో ఉంటాయి. ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా జనరల్ కేటగరీ విద్యార్ధులకు 600 ఫీజు ఉంటుంది. అదే ఓబీసీ విద్యార్ధులకు 550 రూపాయలు ఫీజు చెల్లించాలి. ఇక ఎస్సీ, ఎస్టీ అభ్యర్ధులయితే 500 రూపాయలు ఫీజు ఉంటుంది. ఇంజనీరింగ్, అగ్రికల్చర్ రెండు పరీక్షలు రాస్తుంటే ఫీజు 1200 చెల్లించాల్సి ఉంటుంది. ఏపీ ఈఏపీసెట్ పరీక్ష మే 19 నుంచి 27 మధ్యలో జరుగుతుంది. ఇంటర్ పైనల్ ఇయర్ ఎంపీసీ రాసిన విద్యార్ధులకు ఏపీ ఈఏపీసెట్ 2025 ఇంజనీరింగ్ విభాగం పరీక్షలు రాసేందుకు అర్హులు. అదే అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికయితే బయోలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ తప్పనిసరిగా కలిగి ఉండాలి. 8th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గ్రేట్‌న్యూస్, లెవెల్ 9,10 కేటగరీ ఉద్యోగులకు పెరిగే జీతం ఇదే స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Senior Citizen Card
AP EAPCET 2025 Important Dates AP EAPCET 2025 Registration Last Date AP EAPCET 2025 Registration Last Date With Penalt
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
AP Assembly 2025: అసెంబ్లీలో జగన్ స్కెచ్ అదిరిపోలే.. దెబ్బకు బాబు, పవన్ విల విల..AP Assembly 2025: ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఏపీ అసెంబ్లీ వేదికగా వేసిన స్కెచ్ తో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఏక కాలంలో షాక్ ఇచ్చాడు.
Read more »
AP ECET 2025: ఏపీ ఈసెట్ నోటిఫికేషన్ వచ్చేసింది, పరీక్ష తేదీ అప్లికేషన్ గడువు ఇదేAndhra Pradesh ECET 2025 Notification Released check here the exam date and timings ఏపీలోని ఇంజనీరింగ్, బీ ఫార్మసీ కళాశాలల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి వివిధ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఏపీఈసెట్.
Read more »
PM Internship 2025: విద్యార్ధులు నెలకు 5 వేలు పొందే అవకాశం, ఇవాళ ఆఖరు తేదీ, ఎలా అప్లై చేసుకోవాలిPM Internship 2025 Scheme big alert to students get 5 thousand rupees monthly PM Internship 2025: కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పీఎం ఇంటర్న్ షిప్ 2025 ప్రోగ్రామ్ ఇది.
Read more »
AP EAPCET 2025: ఏపీ ఈఏపీసెట్ 2025 నోటిఫికేషన్ వచ్చేసింది, పరీక్ష ఎప్పుడు ఎలా అప్లై చేయాలిAndhra Pradesh EAPCET2025 Notification Released check here the important date AP EAPCET 2025: ఏపీలోని ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కళాశాలల్లో ప్రవేశానికై నిర్వహించే ఏపీ ఈఏపీసెట్ 2025 నోటిఫికేషన్ వచ్చేసింది.
Read more »
Today Horoscope: నేటి రాశి ఫలాలు.. ఈ రాశివారు జాగ్రత్త పడకపోతే నష్టాలే..Todays March 23 Horoscope Telugu: నేటి రాశి ఫలాలు శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, బహుళ పక్షం శిశిర ఋతువు 2025 మార్చి 23వ తేదీ ఫాల్గుణ మాసంలో ద్వాదశ రాశులకు ఎలా ఉంటుంది?
Read more »
Senior Citizen Card: సీనియర్ సిటిజన్ కార్డు ఎలా అప్లై చేయాలి ఎక్కడ తీసుకోవాలిAndhra Pradesh government issuing Senior Citizen Cards check here how and where to apply దేశవ్యాప్తంగా వివిధ రకాల సేవలు పొందేందుకు వీలుగా 60 ఏళ్లు దాటినవారికి సీనియర్ సిటిజన్ కార్డు అందించనుంది. ఈ కార్డు డిజిటల్ రూపంలో ఉంటుంది.
Read more »
