Pan Card: పాన్ 2.0 వచ్చేసింది, ఎలా అప్లై చేయాలి, పాత పాన్ కార్డు పనిచేస్తుందా

PAN Card News

Pan Card: పాన్ 2.0 వచ్చేసింది, ఎలా అప్లై చేయాలి, పాత పాన్ కార్డు పనిచేస్తుందా
Pan 2.0Pan 2.0 BenefitsPan 2.0 Advantages
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 101 sec. here
  • 9 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 65%
  • Publisher: 63%

Pan 2.0 Project Launched check here how to apply for Pan card is old pan card Pan Card: బ్యాంకు ఎక్కౌంట్ ఓపెన్ చేసేందుకు, ఆర్ధిక లావాదేవీలు నిర్వహించేందుకు, ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసేందుకు ఇలా అన్నింటికీ పాన్ కార్డు చాలా కీలకమైంది.

Pan Card : పాన్ కార్డు దేశ పౌరులకు కావల్సిన అతి ముఖ్యమైన డాక్యుమెంట్. అన్ని ఆర్ధిక లావాదేవీలకు పాన్ నెంబర్ చాలా కీలకం. అందుకే పాన్ కార్డుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలకమైన ప్రాజెక్ట్ చేపట్టింది. అదే పాన్ కార్డ్ 2.

0.Gold Rate Today: శాంతించిన బంగారం ధర.. తులం ధర రూ. 1600 తగ్గింపు.. మహిళలకు ఇంతకంటే శుభవార్త ఇంకేముంటుందిTirumala Boating: తిరుమలలో రాజుకున్న మరో వివాదం.. పవన్ కళ్యాణ్‌పై మండిపడుతున్న శ్రీవారి భక్తులు..!.. Pan Card: బ్యాంకు ఎక్కౌంట్ ఓపెన్ చేసేందుకు, ఆర్ధిక లావాదేవీలు నిర్వహించేందుకు, ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసేందుకు ఇలా అన్నింటికీ పాన్ కార్డు చాలా కీలకమైంది. ఇంత కీలకమైన పాన్ కార్డు మరింత సెక్యూర్‌గా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త పాన్ కార్డు ప్రవేశపెట్టింది. భవిష్యత్తులో అందరికీ పాన్ కార్డు 2.0 మాత్రమే జారీ అవుతుంది. పాన్ కార్డు 2.0 అనేది అత్యంత సెక్యూరిటీ కలిగింది. ఏటీఎం కార్డు పరిమాణంలోనే ఉంటుంది. కానీ వివరాలేవీ బహిర్గతంగా ఉండవు. క్యూఆర్ కోడ్ ఉంటుంది. చిప్ ఉంటుంది. సైబర్ మోసాలు, పాన్ కార్డు దుర్వినియోగాన్ని అరికట్టేందుకే ఈ కొత్త పాన్ కార్డు తీసుకొచ్చింది. కొత్త పాన్ కార్డులను ప్రభుత్వం ఉచితంగానే అందిస్తుంది. సాధారణ పాన్ కార్డులో పేరు, పాన్ నెంబర్ వంటి వివరాలు బహిర్గతంగా ఉంటాయి. కొత్త పాన్ కార్డులో అన్ని వివరాలు క్యూ ఆర్ కోడ్‌లో నిక్షిప్తమై ఉంటాయి. అయితే పాత పాన్ కార్డు పరిస్థితి ఏంటనే సందేహాలు చాలా మందికి వస్తున్నాయి. కొత్త పాన్ కార్డులు అందుబాటులో వస్తే పాతవి పనిచేస్తాయా లేవా అనే ప్రశ్నలు విన్పిస్తున్నాయి. అయితే ఈ విషయంలో ఎలాంటి ఆందోళన అవసరం లేదు. కొత్త పాన్ కార్డులు అందుబాటులో వచ్చినా పాతవి యధాతధంగా పనిచేస్తాయి. సైబర్ మోసాల్ని అరికట్టేందుకే కొత్త పాన్ కార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది.ముందుగా ఇన్‌కంటాక్స్ శాఖ అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి. ఇప్పుడు మీ పేరు, పుట్టిన తేదీ, మొబైల్ నెంబ్, ఈ మెయిల్ వివరాలు నమోదు చేయాలి. చివరిగా సబ్‌మిట్ చేయాలి. ఆ తరువాత మీ వివరాలు సరి చూసుకోవాలి. మీ మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీపీతో ధృవీకరించుకోవాలి. నిర్ధారిత రుసుము ఆన్‌లైన్‌లో చెల్లించి సబ్మిట్ చేస్తే చాలు మీ పాన్ కార్డు మీ మెయిల్ ఐడీకు వస్తుంది.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.New Banking Rules: ఖాతాదారులకు బిగ్ అలర్ట్..ఏప్రిల్ 1 నుంచి మారనున్న బ్యాంకింగ్ నిబంధనలు..ముఖ్యమైన మార్పులు ఇవేatm extra transaction

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Pan 2.0 Pan 2.0 Benefits Pan 2.0 Advantages Difference Between Old Pan Card And Pan 2.0 Pan 2.0 Launched How To Apply For Pan 2.0

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

AP EAPCET 2025: ఏపీ ఈఏపీసెట్ 2025 నోటిఫికేషన్ వచ్చేసింది, పరీక్ష ఎప్పుడు ఎలా అప్లై చేయాలిAP EAPCET 2025: ఏపీ ఈఏపీసెట్ 2025 నోటిఫికేషన్ వచ్చేసింది, పరీక్ష ఎప్పుడు ఎలా అప్లై చేయాలిAndhra Pradesh EAPCET2025 Notification Released check here the important date AP EAPCET 2025: ఏపీలోని ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కళాశాలల్లో ప్రవేశానికై నిర్వహించే ఏపీ ఈఏపీసెట్ 2025 నోటిఫికేషన్ వచ్చేసింది.
Read more »

Pan Card: మీ పాన్ కార్డు స్టేటస్ ఎలా తెలుసుకోవడం, యాక్టివేట్ చేయడమెలాPan Card: మీ పాన్ కార్డు స్టేటస్ ఎలా తెలుసుకోవడం, యాక్టివేట్ చేయడమెలాPan Card Updates how to know pan card status whether it is active or not Pan Card: పాన్ కార్డు ఒక్కోసారి డీయాక్టివేట్ అవుతుంటుంది. మీ కార్డు డీ యాక్టివేట్ అయితే బ్యాంకింగ్ లావాదేవీలు లేదా ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ వంటి కీలకమైన పనులు కష్టమౌతుంటాయి.
Read more »

Pan Card Key Updates: మీ పాన్ కార్డులో ఈ తప్పులు ఉన్నాయా లేవో చూసుకోండిPan Card Key Updates: మీ పాన్ కార్డులో ఈ తప్పులు ఉన్నాయా లేవో చూసుకోండిPan Card Key Updates important things to complete about pancard check your pancard status పాన్ కార్డు అనేది ఎప్పుడూ అప్‌డేట్ అయి ఉండాలి. ముఖ్యంగా పేరు, అడ్రస్, ఫోన్ నెంబర్‌లో ఏమైనా మార్పులుంటే తప్పకుండా సరి చేసుకోవాలి
Read more »

Senior Citizen Card: సీనియర్ సిటిజన్ కార్డు ఎలా అప్లై చేయాలి ఎక్కడ తీసుకోవాలిSenior Citizen Card: సీనియర్ సిటిజన్ కార్డు ఎలా అప్లై చేయాలి ఎక్కడ తీసుకోవాలిAndhra Pradesh government issuing Senior Citizen Cards check here how and where to apply దేశవ్యాప్తంగా వివిధ రకాల సేవలు పొందేందుకు వీలుగా 60 ఏళ్లు దాటినవారికి సీనియర్ సిటిజన్ కార్డు అందించనుంది. ఈ కార్డు డిజిటల్ రూపంలో ఉంటుంది.
Read more »

IT Returns: ఐటీ రిటర్న్స్ ఎలా ఫైల్ చేయాలి, స్టెప్ బై స్టెప్ సులభమైన ప్రక్రియ ఇదేIT Returns: ఐటీ రిటర్న్స్ ఎలా ఫైల్ చేయాలి, స్టెప్ బై స్టెప్ సులభమైన ప్రక్రియ ఇదేHow to File Income Tax Returns check simple method step by step process IT Returns: ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసే సమయం ఇది. 2024-25 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన రిటర్న్స్ ఫైల్ చేయడానికి జూలై 31 వరకూ గడువు ఉంది.
Read more »

AP EAPCET 2025: ఏపీ ఈఏపీసెట్ 2025 ఎలా అప్లై చేయాలి, పరీక్ష తేదీ, ఫీజు, ఇతర ముఖ్యమైన తేదీలు ఇవేAP EAPCET 2025: ఏపీ ఈఏపీసెట్ 2025 ఎలా అప్లై చేయాలి, పరీక్ష తేదీ, ఫీజు, ఇతర ముఖ్యమైన తేదీలు ఇవేAndhra Pradesh EAPCET 2025 Registration Process check the important dates of exam, fees, late fee ఆంధ్రప్రదేశ ఈఏపీసెట్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ నడుస్తోంది. ఇప్పటి వరకు ఇంకా అప్లై చేసుకోకుంటే ఇంకా అవకాశముంది.
Read more »



Render Time: 2026-04-02 17:21:26