Pan Card Key Updates important things to complete about pancard check your pancard status పాన్ కార్డు అనేది ఎప్పుడూ అప్‌డేట్ అయి ఉండాలి. ముఖ్యంగా పేరు, అడ్రస్, ఫోన్ నెంబర్‌లో ఏమైనా మార్పులుంటే తప్పకుండా సరి చేసుకోవాలి
Pan Card Key Updates: ఇటీవలి కాలంలో పాన్ కార్డు అనేది చాలా ముఖ్యమైన డాక్యుమెంట్‌గా మారింది. ఆర్థికపరమైన లావాదేవీలకు ఇది తప్పనిసరి. అందుకే పాన్ కార్డు విషయంలో అప్‌డేట్ చాలా అవసరం. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. 8వ పే కమిషన్ ద్వారా 18% జీత పెంపు..61% డీఏ!Pan Card Key Updates: దేశంలో పాన్ కార్డును ఇన్‌కంటాక్స్ శాఖ జారీ చేస్తుంటుంది. పాన్ అంటే పర్మినెంట్ ఎక్కౌంట్ నెంబర్. 10 అంకెల నెంబర్ వ్యక్తి ఆర్థికపరమైన లావాదేవీలకు కీలకంగా ఉపయోగపడుతుంటుంది. పాన్ కార్డు లేకపోతే చాలా రకాల లావాదేవీలకు సమస్య ఏర్పడుతుంది. పాన్ కార్డు అనేది ఎప్పుడూ అప్‌డేట్ అయి ఉండాలి. ముఖ్యంగా పేరు, అడ్రస్, ఫోన్ నెంబర్‌లో ఏమైనా మార్పులుంటే తప్పకుండా సరి చేసుకోవాలి. మీరు కూడా మీ పాన్ కార్డు సరిగ్గా అప్‌డేట్ అయి ఉందో లేదో సరిచూసుకోవడం చాలా అవసరం. బ్యాంక్ ఎక్కౌంట్ తెరిచేందుకు, స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ , మ్యూచ్యువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టేందుకు ఇలా ఆర్ధిక లావాదేవీలకు చాలా అవసరం. బ్యాంక్ ఎక్కౌంట్ ఓపెన్ చేసేందుకు కూడా పాన్ కార్డు అవసరం. బ్యాంకు రుణాల కోసం అప్లై చేసేందుకు, ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసేందుకు అన్నింటికీ పాన్ కార్డు అవసరం. వాస్తవానికి బంగారం నగలు కొనేందుకు కూడా పాన్ కార్డు అవసరం. కానీ 2 లక్షల కంటే తక్కువ బంగారం కొనేందుకు అవసరం లేదు. 10 లక్షల కంటే ఎక్కువ విలువైన ఆస్తి కొనేందుకు పాన్ కార్డు తప్పనిసరిగా కావల్సి ఉంటుది. ఒకవేళ ఆస్తి అమ్ముతుంటే మాత్రం సేల్ డీడ్ లో పాన్ కార్డు వివరాలు నమోదు చేయాలి. రెంటల్ అగ్రిమెంట్ విషయంలో కూడా పాన్ కార్డు అవసరమౌతుంది. అందుకే పాన్ కార్డు వివరాలు ఎప్పుడూ అప్‌డేట్ అయి ఉండాలి. పాన్ కార్డులో ఏ చిన్న తప్పు ఉన్నా మీ పనుల్లో ఆటంకం కలుగుతుంది. పాన్ కార్డులో సహజంగా ఇంటి పేరు, పేరు స్పెల్లింగ్ విషయంలో తప్పులు దొర్లుతుంటాయి. ఇక మరో వైపు పాన్ కార్డును ఆధార్ కార్డుతో అనుసంధానం తప్పనిసరి. పాన్ కార్డు - ఆధార్ కార్డు లింక్ జరగకపోతే ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయడం, రిఫండ్ క్లెయిమింగ్ సాధ్యం కాదు. అందుకే పాన్ కార్డు అప్‌డేట్‌గా ఉండటంతో పాటు ఆధార్ కార్డుతో అనుసంధానం తప్పనిసరి.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.BRS KCR: చంద్రబాబుకు అంత సిన్మాలేదు..!. కూటమి ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేసిన గులాబీ బాస్.. వీడియో వైరల్..Viral Video: కొంప ముంచిన వెడ్డింగ్ షూట్.. కలర్ బాంబ్ పేలి యువతి శరీరంకు తీవ్ర గాయాలు.. షాకింగ్ వీడియో..Viral Video: కూతురు ప్రియుడితో పారిపోతుంటే.. కాళ్ల మీద పడ్డ తండ్రి.. గుండెల్ని పిండేస్తున్న వీడియో..
PAN Card Updates Pan Card-Aadhaar Card Linking Why Pan Card Is So Important Is Your Pan Card Updated Or Not
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
Pan 2.0: పాన్ 2.0 తీసుకున్నారా, ఉచితంగా ఎలా అప్లై చేయాలిPan Card Updates How to apply Pan 2.0 new Pan card check here simple step by step process How to Apply Pan 2.0: పాన్ కార్డు అనేది వ్యక్తి ఆర్ధిక లావాదేవీల సమాచారాన్ని నిక్షిప్తం చేసుకుంటుంది.
Read more »
LIC Pension Scheme: ఎల్ఐసీలో ఈ స్కీమ్ తీసుకుంటే మీకు, మీ భాగస్వామికి జీవితాంతం పెన్షన్LIC Launches new Smart pension Scheme offers lifetime pension to you and your life partner LIC Pension Scheme: ఎల్ఐసీ నుంచి కొత్తగా పెన్షన్ ఆధారిత స్కీమ్ ప్రారంభమైంది. అదే స్మార్ట్ పెన్షన్ ప్లాన్. ఇది సింగిల్ ప్రీమియం వార్ధిక ప్లాన్.
Read more »
Weight loss: మీ వంటగదిలో ఈ 3 వస్తువులు ఉంటే చాలు..మీ ఒంట్లో కొవ్వును ఈజీగా కరిగించుకోవచ్చుWeight loss: నేటికాలంలో చాలా మంది అధిక బరువుతో బాధపడుతున్నారు. బరువు తగ్గించుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. అయినా ఫలితం లేకపోవడంతో నిరాశకు లోనవుతున్నారు. బరువు పెరగడానికి కారణాలెన్నో ఉండవచ్చు. కానీ తగ్గించుకునే మాత్రం వంటగదిలో ఈ మూడు వస్తువులు ఉంటే చాలు.
Read more »
Snake safety tips: ఈ పదార్ధాలు అంటే పాములకు హడల్.. ఈ వస్తువు మీ ఇంట్లో ఉంటే దెబ్బకు తోక ముడవాల్సిందే.. !Snake safety tips: పాములు అంటే మనుషులందరికీ సహజంగా భయం. భయం అనేకంటే అందరికీ చచ్చేంత వణుకు. సీజన్ ఏదైనా సరే పాములు మన ఇళ్లలోకి ప్రవేశిస్తుంటాయి. అయితే, పాములు మీ ఇంట్లోకి రాకుండా నిరోధించడానికి ఒక సులభమైన మార్గం ఉంది.
Read more »
Pan Card: మీ పాన్ కార్డు స్టేటస్ ఎలా తెలుసుకోవడం, యాక్టివేట్ చేయడమెలాPan Card Updates how to know pan card status whether it is active or not Pan Card: పాన్ కార్డు ఒక్కోసారి డీయాక్టివేట్ అవుతుంటుంది. మీ కార్డు డీ యాక్టివేట్ అయితే బ్యాంకింగ్ లావాదేవీలు లేదా ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ వంటి కీలకమైన పనులు కష్టమౌతుంటాయి.
Read more »
Sobhita Dhulipala: రోజూ రెండు గంటలు అదే పని...!.. చైతు గురించి షాకింగ్ విషయాలు బైటపెట్టిన శోభిత..Naga chaintanya and sobhita: శోభిత ధూళిపాళ తాజాగా ఇంటర్వ్యూలో తన భర్త గురించి చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.ఈ క్రమంలో ఈ జంట ప్రస్తుతం సమ్మర్ వెకెషన్ లో ఉన్నారు.
Read more »
