Pan Card: మీ పాన్ కార్డు స్టేటస్ ఎలా తెలుసుకోవడం, యాక్టివేట్ చేయడమెలా

Pan Card Rules News

Pan Card: మీ పాన్ కార్డు స్టేటస్ ఎలా తెలుసుకోవడం, యాక్టివేట్ చేయడమెలా
Pan Card- Aadhaar Card LinkingPan Card De ActivationDe Activated Pan Card
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 79 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 52%
  • Publisher: 63%

Pan Card Updates how to know pan card status whether it is active or not Pan Card: పాన్ కార్డు ఒక్కోసారి డీయాక్టివేట్ అవుతుంటుంది. మీ కార్డు డీ యాక్టివేట్ అయితే బ్యాంకింగ్ లావాదేవీలు లేదా ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ వంటి కీలకమైన పనులు కష్టమౌతుంటాయి.

Pan Card: ఇటీవలి కాలంలో పాన్ కార్డు వినియోగం తప్పనిసరిగా మారింది. బ్యాంకు లావాదేవీలకైతే పాన్ కార్డు ఉండాల్సిందే. కొన్ని సందర్బాల్లో ఐడీ కార్డుగా కూడా ఉపయోగపడుతోంది. అందుకే పాన్ కార్డు ఎప్పుడూ సురక్షితంగా ఉండేట్టు చూసుకోవాలి.

Happy Holi Wishes 2025: తెలుగులో హోలీ పండగ శుభాకాంక్షలు, HD ఫొటోస్.. Pan Card: పాన్ కార్డు ఒక్కోసారి డీయాక్టివేట్ అవుతుంటుంది. మీ కార్డు డీ యాక్టివేట్ అయితే బ్యాంకింగ్ లావాదేవీలు లేదా ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ వంటి కీలకమైన పనులు కష్టమౌతుంటాయి. అందుకే పాన్ కార్డు ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండేట్టు చూసుకుంటే ఎలాంటి సమస్య ఉండదు. ఒకవేళ మీ పాన్ కార్డు డీ యాక్టివేట్ అయితే ఎలా తెలుసుకోవచ్చు, తిరిగి యాక్టివేట్ చేయడం ఎలా అనేది తెలుసుకుందాం. పాన్ కార్డు డీ యాక్టివేట్ కావడానికి మూడు కారణాలుంటాయి. ప్రధానమైంది ఆధార్ కార్డుతో లింక్ కాకపోవడం. రెండవది ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డులు కలిగి ఉండటం. మూడవది నకిలీ పాన్ కార్డు ఉండటం. మీ పాన్ కార్డు యాక్టివ్ మోడ్‌లో ఉందో లేక డీ యాక్టివేట్ అయిందో తెలుసుకోవడం చాలా సులభం. ముందుగా ఇన్‌కంటాక్స్ అధికారిక పోర్టల్ ఓపెన్ చేయాలి. ఇప్పుడు ఎడమ వైపు కన్పించే క్విక్ లింక్ విభాగంలో Verify Pan Status ఆప్షన్ ఎంచుకోవాలి. ఇప్పుడు మీ పాన్ నెంబర్, పూర్తి పేరు, పుట్టిన తేదీ, రిజిస్టర్ ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీతో ధృవీకరించుకోవాలి. అంతే మీ పాన్ నెంబర్ యాక్టివ్ గా ఉందో లేదో స్క్కీన్‌పై కన్పిస్తుంది.మీ పాన్ కార్డు ఒకవేళ డీ యాక్టివేట్ అయి ఉంటే ముందుగా ఇన్‌కంటాక్స్ శాఖకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన పెనాల్టీ బాండ్ పూర్తి చేయాలి. గత మూడేళ్లుగా డీ యాక్టివేటెడ్ పాన్‌తో దాఖలు చేసిన ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయాలి. ఈ పత్రాల్ని మీరు రీజనల్ ఇన్కంటాక్స్ ఆఫీసులో సమర్పించాల్సి ఉంటుంది. 15 రోజుల్లో మీ పాన్ కార్డు యాక్టివ్ అవుతుంది.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Vijayashanthi

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Pan Card- Aadhaar Card Linking Pan Card De Activation De Activated Pan Card Pan Cars Status How To Know Pan Card Status

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

Pan 2.0: పాన్ 2.0 తీసుకున్నారా, ఉచితంగా ఎలా అప్లై చేయాలిPan 2.0: పాన్ 2.0 తీసుకున్నారా, ఉచితంగా ఎలా అప్లై చేయాలిPan Card Updates How to apply Pan 2.0 new Pan card check here simple step by step process How to Apply Pan 2.0: పాన్ కార్డు అనేది వ్యక్తి ఆర్ధిక లావాదేవీల సమాచారాన్ని నిక్షిప్తం చేసుకుంటుంది.
Read more »

Aadhaar: పెళ్లి తర్వాత ఆధార్‌ కార్డుపై అడ్రస్‌ మార్చుకోవాలా? ఇలా సింపుల్‌గా మొబైల్‌లోనే మార్చుకోండి..Aadhaar: పెళ్లి తర్వాత ఆధార్‌ కార్డుపై అడ్రస్‌ మార్చుకోవాలా? ఇలా సింపుల్‌గా మొబైల్‌లోనే మార్చుకోండి..Aadhaar Card Address Change: ఆధార్‌ కార్డు మన దేశంలో ఒక గుర్తింపు కార్డు. ఇది ప్రతి ఒక్కరూ కలిగి ఉండాల్సిన కార్డు. ఇందులో ఒక వ్యక్తి పేరు, ఫోన్‌నంబర్‌, అడ్రస్‌తో పాటు బయోమెట్రిక్‌ వివరాలు కూడా ఉంటాయి.
Read more »

New Sim Card Rules: సిమ్ కార్డు కొత్త రూల్స్, ఇకపై కొత్త సిమ్ అంత ఈజీ కాదుNew Sim Card Rules: సిమ్ కార్డు కొత్త రూల్స్, ఇకపై కొత్త సిమ్ అంత ఈజీ కాదుTrai Implements New Sim Card Rules now you need to verify with Aadhaar Biometri మొన్నటి వరకు సిమ్ కార్డు తీసుకోవాలంటే కేవలం ఆధార్ కార్డు జిరాక్స్ ఉంటే సరిపోయేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. టెలీకం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా కొత్త నిబంధనలు తీసుకొచ్చింది.
Read more »

Weight loss: మీ వంటగదిలో ఈ 3 వస్తువులు ఉంటే చాలు..మీ ఒంట్లో కొవ్వును ఈజీగా కరిగించుకోవచ్చుWeight loss: మీ వంటగదిలో ఈ 3 వస్తువులు ఉంటే చాలు..మీ ఒంట్లో కొవ్వును ఈజీగా కరిగించుకోవచ్చుWeight loss: నేటికాలంలో చాలా మంది అధిక బరువుతో బాధపడుతున్నారు. బరువు తగ్గించుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. అయినా ఫలితం లేకపోవడంతో నిరాశకు లోనవుతున్నారు. బరువు పెరగడానికి కారణాలెన్నో ఉండవచ్చు. కానీ తగ్గించుకునే మాత్రం వంటగదిలో ఈ మూడు వస్తువులు ఉంటే చాలు.
Read more »

Pan Card 2.0: বড় খবর! পালটে যাচ্ছে আপনার প্যান কার্ড? বদলে এবার PAN 2.0... কীভাবে অ্যাপ্লাই করবেন?Pan Card 2.0: বড় খবর! পালটে যাচ্ছে আপনার প্যান কার্ড? বদলে এবার PAN 2.0... কীভাবে অ্যাপ্লাই করবেন?Pan Card 2.0: How to Apply Online, Eligibility, Apply Process Step-By-Step Guide
Read more »

Aadhaar Card: ఆధార్ కార్డు బిగ్ అప్‌డేట్, ఇలా చేయకపోతే ఆధార్ రద్దయిపోతుందిAadhaar Card: ఆధార్ కార్డు బిగ్ అప్‌డేట్, ఇలా చేయకపోతే ఆధార్ రద్దయిపోతుందిUIDAI Issues Big Updates do complete this process else your Aadhaar Card Aadhaar Card: ఆధార్ కార్డుకు సంబంధించి యూఐడీఏఐ కీలకమైన అప్‌డేట్ జారీ చేసింది. మీ ఆధార్ కార్డు సుదీర్ఘకాలంగా అప్‌డేట్ కాకపోతే రద్దయ్యే ప్రమాదం ఉంది.
Read more »



Render Time: 2026-04-02 21:04:04