AP Mega DSC 2025: నేడే మెగా డీఎస్సీ.. 16,347 పోస్టులు, సబ్జెక్టుల వారీ ఖాళీల షెడ్యూల్‌ ఇలా..!

AP DSC 2025 Notification News

AP Mega DSC 2025: నేడే మెగా డీఎస్సీ.. 16,347 పోస్టులు, సబ్జెక్టుల వారీ ఖాళీల షెడ్యూల్‌ ఇలా..!
AP Mega Dsc 2025AP DSC Latest NewsDSC Notification Today
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 86 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 55%
  • Publisher: 63%

AP Mega DSC Notification 2025: ఆంధ్రప్రదేశ్ ఏపీ డీఎస్సీ ప్రకటనకు రంగం సిద్ధం అయిపోయింది. ఎన్నో రోజులుగా లక్షలాది మంది నిరుద్యోగులు డిఎస్సీ ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు. నేడు ఎదురు చూపులకు తెరపడనుంది.

AP Mega DSC Notification 2025: ఎన్నో రోజులుగా లక్షలాదిమంది నిరుద్యోగులు ఎదురుచూస్తున్న ఏపీ డీఎస్సీ ప్రకటనకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో షెడ్యూల్ కూడా విడుదల చేశారు. నేడు సీఎం చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా నోటిఫికేషన్ ఈరోజు ఉదయం 10 గంటలకు విడుదల జరగనుంది.

ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.ఆంధ్రప్రదేశ్ ఏపీ డీఎస్సీ ప్రకటనకు రంగం సిద్ధం అయిపోయింది. ఎన్నో రోజులుగా లక్షలాది మంది నిరుద్యోగులు డిఎస్సీ ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు. నేడు ఎదురు చూపులకు తెరపడనుంది. అయితే ఇప్పటికే ప్రభుత్వం డీఎస్సీ వయోపరిమితి 42 ఏళ్ల నుంచి 44 ఏళ్లకు పెంచింది. ఈనేపథ్యంలో ఈరోజు ఆదివారం ఏప్రిల్ 20వ తేదీ ఉదయం 10 గంటలకు 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ఏపీ మంత్రి లోకేష్ శుభవార్త చెప్పారు.డీఎస్సీకి దరఖాస్తు చేసుకోవచ్చని మంత్రి లోకేష్ తెలిపారు. టీచర్ల నియామకం ద్వారా స్కూళ్ల సాధికారత సాధించడంలో ఇదొక చారిత్రాత్మక ముందడుగు అని మంత్రి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అభ్యర్థులు అందరికీ ఆయన శుభాకాంక్షలు కూడా తెలియజేశారు. ఇక మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 16,347 పోస్టులకు ఇవాళ పది గంటలకు మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వెలువడనుంది. ఇందులో జిల్లా స్థాయిలో 14,088, స్టేట్ జోన్‌ లెవెల్ 2259, సెకండరీ టీచర్ గ్రేడ్ ఖాళీలు 6599, 13 ఉమ్మడి జిల్లాల సబ్జెక్టుల వారీగా ఖాళీలు ఉన్నాయి. ఇక కూటమి సర్కార్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల మేరకు ఈ ఉపాధ్యాయుల పోస్టుల పర్తికి నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మంత్రి లోకేష్ ట్వీట్‌ చేశారు. అయితే ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి సమాచారం సంబంధిత జీవోలు ఖాళీల వివరాలు, షెడ్యూల్, సిలబస్ వంటి వివరాలు కోసం అధికారిక వెబ్‌సైట్లో ఉదయం 10 గంటల నుంచి అందుబాటులో ఉండనున్నాయి.ఏపీ డీఎస్సీ దరఖాస్తుల స్వీకరణ ఏప్రిల్ 20వ తేదీ నుంచి మే 15 వరకు జరగనుంది. ఇక మాక్ టెస్టులు మే 20 నుంచి నిర్వహిస్తారు.ఏపీ డీఎస్సీ ఆన్‌లైన్ పరీక్షలు జూన్ 6 నుంచి జూలై 6 వరకు నిర్వహిస్తారు .ఫైనల్ కీ అభ్యంతరాలు ముగిసిన వారం తర్వాత విడుదల చేస్తారు.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Revanth Reddy Japan tour

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

AP Mega Dsc 2025 AP DSC Latest News DSC Notification Today AP Teacher Jobs 2025 AP DSC Subject Wise Vacancies

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

AP EAPCET 2025: ఏపీ ఈఏపీసెట్ 2025 ఎలా అప్లై చేయాలి, పరీక్ష తేదీ, ఫీజు, ఇతర ముఖ్యమైన తేదీలు ఇవేAP EAPCET 2025: ఏపీ ఈఏపీసెట్ 2025 ఎలా అప్లై చేయాలి, పరీక్ష తేదీ, ఫీజు, ఇతర ముఖ్యమైన తేదీలు ఇవేAndhra Pradesh EAPCET 2025 Registration Process check the important dates of exam, fees, late fee ఆంధ్రప్రదేశ ఈఏపీసెట్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ నడుస్తోంది. ఇప్పటి వరకు ఇంకా అప్లై చేసుకోకుంటే ఇంకా అవకాశముంది.
Read more »

JEE Main 2025 Admit Card: జేఈఈ మెయిన్ 2025 సెషన్ 2 అడ్మిట్ కార్డులు ఇలా డౌన్‌లోడ్ చేసుకోండిJEE Main 2025 Admit Card: జేఈఈ మెయిన్ 2025 సెషన్ 2 అడ్మిట్ కార్డులు ఇలా డౌన్‌లోడ్ చేసుకోండిJEE Main 2025 Session 2 Admit Cards JEE Main 2025 Admit Card: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ త్వరలో జేఈఈ మెయిన్ 2025 సెషన్ 2 పరీక్షల అడ్మిట్ కార్డుల్ని విడుదల చేయనుంది Download link jeemain.nta.nic.in
Read more »

Ramadan 2025 Wishes: అందరికీ ఈద్ ముబారక్, మీ బంధుమిత్రులకు శుభాకాంక్షలు ఇలా చెప్పండిRamadan 2025 Wishes: అందరికీ ఈద్ ముబారక్, మీ బంధుమిత్రులకు శుభాకాంక్షలు ఇలా చెప్పండిEid Mubarak 2025 Happy Ramadan wishes 2025 Greet your loved and dear ones friends and Relatives Ramadan 2025 Wishes: ఏదైనా పండుగ వచ్చిందంటే చాలు ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకోవడం సహజం.
Read more »

JEE Advanced 2025: జేఈఈ అడ్వాన్స్డ్ షెడ్యూల్ విడుదల, దరఖాస్తుల ప్రక్రియ షురూJEE Advanced 2025: జేఈఈ అడ్వాన్స్డ్ షెడ్యూల్ విడుదల, దరఖాస్తుల ప్రక్రియ షురూJEE Advanced 2025 Schedule Released check here the application process జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలు మే నెలలో జరగనున్నాయి. తెలంగాణలో మొత్తం 13 పరీక్ష కేంద్రాలు ఏర్పాటవుతున్నాయి.
Read more »

Ap Inter Results 2025 Direct Link: ఇంటర్ ఫలితాలు వచ్చేశాయి.. 30 సెకండ్లలోనే రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి..Ap Inter Results 2025 Direct Link: ఇంటర్ ఫలితాలు వచ్చేశాయి.. 30 సెకండ్లలోనే రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి..Ap Inter Results 2025 Direct Link Here: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యార్థులకు భారీ శుభవార్త.. రాష్ట్ర ఇంటర్ బోర్డు ప్రధమ, ద్వితీయ సంవత్సరం ఇంటర్ ఫలితాలను విడుదల చేసింది. ఈ లింకులను వినియోగించి ఇప్పుడే ఫలితాలను ఇలా చెక్ చేసుకోండి.
Read more »

AP SSC Results 2025: గుడ్‌న్యూస్, ఏప్రిల్ 23న పదో తరగతి పరీక్ష ఫలితాలు, ఎలా చేసుకోవాలంటేAP SSC Results 2025: గుడ్‌న్యూస్, ఏప్రిల్ 23న పదో తరగతి పరీక్ష ఫలితాలు, ఎలా చేసుకోవాలంటేAP government to release ap ssc results 2025 on april 23 ఏపీ ఎస్ఎస్‌సి పరీక్ష ఫలితాలు 2025 ఈ నెల 23వ తేదీ ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్టు సమాచారం.
Read more »



Render Time: 2026-04-02 06:59:44