JEE Advanced 2025 Schedule Released check here the application process జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలు మే నెలలో జరగనున్నాయి. తెలంగాణలో మొత్తం 13 పరీక్ష కేంద్రాలు ఏర్పాటవుతున్నాయి.
JEE Advanced 2025: జేఈఈ అడ్వాన్స్డ్ విద్యార్ధులకు బిగ్ అప్‌డేట్. దేశవ్యాప్తంగా ఐఐటీల్లో ప్రవేశానికి నిర్వహించే ఈ పరీక్ష నోటిఫికేషన్ వెలువడింది. దీనికి సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Train Tickets: రైల్వే ప్రయాణీకులకు బిగ్ బంపర్ న్యూస్.. ఇక అన్నీ రైళ్లలో 75 శాతం వరకు టిక్కెట్ ధరల తగ్గింపు..!School Holiday: విద్యార్థులకు భారీ శుభవార్త.. ఏప్రిల్ 14న సెలవు ప్రకటించిన ప్రభుత్వం..! JEE Advanced 2025: దేశవ్యాప్తంగా ఐఐటీల్లో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ పరీక్షల్లో రెండు దశలు ఉంటాయి. అవి మెయిన్, అడ్వాన్స్డ్. ఇందులో మెయిన్ పరీక్షల మొదటి సెషన్ జనవరిలో ముగియగా రెండవ సెషన్ పరీక్షలు ఏప్రిల్ 2 నుంచి ప్రారంభం కానున్నాయి. వీటిలో అర్హత సాధిస్తేనే అడ్వాన్స్డ్ పరీక్షకు అర్హులవుతారు. జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలు మే నెలలో జరగనున్నాయి. తెలంగాణలో మొత్తం 13 పరీక్ష కేంద్రాలు ఏర్పాటవుతున్నాయి. ఈ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది. ఏప్రిల్ 23 నుంచి జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలకు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ పరీక్ష మే 18వ తేదీన రెండు సెషన్లలో జరగనుంది. మే 18 ఉదయం 9 నుంచి 12 గంటల వరకు మొదటి సెషన్ అయితే మద్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు రెండవ సెషన్ ఉంటుంది. రెండు సెషన్లకు హాజరుకావల్సి ఉంటుంది. మెయిన్స్ పరీక్షల్లో మెరిట్ ఆధారంగా 2.5 లక్షల మంది అడ్వాన్స్డ్ పరీక్షలకు దరఖాస్తు చేసుకునేందుకు వీలుంటుంది.Ramadan 2025 Wishes: అందరికీ ఈద్ ముబారక్, మీ బంధుమిత్రులకు శుభాకాంక్షలు ఇలా చెప్పండి స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.The Indian Express list: దేశంలో 100 మంది శక్తివంతుల జాబితా.. సీఎం రేవంత్ రెడ్డి స్థానం ఏంటంటే..?
JEE 2025 Advanced JEE Advanced 2025 Schedule JEE Advanced 2025 Schedule Released JEE Advanced 2025 Applications JEE Advanced 2025 Exam Dates
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
JEE Main 2025 Session 2: జేఈఈ మెయిన్ సెషన్ 2 షెడ్యూల్ ఇదిగో, పరీక్షలు ఎప్పుడెప్పుడంటేNational Testing Agency Released JEE Main 20254 Session 2 Exams Schedule JEE Main 2025 Session 2: జేఈఏ మెయిన్స్, అడ్వాన్స్‌తో పాటు నీట్ పరీక్షలను నిర్వహించే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఇప్పుడు జేఈఈ మెయిన్ సెషన్ 2 పరీక్షల షెడ్యూల్ విడుదల చేసింది.
Read more »
MLC Elections 2025: ఏపీ, తెలంగాణ ఎమ్మెల్సీల ఎన్నిక ఏకగ్రీవం, ఎన్నికైన ఎమ్మెల్సీల వీరేAndhra Pradesh and Telangana MLA Quota MLC Candidates Elected Unanimously here MLC Elections 2025: ఏపీలో 5, తెలంగాణలో 5 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల ప్రక్రియ జరుగుతోంది.
Read more »
MLC Elections 2025: ఏపీ, తెలంగాణ ఎమ్మెల్సీల ఎన్నిక ఏకగ్రీవం, ఎన్నికైన ఎమ్మెల్సీల వీరేAndhra Pradesh and Telangana MLA Quota MLC Candidates Elected Unanimously here MLC Elections 2025: ఏపీలో 5, తెలంగాణలో 5 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల ప్రక్రియ జరుగుతోంది.
Read more »
NEET PG 2025 Exam Dates: నీట్ పీజీ 2025 పరీక్ష టైమ్ టేబుల్ విడుదల, ఈసారి రెండు షిఫ్టుల్లోNEET PG 2025 Exam Dates Officially Announced NBEMS to conduct it in Two Shifts NEET PG 2025 Exam Dates: నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ నీట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ పరీక్షల తేదీను ప్రకటించింది.
Read more »
JEE Advanced 2025: टॉप 5 IIT में एडमिशन के लिए चाहिए इतने नंबर! देखिए किस रैंक पर मिलेगी बेस्ट ब्रांचIIT JEE Advanced 2025 Expected Cut Off Rank: आईआईटी में प्रवेश जेईई एडवांस्ड के आधार पर होता है। शीर्ष 2.
Read more »
JEE Main 2025 Admit Card: జేఈఈ మెయిన్ 2025 సెషన్ 2 అడ్మిట్ కార్డులు ఇలా డౌన్‌లోడ్ చేసుకోండిJEE Main 2025 Session 2 Admit Cards JEE Main 2025 Admit Card: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ త్వరలో జేఈఈ మెయిన్ 2025 సెషన్ 2 పరీక్షల అడ్మిట్ కార్డుల్ని విడుదల చేయనుంది Download link jeemain.nta.nic.in
Read more »
