AP: డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల.. ఈ లింక్‌ ద్వారా వెంటనే దరఖాస్తు చేసుకోండి..

AP DSC 2025 Notification News

AP: డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల.. ఈ లింక్‌ ద్వారా వెంటనే దరఖాస్తు చేసుకోండి..
AP Mega Dsc 2025AP DSC Latest NewsDSC Notification Today
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 103 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 62%
  • Publisher: 63%

AP Mega DSC Notification 2025: 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసినట్లు ఏపీ మంత్రి లోకేష్ శుభవార్త చెప్పారు. ఇక అధికారిక వెబ్‌సైట్ అయిన https: cse.ap.giv.in, https: apdsc.apcfss.in డీఎస్సీకి దరఖాస్తు చేసుకోవచ్చని మంత్రి లోకేష్ తెలిపారు.

AP DSC Notification Released 2025: డీఎస్సీ నోటిపికేషన్‌ విడుదలైంది. 16,347 పోస్టులకు సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. ఈ లింక్‌ ద్వారా నేరుగా దరఖాస్తు చేసుకోండి.అధికారిక వెబ్‌సైట్ అయిన https://cse.

AP DSC Notification Released 2025: డీఎస్సీ నోటిపికేషన్‌ విడుదలైంది. 16,347 పోస్టులకు సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. ఈ లింక్‌ ద్వారా నేరుగా దరఖాస్తు చేసుకోండి..అధికారిక వెబ్‌సైట్ అయిన https://cse.ap.giv.in, https://apdsc.apcfss.in డీఎస్సీకి దరఖాస్తు చేసుకోవచ్చు.ఏపీ డీఎస్సీ అభ్యర్థులకు బంపర్ గుడ్‌న్యూస్‌. రాష్ట్రంలో 16,347 పోస్టులకు సంబంధించి డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేశ్‌ ట్వీట్‌ చేశారు. ఇక నేటి నుంచి మే 15వ తేదీ వరకు డీఎస్సీకి దరఖాస్తుల స్వీకరణ చేపట్టనున్నారు. ‌ ఇక అధికారిక వెబ్‌సైట్ లో డీఎస్సీకి దరఖాస్తు చేసుకోవచ్చని మంత్రి లోకేష్ తెలిపారు. ఎన్నో రోజులుగా ఏపీ డీఎస్సీ అభ్యర్థులు ఈ ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు. ఈనేపథ్యంలో తాజాగా మంత్రి లోకేష్ ట్వీట్ చేశారు. 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ ఆంధ్ర ప్రదేశ్ విడుదల అయింది. అధికారిక వెబ్‌సైట్ కూటమి సర్కార్‌ ఇచ్చిన హామీ మేరకు డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈనేపథ్యంలో జీవోలు ఖాళీల వివరాలు షెడ్యూల్, సిలబస్ కూడా నోటిఫికేషన్లు పొందుపరిచారు, అధికారిక వెబ్‌సైట్లో సమాచారం పొందవచ్చు. డీఎస్సీ నోటిఫికేషన్ లో జిల్లా స్థాయిలో 14088, స్టేట్ జోన్ లెవెల్ 2259, సెకండరీ టీచర్ గ్రేడ్‌ ఖాళీలు 6,599, ఉమ్మడి జిల్లాల సబ్జెక్టుల వారీగా ఖాళీలు 13 ఉన్నాయి. ఇక మొత్తంగా టీచర్ పోస్టులు 16,347 పోస్టుల భర్తీకే ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. అంటే ఈరోజు ఆదివారం ఏప్రిల్ 20, 2025 నుంచి అందుబాటులోకి రానుంది. దరఖాస్తుల ప్రక్రియ ఈరోజు నుంచి మే 15 వరకు కొనసాగుతుంది. ఇక హాల్ టికెట్లు మే 30వ తేదీ అందుబాటులో ఉంచుతారు. కంప్యూటర్ బెస్ట్ విధానంలో పరీక్షలు నిర్వహిస్తారు. జూన్ 6 నుంచి జూలై 6 వరకు కొనసాగుతుంది.ఇక ఈ డీఎస్సీ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక కీ పరీక్ష ముగిసిన రెండు రోజులకు అందుబాటులో ఉంచుతారు. ఇది ఇలా ఉండగా అభ్యంతరాల స్వీకరణ వారం రోజులు అందుబాటులో ఉంటుంది. ఫైనల్ కీ జూలై మూడో వారంలో అందుబాటులో ఉంచగా ..మెరిట్ లిస్ట్ మాత్రం జూలై చివరి వారంలో పొందుపరుస్తారు. అభ్యర్థులు ఎప్పటికప్పుడు అధికారిక వెబ్‌సైట్ చెక్ చేసుకుంటూ ఉండాలి.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Revanth Reddy Japan tour

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

AP Mega Dsc 2025 AP DSC Latest News DSC Notification Today AP Teacher Jobs 2025 AP DSC Subject Wise Vacancies

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

Bank Of Baroda: బరోడా బ్యాంక్‌ బంపర్‌ జాబ్‌ నోటిఫికేషన్‌ విడుదల.. ఈ లింక్‌ ద్వారా నేరుగా దరఖాస్తు చేసుకోండి..Bank Of Baroda: బరోడా బ్యాంక్‌ బంపర్‌ జాబ్‌ నోటిఫికేషన్‌ విడుదల.. ఈ లింక్‌ ద్వారా నేరుగా దరఖాస్తు చేసుకోండి..Bank Of Baroda: బ్యాంక్ ఆఫ్ బరోడా 146 పోస్టుల దరఖాస్తుకు స్వీకరణ చేపట్టింది. ఈ పోస్టులకు సంబంధించిన పూర్తి ప్రక్రియ ఇదే.. 2025 మార్చి 26 నుంచి కాస్త స్వీకరణ చేపట్టింది. అధికారిక వెబ్‌సైట్ Bankofbaroda.in ద్వారా నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు.
Read more »

HBD Ram Charan: రాముడికి భీముడి స్పెషల్ బర్త్ డే విషెస్.. గ్లోబల్ స్టార్ కు పుట్టినరోజు శుభాకాంక్షల వెల్లువ..HBD Ram Charan: రాముడికి భీముడి స్పెషల్ బర్త్ డే విషెస్.. గ్లోబల్ స్టార్ కు పుట్టినరోజు శుభాకాంక్షల వెల్లువ..HBD Ram Charan: ఈ రోజు రామ్ చరణ్ తన 40వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్బంగా పలువురు ప్రముఖులు ఆయనకు సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషెస్ తెలియజేస్తున్నారు.
Read more »

Earthquake Romance Video: స్విమ్మింగ్ ఫుల్‌లో రోమాన్స్ చేసుకుంటున్న ప్రేమజంట.. ఒక్కసారిగా భూకంపం.. షాకింగ్ వీడియో..Earthquake Romance Video: స్విమ్మింగ్ ఫుల్‌లో రోమాన్స్ చేసుకుంటున్న ప్రేమజంట.. ఒక్కసారిగా భూకంపం.. షాకింగ్ వీడియో..Myanmar Thailand earthquake video: మయన్మార్, థాయ్ లాండ్ లో సంభవించిన భూంకపం ప్రస్తుతం భారీగా ప్రాణ, ఆస్తినష్టాన్ని మిగిల్చింది.ఈ క్రమంలో భూంకంపంకు ముందకు ఒక ప్రేమజంట స్విమ్మింగ్ ఫుల్ రోమాన్స్ చేసుకుంటున్నారు.ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.
Read more »

Ap Inter Results 2025 Direct Link: ఇంటర్ ఫలితాలు వచ్చేశాయి.. 30 సెకండ్లలోనే రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి..Ap Inter Results 2025 Direct Link: ఇంటర్ ఫలితాలు వచ్చేశాయి.. 30 సెకండ్లలోనే రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి..Ap Inter Results 2025 Direct Link Here: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యార్థులకు భారీ శుభవార్త.. రాష్ట్ర ఇంటర్ బోర్డు ప్రధమ, ద్వితీయ సంవత్సరం ఇంటర్ ఫలితాలను విడుదల చేసింది. ఈ లింకులను వినియోగించి ఇప్పుడే ఫలితాలను ఇలా చెక్ చేసుకోండి.
Read more »

JEE Mains: జేఈఈ మెయిన్స్‌ ఫలితాలు విడుదల.. ఈ లింక్‌ ద్వారా ఫలితాలు తెలుసుకోండి..JEE Mains: జేఈఈ మెయిన్స్‌ ఫలితాలు విడుదల.. ఈ లింక్‌ ద్వారా ఫలితాలు తెలుసుకోండి..JEE Mains Results 2025: జేఈఈ సెషన్ 2 ఫలితాలు విడుదల చేశారు. రిజల్ట్స్ కోసం విద్యార్థులు అప్లికేషన్ నెంబర్, పాస్వర్డ్ ఉపయోగించి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. అధికారిక వెబ్‌సైట్లో ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.
Read more »

AP SSC Results 2025: గుడ్‌న్యూస్, ఏప్రిల్ 23న పదో తరగతి పరీక్ష ఫలితాలు, ఎలా చేసుకోవాలంటేAP SSC Results 2025: గుడ్‌న్యూస్, ఏప్రిల్ 23న పదో తరగతి పరీక్ష ఫలితాలు, ఎలా చేసుకోవాలంటేAP government to release ap ssc results 2025 on april 23 ఏపీ ఎస్ఎస్‌సి పరీక్ష ఫలితాలు 2025 ఈ నెల 23వ తేదీ ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్టు సమాచారం.
Read more »



Render Time: 2026-04-02 05:20:54