Kota Srinivasa Rao: తెలుగు సినిమాల్లో తనదైన విలక్షణ నటనతో మెప్పించిన నటుడు కోట శ్రీనివాస రావు. ఈ రోజు ఉదయం అనారోగ్యంతో కన్నుమూసారు. ఈయన మరణంతో తెలుగు సినిమాల్లో మరో శకం ముగిసిందని చెప్పాలి. ఇక కోటకు ఆయన తోటి నటుడు బాబు మోహన్ తో ప్రత్యేక అనుబంధం ఉంది.
Kota Srinivasa Rao: బాబు మోహన్ తో కోట శ్రీనివాస రావుకు ప్రత్యేక అనుబంధం. ఇద్దరి జీవితాల్లో ఆ విషాదాలు. Kota Srinivasa Rao: తెలుగు సినిమాల్లో తనదైన విలక్షణ నటనతో మెప్పించిన నటుడు కోట శ్రీనివాస రావు. ఈ రోజు ఉదయం అనారోగ్యంతో కన్నుమూసారు.
Kota Srinivasa Rao: బాబు మోహన్ తో కోట శ్రీనివాస రావుకు ప్రత్యేక అనుబంధం.. ఇద్దరి జీవితాల్లో ఆ విషాదాలు.. Kota Srinivasa Rao: తెలుగు సినిమాల్లో తనదైన విలక్షణ నటనతో మెప్పించిన నటుడు కోట శ్రీనివాస రావు. ఈ రోజు ఉదయం అనారోగ్యంతో కన్నుమూసారు. ఈయన మరణంతో తెలుగు సినిమాల్లో మరో శకం ముగిసిందని చెప్పాలి. ఇక కోటకు ఆయన తోటి నటుడు బాబు మోహన్ తో ప్రత్యేక అనుబంధం ఉంది.Old 1 Rupee Note: గుడ్ న్యూస్.. పాత రూ.1 నోట్లు ఉంటే.. ఇప్పుడే రూ.14 లక్షలు పొందొచ్చు..: తెలుగు సినిమాల్లో కోట శ్రీనివాస రావు, బాబు మోహన్ జోడికి ప్రత్యేక అనుబంధం ఉంది. వీళ్లిద్దరు పలు సినిమాల్లో తండ్రీ కొడుకులుగా, అన్నాదమ్ములుగా నటించారు. ఆహ్వానం చిత్రంలో మాత్రం కోటకు బాబు మోహన్ తండ్రి పాత్రలో నటించారు. వీళ్లిద్దరి జోడి తెరపై కనిపించగానే ప్రేక్షకులను నవ్వుకునే వారు. ముఖ్యంగా ఎస్వీ కృష్ణారెడ్డి, ఇవివి సత్యనారాయణ, ముత్యాల సుబ్బయ్య, బి గోపాల్ వంటి దర్శకులు వీళ్లిద్దరిని వాడుకున్నట్టుగా మరే ఇతర దర్శకులు వాడుకోలేదు. వీళ్లిద్దరు తొలిసారి బి.గోపాల్ దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా నటించిన ‘బొబ్బిలి రాజా’ సినిమాలో కలిసి నటించారు. ఆ తర్వాత ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో తెరకెక్కిన ‘మామగారు’ సినిమాతో అది పీక్స్ కు వెళ్లింది. ఈ సినిమాలో వీరి నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఆ తర్వాత వీళ్లిద్దరు ఏవండి ఆవిడొచ్చింది, చినరాయుడు, మాయలోడు, రాజేంద్రుడు గజేంద్రుడు, నెంబర్ వన్ , లోఫర్ మామ సూపర్ అల్లుడు, అల్లరి అల్లుడు వంటి దాదాపు 60 పైగా చిత్రాల్లో వీరి జోడి ఆడియన్స్ ను గిలిగింతలు పెట్టింది. అంతేకాదు వీళ్లిద్దరు 1999లో కోట శ్రీనివాస రావు.. బీజేపీ తరుపున విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అదే టర్న్ లో ఆంథోల్ నుంచి బాబు మోహన్ టీడీపీ తరుపున ఎమ్మెల్యేగా శాసన సభలో అడుగుపెట్టారు. అంతేకాదు అదే టర్న్ లో బాబు మోహన్ చంద్రబాబు నాయుడు క్యాబినేట్ లో కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు. వీళ్లిద్దరు శాసన సభలో కలిసి కనిపించేవారు. బాబు మొత్తంగా మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. కోట శ్రీనివాసరావు 2004లో ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత రాజకీయాలకు గుడ్ బై చెప్పేసారు. కోట శ్రీనివాస రావు ‘ప్రాణం ఖరీదు’ సినిమాతో తొలిసారి వెండితెరపై మెరిసారు. ఆపై టి.కృష్ణ దర్శకత్వంలో ‘వందేమాతరం’ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన ప్రతిఘటన సినిమా కోట నట జీవితాన్ని మలుపు తిప్పింది. ఆ తర్వాత ఈయన వెనుదిరిగి చూసుకోలేదు. బాబు మోహన్ ..కోడిరామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆహుతి’ సినిమాతో వెండితెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత ‘అంకుశం’ సినిమాలో పాయే అనే డైలాగుతో ఫేమస్ అయ్యారు. వీళ్లిద్దరు తొలిసారి బొబ్బిలిరాజా సినిమాలో కలిసి నటించారు. ఆ తర్వాత మామగారు తో వీళ్ల కాంబినేషన్ కు క్రేజ్ వచ్చింది. ఇక వీళ్లిద్దరి కుమారులు రోడ్ యాక్సిడెంట్ లో కనుమూయడం విషాదకరం అని చెప్పాలి. పెళ్లి తర్వాత కూడా ఆ తెలుగు స్టార్ హీరోయిన్ తో కొనసాగిన గంగూలి ఎఫైర్ .. టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ మారిన స్టార్ క్రికెటర్ లవ్వాయణం..స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Viral Video: ఒలింపిక్స్ వెళ్తే కప్ కొట్టడం పక్కా.!.. భర్తను చూసి ఓయో నుంచి మహిళ ఎంత ఫాస్ట్ గా గోడలు దూకేసిందో ..?.. వీడియో వైరల్..Viral Video: ఇంత వైలెంట్‌గా ఉందేంటీ భయ్యా.. సెల్పీ దిగుదామని చెప్పి కృష్ణానదిలో భర్తను తోసేసిన భార్య.. వీడియో ..Rangaraya Medical College Kakinada Medical College: 50 మంది విద్యార్థినులపై లైంగిక వేధింపులు.. రంగంలోకి దిగిన చంద్రబాబు నాయుడు.. ఏమన్నారంటే..?
Babu Mohan Kota Srinivasa Rao Best Movies Kota Srinivasa Rao Top Movies Kota Srinivasa Rao Best Acting Kota Srinivasa Rao No More
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
Malavikra Mohanan: ప్రభాస్ ‘ది రాజా సాబ్’ తో టాలీవుడ్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనున్న మాళవిక మోహన్..Malavikra Mohanan: తెలుగు సినీ ఇండస్ట్రీ అనేది ఓ పుష్పక విమానం లాంటిది. ఒక్కడ ఎంత మంది కొత్త హీరోయిన్స్ వచ్చినా.. మరొక్క కొత్త భామకు అవకాశాలు తెరిచే ఉంటాయి. తాజాగా తమిళం, మలయాళం, హిందీలో హల్ చల్ చేసి ఇప్పటికే తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మాళవిక మోహనన్..
Read more »
Mohan Babu University: మోహన్ బాబు యూనివర్సిటీ లో ECE కటాఫ్ ఎంత? ఇక్కడ తెలుసుకోండి...!!Mohan Babu University: తిరుపతిలో ఉన్నటువంటి మోహన్ బాబు యూనివర్సిటీ గత కొన్ని సంవత్సరాలుగా మంచి ఫ్యాకల్టీ తోని ఫెసిలిటీస్ తోని ముందుకు వస్తోంది.
Read more »
Kota Srinivas Rao: ప్రముఖ విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూత..!Kota Srinivas Rao Passes Away: ప్రముఖ తెలుగు సినిమా నటుడు కోట శ్రీనివాస రావు (83) కన్నుమూశారు. యాక్టర్, రాజకీయ నేతగా కూడా పనిచేసిన ఈయన కొన్ని రోజులుగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. కాసేపటి క్రితమే ఆయన తుదిశ్వాస విడిచారు.
Read more »
Kota Srinivasa Rao No More: దివికేగిన దిగ్గజం.. కోటా శ్రీనివాసరావు మరణంపై ప్రముఖుల నివాళిKota Srinivasa Rao No More: దివికేగిన దిగ్గజం.. కోటా శ్రీనివాసరావు మరణంపై ప్రముఖుల నివాళి
Read more »
Kota Srinivasa Rao: నటనకు పెట్టని ‘కోట’.. నవరసాల కంచు ‘కోట’ సినీ కెరీర్ లో కీలక ఘట్టాలు..Kota Srinivasa Rao Passes Away: తెలుగు సినిమా చరిత్రలో కొద్ది మంది మాత్రమే తమ విలక్షణ నటనతో ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అలాంటి నటుల్లో కోట శ్రీనివాస రావు ఒకరు.
Read more »
Kota Vs Chiranjeevi: చిరంజీవితో కోట శ్రీనివాస రావుకు ప్రత్యేక అనుబంధం.. ఒకే సినిమాతో సినీ రంగ ప్రవేశం..Kota Vs Chiranjeevi: తెలుగు సినిమా చరిత్రలో కోట శ్రీనివాస రావుకు ప్రత్యేక స్థానం ఉంది. నాగభూషణంలోని హాస్య చతురత.. రావు గోపాల రావులోని విరుపు..సత్యనారాయణలోని గంభీరం.. నూతన్ ప్రసాద్ లోని విలక్షణ నటన.. వీళ్లందిరిని కలిపితే ఓ కోట శ్రీనివాస రావు.
Read more »
