Kota Vs Chiranjeevi: తెలుగు సినిమా చరిత్రలో కోట శ్రీనివాస రావుకు ప్రత్యేక స్థానం ఉంది. నాగభూషణంలోని హాస్య చతురత.. రావు గోపాల రావులోని విరుపు..సత్యనారాయణలోని గంభీరం.. నూతన్ ప్రసాద్ లోని విలక్షణ నటన.. వీళ్లందిరిని కలిపితే ఓ కోట శ్రీనివాస రావు.
Kota Vs Chiranjeevi : చిరంజీవితో కోట శ్రీనివాస రావుకు ప్రత్యేక అనుబంధం. ఒకే సినిమాతో సినీ రంగ ప్రవేశం. Kota Vs Chiranjeevi : తెలుగు సినిమా చరిత్రలో కోట శ్రీనివాస రావుకు ప్రత్యేక స్థానం ఉంది. నాగభూషణంలోని హాస్య చతురత.
Kota Vs Chiranjeevi: చిరంజీవితో కోట శ్రీనివాస రావుకు ప్రత్యేక అనుబంధం.. ఒకే సినిమాతో సినీ రంగ ప్రవేశం.. Kota Vs Chiranjeevi: తెలుగు సినిమా చరిత్రలో కోట శ్రీనివాస రావుకు ప్రత్యేక స్థానం ఉంది. నాగభూషణంలోని హాస్య చతురత.. రావు గోపాల రావులోని విరుపు..సత్యనారాయణలోని గంభీరం.. నూతన్ ప్రసాద్ లోని విలక్షణ నటన.. వీళ్లందిరిని కలిపితే ఓ కోట శ్రీనివాస రావు. ఇక లెజండరీ నటుడికి మెగాస్టార్ చిరంజీవిక ప్రత్యేక అనుబంధం ఉంది.Old 1 Rupee Note: గుడ్ న్యూస్.. పాత రూ.1 నోట్లు ఉంటే.. ఇప్పుడే రూ.14 లక్షలు పొందొచ్చు..కోట శ్రీనివాస రావు, మెగాస్టార్ చిరంజీవి ఒకే సినిమాతో వెండితెరకు పరిచయం అయిన సంగతి చాలా మందికి తెలియదు. అవును కోట శ్రీనివాస రావు నటుడిగా తన ప్రస్థానం మొదలు పెట్టింది క్రాంతి కుమార్ నిర్మాణంలో తెరకెక్కిన ‘ప్రాణం ఖరీదు’ సినిమాతోనే. ఈ సినిమాతోనే చిరంజీవి నటుడిగా తొలిసారి వెండితెరపై కనిపించారు. ఈ సినిమాలో కోట శ్రీనివాస రావు ఓ మాములు పాత్రలో నటిస్తే.. చిరంజీవి హీరోగా నటించారు. కే.వాసు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో విలన్ పాత్రధారి రావుగోపాల రావు తన దగ్గర పనిచేసే వ్యక్తుల ప్రాణాలు తీస్తూ ప్రాణాలకు విలువ కటుతుంటాడు. కానీ ప్రాణానికి ఖరీదు ప్రాణమే అని చిరంజీవి విలన్ ను చంపడం ఈ సినిమాకు ముగింపు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి సక్సెస్ సాధించింది. ఇక సినిమాల్లో రాక ముందే కోట శ్రీనివాస రావుకు రంగస్థల నటుడిగా మంచి అనుభవం ఉంది. స్టేట్ బ్యాంక్ లో ఉద్యోగం చేస్తూనే సినిమాలు చేసేవారు. ఈయన రంగస్థలంపై ‘ప్రాణం ఖరీదు’ నాటకం వేసింది కోట బృందం. దాన్ని చూసి ఇన్ స్ప్రై అయిన క్రాంతి కుమార్ ఈ సినిమాను అదే టైటిల్ తో తెరకెక్కించారు. ఈ సినిమాతో కోట శ్రీనివాస రావుతో పాటు చిరంజీవి వెండితెరకు పరిచయం అవ్వడం విశేషం.శ్రీ కోట శ్రీనివాస రావు గారు ఇక లేరు అనే వార్త ఎంతో కలచివేసింది. 'ప్రాణం ఖరీదు' చిత్రం తో ఆయన నేను ఒకే సారి సినిమా కెరీర్ ప్రారంభించాము. ఆ తరువాత వందల కొద్దీ సినిమాల్లో ఎన్నెన్నో విభిన్నమైన పాత్రల్లో నటించి, ప్రతి పాత్రని తన…ఆ సినిమా తర్వాత 1986 వరకు సినిమాలకు దూరంగా ఉన్న కోట శ్రీనివాస రావు.. 1986లో టి.కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘వందేమాతరం’ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘ప్రతిఘటన’లో కాశయ్య పాత్రలో అద్భుత నటనతో మెప్పించారు. సినిమాలో తెలంగాణ మాండలికంలో కోట శ్రీనివాస రావు చెప్పిన డైలాగులు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక కోట శ్రీనివాస రావు చిరంజీవితో కలిసి ‘యుముడికి మొగుడు’, ఖైదీ నంబర్ 786’, రాజా విక్రమార్క, రౌడీ అల్లుడు, మెకానిక్ అల్లుడు’, ముగ్గురు మొనగాళ్లు, అల్లుడా మజాకా , బిగ్ బాస్, బావగారూ బాగున్నారా, స్నేహం కోసం వంటి పలు చిత్రాల్లో కలిసి నటించారు. ఈయన మృతిపై చిరంజీవి భావోద్వేగానికి గురై ఆయనతో తనకున్న అనుభవాన్ని పంచుకున్నారు. పెళ్లి తర్వాత కూడా ఆ తెలుగు స్టార్ హీరోయిన్ తో కొనసాగిన గంగూలి ఎఫైర్ .. టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ మారిన స్టార్ క్రికెటర్ లవ్వాయణం..స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Viral Video: ఒలింపిక్స్ వెళ్తే కప్ కొట్టడం పక్కా.!.. భర్తను చూసి ఓయో నుంచి మహిళ ఎంత ఫాస్ట్ గా గోడలు దూకేసిందో ..?.. వీడియో వైరల్..Viral Video: ఇంత వైలెంట్‌గా ఉందేంటీ భయ్యా.. సెల్పీ దిగుదామని చెప్పి కృష్ణానదిలో భర్తను తోసేసిన భార్య.. వీడియో ..Rangaraya Medical College Kakinada Medical College: 50 మంది విద్యార్థినులపై లైంగిక వేధింపులు.. రంగంలోకి దిగిన చంద్రబాబు నాయుడు.. ఏమన్నారంటే..?
Kota Srinivasar Rao Chiranjeevi Chiranjeevi Kota Srinivasa Rao Introduced Pranam Pranam Khareedu Kota Srinivasa Rao Top Movies Kota Srinivasa Rao Best Acting Kota Srinivasa Rao No More
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
Revanth Reddy: గద్దర్ అవార్డుల వేడుకలో రేవంత్ రెడ్డి సంచలన ప్రసంగంRevanth Reddy Hot Comments In Gaddar Film Awards: అట్టహాసంగా జరిగిన గద్దర్ అవార్డుల వేడుకలో రేవంత్ రెడ్డి కీలక ప్రసంగం చేశారు. సినీ పరిశ్రమను ఆదుకుంటామని.. అన్ని చూసుకుంటామని ప్రకటించారు. సినీ పరిశ్రమపై కఠినంగా ఉన్నా అభిమానంగా చూసుకుంటామని తెలిపారు.
Read more »
Malavikra Mohanan: ప్రభాస్ ‘ది రాజా సాబ్’ తో టాలీవుడ్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనున్న మాళవిక మోహన్..Malavikra Mohanan: తెలుగు సినీ ఇండస్ట్రీ అనేది ఓ పుష్పక విమానం లాంటిది. ఒక్కడ ఎంత మంది కొత్త హీరోయిన్స్ వచ్చినా.. మరొక్క కొత్త భామకు అవకాశాలు తెరిచే ఉంటాయి. తాజాగా తమిళం, మలయాళం, హిందీలో హల్ చల్ చేసి ఇప్పటికే తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మాళవిక మోహనన్..
Read more »
हेडिंग्ले टेस्ट- तीसरे दिन भारत की बढ़त 96 रन हुई: बुमराह ने 5 विकेट लिए; इंग्लैंड पहली पारी में 465 रन पर ऑ...India Vs England (IND VS ENG) 1st Test Day 4 Match LIVE Score Update; Follow IND VS ENG Headingley Stadium Score, Latest Photos and Video Updates on Dainik Bhaskar.
Read more »
Kota Srinivas Rao: ప్రముఖ విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూత..!Kota Srinivas Rao Passes Away: ప్రముఖ తెలుగు సినిమా నటుడు కోట శ్రీనివాస రావు (83) కన్నుమూశారు. యాక్టర్, రాజకీయ నేతగా కూడా పనిచేసిన ఈయన కొన్ని రోజులుగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. కాసేపటి క్రితమే ఆయన తుదిశ్వాస విడిచారు.
Read more »
Airtel Recharge Plan: ఎయిర్‌టెల్ నుంచి కొత్త ప్లాన్, జియోకు భారీ షాక్Airtel announces new recharge plan of 349 Rupees offers unlimited 5g Data Airtel Recharge Plan: ప్రస్తుతం దేశంలో ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్‌తో పాటు ప్రైవేట్ రంగంలో రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియాలు ఉన్నాయి.
Read more »
Kota Srinivasa Rao: నటనకు పెట్టని ‘కోట’.. నవరసాల కంచు ‘కోట’ సినీ కెరీర్ లో కీలక ఘట్టాలు..Kota Srinivasa Rao Passes Away: తెలుగు సినిమా చరిత్రలో కొద్ది మంది మాత్రమే తమ విలక్షణ నటనతో ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అలాంటి నటుల్లో కోట శ్రీనివాస రావు ఒకరు.
Read more »
