Revanth Reddy: గద్దర్‌ అవార్డుల వేడుకలో రేవంత్‌ రెడ్డి సంచలన ప్రసంగం

Gaddar Film Awards News

Revanth Reddy: గద్దర్‌ అవార్డుల వేడుకలో రేవంత్‌ రెడ్డి సంచలన ప్రసంగం
HyderabadHitexRevanth Reddy
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 126 sec. here
  • 11 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 78%
  • Publisher: 63%

Revanth Reddy Hot Comments In Gaddar Film Awards: అట్టహాసంగా జరిగిన గద్దర్‌ అవార్డుల వేడుకలో రేవంత్‌ రెడ్డి కీలక ప్రసంగం చేశారు. సినీ పరిశ్రమను ఆదుకుంటామని.. అన్ని చూసుకుంటామని ప్రకటించారు. సినీ పరిశ్రమపై కఠినంగా ఉన్నా అభిమానంగా చూసుకుంటామని తెలిపారు.

Revanth Reddy Hot Comments In Gaddar Film Awards 2024: అట్టహాసంగా జరిగిన గద్దర్‌ అవార్డుల వేడుకలో రేవంత్‌ రెడ్డి కీలక ప్రసంగం చేశారు. సినీ పరిశ్రమను ఆదుకుంటామని. అన్ని చూసుకుంటామని ప్రకటించారు. సినీ పరిశ్రమపై కఠినంగా ఉన్నా అభిమానంగా చూసుకుంటామని తెలిపారు.

Revanth Reddy Hot Comments In Gaddar Film Awards 2024: అట్టహాసంగా జరిగిన గద్దర్‌ అవార్డుల వేడుకలో రేవంత్‌ రెడ్డి కీలక ప్రసంగం చేశారు. సినీ పరిశ్రమను ఆదుకుంటామని.. అన్ని చూసుకుంటామని ప్రకటించారు. సినీ పరిశ్రమపై కఠినంగా ఉన్నా అభిమానంగా చూసుకుంటామని తెలిపారు.Lakshmi Narayana yog: 68 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. శనీశ్వరుడి ప్రభావంతో భారీ సంపదల జాక్ పాట్ కొట్టబోతున్న రాశులు ఇవే..సినీ పరిశ్రమకు అందించిన గద్దర్‌ అవార్డుల వేడుకలో రేవంత్‌ రెడ్డి కీలక ప్రసంగం చేశారు. నంది అవార్డుల స్థానంలో తెలంగాణ గద్దర్‌ సినిమా అవార్డులను నెలకొల్పినట్లు తెలిపారు. 14 ఏళ్ల తర్వాత ఈ అవార్డులు అందించామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా కనిపిస్తుంది కానీ అభిమానంగా చూసుకుంటుంది. అభివృద్ధికి నూటికి నూరు శాతం తోడ్పాటు అందిస్తుంది. ప్రభుత్వం నడిపేటప్పుడు కొన్ని నిర్ణయాలు తీసుకున్నా అవి మిమ్మల్ని ప్రోత్సహించడానికి.. మీకు సముచిత స్థానం కల్పించడానికి ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది' అని రేవంత్‌ రెడ్డి తెలిపారు. ప్రణాళికలు రచించండి అంటూ రేవంత్‌ రెడ్డి సినీ ప్రముఖులకు పిలుపునిచ్చారు.'కాంగ్రెస్ ప్రభుత్వం సినీ పరిశ్రమను గౌరవించి 1964 లో నంది అవార్డులు ఇవ్వాలని ఆనాడు నిర్ణయం తీసుకుంది. ఆ అనవాయితీ ఉమ్మడి రాష్ట్రంలో కొనసాగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన పదేళ్ల తరువాత ఇవాళ గద్దర్ పేరుతో అవార్డులు అందిస్తున్నాం. భారతీయ సినీ పరిశ్రమ అంటే తెలుగు సినీ పరిశ్రమ. తెలుగు సినీ పరిశ్రమకు హైదరాబాద్ వేదికైంది' అని రేవంత్ రెడ్డి తెలిపారు. 'రాష్ట్ర ప్రభుత్వం కొంత కఠినంగా కనిపించినా అది మీ అభివృద్ధి కోసమే' అని చెప్పారు. Harish Rao: మాజీ మంత్రి హరీశ్‌ రావు సంచలన వ్యాఖ్యలు.. 'తెలంగాణలో చరిత్రహీనుడిగా రేవంత్‌ రెడ్డి మిగిలిపోతాడు' 'మీకు ఏం కావాలో నాకు చెప్పండి… రాష్ట్ర ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది' అని సినీ పరిశ్రమకు రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. ఐటీ పరిశ్రమలాగే సినీ పరిశ్రమను ప్రోత్సహిస్తామని ప్రకటించారు. 2047 విజన్ డాక్యుమెంట్ లో సినీ పరిశ్రమ అభివృద్ధికి ఒక అధ్యాయం ఉంటుందని తెలిపారు. '2047 నాటికి రాష్ట్ర ఏకానమీని 3 మిలియన్ డాలర్లకు చేరుస్తాం' అని చెప్పారు. 'గద్దరన్న అంటే ఒక విప్లవం.. ఒక వేగుచుక్క. గద్దరన్న మాకు ఒక స్ఫూర్తి' అని పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధికి మీ అందరి సహకారం ఉండాలని కోరుతున్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణ అభివృద్ధిలో గద్దరన్న స్ఫూర్తి ఉంటుందని చెప్పారు. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Attack on Aimim Mla Video: ఎంఐఎంకు బిగ్ షాక్.. నాంపల్లి ఎమ్మెల్యేను ఉర్కించి కొట్టిన స్థానికులు.?... వీడియో వైరల్..Pawan kalyan: హైదరాబాద్ ఇక్రిశాట్ కు పవన్ కళ్యాణ్.. మార్క్ శంకర్ అడ్మిషన్ కోసమేనా..?.. మహేష్ బాబు, అల్లు అర్జున్ పిల్లలు ఆ స్కూల్లోనే..!

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Hyderabad Hitex Revanth Reddy Allu Arjun Gaddar Film Awards News Vijay Deverakonda Pushpa 2 The Rule

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

CM Revanth Reddy: బ్ల‌డ్ క్యాన్స‌ర్‌తో పోరాడి ఓడిన చిన్నారి.. కుటుంబానికి సీఎం రేవంత్ రెడ్డి చేయూతCM Revanth Reddy: బ్ల‌డ్ క్యాన్స‌ర్‌తో పోరాడి ఓడిన చిన్నారి.. కుటుంబానికి సీఎం రేవంత్ రెడ్డి చేయూతCM Revanth Reddy: బ్లడ్ క్యాన్సర్‌తో మరణించిన చిన్నారి కుటుంబాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆర్థికంగా ఆదుకున్నారు. పాప చికిత్స కోసం అయిన ఖర్చును అందించాలని అధికారులను ఆదేశించారు. రూ.7 లక్షల చెక్కును చిన్నారిని కుటుంబానికి CM OCD వేముల శ్రీ‌నివాసులు అందజేశారు.
Read more »

Revanth Reddy: ఆ పని కోసం ప్రధాని మోదీని ఎన్నిసార్లయినా కలుస్తా: రేవంత్‌ రెడ్డి ప్రకటనRevanth Reddy: ఆ పని కోసం ప్రధాని మోదీని ఎన్నిసార్లయినా కలుస్తా: రేవంత్‌ రెడ్డి ప్రకటనRevanth Reddy Speech In Zaheerabad Meeting: రైతులకు రుణమాఫీ.. మహిళలకు ఉచిత బస్సు ఇచ్చామని.. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి ప్రజలకు అంకితం చేస్తానని రేవంత్‌ రెడ్డి తెలిపారు. అభివృద్ధి కోసం ప్రధాని మోదీని ఎన్ని సార్లయినా కలుస్తానని సంచలన ప్రకటన చేశారు.
Read more »

Harish Rao: పంచ పాండవులు ఎంత మంది అంటే రేవంత్‌ రెడ్డి డీఏలను చూపించాలి: హరీశ్‌ రావుHarish Rao: పంచ పాండవులు ఎంత మంది అంటే రేవంత్‌ రెడ్డి డీఏలను చూపించాలి: హరీశ్‌ రావుHarish Rao Slams To Revanth Reddy On Govt Employees DAs: ప్రభుత్వ ఉద్యోగులు పెట్టుకున్న ఆశలను రేవంత్‌ రెడ్డి వమ్ము చేశారని మాజీ మంత్రి హరీశ్‌ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు డీఏలు ఇస్తామని చెప్పి ఒక డీఏ ఇచ్చి మాటలు కోటలు దాటితే చేతలు గడప దాటవని రుజువైందని ఎద్దేవా చేశారు.
Read more »

Maganti Gopinath: పక్కా హైదరాబాదీ మాగంటి గోపీనాథ్ సినీ, రాజకీయ నేపథ్యం ఇదే..Maganti Gopinath: పక్కా హైదరాబాదీ మాగంటి గోపీనాథ్ సినీ, రాజకీయ నేపథ్యం ఇదే..Maganti Gopinath Political Background: ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి తో పాటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, బీజేపీ కిషన్ రెడ్డి తదితరులు మాగంటి మరణానికి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
Read more »

CM Revanth Reddy: దత్తన్న అజాత శత్రువు... వాజ్ పేయి గారికి ఉన్న గౌరవం ఆయన సొంతం.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి..CM Revanth Reddy: దత్తన్న అజాత శత్రువు... వాజ్ పేయి గారికి ఉన్న గౌరవం ఆయన సొంతం.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి..cm revanth reddy on bandaru dattatreya: తెలంగాణ ముఖ్యమంత్రి హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయనతో ఉన్న నలభైఏళ్ల అనుబంధాన్ని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేసుకున్నారు.
Read more »

Harish Rao: మాజీ మంత్రి హరీశ్‌ రావు సంచలన వ్యాఖ్యలు.. తెలంగాణలో చరిత్రహీనుడిగా రేవంత్‌ రెడ్డి మిగిలిపోతాడుHarish Rao: మాజీ మంత్రి హరీశ్‌ రావు సంచలన వ్యాఖ్యలు.. తెలంగాణలో చరిత్రహీనుడిగా రేవంత్‌ రెడ్డి మిగిలిపోతాడుHarish Rao Hot Comments On Revanth Reddy He Is Historyless Person In Telangana: తెలంగాణ ప్రయోజనాలను పణంగా పెట్టి గురుదక్షిణగా చంద్రబాబుకు అనుకూలంగా రేవంత్‌ రెడ్డి పని చేస్తున్నాడని బీఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు, మాజీ మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read more »



Render Time: 2026-04-02 21:15:12