Telangana New Beer Policy: తెలంగాణలో కిక్కో కిక్కు.. త్వరలో బీర్ కేఫ్ లు..

Telangana New Beer Policy News

Telangana New Beer Policy: తెలంగాణలో కిక్కో కిక్కు.. త్వరలో బీర్ కేఫ్ లు..
Liquor LoversLiquor Lovers RejoiceLiquor Prises Hikes In Telangana
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 60 sec. here
  • 9 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 51%
  • Publisher: 63%

Telangana New Beer Policy: తెలంగాణ ప్రభుత్వం మద్యం అమ్మకాలపై సీరియస్ దృష్టి సారించింది. అమ్మకాలు పెంచే దిశగా చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో కొత్త బీర్ పాలసీ తీసుకురాబోతున్నట్టు ప్రకటించింది.

Telangana New Beer Policy : తెలంగాణ ప్రభుత్వం మద్యం అమ్మకాలపై సీరియస్ దృష్టి సారించింది. అమ్మకాలు పెంచే దిశగా చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో కొత్త బీర్ పాలసీ తీసుకురాబోతున్నట్టు ప్రకటించింది.

Telangana New Beer Policy: తెలంగాణ రాష్ట్రంలో డ్రాట్ బీర్లు రానున్నాయి. దీనిపై ఆబ్కారీ శాఖ కసరత్తు చేస్తోంది. వరంగల్, హనుమకొండ, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్, నల్గొండ తదితర ప్రాంతాల్లో బీర్ కేఫ్ లను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తోందని సమాచారం.ప్రస్తుతం తెలంగాణలో 18 కనీసం మైక్రో బ్రూవరీలు ఉన్నాయి. వాటి సంఖ్యను 50 కి పెంచాలని సర్కార్‌ నిర్ణయించింది. వీటికి తోడు ప్రధాన నగరాల్లో బీర్‌ కెఫేలను ఏర్పాటు చేయాలని సర్కార్‌ డిసైడ్‌ అయినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో తెలంగాణలో ముందుగా పైలెట్ ప్రాజెక్టులో భాగంగా 6 జిల్లాల్లో ఏర్పాటు చేయనున్నారు. ఆ తర్వాత దీనికొచ్చే రెస్పాన్స్ ఆధారంగా జిల్లాల వారీగా పెంచుకుంటూ పోనున్నారు. అయితే.. డ్రాట్ బీర్లు ను ఇప్పటికే ఉన్న బ్రూవరీస్ తో పాటు కొత్తగా అనుమతులు ఇచ్చే వాటికి ఇవ్వాలనే యోచనలో ఉన్నారు. ఇక బీర్ల ఉత్పత్తికి నీరు పుష్కలంగా ఉండాలి. ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసే బీర్ల కంపెనీలకు నీటి సరఫరా అతి ముఖ్యమైన అంశం. ఇప్పటికే ప్రజలకు తాగునీటికే కటకట ఉంది. దీంతో ఆయా బ్రూవరీలను నదీ తీరాలకు సమీపంలో నీరు పుష్కలంగా లభించే ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలనే యోచనలో ఉన్నారు. మరి ప్రభుత్వం తీసుకురాబోతున్న డ్రాట్ బీర్లను ప్రజలను ఏ మేరకు ఆదరిస్తారనేది చూడాలి. 100 Rupee Note Sell: మీ దగ్గర కొత్త రూ.100 నోట్లు ఉన్నాయా? ఇప్పుడే ఇలా అమ్మితే రూ.30 లక్షలు పొందవచ్చు..

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Liquor Lovers Liquor Lovers Rejoice Liquor Prises Hikes In Telangana Liquor Prises Hikes New Liquor Brands In Telangana Liquor Rates Hike Liquor Consumption

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

Visakha Metro Project: విశాఖ మెట్రో ప్రాజెక్టు ఫ్లై ఓవర్లు ఎక్కడెక్కడ వస్తున్నాయో తెలుసాVisakha Metro Project: విశాఖ మెట్రో ప్రాజెక్టు ఫ్లై ఓవర్లు ఎక్కడెక్కడ వస్తున్నాయో తెలుసాVisakhapatnam Metro Rail Project latest Updates 3 elevated Fly Overs with 23 km Visakha Metro Project: ఏపీ టూరిజం హబ్‌గా, ప్రముఖ బీచ్ టూరిజం స్పాట్‌గా ఉన్న డెస్టినేషన్ సిటీ విశాఖపట్నంలో త్వరలో మెట్రో పరుగులు తీయనుంది.
Read more »

Hansika: విడాకుల బాటలో తెలుగు స్టార్‌ హీరోయిన్‌? రెండేళ్లుగా భర్తకు దూరంగా..!Hansika: విడాకుల బాటలో తెలుగు స్టార్‌ హీరోయిన్‌? రెండేళ్లుగా భర్తకు దూరంగా..!Hansika: హన్సిక కొంతకాలంగా హన్సిక తన భర్త సోహైల్‌ కతూరియాతో దూరంగా ఉంటున్నట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ నేపథ్యంలో వారు త్వరలో విడాకులు కూడా తీసుకుంటున్నట్లు సమాచారం
Read more »

Attack On MLA: బోనాల వేళ తెలంగాణలో కలకలం.. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేపై దుండగుల దాడి?Attack On MLA: బోనాల వేళ తెలంగాణలో కలకలం.. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేపై దుండగుల దాడి?Murder Attempt On Congress MLA Sri Ganesh In Hyderabad: హైదరాబాద్‌ బోనాల వేడుకల్లో కలకలం రేపింది. బోనాలకు వెళ్తున్న కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేను కొందరు చుట్టుముట్టి దాడి చేసేందుకు ప్రయత్నించారు. సాయంత్రం వేళ జరిగిన ఈ సంఘటన సంచలనం సృష్టించింది.
Read more »

Govt Employees: తెలంగాణ ఉద్యోగుల సంచలన నిర్ణయం.. వేతన సవరణకు డిమాండ్‌Govt Employees: తెలంగాణ ఉద్యోగుల సంచలన నిర్ణయం.. వేతన సవరణకు డిమాండ్‌Telangana Employees Big Decision For Salary Revision And Pending DAs: సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న తమ డిమాండ్లు, సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం స్పందించకపోవడంతో తాత్కాలికంగా ఆందోళనకు వాయిదా వేసిన కార్మిక సంఘాలు మళ్లీ పోరాటానికి సిద్ధమయ్యాయి.
Read more »

तेलंगाना में 42 फ़ीसदी आरक्षण का मुद्दा गरमाया, मुख्यमंत्री रेवंत रेड्डी ने कही ये बाततेलंगाना में 42 फ़ीसदी आरक्षण का मुद्दा गरमाया, मुख्यमंत्री रेवंत रेड्डी ने कही ये बातThe issue of 42 percent reservation heated up in Telangana, तेलंगाना में 42 फ़ीसदी आरक्षण का मुद्दा गरमाया, मुख्यमंत्री रेवंत रेड्डी ने कही ये बात, देश
Read more »

விபத்தில் இறந்த பெண்..வரதட்சணை திரும்ப கேட்ட உறவினர்கள்! வைரல் செய்திவிபத்தில் இறந்த பெண்..வரதட்சணை திரும்ப கேட்ட உறவினர்கள்! வைரல் செய்திTelangana Relatives Seek Dowry Back : பெண் ஒருவர், திருமணமாகி 3 ஆண்டுகள் கழித்து உயிரிழந்தார். இதையடுத்து, அவரது உறவினர்கள் கொடுத்த வரதட்சணையை திரும்ப கேட்டு பாேராட்டம் செய்தது பரபரப்பை ஏற்படுத்தி இருக்கிறது.
Read more »



Render Time: 2026-04-02 06:17:25