Collector Rahul Raj Latest News: మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మరోసారి ప్రశంసలు అందుకున్నారు.. ఏకంగా 20 కిలోమీటర్ల వరకు సైకిల్ పై ప్రయాణం చేసి ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. అంతేకాకుండా రోగుల బాగోగులు తెలుసుకున్నారు..
Collector Rahul Raj Latest News: మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మరోసారి ప్రశంసలు అందుకున్నారు. ఏకంగా 20 కిలోమీటర్ల వరకు సైకిల్ పై ప్రయాణం చేసి ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. అంతేకాకుండా రోగుల బాగోగులు తెలుసుకున్నారు.
Collector Rahul Raj Latest News: మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మరోసారి ప్రశంసలు అందుకున్నారు.. ఏకంగా 20 కిలోమీటర్ల వరకు సైకిల్ పై ప్రయాణం చేసి ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. అంతేకాకుండా రోగుల బాగోగులు తెలుసుకున్నారు..100 Rupee Note Sell: మీ దగ్గర కొత్త రూ.100 నోట్లు ఉన్నాయా? ఇప్పుడే ఇలా అమ్మితే రూ.30 లక్షలు పొందవచ్చు..మరోసారి తనదైన ముద్ర వేశారు. ప్రజలకు మరింత చేరువయ్యేందుకు, క్షేత్రస్థాయిలో వాస్తవాలను తెలుసుకునేందుకు ఆయన వినూత్న మార్గాన్ని ఎంచుకున్నారు. ఏకంగా మెదక్ నుంచి సైకిల్‌పై రామాయంపేట వరకు వెళ్లి ప్రభుత్వ ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసేలా చేశారు. ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా, సాధారణ పౌరుడిలా సైకిల్‌పై వెళ్లిన కలెక్టర్ తీరుపై జిల్లా వ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఉదయం మెదక్ నుంచి సైకిల్‌పై బయలుదేరిన కలెక్టర్ రాహుల్ రాజ్.. దాదాపు 20 కిలోమీటర్ల దూరం ప్రయాణించి రామాయంపేట చేరుకున్నారు. నేరుగా ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి వెళ్లి ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో ఆసుపత్రిలో ఉన్న అధికారులు, సిబ్బంది కలెక్టర్‌ను చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు. రోగులతో మాట్లాడి.. వారికి అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలోని పరిసరాల పరిశుభ్రత, మందుల లభ్యత, డాక్టర్ల హాజరు వంటి అంశాలపై క్షుణ్ణంగా అధికారులను ఆరా తీశారు. పారిశుద్ధ్య లోపాలు కనిపిస్తే వెంటనే వాటిని సరిదిద్దాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆ తర్వాత, సమీపంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిని కూడా సందర్శించి.. అక్కడ రోగులకు అందిస్తున్న సేవలను పర్యవేక్షించారు.. ప్రజారోగ్యంపై తమ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని తెలిపారు. పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం ఎంత అవసరమో వివరించారు. ముఖ్యంగా వర్షాకాలంలో వ్యాధులు ప్రబలకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ వంటి వ్యాధులు పట్ల అధికారులు ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు.. గత సంవత్సరంతో పోలిస్తే.. ఈ ఏడాది అనారోగ్య కేసులు చాలా తక్కువగా ఉన్నాయని, ఇది అధికారుల కృషికి నిదర్శనమని అన్నారు.ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్య సదుపాయాలు మెరుగుపడ్డాయని కలెక్టర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. మెదక్ మాతా శిశు సంరక్షణ కేంద్రంలో ఈ నెలలో సుమారు 300 కాన్పులు జరిగాయని.. రామాయంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా డాక్టర్లు నిరంతరం అందుబాటులో ఉంటున్నారని తెలిపారు. తల్లులకు, శిశువులకు మెరుగైన వైద్యం అందిస్తున్నారని, ప్రభుత్వ ఆసుపత్రులలోనే ఎక్కువ ప్రసవాలు జరిగేలా ప్రజల్లో అవగాహన కల్పిస్తామని స్పష్టం చేశారు.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Hyderabad School: ఇక్కడ చదువు చాలా కాస్ట్లీ గురూ..! వైరల్ అవుతున్న ఓ ప్రైవేట్ స్కూల్ ఫీజుల లిస్ట్Banakacherla Project: ఎవరి అండ చూసుకుని మాట్లాడుతున్నావ్.. ఏపీ మంత్రి నారా లోకేష్‌కు హరీష్ రావు వార్నింగ్..!Mahavatar Narsimha 1st Week Collections
Rahul Raj Ias Wife Rahul Raj Ias Wikipedia Rahul Raj Ias Native Place Medak Collector Whatsapp Number
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
Uddhav Thackeray and Raj Thackeray: মরাঠী মাণুসের স্বার্থে ফের এক হয়ে গেলেন রাজ আর উদ্ধব ঠাকরে...Uddhav Thackeray and Raj Thackeray unites for Marathi manush
Read more »
राज ठाकरे बोले-मराठी भाषा विवाद पर पार्टी सदस्य चुप्पी साधें: सोशल मीडिया वीडियो पोस्ट की मनाही; MNS चीफ की...Maharashtra Navnirman Sena (MNS) Chief Raj Thackeray Update.
Read more »
IRS officer Kapil Raj: দুই মুখ্যমন্ত্রী, নীরব মোদী-মেহুল চোসকি! গ্রেফতারির তালিকায় বাঘা তেতুঁলরা, সেই দোর্দন্ড প্রতাপ ইডি অফিসার আচমকাই...IRS officer Kapil Raj who arrests of two sitting CMs suddenly resigns
Read more »
UPI: మీ దగ్గర నుంచి రూపాయి కూడా తీసుకోకుండా ఫోన్ పే, గూగుల్ పే, వేల కోట్లు ఎలా సంపాదిస్తున్నాయ్..?UPI: మన దేశంలో యూపీఐ ట్రాన్సాక్షన్స్ వినియోగం రోజురోజుకూ పెరిగిపోతోంది. ఇలా చెల్లింపులు చేయడంలో భారత్ ప్రపంచ అగ్రగామిగా నిలిచిందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ తాజాగా విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. నేడు భారత్ లో ప్రతినెలా 1800కోట్లకు పైగా యూపీఐ లావాదేవీలు జరుగుతున్నాయని ఐఎంఎఫ్ తెలిపింది.
Read more »
Daily Walking: ఒకే దెబ్బకి రెండు పిట్టలు.. ఇలా చేస్తే చాలు.. డయాబెటీస్, డిప్రెషన్ పరార్Step into a Healthier Life: వాకింగ్ అనేది చాలా సులభమైన వ్యాయామం. ప్రతి రోజు నడవడం వల్ల ఆరోగ్యం మెరుగవుతుందని.. ఆయుష్షు పెరుగుతుందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. రోజుకు ఎన్ని అడుగులు వేయాలనే మీ డౌట్ కి ఆన్సర్ ఇప్పుడే తెలుసుకుందాం..
Read more »
Jammu and Kashmir: జమ్ము కశ్మీర్‌లో భారీ ఎన్ కౌంటర్.. ముగ్గురు పహల్గం ఉగ్రవాదుల హతం.!. భారీగా బలగాల మోహరింపు..Encounter in Jammu Kashmir: ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ మహదేవ్ చేపట్టి పహల్గం ఉగ్రవాదుల కోసం జల్లెడ పట్టింది.ఈ క్రమంలో పహల్గం ఉగ్రవాదులకు, పోలీసు బలగాలకు మధ్య భీకర ఎన్ కౌంటర్ జరిగింది.
Read more »
