Attack On MLA: బోనాల వేళ తెలంగాణలో కలకలం.. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేపై దుండగుల దాడి?

Murder Attempt News

Attack On MLA: బోనాల వేళ తెలంగాణలో కలకలం.. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేపై దుండగుల దాడి?
MLA Sri GaneshContonmentGoons Attack
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 147 sec. here
  • 10 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 83%
  • Publisher: 63%

Murder Attempt On Congress MLA Sri Ganesh In Hyderabad: హైదరాబాద్‌ బోనాల వేడుకల్లో కలకలం రేపింది. బోనాలకు వెళ్తున్న కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేను కొందరు చుట్టుముట్టి దాడి చేసేందుకు ప్రయత్నించారు. సాయంత్రం వేళ జరిగిన ఈ సంఘటన సంచలనం సృష్టించింది.

Murder Attempt On Congress MLA Sri Ganesh In Hyderabad : హైదరాబాద్‌ బోనాల వేడుకల్లో కలకలం రేపింది. బోనాలకు వెళ్తున్న కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేను కొందరు చుట్టుముట్టి దాడి చేసేందుకు ప్రయత్నించారు. సాయంత్రం వేళ జరిగిన ఈ సంఘటన సంచలనం సృష్టించింది.

Old One Rupee Coin: ఇలాంటి పాత రూపాయి నాణేలు ఉంటే.. ఇప్పటికిప్పుడే రూ.75 లక్షలు పొందవచ్చు.. ఎలాగంటే?EPFO: 7.5 కోట్ల మంది పీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త.. మీ డబ్బులు తీసుకునేందుకు రిటైర్మెంట్ వరకు ఆగాల్సిన అవసరం లేదు..!!తీవ్ర ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్న కాంగ్రెస్‌ పార్టీ అనూహ్య సంఘటన ఎదురైంది. హైదరాబాద్‌కు చెందిన ఆ పార్టీ ఎమ్మెల్యేపై కొందరు దుండగులు హత్యాయత్నానికి పాల్పడడం కలకలం ఏర్పడింది. ఈ దాడితో భయపడ్డ ఆ ఎమ్మెల్యే పరిగెత్తుకుంటూ పోలీస్‌ స్టేషన్‌ చేరి రక్షణ కోరారు. ఈ పరిణామంతో కాంగ్రెస్‌ పార్టీ ఉలిక్కిపడింది. ఈ సంఘటన హైదరాబాద్‌లో సంచలనం రేపింది. బోనాల పండుగ వేళ ఈ సంఘటన చోటుచేసుకోవడం గమనార్హం.కంటోన్మెంట్ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే శ్రీ గణేశ్‌ ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన బోనాల పండుగలో పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల్లోని ఆలయాలను సందర్శిస్తూ ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఓయూ సమీపంలోని మాణికేశ్వరి నగర్‌లో జరిగిన బోనాల వేడుకలకు హాజరయ్యేందుకు సాయంత్రం బయల్దేరారు. తార్నాకలో ఫ్లైఓవర్‌ దాటి యూటర్న్‌ చేసుకుని తిరిగి వస్తున్న క్రమంలో ఆర్టీసీ ఆస్పత్రి సమీపంలో వాహనంపై కొందరు దుండగులు దూసుకువచ్చారు.ఎమ్మెల్యే కాన్వాయ్‌ను సుమారు 50 మంది దుండగులు చుట్టుముట్టారు. అడ్డుకోబోయిన ఎమ్మెల్యే గన్‌మెన్‌ల చేతిలో నుంచి గన్‌లు లాక్కోవడానికి ప్రయత్నించారు. కారులో కూర్చున్న ఎమ్మెల్యే అద్దం తీయాలని బలవంతం పెట్టారు. అడ్డగించిన గన్‌మెన్‌లపై కూడా దాడికి పాల్పడ్డారు. వెంటనే అక్కడి నుంచి చాకచక్యంగా తప్పించుకున్న ఎమ్మెల్యే నేరుగా ఉస్మానియా విశ్వవిద్యాలయం పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు.తనపై జరిగిన దాడిపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కారుకు అడ్డం వాహనాలు పెట్టి కారును ఆపారని.. దాడి చేసేందుకు దుండగులు ప్రయత్నించారని ఎమ్మెల్యే శ్రీ గణేశ్‌ ఫిర్యాదులో పేర్కొన్నారు. దుండగుల నుంచి తప్పించుకునేందుకు కారులో నుంచి తాను దిగలేదని ఎమ్మెల్యే వివరించారు. మొత్తం నాలుగు ద్విచక్ర వాహనాల్లో దుండుగులు ఉన్నారని.. మూడు బైక్‌ల్లో త్రిబుల్‌ రైడింగ్‌ చేస్తుండగా.. ఒక బైక్‌పై ఇద్దరు ఉన్నట్లు ఎమ్మెల్యే, అతడి అనుచరులు చెబుతున్నారు. ఎమ్మెల్యేపై దాడి యత్నం సమాచారం తెలుసుకున్న ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి, ఈస్ట్ జోన్ అడిషనల్ డీసీపీ నర్సయ్య, ఉస్మానియా యూనివర్సిటీ డివిజన్ ఏసీపీ జగన్ చేరుకుని విచారణ చేపట్టారు. ఎమ్మెల్యేపై దాడి అంశాన్ని డీసీపీ బాలాస్వామి స్పందిస్తూ.. ఇది దారి గొడవ అని ప్రకటించారు. 'ఆరు బైకులపై 13 మంది వ్యక్తులు వెళుతూ ఎమ్మెల్యే కారుకు దారి ఇవ్వలేదు. దీంతో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ వాహనం డ్రైవర్ హారన్ కొట్టడంతో బండ్లను రోడ్డుమీద నిలిపి తిరగబడ్డారు. గన్‌మెన్లు కిందకు దిగగానే వాహనాలపై విద్యానగర్ వైపు వెళ్లారు' అని డీసీపీ వెల్లడించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. పారిపోయిన వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు డీసీపీ బాలస్వామి తెలిపారు. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Video Viral: ఓర్ని.. ఏంట్రా ఇది.. ఏకంగా అసెంబ్లీలో స్మార్ట్ ఫోన్ తీసుకుని ఆ పనికానిచ్చిన మంత్రి.. వీడియో ఇదే..MLC Vijayashanti: దుష్టశక్తులన్ని కలిసి శకుని పన్నాగాలు అంటూ.!.. బోనాల వేళ విజయ శాంతి సంచలన వ్యాఖ్యలు.. అసలేం జరిగిందంటే..?

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

MLA Sri Ganesh Contonment Goons Attack Tarnaka Congress MLA Sri Ganesh Hyderabad

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

Video: మా దాడులు చరిత్రాత్మకం.. ఇరాన్‌ అణు స్థావరాలను పూర్తిగా ధ్వంసం చేశాం: ట్రంప్Video: మా దాడులు చరిత్రాత్మకం.. ఇరాన్‌ అణు స్థావరాలను పూర్తిగా ధ్వంసం చేశాం: ట్రంప్America Strikes In Iran Trump Video: అమెరికా పెద్దన్న ఇరాన్, ఇజ్రాయిల్ యుద్ధంలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ నేపథ్యంలో ఇరాన్ పై B2 బాంబుల వర్షం కురిపించాడు. దాడి ప్రధానంగా ఇరాన్‌లోని మూడు అణు కేంద్రాలను లక్ష్యంగా చేసుకొని అమెరికా దాడి చేసింది.
Read more »

Big Shock: కాంగ్రెస్ పార్టీకి.. రేవంత్ రెడ్డికి భారీ షాకిచ్చిన సబితా ఇంద్రారెడ్డిBig Shock: కాంగ్రెస్ పార్టీకి.. రేవంత్ రెడ్డికి భారీ షాకిచ్చిన సబితా ఇంద్రారెడ్డిBig Shock To Revanth Reddy From Sabitha Indra Reddy In Maheshwaram : కాంగ్రెస్‌ పార్టీకి.. రేవంత్‌ రెడ్డికి ఎదురుదెబ్బ తగిలింది. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇచ్చిన దెబ్బకు కాంగ్రెస్‌ పార్టీ కోలుకోలేని పరిస్థితి. సబితా రాజకీయ చాణక్యంతో హస్తం పార్టీకి గడ్డు పరిస్థితి ఎదురైంది.
Read more »

Israel War: ఇరాన్‌పై అమెరికా దాడి ఎఫెక్ట్.. ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఎగబాకిన క్రూడ్ ఆయిల్ ధరలు..Israel War: ఇరాన్‌పై అమెరికా దాడి ఎఫెక్ట్.. ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఎగబాకిన క్రూడ్ ఆయిల్ ధరలు..Iran - Israel War: ప్రపంచంలో ఏ మూల ఏం జరిగినా.. అది ప్రపంచ ప్రజలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. తాజాగా ఇరాన్, ఇజ్రాయిల్ వార్ లో అమెరికా రంగ ప్రవేశంతో అంతా మారిపోయింది. తాజాగా ఇరాన్ పై అమెరికా నేరుగా ఎటాక్ కు దిగడంతో ఈ యుద్ధం ముదిరి పాగానా పడింది.
Read more »

Attack on Mahaa TV Office: మహాన్యూస్ పై దాడి.. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు..Attack on Mahaa TV Office: మహాన్యూస్ పై దాడి.. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు..Chandrababu naidu on tv office attack: హైదరాబాద్ లోని ప్రముఖ ఛానెల్ మహాన్యూస్ ఆఫీస్ కార్యాలయంపై దాడి ఘటనను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తీవ్రంగా ఖండించారు. ఇలాంటి ఘటనలను తీవ్రంగా పరిగణించాలన్నారు.
Read more »

JDU विधायक बोले- हत्या आम बात, यह कभी नहीं रुकेगी: गोपाल मंडल ने कहा-पुलिस थेथर हो गई है; जदयू-बीजेपी की वज...JDU विधायक बोले- हत्या आम बात, यह कभी नहीं रुकेगी: गोपाल मंडल ने कहा-पुलिस थेथर हो गई है; जदयू-बीजेपी की वज...JDU MLA Gopal Mandal reaction on law and order in bhagalpur
Read more »

MLC Vijayashanti: దుష్టశక్తులన్ని కలిసి శకుని పన్నాగాలు అంటూ.!.. బోనాల వేళ విజయ శాంతి సంచలన వ్యాఖ్యలు.. అసలేం జరిగిందంటే..?MLC Vijayashanti: దుష్టశక్తులన్ని కలిసి శకుని పన్నాగాలు అంటూ.!.. బోనాల వేళ విజయ శాంతి సంచలన వ్యాఖ్యలు.. అసలేం జరిగిందంటే..?Telangana bonalu: తెలంగాణ వ్యాప్తంగా బోనాల వేడుకను ప్రజలంతా భక్తి భావనలతో జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి బోరబండలోని అమ్మవారి ఆలయంలో బోనాల వేడుకల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలో తెలంగాణ రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
Read more »



Render Time: 2026-04-02 08:28:40