School Holiday: విద్యార్థులకు మళ్లీ పండుగ.. రేపు స్కూళ్లకు సెలవు!

Schools Holiday News

School Holiday: విద్యార్థులకు మళ్లీ పండుగ.. రేపు స్కూళ్లకు సెలవు!
Tomorrow Schools HolidayElectionsStudents
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 134 sec. here
  • 10 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 78%
  • Publisher: 63%

Jackpot Tomorrow Schools Holiday On December 15th Know Why And Where: స్కూల్‌ విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు అలర్ట్‌. ఇప్పటికే రెండు సెలవులు పొందిన విద్యార్థులకు మరో సెలవు లభిస్తోంది. అదనంగా రేపు ఒక సెలవు రానుండడం గమనార్హం.

Jackpot Tomorrow Schools Holiday On December 15th Know Why And Where: స్కూల్‌ విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు అలర్ట్‌. ఇప్పటికే రెండు సెలవులు పొందిన విద్యార్థులకు మరో సెలవు లభిస్తోంది. అదనంగా రేపు ఒక సెలవు రానుండడం గమనార్హం.

ఇంతకీ రేపు స్కూళ్లకు సెలవు ఎందుకు వచ్చింది? ఎక్కడ అనే వివరాలు తెలుసుకుందాం.Saphala Ekadashi 2025: రేపే శక్తివంతమైన సఫలా ఏకాదశి.. ఈ రాశుల వారికి ఆకస్మిక ధనలాభంతో పాటు డబుల్ జాక్ పాట్.. మీరున్నారా..?..విద్యార్థులకు సంబంధించిన ముఖ్యమైన ప్రకటన. ఇప్పటికే రెండు సెలవులు ఎంజాయ్‌ చేసిన విద్యార్థులకు అదనంగా మరో సెలవు వస్తోంది. ఈ విషయం విద్యార్థుల తల్లిదండ్రులు గమనించాలి. రేపు అంటే సోమవారం అన్ని స్కూళ్లకు సెలవు ప్రకటించారు. రెండో శనివారం, ఆదివారం సెలవు పొందిన విద్యార్థులు రేపు అదనపు సెలవు పొందుతున్నారు. అయితే ఇంతకీ సెలవు ఎక్కడ ప్రకటించారు? ఎందుకు సెలవు ప్రకటించారనే వివరాలు ఇలా ఉన్నాయి.రేపు అంటే డిసెంబర్‌ 15వ తేదీన సోమవారం స్కూళ్లకు సెలవు ఇచ్చింది తెలుగు రాష్ట్రాల్లో కాదు. తెలంగాణతోపాటు ఏపీలో పాఠశాలలతో కళాశాలలకు సెలవు లేదు. యథావిధిగా రేపు స్కూళ్లు, కాలేజ్‌లు నడుస్తాయి. దేశవ్యాప్తంగా అన్నీ స్కూళ్లు తెరచి ఉండనుండగా రెండు ప్రాంతాల్లో మాత్రమే స్కూళ్లకు సెలవు ఉంది. జమ్మూ కశ్మీర్‌తోపాటు అరుణాచల్‌ప్రదేశ్‌లో స్కూళ్లకు సెలవులు ఇచ్చారు. డిసెంబర్ 15వ తేదీన అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తున్నారు. పంచాయతీ ఎన్నికలు సోమవారం జరగనుండడంతో పోలింగ్‌ జరిగే ప్రాంతాల్లో స్కూళ్లకు సెలవులు ఇచ్చారు. ఆ రాష్ట్రంలో మున్సిపల్‌, పంచాయతీ ఎన్నికలు జరగనుండడంతో పాఠశాలకు సెలవు ఇచ్చారు. అంతేకాకుండా ఆయా రాష్ట్రంలో బ్యాంకులకు కూడా సెలవు ఇచ్చారు. అరుణాచల్ ప్రదేశ్‌లో స్కూళ్లు, బ్యాంకులు రేపు పనిచేయవు.జమ్మూ కశ్మీర్‌లో శీతాకాలం సెలవులు ఉన్నాయి. అధికంగా మంచు కురుస్తుండడంతో ఆ ప్రాంతలో శీతాకాల సెలవులు ప్రకటించారు. మంచు తుఫాన్‌ ధాటికి అక్కడ స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా విద్యార్థుల స్కూళ్లకు సెలవులు ఇచ్చారు. రేపు ఒక్కటే కాదు వారం పాటు సెలవులు కొనసాగే అవకాశం ఉంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో కూడా భయంకర పరిస్థితి ఏర్పడింది. వాయు కాలుష్యం కారణంగా అక్కడ స్కూళ్లకు సెలవులు ఇస్తుంటారు. అయితే స్థానికంగా పరిస్థితులను గమనించి అప్పటికప్పుడు అధికారులు సెలవు ఇస్తారు. రేపు ఢిల్లీలో స్కూళ్లకు సెలవు ప్రకటించే అవకాశం ఉంది.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.Bhringraj Hair Oil: ఈ నూనె జుట్టుకి రాసుకుంటే ఒక్క వెంట్రుక కూడా రాలదు..7 రోజుల్లో అంతా సెట్..ఇంతకీ అదేంటో తెలుసా?IPL 2026 Auction: మరికొన్ని గంటల్లో ఐపీఎల్ మినీ వేలం..ఏ జట్టు వద్ద ఎంత డబ్బు ఉందంటే? పూర్తి వివరాలివే!School Holiday: విద్యార్థులు ఎగిరి గంతేసే వార్త..12 రోజులు క్రిస్మస్ సెలవులు..డిసెంబరు 24 నుంచి జనవరి 5 వరకు నాన్‌స్టాప్!

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Tomorrow Schools Holiday Elections Students Election Holiday Students Holiday School Holidays In 2025

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

School Holiday: రేపు 2వ విడత పోలింగ్‌.. ఈరోజు స్కూళ్లు బంద్‌..! ప్రకటించిన ప్రభుత్వం..School Holiday: రేపు 2వ విడత పోలింగ్‌.. ఈరోజు స్కూళ్లు బంద్‌..! ప్రకటించిన ప్రభుత్వం..School Holiday: తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలు డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో మొత్తంగా మూడు విడుతలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో డిసెంబర్ 11వ తేదీ మొదటి విడత ఎన్నికలు జరిగాయి. అయితే రెండో విడత రేపు జరగనుంది. ఆదివారం కాబట్టి ఈరోజు రెండో శనివారం కూడా ఆ ప్రాంతాల్లో స్కూళ్లకు సెలవు ఇస్తున్నారు.
Read more »

क्लासरूम में बच्चे ने बुलंद आवाज में गाई शिवाजी महाराज की आरती, टीचर्स ने बढ़ाया हौसला, सुन खड़े हो जाएंगे रोंगटेक्लासरूम में बच्चे ने बुलंद आवाज में गाई शिवाजी महाराज की आरती, टीचर्स ने बढ़ाया हौसला, सुन खड़े हो जाएंगे रोंगटेSchool Kid Singing Shivaji Maharaj Arti Video: सोशल मीडिया पर वायरल हुआ दिल जीत लेने वाला वीडियो, Watch video on ZeeNews Hindi
Read more »

School Closed: दिल्ली में GRAP-3 का 'जहरीला' अटैक, क्या फिर बंद होंगे बच्चों के स्कूल?School Closed: दिल्ली में GRAP-3 का 'जहरीला' अटैक, क्या फिर बंद होंगे बच्चों के स्कूल?School Closed, Delhi NCR GRAP-3 Restrictions: दिल्ली में एक बार फिर से प्रदूषण का स्तर काफी बढ़ गया है. बीच में एक्यूआई का स्तर कम होने पर सभी प्रतिबंध हटा दिए गए थे. लेकिन अब ग्रैप 3 लग जाने से सभी जानना चाहते हैं कि क्या दिल्ली में स्कूल भी बंद हो जाएंगे.
Read more »

Holiday Season Nail Art: पाइन ट्री से कैंडी तक, क्रिसमस पार्टी के लिए ट्राई करें ये 6 नेल आर्ट डिजाइन, फ्रे...Holiday Season Nail Art: पाइन ट्री से कैंडी तक, क्रिसमस पार्टी के लिए ट्राई करें ये 6 नेल आर्ट डिजाइन, फ्रे...Nail Art Design For Christmas Eve: साल के आखिरी महीना मतलब पार्टी, खूब सारी सेल्फी, इंस्टाग्राम पोस्ट. ऐसे में सिर्फ नए और ग्लैमर्स ड्रेस ही नहीं, बल्कि नेल्स का भी मेकओवर करना जरूरी होता है. क्लासी डिनर हो या पजामा पार्टी नेल्स आर्ट आपके पूरे लुक को और खास बना देता है.
Read more »

School Holiday: స్కూళ్లకు మరో రెండు సెలవులు.. డిసెంబరు 16, 17 హాలీడే‌కి విద్యాశాఖ గ్రీన్ సిగ్నల్..పండగ చేసుకోండి!School Holiday: స్కూళ్లకు మరో రెండు సెలవులు.. డిసెంబరు 16, 17 హాలీడే‌కి విద్యాశాఖ గ్రీన్ సిగ్నల్..పండగ చేసుకోండి!Telangana School Holidays: ఇటీవలే స్థానిక సంస్థల ఎన్నికల కారణంగా రాష్ట్రంలోని స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించగా.. ఇప్పుడు మరో రెండు రోజుల పాటు రాష్ట్రంలోని పాఠశాలలకు సెలవును ప్రకటించారు.
Read more »

School Holiday: बच्चों के लिए जरूरी खबर! 15 दिसंबर को किन राज्यों के स्कूलों में रहेगी छुट्टी? राज्यवार यहां देखें लिस्टSchool Holiday: बच्चों के लिए जरूरी खबर! 15 दिसंबर को किन राज्यों के स्कूलों में रहेगी छुट्टी? राज्यवार यहां देखें लिस्टSchool Holiday Tomorrow: उत्तरी भारत में ठंड बढ़ रही है. ऐसे में कल, 15 दिसंबर, 2025 को बच्चों के स्कूल खुले रहेंगे या बंद? आइए आपको बताते हैं.
Read more »



Render Time: 2026-04-02 13:24:42