Harish Rao New Record 78 Sarpanch Seats Won By BRS Party: గులాబీ కంచుకోట కదలలేదు. మాజీ మంత్రి హరీశ్ రావు తనకు తిరుగులేదని నిరూపించారు. అధికారంలో ఉన్నా లేకపోయినా సిద్ధిపేటలో తన బలం ఉంటుందని చెబుతూ హరీశ్ రావు సత్తా చాటారు. సర్పంచ్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు బీఆర్‌ఎస్ సొంతం చేసుకుంది.
Harish Rao New Record 78 Sarpanch Seats Won By BRS Party: గులాబీ కంచుకోట కదలలేదు. మాజీ మంత్రి హరీశ్ రావు తనకు తిరుగులేదని నిరూపించారు. అధికారంలో ఉన్నా లేకపోయినా సిద్ధిపేటలో తన బలం ఉంటుందని చెబుతూ హరీశ్ రావు సత్తా చాటారు.
సర్పంచ్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు బీఆర్‌ఎస్ సొంతం చేసుకుంది.Saphala Ekadashi 2025: రేపే శక్తివంతమైన సఫలా ఏకాదశి.. ఈ రాశుల వారికి ఆకస్మిక ధనలాభంతో పాటు డబుల్ జాక్ పాట్.. మీరున్నారా..?..దశాబ్దాలుగా నియోజకవర్గంలో తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శిస్తున్న బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి హరీశ్ రావు సర్పంచ్ ఎన్నికల్లో రికార్డు సృష్టించారు. అధికార కాంగ్రెస్ సింగిల్ డిజిట్‌కు పరిమితమవగా.. మిగతా ప్రత్యర్థులు పోటీలోనే లేరు. తన అనుచరులు, గులాబీ కార్యకర్తలు పోటీ చేసిన సర్పంచ్ ఎన్నికల్లో దాదాపుగా 80 శాతం స్థానాలు గులాబీ పార్టీ కైవసం చేసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లోను హరీశ్ రావు నాయకత్వానికి ప్రజలు పట్టం కట్టారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.ఓటమన్నదే ఎరుగడు.. మెజార్టీ ఎంత అని లెక్కలు వేసుకునే స్థానం సిద్ధిపేట. ఆ నాయకుడు హరీశ్ రావు. సిద్దిపేట మరోసారి గులాబీ కోటగా మారింది. స్థానిక సంస్థల్లో అధికార కాంగ్రెస్ అడ్రస్ గల్లంతు చేసి గులాబీ జెండా ఎగిరింది. సిద్దిపేట నియోజకవర్గంలో 91 స్థానాల్లో 78 స్థానాలు బీఆర్ఎస్ కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది. ఇప్పటికే నాలుగు గ్రామాలు ఏకగ్రీవం కాగా.. కాంగ్రెస్ 5 స్థానాల్లో, బిజెపి 2, ఇండిపెండెంట్ అభ్యర్థులు 6 స్థానాల్లో గెలుపొందారు. నూతనంగా గెలిచిన సర్పంచ్‌లను మాజీ మంత్రి హరీశ్ రావు అభినందించారు.రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో సిద్దిపేట నియోజకవర్గంలో గెలిచిన సర్పంచ్‌లకు మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు అభినందనలు తెలిపారు. తనకు పోటీ ఎవరు లేరని గ్రామీణ ప్రాంత ప్రజలు ఓట్ల రూపంలో నిరూపించారు. సిద్దిపేట నియోజకవర్గంలోని సిద్దిపేట అర్బన్, సిద్దిపేట రూరల్, చిన్నకోడూరు, నంగునూరు, నారాయణరావుపేట మండలాల్లో అన్నింటా గులాబీ పార్టీ ఆధిపత్యం చలాయించింది. రికార్డు స్థాయిలో సర్పంచ్ స్థానాలు దక్కడంపై మాజీ మంత్రి హరీశ్ రావు హర్షం వ్యక్తం చేశారు.ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి సేవలందించాలని కొత్త సర్పంచ్‌లకు హరీష్ రావు సూచించారు. ఎన్నికల్లో గెలవడం ఒక బాధ్యతగా తీసుకొని ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి సేవలందించాలని చెప్పారు. పదవీ కాలంలో ఉన్నంతకాలం ప్రజలకు చేసిన సేవలే శాశ్వతంగా గుర్తుండిపోతాయని పేర్కొన్నారు. ఈ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను అత్యధిక స్థానాలు గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు మాజీ మంత్రి హరీశ్ రావు కృతజ్ఞతలు తెలిపారు. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.Boyapati Srinu Video: అఖండ 2 సీన్లకు అసలు లాజిక్ లేదంటూ కామెంట్స్.. బోయపాటి ఏంచెప్పారో తెలిస్తే మైండ్ బ్లాంక్.. వీడియో వైరల్..Andhra Pradesh Power Minister PM Surya Ghar Yojana Scheme: ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్..ఇకపై రూపాయి కరెంట్ బిల్లు కట్టాల్సిన పనేలేదు..ఈ ఒక్కపని చేయండి!
Sarpanch Election Results Brs Party Siddipet Harish Rao New Record Sarpanch Elections
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
Kisan Samman Nidhi: मथुरा में 91 हजार किसानों के रिकार्ड अपडेट नहीं, सत्यापन के बाद रुक जाएगी किसान सम्मान निधि!मथुरा में किसान सम्मान निधि के सत्यापन में 91 हजार किसानों के रिकॉर्ड अपडेट नहीं हैं। 21,584 किसानों के भूमि संबंधी रिकॉर्ड, 14,274 की आधार सीडिंग और 56 हजार किसानों की ईकेवाईसी नहीं हुई है। भूमि स्वामित्व अपडेट न होने के कारण सत्यापन किया जा रहा है, ताकि सही किसानों को योजना का लाभ मिल...
Read more »
BJP Gets Big Win In Thiruvananthapuram, Tharoors Bastion; PM Modi Thanks Party WorkersTharoor’s remarks have drawn political attention, coming close on the heels of his recent praise for Prime Minister Narendra Modi and his attendance at the official dinner hosted for visiting Russian President Vladimir Putin, an event skipped by se
Read more »
Thiruvananthapuram Municipality Vote Results: দীর্ঘ ৪৫ বছর পর তিরুঅনন্তপুরম পুরনিগমের ভোটে উত্খাত বামেরা, বিশাল জয় এনডিএরNDA emerge as the single largest party in the Thiruvananthapuram Corporation Election
Read more »
‘Hurting Sentiments Of Gandhi’s Followers…’ Congress Criticises Reported Move To Rename MGNREGACongress party strongly criticised reports claiming that the Centre is considering renaming the MGNREGA as the Pujya Bapu Rural Employment Scheme.
Read more »
Mrinmoy Kashapi to Join BJP: দল ছাড়ছেন জ্যোতিপ্রিয়র একসময়ের ছায়াসঙ্গী, গেরুয়া শিবিরে এক তৃণমূল কাউন্সিলরও!Two TMC leaders of Uttar 24 Prgs to left party and join BJP
Read more »
Mussoorie: 91 की उम्र में भी शब्दों के साथी रस्किन बॉन्ड, सेहत में सुधार... जल्द मिल सकती है अस्पताल से छुट्टीप्रसिद्ध लेखक रस्किन बॉन्ड को चलने-फिरने में परेशानी के चलते अस्पताल में भर्ती कराया गया था। 91 वर्षीय लेखक की सेहत में निरंतर सुधार हो रहा है और उन्हें जल्द ही छुट्टी मिलने की संभावना है।
Read more »
