School Holiday: తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలు డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో మొత్తంగా మూడు విడుతలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో డిసెంబర్ 11వ తేదీ మొదటి విడత ఎన్నికలు జరిగాయి. అయితే రెండో విడత రేపు జరగనుంది. ఆదివారం కాబట్టి ఈరోజు రెండో శనివారం కూడా ఆ ప్రాంతాల్లో స్కూళ్లకు సెలవు ఇస్తున్నారు.
School Holiday Today : తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. రేపు రెండో విడత పోలింగ్ జరగనుంది. 432 పంచాయతీలో ఎన్నికలు జరగాల్సి ఉండగా. ఐదు చోట్ల ఎవరు నామినేషన్లు వేయలేదు. అయితే ఈరోజు రెండో శనివారం, రేపు ఆదివారం కేటాయించిన పోలింగ్ సెంటర్లలో ఈరోజు కూడా స్కూళ్లకు సెలవు ఉండనుంది.
School Holiday Today: తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. రేపు రెండో విడత పోలింగ్ జరగనుంది. 432 పంచాయతీలో ఎన్నికలు జరగాల్సి ఉండగా.. ఐదు చోట్ల ఎవరు నామినేషన్లు వేయలేదు. అయితే ఈరోజు రెండో శనివారం, రేపు ఆదివారం కేటాయించిన పోలింగ్ సెంటర్లలో ఈరోజు కూడా స్కూళ్లకు సెలవు ఉండనుంది. ప్రధానంగా పోలింగ్ కోసం ప్రభుత్వ పాఠశాలను ఉపయోగిస్తుంది. ఈ నేపథ్యంలో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. ఆ పూర్తి సమాచారం తెలుసుకుందాం. తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలు డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో మొత్తంగా మూడు విడుతలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో డిసెంబర్ 11వ తేదీ మొదటి విడత ఎన్నికలు జరిగాయి. అయితే రెండో విడత రేపు జరగనుంది. ఆదివారం కాబట్టి ఈరోజు రెండో శనివారం కూడా ఆ ప్రాంతాల్లో స్కూళ్లకు సెలవు ఇస్తున్నారు. మొత్తానికి ప్రభుత్వం పోలింగ్ కోసం ప్రభుత్వ పాఠశాలలను ఉపయోగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాలలో స్కూళ్లకు సెలవు ఉంది. పంచాయతీ ఎన్నికల రెండో విడత పోలింగ్ 14వ తేదీ డిసెంబర్ జరగనుంది. మొత్తంగా పంచాయతీలో ఎన్నికలు 432 ఉండగా.. ఇందులో ఐదు చోట్ల ఎవరు నామినేషన్లు వేయలేదు. ఇక 415 గ్రామాల్లో సర్పంచ్లను ఏకగ్రీవం చేశారు. మిగతా సర్పంచ్ స్థానాలకు పోలింగ్ జరగనుంది. 293 వార్డు స్థానాలకు ఓటింగ్ నిర్వహించనున్నారు. పోలింగ్ కోసం ప్రభుత్వ పాఠశాలలు ఉపయోగిస్తుండటంతో నేటి నుంచే ఏర్పాట్లు చేయనున్నారు. దీంతో ఇవ్వాళ, రేపు స్కూళ్లకు సెలవు రానుంది. తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగింది. సిద్దిపేట మినహా మిగతా జిల్లాలో ఎక్కువ శాతం కాంగ్రెస్ కొనసాగింది. మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో 396 పంచాయితీలు ఏకగ్రీవమయ్యాయి. మధ్యాహ్నం ఒంటికి గంట వరకు కొనసాగిన ఎన్నికలు ఆ తర్వాత గంట సమయం నుంచే ఫలితాలు వెల్లడించారు. ఇంకా తెలుగు రాష్ట్రాల్లో ఈనెల డిసెంబర్ లో కూడా స్కూళ్లకు సెలవులు భారీగానే రానున్నాయి. ప్రధానంగా క్రిస్మస్ సందర్భంగా స్కూళ్లకు సెలవులు వస్తాయి. క్రిస్టియన్ మిషనరీ స్కూళ్లకు వారం రోజులపాటు సెలవులు ప్రకటించే అవకాశం ఉంది. దీంతో పాటు రెండో శనివారం, ఆదివారాలు కూడా స్కూళ్లకు సెలవు రానుంది.Gold Making Process: ఇంట్లో 24 క్యారెట్ల బంగారం తయారు చేయోచ్చని మీకు తెలుసా? 99% మందికి తెలియని అసలు రహస్యం ఇదే!Rivaba Jadeja: భారత ఆటగాళ్లు విదేశీ టూర్లలో ఆ తప్పుడు పనులు చేస్తారు.. రవీంద్ర జడేజా భార్య సెన్సేషనల్ కామెంట్స్..!Sara Arjun: దురుంధర్ ఫేమ్ ‘సారా అర్జున్’ ఎవరు.. ? తెలుగు సినిమాతో ఈమె కున్న సంబంధం ఇదే..!
Telangana School Holiday Panchayat Elections Telangana Telangana Panchayat Polling School Holiday News Today
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
Bangaon Incident: ক্লাসরুমেই এইটের ছাত্রীর সঙ্গে অস্থায়ী কর্মী... বন্ধুদের ঘর থেকে বের করে দিয়ে চরম নোংরামি...Class 8 student reportedly physical Harassed in School at Bangoan
Read more »
Public Holiday: 27 डिसेंबरला शाळा-कॉलेज, कार्यालयांना सुट्टी जाहीर, जिल्हाधिकाऱ्यांचे आदेश!Public Holiday: उत्तर प्रदेशातील उन्नाव जिल्ह्याचे जिल्हा दंडाधिकारी गौरांग राठी यांनी 27 डिसेंबर 2025 म्हणजेच शनिवार या दिवशी संपूर्ण जिल्ह्यात सार्वजनिक सुट्टी जाहीर केली आहे. आता हा दिवस श्री गुरु गोविंद सिंह जी यांच्या जयंती निमित्त साजरा होणार आहे.
Read more »
School Holiday: स्टूडेंट्स के लिए जरूरी अपडेट! कल स्कूल खुलेंगे या नहीं? यहां दूर करें अपना कंफ्यूजनSchool Holiday Tomorrow: देश के अधिकांश हिस्सों में सर्दी का प्रभाव बढ़ने लगा है. ऐसे में आइए हम आपको बताते हैं कि कल, 12 दिसंबर, 2025 को किन राज्यों के स्कूल बंद रहेंगे और किन स्टेट के स्कूल सामान्य रूप से संचालित होंगे.
Read more »
School Holiday: భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు..రేపు స్కూళ్లకు సెలవులు..పండగ చేసుకుంటున్న విద్యార్థులు!School Holiday Tomorrow: ఈ ఏడాది అక్టోబర్‌లో దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో సుదీర్ఘ పండుగ సెలవుల తర్వాత.. ఇప్పుడు దేశవ్యాప్తంగా మరోసారి స్కూళ్లకు సెలవులు రానున్నాయి. క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలే కాకుండా శీతాకాల సెలవుల కాలం ప్రారంభం కానుండడం వల్ల మరో సెలవు రానుంది.
Read more »
प्रिंसिपल साहब, बहुत पैसे कमा लिए, अब दान... मेरठ के स्कूल चेयरमैन को ईमेल पर हथियार के फोटो, ऑडियो, दी धमकीMeerut School Chairman Threatening Case: मेरठ में एक स्कूल के प्रिंसिपल को ईमेल पर रंगदारी की धमकी का मामला सामने आया है। इस घमकी के बाद पुलिस की टीम एक्टिव हुई है।
Read more »
School Holiday: స్కూళ్లలో బాంబులు పెట్టిన ఆగంతకులు..అత్యవసరంగా పాఠశాలలకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం..Amritsar Bomb Threat: స్కూళ్లలో బాంబులు పెట్టిన వార్త ఇప్పుడు దేశవ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది. బాంబు బెదిరింపులు వచ్చిన నేపథ్యంలో పంజాబ్ అమృత్‌సర్‌లోని పలు స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. ఇప్పుడీ వార్త పేరెంట్స్‌లో కలవరం మొదలైంది.
Read more »
