School Holiday Tomorrow: ఈ ఏడాది అక్టోబర్‌లో దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో సుదీర్ఘ పండుగ సెలవుల తర్వాత.. ఇప్పుడు దేశవ్యాప్తంగా మరోసారి స్కూళ్లకు సెలవులు రానున్నాయి. క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలే కాకుండా శీతాకాల సెలవుల కాలం ప్రారంభం కానుండడం వల్ల మరో సెలవు రానుంది.
School Holiday: భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు.రేపు స్కూళ్లకు సెలవులు.పండగ చేసుకుంటున్న విద్యార్థులు! School Holiday Tomorrow : ఈ ఏడాది అక్టోబర్‌లో దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో సుదీర్ఘ పండుగ సెలవుల తర్వాత.
School Holiday: భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు..రేపు స్కూళ్లకు సెలవులు..పండగ చేసుకుంటున్న విద్యార్థులు!School Holiday Tomorrow: ఈ ఏడాది అక్టోబర్‌లో దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో సుదీర్ఘ పండుగ సెలవుల తర్వాత.. ఇప్పుడు దేశవ్యాప్తంగా మరోసారి స్కూళ్లకు సెలవులు రానున్నాయి. క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలే కాకుండా శీతాకాల సెలవుల కాలం ప్రారంభం కానుండడం వల్ల మరో సెలవు రానుంది. ఉత్తరాదిన చలితీవ్రత దృష్ట్యా ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు స్కూళ్లకు సెలవులను ప్రకటించాయి. ఈ ఏడాది అక్టోబర్‌లో దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో సుదీర్ఘ పండుగ సెలవుల తర్వాత.. ఇప్పుడు దేశవ్యాప్తంగా మరోసారి స్కూళ్లకు సెలవులు రానున్నాయి. క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలే కాకుండా శీతాకాల సెలవుల కాలం ప్రారంభం కానుండడం వల్ల మరో సెలవు రానుంది. ఉత్తరాదిన చలితీవ్రత దృష్ట్యా ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు స్కూళ్లకు సెలవులను ప్రకటించాయి. ఉత్తరప్రదేశ్‌లోని స్కూళ్లకు శీతాకాల సెలవులు ఇవ్వనున్నారు. రాష్ట్రంలోని పాఠశాలలు, ఎయిడెడ్ పాఠశాలలకు డిసెంబరు 20 నుంచి డిసెంబరు 31 వరకు స్కూళ్లు మూసివేతగా ఉంటాయి.దీంతో విద్యార్థులకు వరుసగా 12 రోజులు సెలవులు రానున్నాయి. న్యూఇయర్ సెలవు తర్వాత జనవరి నుంచి స్కూళ్లలో పాఠాలు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఒకవేళ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చలితీవ్రత మరింత పెరిగితే స్కూళ్ల సెలవులు మరింత పొడిగించే అవకాశం ఉంది. అలాంటి ఏవైనా మార్పులు పాఠశాలల ద్వారా తల్లిదండ్రులకుస విద్యార్థులకు తెలియజేస్తారు.కేరళ, తమిళనాడులోని అనేక జిల్లాల్లో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. దీంతో ముందుజాగ్రత్తగా వర్ష ప్రభావిత ప్రాంతాల్లోని పాఠశాలలు డిసెంబర్ 12, 13, 14 తేదీలలో పాఠశాలలకు సెలవును ప్రకటించారు.జమ్మూ, కాశ్మీర్‌లోని శీతాకాల జోన్‌లో ఉష్ణోగ్రతలు బాగా తగ్గాయి. పొగమంచు, భారీగా మంచు పడుతున్న క్రమంలో పిల్లలకు ఉదయాన్నే ప్రయాణం సురక్షితం కాదు. దీంతో డిసెంబర్ 8 నుండి డిసెంబర్ 14 వరకు రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు సెలవును ప్రకటించారు.
School Holiday 12 Dec School Closures Today Winter Vacation News 2025 State Wise School Holidays India School Winter Break December School Holiday Update
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
Tomorrow School Holiday: రేపు విద్యాసంస్థలు ఎందుకు బందో మీకు తెలుసా? ఉద్యోగస్తులకు కూడా సెలవు..Tomorrow School Holiday: కేరళతోపాటు తెలంగాణలో రేపు మొదటి విడత పంచాయతీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఇందులో భాగంగా రేపు కొన్నిచోట్ల పాఠశాలలకు ప్రత్యేకమైన సెలవు లభించబోతోంది. అయితే, తెలంగాణలో ఎక్కడెక్కడ ప్రత్యేకమైన సెలవులు ఉంటాయో ఇప్పుడు తెలుసుకోండి.
Read more »
School Holiday: स्टूडेंट्स ध्यान दें, कल इन राज्यों में नहीं खुलेंगे स्कूल, स्टेट वाइड देखें लिस्टSchool Holiday Tomorrow: कल, 11 दिसंबर 2025 को किन राज्यों में स्कूल की छुट्टी रहेगी? आइए हम आपको स्टेट वाइज इसके बारे में बताते हैं.
Read more »
School Sports: राष्ट्रीय विद्यालयीय एथलेटिक्स प्रतियोगिता के खिलाड़ियों को होगा डोप टेस्ट, देश भर की 41 यूनिट की टीमें लेंगी हिस्साNational School Athletics in Lucknow: माध्यमिक शिक्षा विभाग यूपी की ओर से अंडर-17 आयु वर्ग के बालक-बालिकाओं की राष्ट्रीय विद्यालयीय एथलेटिक्स प्रतियोगिता 13 से 17 दिसंबर तक होगी।
Read more »
Bangaon Incident: ক্লাসরুমেই এইটের ছাত্রীর সঙ্গে অস্থায়ী কর্মী... বন্ধুদের ঘর থেকে বের করে দিয়ে চরম নোংরামি...Class 8 student reportedly physical Harassed in School at Bangoan
Read more »
Public Holiday: 27 डिसेंबरला शाळा-कॉलेज, कार्यालयांना सुट्टी जाहीर, जिल्हाधिकाऱ्यांचे आदेश!Public Holiday: उत्तर प्रदेशातील उन्नाव जिल्ह्याचे जिल्हा दंडाधिकारी गौरांग राठी यांनी 27 डिसेंबर 2025 म्हणजेच शनिवार या दिवशी संपूर्ण जिल्ह्यात सार्वजनिक सुट्टी जाहीर केली आहे. आता हा दिवस श्री गुरु गोविंद सिंह जी यांच्या जयंती निमित्त साजरा होणार आहे.
Read more »
School Holiday: स्टूडेंट्स के लिए जरूरी अपडेट! कल स्कूल खुलेंगे या नहीं? यहां दूर करें अपना कंफ्यूजनSchool Holiday Tomorrow: देश के अधिकांश हिस्सों में सर्दी का प्रभाव बढ़ने लगा है. ऐसे में आइए हम आपको बताते हैं कि कल, 12 दिसंबर, 2025 को किन राज्यों के स्कूल बंद रहेंगे और किन स्टेट के स्कूल सामान्य रूप से संचालित होंगे.
Read more »
