RCB Victory Stampede: ఐపీఎల్‌ ట్రోఫీ ఆనందం ఆవిరి.. ఆర్సీబీ సంబరాల్లో తీవ్ర విషాదం

IPL 2025 News

RCB Victory Stampede: ఐపీఎల్‌ ట్రోఫీ ఆనందం ఆవిరి.. ఆర్సీబీ సంబరాల్లో తీవ్ర విషాదం
Virat KohliRoyal Challengers BengaluruStampede
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 124 sec. here
  • 13 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 84%
  • Publisher: 63%

RCB Victory Stampede Tragedy Death Numbers Increasing: ఐపీఎల్‌ 2025 సంబరాల్లో తీవ్ర విషాదం అలుముకుంది. 18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం ఆర్‌సీబీ సొంత గడ్డపై చేరుకున్న సందర్భంగా జరిగిన సంబరాల్లో తొక్కిసలాట చోటుచేసుకుని ఏడుగురు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో కప్‌ అందుకున్న ఆనందం ఆవిరైంది.

RCB Victory Stampede Tragedy Death Numbers Increasing: ఐపీఎల్‌ 2025 సంబరాల్లో తీవ్ర విషాదం అలుముకుంది. 18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం ఆర్‌సీబీ సొంత గడ్డపై చేరుకున్న సందర్భంగా జరిగిన సంబరాల్లో తొక్కిసలాట చోటుచేసుకుని ఏడుగురు మృతి చెందినట్లు తెలుస్తోంది.

ఈ ఘటనతో కప్‌ అందుకున్న ఆనందం ఆవిరైంది.Parijat Raj Yog: 66 ఏళ్ల తర్వాత అరుదైన పారిజాత యోగం.. బంపర్ డబ్బుల మూటలు సొంతం చేసుకుంటున్న రాశులు ఇవే.. మీరున్నారా..?Gaj kesari Raj Yog: 64 ఏళ్ల తర్వాత అరుదైన యాదృచ్చికం.. గజకేసరి యోగంతో బంపర్ జాక్ పాట్ కొట్టబోతున్న రాశులు ఇవే... అట్టహాసంగా జరగాల్సిన రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు సంబరాల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఐపీఎల్‌ ట్రోఫీ పట్టుకుని వస్తున్న ఆటగాళ్లను చూసేందుకు భారీగా ప్రేక్షకులు, అభిమానులు పోటెత్తడంతో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం కిక్కిరిసింది. విరాట్‌ కోహ్లీతోపాటు ఇతర ఆటగాళ్లను చూసేందుకు ఎగబడడంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. లక్షల సంఖ్యలో అభిమానులు హాజరైనట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు వస్తున్న సమాచారం ప్రకారం ఏడుగురు మృతి చెందినట్లు సమాచారం.ఐపీఎల్‌ 2025 సంబరాల్లో తీవ్ర విషాదం అలుముకుంది. 18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగుళూరు ఐపీఎల్‌ ట్రోఫీ అందుకున్న సందర్భంగా బెంగళూరులో సంబరాలు మిన్నంటాయి. అయితే బుధవారం చిన్నస్వామి స్టేడియం వద్ద చేపట్టిన విజయోత్సవ సభ, ర్యాలీ సందర్భంగా తొక్కిసలాట చోటుచేసుకుంది. బెంగళూరు నగర వీధుల జనసంద్రంగా మారాయి. ఐపీఎల్‌ 2025 టైటిల్‌ గెలిచాక రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టు బుధవారం మధ్యాహ్నం నగరానికి చేరుకుంది. ఎయిర్‌పోర్ట్‌లో ఆర్సీబీ సభ్యులకు ఘన స్వాగతం​ లభించింది. బెంగళూరు వీధుల్లో ఓపెన్ బస్ పరేడ్ నిర్వహించాల్సి ఉంది. అంతకుముందు ఉప ముఖ్యమంత్రి డీకే శివ కుమార్‌ చిన్నస్వామి స్టేడియంలో బెంగళూరు జట్టుకు అభినందన వేడుక నిర్వహించారు. ఈ పరేడ్‌లో విరాట్ కోహ్లీ, కెప్టెన్ రజత్ పాటీదార్‌తోపాటు జట్టు ఆటగాళ్లు మొత్తం హాజరయ్యారు. బస్సులో ఊరేగింపుగా అసెంబ్లీ 'విధాన సౌధ' ముందుకు వెళ్లి సీఎం సిద్దరామయ్యను కలవాల్సి ఉంది.ఈ పరేడ్‌ను వీక్షించేందుకు లక్షలాది మంది ప్రేక్షకులు భారీగా తరలిరావడంతో గందరగోళం ఏర్పడింది. పెద్ద సంఖ్యలో వచ్చిన అభిమానులను నియంత్రించడం కష్టంగా మారింది. దీంతో వారిని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. ఈ క్రమంలో ఉరుకులు పరుగులు జరగడంతో తొక్కిసలాట ఏర్పడింది. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం 11 మంది మృతి చెందినట్లు సమాచారం. వందల సంఖ్యలో ప్రేక్షకులు గాయపడినట్లు తెలుస్తోంది. గాయపడిన వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని సీఎం సిద్ధరామయ్య పరామర్శించారు. మృతుల కుటుంబానికి ఆర్‌సీబీ యాజమాన్యంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా నష్ట పరిహారం ప్రకటించే అవకాశం ఉంది. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Viral video Viral Video: ఏం ఫీల్ ఉంది మామ..!.. రన్నింగ్ బస్సులో మహిళల ఫైటింగ్.. జుట్లు పట్టుకుని మరీ.. వీడియో వైరల్..

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Virat Kohli Royal Challengers Bengaluru Stampede Chinnaswamy Stadium Crickbuzz Sports Cricket Rcb Victory Celebration Chinnaswamy Stadium Stampede

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

IPL 2025 KKR vs RCB: ఇవాళ్టి నుంచి ఐపీఎల్ 2025 రీ స్టార్ట్, కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ కీలక మ్యాచ్IPL 2025 KKR vs RCB: ఇవాళ్టి నుంచి ఐపీఎల్ 2025 రీ స్టార్ట్, కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ కీలక మ్యాచ్ఇండియా పాకిస్తాన్ యుద్ధ పరిస్థితులతో వాయిదా పడిన ఐపీఎల్ 2025 టోర్నీ ఇవాళ ప్రారంభం కానుంది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్ మధ్య జరగనుంది.
Read more »

IPL 2025 RCB vs LSG: ఆర్సీబీ టాప్ 2లో ఉండాలంటే గెలవక తప్పని మ్యాచ్IPL 2025 RCB vs LSG: ఆర్సీబీ టాప్ 2లో ఉండాలంటే గెలవక తప్పని మ్యాచ్IPL 2025 Season 18 Last League Match Today RCB vs LSG Crucial match for RCB IPL 2025 RCB vs LSG: 65 రోజులుగా జరుగుతున్న ఐపీఎల్ 2025 చివరి దశలో ఇవాళ చివరి మ్యాచ్ లక్నో వేదికగా జరగనుంది.
Read more »

RCB Vs PBKS IPL 2025 LIVE: హైఓల్టేజ్ మ్యాచ్‌పై భారీ ఉత్కంఠ.. పంజాబ్‌తో ఆర్‌సీబీ బిగ్ ఫైట్RCB Vs PBKS IPL 2025 LIVE: హైఓల్టేజ్ మ్యాచ్‌పై భారీ ఉత్కంఠ.. పంజాబ్‌తో ఆర్‌సీబీ బిగ్ ఫైట్RCB Vs PBKS IPL 2025 LIVE: హైఓల్టేజ్ మ్యాచ్‌పై భారీ ఉత్కంఠ.. పంజాబ్‌తో ఆర్‌సీబీ బిగ్ ఫైట్
Read more »

IPL 2025 RCB Vs PBKS: ట్రోఫీ కోసం బెంగళూరు, పంజాబ్‌ హోరాహోరీ.. లక్ష్యం 190IPL 2025 RCB Vs PBKS: ట్రోఫీ కోసం బెంగళూరు, పంజాబ్‌ హోరాహోరీ.. లక్ష్యం 190IPL 2025 PBKS vs RCB RCB Post 190 With 9 Wickets Against PBKS: ఐపీఎల్‌-2025 ఫైనల్‌లో ట్రోఫీ కోసం బెంగళూరు, పంజాబ్‌ హోరాహోరీగా తలపడుతున్నాయి. పటిష్టమైన బౌలింగ్‌తో పంజాబ్‌ దడ పుట్టించినా బెంగళూరు మాత్రం మోస్తరు స్కోర్‌ సాధించి లక్ష్యం విధించింది.
Read more »

IPL 2025: పంజాబ్ ఎందుకు ఓడిపోయింది, ఇవే కారణాలుIPL 2025: పంజాబ్ ఎందుకు ఓడిపోయింది, ఇవే కారణాలుIPL 2025 Final Punjab vs Bengaluru check here the major reasons IPL 2025: ఐపీఎల్ 2025 సీజన్ 18 ఫైనల్ పోరులో పంజాబ్ కింగ్స్‌పై ఆర్సీబీ 6 పరుగుల తేడాతో విజయం సాధించి టైటిల్ చేజిక్కించుకుంది.
Read more »

RCB Victory Parade Stampede: मातम में बदला RCB का जश्न... विक्ट्री सेलिब्रेशन में भगदड़, 11 लोगों की मौत की खबरRCB Victory Parade Stampede: मातम में बदला RCB का जश्न... विक्ट्री सेलिब्रेशन में भगदड़, 11 लोगों की मौत की खबरबेंगलुरु से इस वक्त की बहुत बड़ी खबर सामने आ रही है. आईपीएल 2025 की चैंपियन टीम रॉयल चैलेंजर्स बेंगलुरु के विक्ट्री सेलिब्रेशन में उमड़ी फैंस की भीड़ में अचानक भगदड़ मच गई. सूत्रों के मुताबिक अब तक 11 लोंगों के मरने की जानकारी आई है.
Read more »



Render Time: 2026-04-01 23:23:02