ఇండియా పాకిస్తాన్ యుద్ధ పరిస్థితులతో వాయిదా పడిన ఐపీఎల్ 2025 టోర్నీ ఇవాళ ప్రారంభం కానుంది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్ మధ్య జరగనుంది.
IPL 2025 KKR vs RCB: ఐపీఎల్ 2025 ఇవాళ రీ స్టార్ కానుంది. ఇండియా పాకిస్తాన్ యుద్ధ పరిస్థితుల కారణంగా నిలిచిపోయిన టోర్నీలో ఇవాళ తొలి మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య జరగనుంది.
పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.Tirumala: తిరుమల వెళ్లే భక్తులకు బంపర్ గుడ్‌న్యూస్.. వెంటనే దర్శనం, గదుల టిక్కెట్లు బుక్ చేసుకోండి..Gold Rate Today: భారీగా తగ్గిన బంగారం ధర.. తులం బంగారం ఏకంగా రూ. 93 వేలకు పడిపోయింది.. పసిడి ప్రియులకు పండగే IPL 2025 KKR vs RCB: ఇండియా పాకిస్తాన్ యుద్ధ పరిస్థితులతో వాయిదా పడిన ఐపీఎల్ 2025 టోర్నీ ఇవాళ ప్రారంభం కానుంది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్ మధ్య జరగనుంది. టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విరాట్ కోహ్లీపైనే అందరి దృష్టి నెలకొంది. ఐపీఎల్ 2025 సీజన్ 18 బ్రేక్ తరువాత ఇవాళ జరగనుంది. చాలామంది విదేశీ ఆటగాళ్లు స్వదేశాలకు వెళ్లిపోవడంతో కొన్ని జట్లు ప్రత్యామ్నాయంగా స్వదేశీ ఆటగాళ్లతో సరిపెట్టుకోవాల్సి వస్తోంది. ఇవాళ జరగనున్న కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ రెండు జట్లకు కీలకమే. కేకేఆర్‌కు గెలవక తప్పని మ్యాచ్ అయితే ఆర్సీబీ ఈ మ్యాచ్ విజయంతో ప్లే ఆఫ్‌కు దూసుకెళ్తుంది. విదేశీ ఆటగాళ్ల విషయంలో ఆర్సీబీ చాలా లక్కీ అని చెప్పవచ్చు. ఎందుకంటే స్వదేశాలకు వెళ్లిపోయిన విదేశీ ఆటగాళ్లు తిరిగి వచ్చేశారు. జోష్ హేజిల్‌వుడ్ తిరిగొచ్చేశాడు. పిల్ సాల్ట్, లుంగి ఎంగిడి, టీమ్ డేవిడ్, లియామ్ లివింగ్ స్టోన్, షెఫర్డ్ ఇప్పటికే జట్టులో చేరారు. అదే సమయంలో ఐపీఎల్ విరామ సమయంలో టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విరాట్ కోహ్లీపైనే అందరి దృష్టీ నెలకొంది. ఇవాళ ఆర్సీబీతో జరగనున్న మ్యాచ్ కేకేఆర్ జట్టుకు చాలా కీలకం. దాదాపు చావో రేవో లాంటిది. ఎందుకంటే కేకేఆర్ ప్రస్తుతం 11 పాయింట్లతోనే ఉంది. ఇవాళ్టి మ్యాచ్‌తో కలిపి మొత్తం రెండు మ్యాచ్‌లే మిగిలాయి. అందుకే ఇవాళ్టి మ్యాచ్ ఓడితే ఇక ప్లే ఆఫ్ దూరమైనట్టే. వెంకటేశ్ అయ్యర్ ఫామ్‌లో లేకపోవడం ఆ జట్టుని బాధిస్తోంది. Neeraj Chopra: నీరజ్ చోప్రా ఖాతాలో మరో రికార్డ్...@90+ మీటర్స్- దోహా డైమండ్ లీగ్‌లో చరిత్ర సృష్టించిన జావెలిన్ త్రో ప్లేయర్ స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Bellam Konda Srinivas: హీరో బెల్లంకొండ శ్రీనివాస్ కు బిగ్ షాక్.. కేసు నమోదు చేసిన పోలీసులు.. కారణం ఏంటంటే..?Konda Surekha Video: డబ్బులు తీసుకొందే మంత్రులు ఒక్కపనిచేయరు.!. మళ్లీ బాంబు పేల్చిన కొండా సురేఖ.. చివర్లో ట్విస్ట్.. వీడియో వైరల్..Ketika Sharma Video: నీ బాత్రూమ్‌లోకి రాలేను.!. కేతిక శర్మపై ప్రొడ్యూసర్ డబుల్ మీనింగ్ డైలాగ్‌లు.. నెట్టింట దుమారం.. వీడియో ఇదే..Two Girls Marriage Video: కోర్టు ప్రాంగణంలో పెళ్లి చేసుకున్న ఇద్దరమ్మాయిలు.. కారణం తెలిస్తే షాక్ అవ్వడం పక్కా.. వీడియో వైరల్..
IPL 2025 Season 18 Restart Kkr Vs Rcb IPL 2025 RCB Vs KKR Crucial Match Today Play Off Matches IPL 2025 Play Off Matches
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
DC vs RCB LIVE: विराट कोहली बेहतरीन खेल दिखा रहेDC vs RCB IPL 2025 LIVE: आईपीएल 2025 का 46वां मुकाबला दिल्ली कैपिटल्स और रॉयल चैलेंजर्स बेंगलुरु के बीच है। दोनों टीमों की भिड़ंत अरुण जेटली स्टेडियम में होगी।
Read more »
Riyan Parag: ইডেনে বিধ্বংসী রিয়ান হাঁকালেন ৬,৬,৬,৬,৬,৬! গেইল-জাদেজাকে ছুঁয়েও কেন হল না ইতিহাস?Riyan Parag hits 6 successive sixes KKR vs RR IPL 2025
Read more »
IPL 2025 Reschedule: క్రికెట్ అభిమానులకు శుభవార్త, త్వరలో ఐపీఎల్ కొత్త షెడ్యూల్BCCI to Reschedule IPL 2025 Season 18 suspended due to india Pakistan war bcci IPL 2025 Reschedule: ఇండియా పాకిస్తాన్ యుద్ధంతో ఆగిపోయిన ఐపీఎల్ 2025 సీజన్ 18 త్వరలో మళ్లీ ప్రారంభం కానుంది.
Read more »
BCCI ने कोहलीला निरोपाची टेस्ट नाकारल्याने RCB च्या चाहत्यांचा 'विराट' प्लॅन; शनिवारी IPL सामन्यात..IPL 2025 KKR Vs RCB Fans Tribute To Virat Kohli: विराटने कसोटीमधून निवृत्ती जाहीर केल्यानंतर तो शनिवारी पहिल्यांदाच मैदानात उतरणार आहे.
Read more »
IPL 2025 Updates: ఐపీఎల్ 2025 రీ స్టార్ట్ నేపధ్యంలో కొత్త నిబంధనలు, కొత్త ఆటగాళ్ల ఎంపికIPL 2025 Season 18 Restart Key Update BCCI Brings New Replacement Rules బీసీసీఐ ప్రత్యామ్నాయ ఆటగాళ్లు ఎంపికకు అవకాశం ఇచ్చింది. సాధారణంగా ఆటగాళ్లు గాయపడినప్పుడే ఈ వెసులుబాటు ఉంటుంది.
Read more »
आज RCB vs KKR: कोलकाता के लिए करो या मरो वाला मैच, बेंगलुरु में बारिश की 84% आशंकाRoyal Challengers Bangalore (RCB) Vs Kolkata Knight Riders (KKR) Match IPL LIVE 2025 Score Update; Follow IPL 2025 Latest News, KKR vs RCB IPL LIVE Updates with Dainik Bhaskar (दैनिक भास्कर) .
Read more »
