IPL 2025 Season 18 Restart Key Update BCCI Brings New Replacement Rules బీసీసీఐ ప్రత్యామ్నాయ ఆటగాళ్లు ఎంపికకు అవకాశం ఇచ్చింది. సాధారణంగా ఆటగాళ్లు గాయపడినప్పుడే ఈ వెసులుబాటు ఉంటుంది.
IPL 2025 Updates: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 కొత్త రూల్స్ ప్రకటించింది. ఆటగాళ్ల ఎంపికకు సంబంధించి మొత్తం పది ఫ్రాంచైజీలకు స్పష్టత ఇచ్చింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.PF Pension Calculator: పీఎఫ్ ఖాతాదారులకు కిక్ ఇచ్చే న్యూస్.
. రిటైర్‌మెంట్ తరువాత ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా..!Nav Pancham Raj Yog: శని జయంతి వేళ నవ పంచమ రాజయోగం.. భారీగా డబ్బుల జాక్ పాట్ కొట్టబోతున్న రాశులు ఇవే..Mars Rare Effect: కుజుడు అరుదైన ఎఫెక్ట్.. జూన్ నెల నుంచి ఈ రాశుల వారికి డబ్బే, డబ్బు! IPL 2025 Updates: ఇండియా పాకిస్తాన్ యుద్ధ పరిస్థితుల కారణంగా సస్పెండ్ అయిన ఐపీఎల్ 2025 సీజన్ 18 తిరిగి ప్రారంభం కానుంది. మే 16 నుంచి ఐపీఎల్ 2025 టోర్నీ రీ స్టార్ట్ అవుతుంది. స్వదేశాలకు వెళ్లిన ఓవర్శీస్ ఆటగాళ్లు తిరిగి వచ్చేందుకు ఆసక్తి చూపించకపోవడంతో బీసీసీఐ కీలక సూచనలు చేసింది. ఐపీఎల్ 2025 రీ స్టార్ట్ కానుంది. అయితే వివిధ ఫ్రాంచైజీలకు చెందిన కొందరు విదేశీ ఆటగాళ్లు తిరిగి వచ్చేందుకు నిరాకరిస్తున్నారు. సరిగ్గా ప్లే ఆఫ్స్ ముందు ఈ పరిస్థితి నెలకొనడంతో ఫ్రాంచైజీలకు సమస్యగా మారింది. దాంతో బీసీసీఐ ప్రత్యామ్నాయ ఆటగాళ్లు ఎంపికకు అవకాశం ఇచ్చింది. సాధారణంగా ఆటగాళ్లు గాయపడినప్పుడే ఈ వెసులుబాటు ఉంటుంది. కానీ ఇప్పుడున్న ప్రత్యేక పరిస్థితులతో ప్రత్యామ్నాయ ఆటగాళ్లను ఎంపిక చేసుకునే అవకాశం కల్పిస్తోంది. దాంతో వివిధ ఫ్రాంచైజీలకు ఊరట లభించనుంది. భారత పాకిస్తాన్ యుద్ధం కారణంగా లీగ్ వారం రోజులు వాయిదా పడింది. యుద్ధం సమసిపోవడంతో బీసీసీఐ రీ షెడ్యూల్ ప్రకటించి రివైజ్డ్ షెడ్యూల్ ఇచ్చింది. దాంతో వెస్టిండీస్-ఇంగ్లండ్ వన్డే సిరీస్, ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ పోటీలతో క్లాష్ ఏర్పడింది. ముఖ్యంగా వెస్టిండీస్-ఇంగ్లండ్ సిరీస్ జరగాల్సిన మే 29, జూన్ 1, 3 తేదీల్లో ఐపీఎల్ 2025 రీ షెడ్యూల్ ప్రకారం ప్లే ఆఫ్ మ్యాచ్‌లు ఉన్నాయి. దాంతో ఆ ఆటగాళ్లు రాలేని పరిస్థితి నెలకొంది. వీరిలో ఆర్సీబీ నుంచి జాకబ్ బేతెల్, రొమారియో షెఫర్డ్ ఉన్నారు. గుజరాత్ టైటాన్స్ నుంచి జోస్ బట్లర్, షెర్ఫాన్ రూథర్ ఫోర్డ్ ఉన్నారు. ఇక ముంబై ఇండియన్స్ నుంచి విల్ జాక్స్ ఉన్నాడు. ఇప్పుడు బీసీసీఐ ఇచ్చిన ప్రత్యామ్నాయ ఆటగాళ్ల ఎంపిక ప్రకారం మే 9 తరువాత రీ ప్లేస్ చేసిన ఆటగాళ్లు ఈ సీజన్ వరకు మాత్రమే ఆ జట్టుతో ఉంటారు. సీజన్ పూర్తయ్యాక ఆ జట్టుతో ఎలాంటి సంబంధం ఉండదు. తిరిగి ఐపీఎల్ వేలంలో పాల్గొనవచ్చు. గాయపడిన ఆటగాళ్ల జాబితా నుంచి తీసుకున్నవాళ్లు మాత్రం అదే జట్టుతో ఉండవచ్చు. ప్రస్తుతం వ్యక్తిగత కారణాలతో మిచెల్ స్టార్క్ ఐపీఎల్‌కు తిరిగి రావడం లేదు. దాంతో అతని స్థానంలో బంగ్లాదేశ్ పేసర్ ముస్తఫీజుర్ రెహ్మాన్‌ను ఢిల్లీ కేపిటల్స్ జట్టు తీసుకుంది.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.sofia qureshiGuru Transit 2025: దేవతలకు అధిపతి గురు గ్రహం సంచారం.. ఈ రాశుల వారికి లక్ష్మీదేవి డబ్బుల వర్షం కురిపించబోతోంది!Bellam Konda Srinivas: హీరో బెల్లంకొండ శ్రీనివాస్ కు బిగ్ షాక్.. కేసు నమోదు చేసిన పోలీసులు.. కారణం ఏంటంటే..?
IPL 2025 Season 18 IPL 2025 Restart BCCI Bcci New Rules BCCI Brings New Rules In Ipl 2025 Restart BCCI Announces New Repacement Rules
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
MI vs SRH: ट्रेविस हेड ने बताया किस भारतीय खिलाड़ी से मिलती है प्रेरणा, बयान ने मचाई खलबलीTravis Head about his Inspiration MI vs SRH IPL 2025: IPL 2025 के पॉइंट्स टेबल में मुंबई इंडियंस 7वें तो हैदराबाद की टीम 9वें स्थान पर है.
Read more »
IPL 2025: ఐపీఎల్ 2025 ప్లే ఆఫ్ రేసులో నిలిచే నాలుగు జట్లు ఏవో తెలుసాIPL 2025 Points Table and expected four franchisees to reach Play Off IPL 2025: ఐపీఎల్ 2025 సీజన్ 18లో ఇప్పటి వరకు 51 మ్యాచ్‌లు జరిగాయి. అట్టడుగున ఉన్న జట్ల సంగతి పక్కనబెడితే మిగిలిన జట్లలో ప్లే ఆఫ్ ఎవరు చేరుతారనేది ఆసక్తి కల్గిస్తోంది.
Read more »
OTT Releases 2025: మే నెలలో ఓటీటీ ప్రేమికులకు సందడి, అన్నీ కొత్త సినిమాలేOTT New Releases of Movies and Webseries in telugu, hindi and tamil Malayalam OTT Releases 2025: ఓటీటీ లవర్స్‌కు పండగే. వేసవి సెలవుల్లో హాయిగా ఇంట్లో ఉంటూ కొత్త సినిమాలు వెబ్‌సిరీస్‌లు ఎంజాయ్ చేయవచ్చు
Read more »
IPL 2025: అనుకున్నదే జరిగింది.. ఐపీఎల్ నిరవధిక వాయిదా..!IPL 2025: భారత్ పాకిస్తాన్ మధ్య నెలకున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్ 2025ను నిరవధిక వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. ఈ మేరకు నేడు సమావేశం అయిన బీసీసీఐ ఇలాంటి క్లిస్ట పరిస్థితుల్లో దేశంతో నిలవాలని భావిస్తున్నట్లు ప్రకటించింది. తదుపరి షెడ్యూల్ త్వరలోనే ప్రకటించున్నట్లు వెల్లడించింది.
Read more »
IPL 2025 एक आठवड्यासाठी स्थगित, BCCI कडून राष्ट्राच्या सुरक्षेला प्राधान्यTATA IPL 2025 suspended: BCCI ने तत्काळ प्रभावाने TATA IPL 2025 चे उर्वरित सामने एक आठवड्यासाठी स्थगित केले आहेत.
Read more »
IPL 2025 Reschedule: క్రికెట్ అభిమానులకు శుభవార్త, త్వరలో ఐపీఎల్ కొత్త షెడ్యూల్BCCI to Reschedule IPL 2025 Season 18 suspended due to india Pakistan war bcci IPL 2025 Reschedule: ఇండియా పాకిస్తాన్ యుద్ధంతో ఆగిపోయిన ఐపీఎల్ 2025 సీజన్ 18 త్వరలో మళ్లీ ప్రారంభం కానుంది.
Read more »
