RCB Vs PBKS IPL 2025 LIVE: హైఓల్టేజ్ మ్యాచ్‌పై భారీ ఉత్కంఠ.. పంజాబ్‌తో ఆర్‌సీబీ బిగ్ ఫైట్
Royal Challengers Bengaluru Vs Punjab Kings LIVE Score Updates: ఈసారి ఐపీఎల్‌లో కొత్త ఛాంపియన్ ఎవరో తేలిపోనుంది. ఆర్‌సీబీ, పంజాబ్ జట్ల మధ్య హైఓల్డేజ్ పోరుకు రంగం సిద్ధమైంది. IPL 2025 ఫైనల్ లైవ్ అప్‌డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Gaj kesari Raj Yog: 64 ఏళ్ల తర్వాత అరుదైన యాదృచ్చికం.. గజకేసరి యోగంతో బంపర్ జాక్ పాట్ కొట్టబోతున్న రాశులు ఇవే...Guru - Shukra Yuthi: గురు శుక్ర కలయికతో ఈ రాశుల వారికి రాజయోగం.. ప్రతి రంగంలో విజయం.. డబ్బే డబ్బు..ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఆఖరి ఘట్టానికి చేరుకుంది. లీగ్ దశలో అదిరిపోయే పర్ఫామెన్స్‌తో దుమ్ములేపిన పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ జట్లు ఫైనల్ పోరులో తలపడనున్నాయి. క్వాలిఫయర్-1లో పంజాబ్‌ను ఓడించి ఆర్‌సీబీ నేరుగా ఫైనల్ చేరుకోగా.. క్వాలిఫయర్-2లో ముంబైను చిత్తు చేసి పంజాబ్ తుది పోరుకు అర్హత సాధించింది. రెండు జట్లు కూడా గత 17 సీజన్లుగా తొలి ట్రోఫీ కోసం ఎదురుచూస్తున్నాయి. ఆర్‌సీబీ నాలుగోసారి ఫైనల్‌కు చేరుకోగా.. పంజాబ్ రెండోసారి ఫైనల్ చేరుకుంది. శ్రేయాస్ అయ్యర్ నాయకత్వంలో పంజాబ్, రజత్ పటీదార్ కెప్టెన్సీలో బెంగళూరు అమితుమీ తేల్చుకోనున్నాయి. ఈ సాలా కప్ నమ్దే అంటూ ప్రతిసారి చెప్పే ఆర్‌సీబీ కప్ కొడుతుందా..? పంజాబ్ కింగ్స్ సరికొత్త ఛాంపియన్‌గా అవతరిస్తుందా..? ఐపీఎల్ 2025 ఫైనల్ లైవ్ అప్‌డేట్స్ కోసం ఇక్కడ ఫాలో అవ్వండి.ఆర్‌సీబీ, పంజాబ్ మ్యాచ్‌కు పిచ్ రిపోర్ట్ ఎలా ఉంది..? హెడ్ టు హెడ్ రికార్డులు ఎలా ఉన్నాయి..? తుది జట్లు ఎలా ఉంటాయి..? డ్రీమ్11 టీమ్ టిప్స్ మీ కోసం ఇక్కడఅహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలోకి ఆర్‌సీబీ అభిమానులు దూసుకుపోయారు.రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య అహ్మదాబాద్‌లో ఫైనల్ పోరు జరగనుంది. ఈ మ్యాచ్‌కు వర్షం పడే అవకాశాలు ఉన్నాయి. వర్షం పడితే ఎలా..? విజేతను ఎలా నిర్ణయిస్తారు..? పూర్తి వివరాలకు ఇక్కడtelangana formation day
RCB Vs PBKS LIVE RCB Vs PBKS Live Score Royal Challengers Bengaluru Vs Punjab Kings
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
आज RCB vs KKR: कोलकाता के लिए करो या मरो वाला मैच, बेंगलुरु में बारिश की 84% आशंकाRoyal Challengers Bangalore (RCB) Vs Kolkata Knight Riders (KKR) Match IPL LIVE 2025 Score Update; Follow IPL 2025 Latest News, KKR vs RCB IPL LIVE Updates with Dainik Bhaskar (दैनिक भास्कर) .
Read more »
IPL 2025 KKR vs RCB: ఇవాళ్టి నుంచి ఐపీఎల్ 2025 రీ స్టార్ట్, కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ కీలక మ్యాచ్ఇండియా పాకిస్తాన్ యుద్ధ పరిస్థితులతో వాయిదా పడిన ఐపీఎల్ 2025 టోర్నీ ఇవాళ ప్రారంభం కానుంది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్ మధ్య జరగనుంది.
Read more »
IPL 2025 RCB vs LSG: ఆర్సీబీ టాప్ 2లో ఉండాలంటే గెలవక తప్పని మ్యాచ్IPL 2025 Season 18 Last League Match Today RCB vs LSG Crucial match for RCB IPL 2025 RCB vs LSG: 65 రోజులుగా జరుగుతున్న ఐపీఎల్ 2025 చివరి దశలో ఇవాళ చివరి మ్యాచ్ లక్నో వేదికగా జరగనుంది.
Read more »
IPL 2025 RCB vs PBKS Qualifier 1 Live: प्रियांश आर्या 7 रन बनाकर आउटपंजाब किंग्स और रॉयल चैलेंजर्स बेंगलुरू आज क्वालीफायर 1 में भिड़ेंगे. जीतने वाली टीम फाइनल में पहुंचेगी. श्रेयस अय्यर और रजत पाटीदार की कप्तानी में टीमें तैयार.
Read more »
PBKS vs RCB: দেশের হয়ে বিশ্বকাপে ২ সেঞ্চুরি, উইকেট-সহ শূন্যে IPL অভিষেকেই ইতিহাস! প্রীতির ঘরে কে?This Indian Cricketer achieves rare feat at PBKS vs RCB IPL 2025 match, became first player in world to…
Read more »
IPL फाइनल फेसऑफ: पंजाब के दो, बेंगलुरु के एक बैटर ने 500+ रन बनाए; RCB के 3 बॉलर्स ने 15+ विकेट लिएIPL 2025 Final; Royal Challengers Bengaluru (RCB) Vs Punjab Kings (PBKS) Players Head To Head Records, Most Runs, Highest Wicket-takers And Score Details On Dainik Bhaskar.
Read more »
